నీతి సూర్యుడు

రక్షకుడు పుట్టేను బేత్లెహేములో - రారాజై వెలిసేను పశువుల పాకలో (2) 
సర్వోన్నత స్థలములలో దేవునికే మహిమ
ఆయనే ప్రభువైన క్రీస్తని - ఆయనే ఇమ్మానుయేలని
రారండి పూజించి కీర్తించెదం 

దూతలే స్తుతి పాడగా - గొల్లలే ఆరాధించగా (2)
పరిశుద్ధ ప్రభువే - పసివాడై నేడు (2)
పాకలో పరుండే (2)               || సర్వోన్నత ||

అంధకారమే తొలగించను - చీకటి బ్రతుకులన్ వెలిగించను (2)
నీతి సూర్యుడె - వెలుగై నేడు (2)
ఇలలొ ఉదయించే (2)             || సర్వోన్నత || 

పాపములను బాపను - శాపములను మాపను (2)
దేవాతి దేవుడె గొర్రెపిల్లై (2)
అవతరించె నేడు (2)              || సర్వోన్నత ||      

Neethi Suryudu

Chorus
Rakshakudu Puttenu Bethlehemulo
Rarajai Velisenu Pashuvula Paakalo     || Rakshakudu ||
Sarvonnatha Sthalamulalo Devunike Mahima 
Ayane Prabhuvaina Kreesthani - Ayane Immanuelani
Raarandi Poojinchi Keerthinchedam (2)

Verse 1
Doothale Sthuthi Paadaga - Gollale Aaradhinchaga (2)
Parishudha Prabhuve Pasivadai Nedu (2)
Paakalo Parunde (2)            ||Sarvonnatha|| 

Verse 2
Andhakarame Tolagnichanu - Cheekati Brathukulan Veliginchanu (2)
Neethi Suryude Velugai Nedu (2)
Ilalo Udayinche (2)            ||Sarvonnatha|| 
 
Verse 3
Paapamulanu Baapanu - Shaapamulanu Maapanu (2)
Devathi Devude Gorre Pillai (2)
Avatharinche Nedu (2)           ||Sarvonnatha||