రక్షకుడు పుట్టేను బేత్లెహేములో - రారాజై వెలిసేను పశువుల పాకలో (2) సర్వోన్నత స్థలములలో దేవునికే మహిమ ఆయనే ప్రభువైన క్రీస్తని - ఆయనే ఇమ్మానుయేలని రారండి పూజించి కీర్తించెదం దూతలే స్తుతి పాడగా - గొల్లలే ఆరాధించగా (2) పరిశుద్ధ ప్రభువే - పసివాడై నేడు (2) పాకలో పరుండే (2) || సర్వోన్నత || అంధకారమే తొలగించను - చీకటి బ్రతుకులన్ వెలిగించను (2) నీతి సూర్యుడె - వెలుగై నేడు (2) ఇలలొ ఉదయించే (2) || సర్వోన్నత || పాపములను బాపను - శాపములను మాపను (2) దేవాతి దేవుడె గొర్రెపిల్లై (2) అవతరించె నేడు (2) || సర్వోన్నత ||
Christmas Carols
Neethi Suryudu
Chorus Rakshakudu Puttenu Bethlehemulo Rarajai Velisenu Pashuvula Paakalo || Rakshakudu || Sarvonnatha Sthalamulalo Devunike Mahima Ayane Prabhuvaina Kreesthani - Ayane Immanuelani Raarandi Poojinchi Keerthinchedam (2) Verse 1 Doothale Sthuthi Paadaga - Gollale Aaradhinchaga (2) Parishudha Prabhuve Pasivadai Nedu (2) Paakalo Parunde (2) ||Sarvonnatha|| Verse 2 Andhakarame Tolagnichanu - Cheekati Brathukulan Veliginchanu (2) Neethi Suryude Velugai Nedu (2) Ilalo Udayinche (2) ||Sarvonnatha|| Verse 3 Paapamulanu Baapanu - Shaapamulanu Maapanu (2) Devathi Devude Gorre Pillai (2) Avatharinche Nedu (2) ||Sarvonnatha||
Neethi Suryudu
I am really excited to share with you my new Christmas Song featuring Rohith Ganta and Enoch Jagan.
Please watch, share and subscribe
Lyrics in English
Lyrics in Telugu
Yesu Raju Janminche
Here are the chords for my original composition. Please watch, share and subscribe to my YouTube channel.
Fm Db Eb Cm
Yesu Raju Janminche - Naa Korakai Ilalo
Eb Cm Fm
Kreesthu Yesu Udayinche - Manakorakai Bhuvilo
Fm Ab Bbm Eb Cm Fm
O Sodara O Sodari - Uthsaha Gaanamu Chesudamu
Fm Ab Bbm Eb Cm Fm
O Sodara O Sodari - Anandamtho Ganthulu Vesudamu ||Yesu||
Fm Ab Bbm
Daveedu Vamshamandu - Bethlehemu Gramamandu
Eb Cm Fm
Kanya Mariya Garbhamandu - Rakshakudu Puttenu (2)
Fm Db Eb Cm
Pappulanu Rakshimpa – Nararoopam Daalchenu (2)
Fm Eb Cm Fm
Pashuvula Shalayandu – Pasivadai Velisenu (2) ||O Sodara||
Fm Ab Bbm
Asharya Karudu - Alochanakartha
Eb Cm Fm
Balavanthudaina Prabhuvu - Nithyudagu Thandri (2)
Fm Db Eb Cm
Samadhana Karthayagu - Adhipathiyai Yesayya (2)
Fm Eb Cm Fm
Divinunchi Bhuviki Nedu – Digivachchenu (2) ||O Sodara||
Fm Ab Bbm
Bangaru Sambrani - Bolamunu Arpincha
Eb Cm Fm
Taranu Vembadinchi – Gnanulu Vachiri (2)
Fm Db Eb Cm
