Vechiyunnanu

Story Behind the Song

Psalm 121, a song of Ascents is sung by the Israelites during their journey to Jerusalem which is situated on a high hill. Pointing upwards, Hills are a great reminder that as believers, we should always look up to the Most High when life’s journey becomes difficult.

Dear friend, where are you in your life’s journey? 

  • Are you in a season of disappointment? 
  • Are you exhausted? 
  • Are you facing mountains that are too big?  

If yes, who are you turning to, for help?

Family? Friends? Doctors? or someone who is in power? 

While there is nothing wrong in seeking help from others, it is my humble prayer that this song serves as a reminder to look to the Most High as our help comes from Him!!!

May the Lord who made a way by parting the waters and rescued His people from the burning furnace move the mountains and make a way. Amen!!

My Inspiration to write this song comes from my mother’s prayer which typically begins with Psalm 121:1-2. 

Scripture References: Psalms 121; 1 John 5:14; Exodus 14:21-22; Daniel 3:24-25; Isaiah 45:2

Chords & Lyrics

Chord Charts English (G)                                                Lyrics Sheet  English

Chord Charts Telugu (G)                                                 Lyrics Sheet Telugu

నిను పోలిన వారెవరూ

[chordpress interactive = ‘yes’]

INTRO (X2):
[D] [Em] [A] [Bm]   [D] [G] [A] [Bm]

VERSE 1 :

[D]  నిను పోలిన [Em]వారెవరూ – [A]  మేలు చేయు [Bm]దేవుడవు
[D]  నిన్నే నే  [G]నమ్మితిన్ నా [D]దే[A]వా (X2)

[D]  నిన్నే నా [Em]జీవితమునకు – [A]  ఆధారము [Bm]చేసికొంటిని
[F#m]  నీవు లేని [G]జీవితమంతా – [A]  వ్యర్ధముగా [D]పోవునయ్య  (X2)

 

CHORUS (X2):

ఎల్ ష[Bm]డ్డాయ్ ఆరాధ[G]న – ఎలో[A]హిం ఆరాధ[F#m]న
అడో[Bm]నాయ్ ఆరాధ[Em]న – యేషు[A]వా ఆరాధ[D]న

 

VERSE 2 (X2):

[D]  కృంగియున్న [Em]నన్ను చూచి – [A]  కన్నీటిని  [Bm]తుడిచితివయ్య
[F#m]  కంటి పాప [G]వలే కాచి – [A]  కరుణతో [D]నడిపితివయ్య

 

CHORUS (X2):

INSTRUMENTAL (X2):
[D] [Em] [A] [Bm]   [D] [G] [A] [Bm]

 

VERSE 3 (X2):

[D]  మరణపు [Em]మార్గమందు – [A]  నడిచిన [Bm]వేళయందు
[F#m]  వైద్యునిగా [G]వచ్చి నాకు – [A]  మరో జన్మ[D]నిచ్చితివయ్య

 

CHORUS (X4): 

OUTRO (X2):
[D] [Em] [A] [Bm]   [D] [G] [A] [Bm]

[/chordpress]

సుందరుడా

[chordpress interactive = ‘yes’]

INTRO (X2):
[G] [Bm] [C] [D]

CHORUS (X2):
సుందరు[G]డా అతిశయు[Em]డా
మహోన్నతు[Am]డా నా ప్రియు[D]డా

 

VERSE 1 (X2):
[G]పదివేలలో నీవు [Em]అతిసుందరుడవు
[C]నా ప్రాణప్రియుడవు నీ[D]వే
[G]షారోను పుష్పమా [Em]లోయలోని పద్మమా
[C]నిను నేను కనుగొంటి[D]నే

 

CHORUS (X2):

BRIDGE 1 (X4):

[G]నిను చూడాలని నీ [Em]ప్రేమలో ఉండాలని
[C]నేనాశించుచున్నా[D]ను

 

INSTRUMENTAL:
[G] [Bm] [Am] [D]

 

