Jeevanadhini Naa Hrudayamulo

D         A      D        G    C          D  A   D
Jeevanadhini Naa Hrudayamulo - Pravahimpa Cheyumayaa (2)

D                  G          C          G      D
Shareera Kriyalanniyu - Naalo Nashiyimpa Cheyumayaa (2)   ||Jeevanadini||

D                 G        C      G           D
Balaheena Samayamulo - Nee Balamu Prasaadinchumu (2)      ||Jeevanadini||

D                G           C        G      D
Endina Emukalanniyu - Tirigi Jeevimpa Cheyumayaa (2)      ||Jeevanadini||

D                G           C          G      D
Aatmeeya Varamulatho - Nannu Abhishekam Cheyumayaa (2)    ||Jeevanadini||

D             G        C      G      D
Hallelujah Amen - Amen Hallelujah Amen (2)                ||Jeevanadini||

Strumming: D  U D U D U

YouTube Link

నీ ప్రేమా నీ కరుణా

Em       D         C         Am    Em
నీ ప్రేమా నీ కరుణా - చాలునయా నా జీవితానా
Em        D           C       Am   Em
మరి దేనినీ ఆశించనూ - నే కోరను ఈ జాగానా         ||నీ ప్రేమా||
Em             D       Em
చాలయ్య చాలీ - దీవెనలు చాలు  
C               Bm       Em
మేలయ్య మేలు - నీ సన్నిధి మేలు                  ||చాలయ్య||

Em             D     Em
గురిలేని నన్ను - గుర్తించినావే
C                Bm     Em
ఎనలేని ప్రేమను - చూపించినావే
Em             D       Em  
వెలలేని నాకు - విలువిచ్చినావే
C                Bm       Em
విలువైన పాత్రగా - నను మార్చినావే                  ||నీ ప్రేమా||

Em            D    Em
చేజారిన నాకై - చేజాచినావే
C                     Bm    Em
చెదరిన నా బ్రతుకును - చేరదీసినావే
Em               D       Em  
చెరనుండి నన్ను - విడిపించినావే
C                  Bm    Em
చెరగని నీ ప్రేమకు - సాక్షిగా మార్చావే                ||నీ ప్రేమా||

Em                 D       Em
నరకపు పొలిమేరలో - నను కనుగొన్నావే
C                   Bm    Em
కల్వరిలో ప్రాణమిచ్చి - నను కొన్నావే
Em                  D        Em  
నీప్రేమను ప్రకటింప - నను ఎన్నుకొన్నావే
C              Bm        Em
నీ కుమారునిగా - నను మార్చినావే                   ||నీ ప్రేమా||

Strumming: D D U D U

YouTube Link (Original Song is in Fm)

అందాల తార

G                                  Am C
అందాల తార అరుదెంచె నాకై - అంబర వీధిలో
D                    G          D      G
అవతారమూర్తి యేసయ్య కీర్తి - అవని చాటుచున్
G                                 D   Am
ఆనందసంద్ర ముప్పోంగెనాలో - అమర కాంతిలో
G              D              G    C  G
ఆది దేవుని జూడ ఆశింపమనసు – పయనమైతిమి                   ||అందాల||

G                                 Am C
విశ్వాసయాత్ర దూరమెంతైన - విందుగా దోచెను
D                   G            D    G
వింతైన శాంతి వర్షంచె నాలో - విజయపధమున
G                                 D  Am
విశ్వాలనేలేడి దేవకుమారుని - వీక్షించు దీక్షలో
G               D               G       C      G
విరజిమ్మె బలము ప్రవహించె ప్రేమ - విశ్రాంతి నొసగుచున్           ||అందాల||

G                                Am    C
యెరూషలేము రాజనగరిలో - యేసును వెదకుచు        
D                 G            D   G
ఎరిగిన దారి తొలగిన వేల - ఎదలో కృంగితి
G                                 D   Am
యేసయ్యతార ఎప్పటివోలె - ఎదురాయె త్రోవలో
G                   D                  G     C       G
ఎంతో యబ్బురపడుచు విస్మయ మొందుచు - ఏగితి స్వామి కడకు     ||అందాల||

G                                  Am  C
ప్రభుజన్మ స్ధలము - పాకయేగాని పరలోక సౌధమే
D               G            D     G
బాలునిజూడ జీవితమెంత - పావనమాయెను
G                                D   Am
ప్రభుపాదపూజ దీవెనకాగా - ప్రసరించె పుణ్యము
G                  D                   G         C   G
బ్రతుకె మందిరమాయె అర్పణలే సిరులాయె - ఫలియించె ప్రార్ధన      ||అందాల||

Strumming: D D U D U 

YouTube Link

తార వెలిసింది ఆ నింగిలో

Em         C            D             Em
తార వెలిసింది ఆ నింగిలో - ధరణి మురిసింది
Em         C            D           Em
దూత వచ్చింది సువార్తను - మాకు తెలిపింది  (2)
Em      C     G    Em
రాజులకు రాజు పుట్టాడని
Em        C      D       Em
యూదుల రాజు ఉదయించాడని

Em                                                   Am
మందను విడచి మమ్మును మరచి - మేమంతా కలిసి వెళ్ళాములే
         D                      C      Em
ఆ ఊరిలో ఆ పాకలో - స్తుతి గానాలు పాడాములే (2)
Em           Am             D           Em
సంతోషమే ఇక సంబరమే - లోక రక్షణ ఆనందమే
Em           Am             D           Em
స్తోత్రార్పణే మా రారాజుకే - ఇది క్రిస్మస్ ఆర్భాటమే