Santosha Ganamutho - Parishudhuni Sannidhini (2)
Fm Eb Cm Fm
Sagilapadi Yesuni – Poojinchiri (2) ||O Sodara||
Strumming: D D U D U
అందాల తార
G Am C అందాల తార అరుదెంచె నాకై - అంబర వీధిలో D G D G అవతారమూర్తి యేసయ్య కీర్తి - అవని చాటుచున్ G D Am ఆనందసంద్ర ముప్పోంగెనాలో - అమర కాంతిలో G D G C G ఆది దేవుని జూడ ఆశింపమనసు – పయనమైతిమి ||అందాల|| G Am C విశ్వాసయాత్ర దూరమెంతైన - విందుగా దోచెను D G D G వింతైన శాంతి వర్షంచె నాలో - విజయపధమున G D Am విశ్వాలనేలేడి దేవకుమారుని - వీక్షించు దీక్షలో G D G C G విరజిమ్మె బలము ప్రవహించె ప్రేమ - విశ్రాంతి నొసగుచున్ ||అందాల|| G Am C యెరూషలేము రాజనగరిలో - యేసును వెదకుచు D G D G ఎరిగిన దారి తొలగిన వేల - ఎదలో కృంగితి G D Am యేసయ్యతార ఎప్పటివోలె - ఎదురాయె త్రోవలో G D G C G ఎంతో యబ్బురపడుచు విస్మయ మొందుచు - ఏగితి స్వామి కడకు ||అందాల|| G Am C ప్రభుజన్మ స్ధలము - పాకయేగాని పరలోక సౌధమే D G D G బాలునిజూడ జీవితమెంత - పావనమాయెను G D Am ప్రభుపాదపూజ దీవెనకాగా - ప్రసరించె పుణ్యము G D G C G బ్రతుకె మందిరమాయె అర్పణలే సిరులాయె - ఫలియించె ప్రార్ధన ||అందాల|| Strumming: D D U D U
YouTube Link
హాయి లోకమా
C F C F G C హాయి లోకమా ప్రభువు వచ్చెన్ - అంగీకరించుమీ C C పాపాత్ములెల్ల రేసునున్ - కీర్తించి పాడుడి G C F C G C కీర్తించి పాడుడి - కీర్తించి, కీర్తించి పాడుడి C F C F G C హాయి రక్షకుండు ఏలును - సాతాను రాజ్యమున్ C C నశింప జేసి మా యేసు - జయంబు నొందను G C F C G C జయంబు నొందను - జయంబు, జయంబు నొందను C F C F G C పాప దుఖంబు లెల్లను - నివృత్తి జేయును C C రక్షణ్య సుఖ క్షేమముల్ - సదా వ్యాపించును G C F C G C సదా వ్యాపించును - సదా, సదా వ్యాపించును C F C F G C సునీతి సత్య కృపలన్ - రాజ్యంబు నేలును C C భూజనులర మ్రొక్కుడీ - స్తోత్రార్హుడాయెను G C F C G C స్తోత్రార్హుడాయెను - స్తోత్రా, స్తోత్రార్హుడాయెను
Haayi Loakama (Joy to the World)
C F C F G C Haayi Lokama Prabhuvu Vachen - Angeekarinchumi C C Paapathmulella Resunun - Keerthinchi Paadudi G C F C G C Keerthinchi Paadudi - Keerthinchi, Keerthinchi Paadudi C F C F G C Haayi Rakshakundu Yelunu - Satanu Rajyamun C C Nashimpa Jesi Maa Yese - Jayambunondunu G C F C G C Jayambunondunu - Jayambu, Jayambu Nondunu C F C F G C Paapa Dukhambulellanu - Nivruththi Jeyunu C C Rakshanya Sukha Kshemamul - Sadhaa Vyaapinchunu G C F C G C Sadhaa Vyaapinchunu - Sadhaa, Sadhaa Vyaapinchunu C F C F G C Suneethi Satya Krupalan - Rajyambu Nelunu C C Bhoojanulara Mrokkudi - Stothra-rhudayenu G C F C G C Stothra-rhudayenu - Stothra, Stothra-rhudayenu