BRIDGE 2 (X2):
[G]యేసయ్యా నా [Bm]యేసయ్యా
[Am]నీ వంటి వారెవ్వ[D]రు
[G]యేసయ్యా నా [Bm]యేసయ్యా
[Am]నీలాగ లేరెవ్వ[D]రు

[/chordpress]

బంధీనైపోయా

[chordpress interactive=”yes”]

INTRO (X2):

[E]యేసయ్యా నిన్నే సేవింతును – [E/A]ఆరాధింతును స్తుతింతును

 

PRE-CHORUS (X2):

[E]బంధీనైపోయా నీలో మునిగి తేలాక
[A]నావల్ల కాదయ్య నిను వీడి ఉండుట

 

CHORUS (X2):

[E]యేసయ్యా [C#m]యేసయ్యా [A]యేసయ్యా [B]యేసయ్యా

 

VERSE 1 (X2):
[E]నను వీడని నీ ప్రేమను – [C#m]ఎడబాయని నీ కరుణను
[A]వెన్నంటి ఉండే కృపలను – [B]వర్ణించగలనా

 

PRE-CHORUS (X2) / CHORUS (X2)

VERSE 2 (X2):
[E]నింపావు నీ అగ్నితో – [C#m]నింపావు నీ శక్తితో
[A]నింపావు జీవ జలముతో – [B]నిన్నే మహిమపరతును

 

PRE-CHORUS (X2) / CHORUS (X2)

BRIDGE:
[C#m]నీలో మునిగి తేలాక – [A]నే విడుదలనే పొంద
[F#m]నీలో మునిగి తేలాక – [B]నే ఉప్పొంగిపోయా
[C#m]నీలో మునిగి తేలాక – [A]నే జీవమునే పొంద
[F#m]నీలో మునిగి తేలాక – [B]నే బంధినైపోయా

 

CHORUS (X2)

[/chordpress]

BHAYAPADANU

I love Psalm 91!

It has been a go to scripture whenever I am in need of God’s assurance and His promise of protection. I’ve always wanted to write a song based on it, but was not able to until the Pandemic impacted all of our lives. Amidst all the FEAR and ANXIETY of losing lives, jobs and adjusting to a new normal, the Holy Spirit started to nudge me to revisit the idea of penning a song to declare His promises from this Psalm.

The journey started at the end of April 2020 and along the way God brought some incredible people onboard. While in the process of making, we faced many challenges and roadblocks. Some of us had to fight our own personal battles, but God in His faithfulness was already using this song to strengthen us. It is my prayer that He would continue to use it to minister to many who are trying to find strength in the midst of life’s storms and battles.

Scripture References: Psalms 91; 2 Chronicles 20:15 & Isaiah 41:10

Full song will be premiering today at 7:00pm IST / 8:30am EST. Click the link below and set the reminder and if you haven’t already, please subscribe to my YouTube channel.

నీతి సూర్యుడు

రక్షకుడు పుట్టేను బేత్లెహేములో - రారాజై వెలిసేను పశువుల పాకలో (2) 
సర్వోన్నత స్థలములలో దేవునికే మహిమ
ఆయనే ప్రభువైన క్రీస్తని - ఆయనే ఇమ్మానుయేలని
రారండి పూజించి కీర్తించెదం 

దూతలే స్తుతి పాడగా - గొల్లలే ఆరాధించగా (2)
పరిశుద్ధ ప్రభువే - పసివాడై నేడు (2)
పాకలో పరుండే (2)                             || సర్వోన్నత ||

అంధకారమే తొలగించను - చీకటి బ్రతుకులన్ వెలిగించను (2)
నీతి సూర్యుడె - వెలుగై నేడు (2)
ఇలలొ ఉదయించే (2)                          || సర్వోన్నత || 

పాపములను బాపను - శాపములను మాపను (2)
దేవాతి దేవుడె గొర్రెపిల్లై (2)
అవతరించె నేడు (2)                           || సర్వోన్నత ||            