శ్రీ యేసుండు జన్మించే రేయిలో
D A D శ్రీ యేసుండు జన్మించే రేయిలో A D A D నేడు పాయక బెత్లెహేము యూరిలో ||శ్రీ యేసుండు|| D A D కన్నియ మరియమ్మ గర్భమందున A D A D ఇమ్మానుయేలనెడి నామమందున ||శ్రీ యేసుండు|| D A D సత్రమందున పశువుల శాల యందున A D A D దేవపుత్రుండు మనుజుండాయెనందున ||శ్రీ యేసుండు|| D A D పట్టి పొత్తి గుడ్డలతో చుట్టబడి A D A D పశుల తొట్టిలో పరుండ బెట్టబడి ||శ్రీ యేసుండు|| D A D గొల్లలెల్లరు మిగుల భీతిల్లగ A D A D దెల్పె గొప్ప వార్త దూత చల్లగ ||శ్రీ యేసుండు|| D A D మన కొరకొక్క శిశువు పుట్టెను A D A D ధరను మన దోషముల బోగొట్టను ||శ్రీ యేసుండు|| D A D పరలోకపు సైన్యంబు గూడెను A D A D మింట వర రక్షకుని గూర్చి పాడెను ||శ్రీ యేసుండు|| D A D అక్షయుండగు యేసు వచ్చెను A D A D మనకు రక్షణంబు సిద్ధపర్చెను ||శ్రీ యేసుండు|| Strumming: D D U D U
సుధా మధుర కిరణాల అరుణోదయం
Em C D సుధా మధుర కిరణాల అరుణోదయం Bm Am Em కరుణామయుని కిరణాల అరుణోదయం (2) Em D శ్రమవెలత హృదయాలు వెలుగైనవి Bm G Em మరణాల తెరచాప మరుగైనది (2) ||సుధా|| Em D Bm Am Em లోకాలలో పాపశోకాలలో - ఏకాకినై బ్రతుకు అవినీతినై (2) Em D Bm G Em శ్రమదాల్చి భువిలోన భూసావళి - ప్రేమానురాగాలు బ్రోచాయని (2) Em D నమ్మినవారిని రమ్మని పిలిచెను రక్షకుడా యేసు Bm Em నిత్యరక్షణ సత్యమార్గము ఇలపై ఆ క్రీస్తే (2) Em D Bm Em ఆ జన్మమే - అనుబంధమే - అనురాగమే - ఆనందమే (2) ||సుధా|| Em D Bm Am Em దివిరాజుగా భువికి దిగినాడని - రవిరాజుగా ఇలను వెలిసాడని (2) Em D Bm G Em పరలోక భవనాలు తెరిచాయని - నవలోక గగనాలు పిలిచాయని (2) Em D నమ్మినవారిని రమ్మని పిలిచెను రక్షకుడా యేసు Bm Em నిత్యరక్షణ సత్యమార్గము ఇలపై ఆ క్రీస్తే (2) Em D Bm Em ఆ జన్మమే - అనుబంధమే - అనురాగమే - ఆనందమే (2) ||సుధా||
Sudha Madhura Kiranala
Sudha Madhura Kiranala Arunodayam Karunamayuni Kiranala Arunodayam (2) Shrama Velatha Hrudayalu Velugainavi Maranala Terachapa Marugainadi (2) ||Sudha|| Verse 1 Lokalalo Paapa Shokalalo - Ekakinai Brathuku Avineethinai (2) Shrama Daalchi Bhuvilona Bhoosavali - Premanu Raagalu Brochayani (2) Nammina Vaaraini Rammani Pilichina Rakshakudaa Yesu Nithya Rakshana Sathya Maargamu Ilapai Aa Kreesthe (2) Aa Janmame - Anubandhame - Anuragame - Aanandame (2) ||Sudha|| Verse 2 Dhivi Rajuga Bhuviki Dhiginaadani - Ravi Rajugaa Ilanu Velisadani (2) Paraloka Bhavanaalu Terichayani - Navaloka Gaganaalu Pilichayani (2) Nammina Vaaraini Rammani Pilichina Rakshakudaa Yesu Nithya Rakshana Sathya Maargamu Ilapai Aa Kreesthe (2) Aa Janmame - Anubandhame - Anuragame - Aanandame (2) ||Sudha||