సన్నిధి

[chordpress = interactive = ‘yes’]

నీ [Am]సన్నిధి[F]లో సం[C]తోష[Em]ము

నీ [Am]సన్నిధి[F]లో స[C]మాధాన[Em]ము

 

[Am]ఊ ఊ ఉ ఊ [F]ఊ – [C]ఊ ఊ ఉ ఊ [Em]ఊ

[Am]ఊ ఊ ఉ ఊ [F]ఊ – [C]ఊ ఊ ఉ ఊ [G]ఊ

 

నీ [Am]సన్నిధి[F]లో సం[C]తోష[Em]ము

నీ [Am]సన్నిధి[F]లో స[C]మాధాన[Em]ము

న[Am]లిగియు[F]న్న [C]వారిని బలపరచు[Em]ను

చెర[Am]లో ఉన్న [F]వారికి [C]స్వాతంత్ర[G]ము

 

[Am]యేసయ్యా యేసయ్యా – [F]యేసయ్యా యేసయ్యా [C]యేసయ్యా యేస[Em]య్యా

 

నీ [Am]సన్నిధి[F]లో సం[C]తోష[Em]ము

నీ [Am]సన్నిధి[F]లో స[C]మాధాన[Em]ము

న[Am]లిగియు[F]న్న [C]వారిని బలపరచు[Em]ను

చెర[Am]లో ఉన్న [F]వారికి [C]స్వాతంత్ర[G]ము

 

[Am]యేసయ్యా యేసయ్యా – [F]యేసయ్యా యేసయ్యా [C]యేసయ్యా యేస[Em]య్యా

[Am]యేసయ్యా యేసయ్యా – [F]యేసయ్యా యేసయ్యా [C]యేసయ్యా యేస[Em]య్యా

 

[Am]నీలోనే నేనుంటా[F]ను – [Em]నీలోనే జీ[Em]విస్తాను

[Am]విడువను ఎడ[F]బాయను – [C]మరువక ప్రే[Am]మిస్తాను

 

[Am]ఓ ఓ ఒ ఓ [F]ఓ – [C]ఓ ఓ ఒ ఓ [Em]ఓ (2)

 

[Am]నాలో నీ[F]వు – [C]నీలో నే[Em]ను

నా [Am]కొరకే నీ[F]వు – నీ [C]కొరకే నే[Em]ను(2)

ఇక [Am]భయమే లే[C]దు – [C]దిగులే లే[Em]దు

నీ [Am]సన్నిధి[F]లో – నే[C]నుంటే చా[G]లు(2)

 

[Am]ఊ ఊ ఉ ఊ [F]ఊ – [C]ఊ ఊ ఉ ఊ [Em]ఊ

[Am]ఊ ఊ ఉ ఊ [F]ఊ – [C]ఊ ఊ ఉ ఊ [G]ఊ

[/chordpress]

 

Strumming: D D U D U D U D

సన్నిధి (John Erry)

  Am   F   C  Em
నీ సన్నిధిలో సంతోషము
  Am   F  C     Em
నీ సన్నిధిలో సమాధానము 

Am          F    C          Em
ఊ ఊ ఉ ఊ ఊ - ఊ ఊ ఉ ఊ ఊ
Am          F    C          G
ఊ ఊ ఉ ఊ ఊ - ఊ ఊ ఉ ఊ ఊ

  Am   F   C  Em
నీ సన్నిధిలో సంతోషము
  Am   F  C     Em
నీ సన్నిధిలో సమాధానము 
  Am     F    C      Em
నలిగియున్న వారిని బలపరచును
  Am     F    C     G
చెరలో ఉన్న వారికి స్వాతంత్రము

యేసయ్యా యేసయ్యా - యేసయ్యా యేసయ్యా
యేసయ్యా యేసయ్యా

  Am   F   C  Em
నీ సన్నిధిలో సంతోషము
  Am   F  C     Em
నీ సన్నిధిలో సమాధానము 
  Am     F    C      Em
నలిగియున్న వారిని బలపరచును
  Am     F    C     G
చెరలో ఉన్న వారికి స్వాతంత్రము

Bridge (X2)
Am         F    C        Em 
నీలోనే నేనుంటాను – నీలోనే జీవిస్తాను
Am            F    C          Em 
విడువను ఎడబాయను – మరువక ప్రేమిస్తాను

Am       F   C        Em
ఓ ఓ ఒ ఓ ఓ - ఓ ఓ ఒ ఓ ఓ (2)

Am    F     C   Em
నాలో నీవు – నీలో నేను
   Am   F      C    G
నా కొరకే నీవు – నీ కొరకే నేను (2)

   Am      F    C     Em
ఇక భయమే లేదు – దిగులే లేదు
  Am   F   C       G
నీ సన్నిధిలో - నేనుంటే చాలు (2)

Am          F    C          Em
ఊ ఊ ఉ ఊ ఊ - ఊ ఊ ఉ ఊ ఊ
Am          F    C          G
ఊ ఊ ఉ ఊ ఊ - ఊ ఊ ఉ ఊ ఊ

Strumming: D D U D U D U D

నన్నెంతగా ప్రేమించితివో

CHORUS
Em G C D Em నన్నెంతగా ప్రేమించితివో – నిన్నంతగా దూషించితినో Em G Am C D Em నన్నెంతగా నీవెరిగితివో – నిన్నంతగా నే మరచితినో Em C D Em గలనా నే చెప్పగలనా – దాయనా నే దాయగలనా (2) Em D అయ్యా... నా యేసయ్యా... C Em నాదం... తాళం... రాగం - ఎదలో నీదే ఈ ప్రేమ స్వరము (2) VERSE 1 Em G D Em ఏ రీతిగా నా ఉదయమును – నీ ఆత్మతో దీవించితివో Em G D Em ఏ రీతిగా నా భారమును – నీ కరుణతో మోసితివో (2) Em D Em ఏ రీతిగా నా పలుకులో నీ నామమును – నిలిపితివో Em D Em ఏ రీతిగా నా కన్నీటిని నీ ప్రేమతో – తుడిచితివో (2) || గలనా || VERSE 2 Em G D Em ఏ రీతిగా నా రాతను – నీ చేతితో రాసితివో Em G D Em ఏ రీతిగా నా బాటను – నీ మాటతో మలిచితివో (2) Em D Em ఏ రీతిగా నా గమ్యమును నీ సిలువతో – మార్చితివో Em D Em ఏ రీతిగా నా దుర్గమును నీ కృపతో – కట్టితివో (2) || గలనా ||

Strumming: D D U D U

నీ చేతిలో రొట్టెను నేనయ్య

CHORUS
Fm   Eb       Fm         Db  Fm
నీ చేతిలో రొట్టెను నేనయ్య విరువు యేసయ్యా (2)
Fm    Db  Fm Bbm Eb        Db  Fm  
విరువు యేసయ్యా     ఆశీర్వదించు యేసయ్యా (2)   ||నీ చేతిలో||

VERSE 1 (X2)
Fm            Db
తండ్రి ఇంటినుండి పిలిచితివి అబ్రామును
Ab    Cm   Fm Ab  Cm      Fm
ఆశీర్వదించితివి అబ్రహాముగా మార్చితివి             ||నీ చేతిలో||

VERSE 2 (X2)
Fm              Db
అల యాకోబును నీవు పిలిచితివి ఆనాడు
Ab    Cm Fm  Ab  Cm        Fm
ఆశీర్వదించితివి   ఇశ్రాయేలుగా మార్చితివి            ||నీ చేతిలో||

VERSE 3 (X2)
Fm               Db
హింసకుడు దూషకుడు హానికరుడైన
Ab    Cm   Fm  Ab    Cm   Fm
సౌలును విరిచితివి  పౌలుగా మార్చితివి             ||నీ చేతిలో||

Strumming: D D U D U