Em                                          Am
బంగారమును సాంబ్రాణియు - బోళంబును తెచ్చాములే
            D                C               Em
ఆ యింటిలో మా కంటితో - నిను కనులారా గాంచాములే
Em                 Am            D               Em
మా ఇమ్మానుయేలువు నీవేనని - నిను మనసారా కొలిచాములే
Em           Am                  D                Em
మా యూదుల రాజువు నీవేనని - నిను ఘనపరచి పొగిడాములే

Strumming: D D U D U D U D

YouTube Link (Original is in Cm)

Krupalanu Talanchuchu

Em	  D        		     
Krupalanu Talanchuchu (2)
Em C	     G	           D	               Em
Ayushkaalamantha Prabhuni - Krutagnatato Stutintun (2)

Em		    D		
Kanneeti Loyalalo - Ne Krungina Velalalo (2)		
Em		 D					
Ningini Cheelchi Varshamu Pamnpi 
G       C         D         G       C         Em
Ninpenu Naa Hrudayam Yesu - Ninpenu Naa Hrudayam  (2)   ||Krupalanu||

Em		     D
Roopinpabaduchunna - Ye Aayudhamundinanu 		
Em		 D			    
Naaku Virodhamai Vardhilladu Yani 
G       C           D          G        C         Em
Cheppina Maata Satyam Prabhu - Cheppina Maata Satyam (2) ||Krupalanu||

Em		  D
Hallelujah Amen - Aa Aa Naakento Anandame Aa Aa (2)
Em	         D					
Seeyon Nivasam - Naakento Anandam 
G      C       D         G      C       Em
Ananda Maanandame Amen - Ananda Maanandame               ||Krupalanu||
				 
Em                    D
Mimmu Muttina Vaadu - Naa Kanti Paapanu (2)			
Em            D 			    		
Muttunani Selavichchina Devudu 
G       C         D          G        C         Em
Kaachenu Kala Kaalam Nannu - Kaachenu Kala Kaalam (2)    ||Krupalanu||

Strumming: D D U  D U D U				

YouTube Link
https://youtu.be/C_WQ6T7ayoA

చేయి పట్టుకో నా చేయి పట్టుకో

C                F        G
చేయి పట్టుకో - నా చేయి పట్టుకో
G             
జారిపోకుండా - నే పడిపోకుండా
G        Em   G   C 
యేసు నా చేయి పట్టుకో
   G             
నే జారిపోకుండా - నే పడిపోకుండా
G        Em   G   C 
యేసు నా చేయి పట్టుకో                 ||చేయి||

C                       Am
కృంగిన వేళ - ఓదార్పు నీవేగా
     F     G        F       C   
నను ధైర్యపరచు - నా తోడు నీవేగా (2)
        Am      F          G
మరువగలనా - నీ మధుర ప్రేమను (2)
         Dm      C     
యేసు నా జీవితాంతము 
G        Dm      C  F G
యేసు నా జీవితాంతము...              ||చేయి||

C                       Am
లోక సంద్రము - నాపై ఎగసినా
 F        G       F       C 
విశ్వాస నావలో - కలవరమే రేగినా (2)
         Am      F        G
నిలువ గలనా - ఓ నిముషమైనను (2)
         Dm        C     
యేసు నా చేయి విడచినా
G        Dm        C  F G
యేసు నా చేయి విడచినా...            ||చేయి||

Strumming: D  D U D U D U D

YouTube Link (Capo 2 if you want to play in the original key of D)

మనసంతా

The original song is in F#m, Capo 2 if you want to play in the original key

Intro: Em G Em G | Em G Am C

Em       G     Am      C
మనసంతా నీవే - ఊహల్లో నీవే
Em        G    Am       C
కనుపాపలో నీవే - నా జీవం నీవే

Instrumental: Em G Em G

Em         G      Am       C
నరనరములో నీవే - నా సర్వం నీవే
Em          G     Am       C
హృదయంలో నీవే - యెసయ్యా నీవే
G        Am        Em       C
నా పెదవులపై - ప్రతి గానం నీవెగా
G       Am        Em      C
నా ప్రతి శ్వాసలో - నీకే ఆరాధనా

Em       G         Am       C
కరుణించే దేవుడవూ - ప్రేమించే దేవుడవు
Em      G          Am       C
నీ ప్రేమ విడువనిదీ - నీ ప్రేమ మరువనిది
G        Am        Em       C
నా పెదవులపై - ప్రతి గానం నీవెగా
G       Am        Em      C
నా ప్రతి శ్వాసలో - నీకే ఆరాధనా

Instrumental: Em///|Em//D|Em//D|Em C Am D|Em C Am D|D///

   G      Am            Em    C
నీవే నా గీతము - నీవే సంగీతము
   G      Am            Em    C
నాదు జీవితము - నీకే అర్పింతును
G        Am        Em       C
నా పెదవులపై - ప్రతి గానం నీవెగా
G       Am        Em      C
నా ప్రతి శ్వాసలో - నీకే ఆరాధనా

Strumming: D D U  U D U

YouTube Link

హల్లెలూయ హల్లెలూయ స్తోత్రములు

Em		           D                                Em
హల్లెలూయ హల్లెలూయ స్తోత్రములు - హల్లెలూయ హల్లెలూయ స్తోత్రములు (2)

Em	   D	             C	         Em
రాజుల రాజా ప్రభువుల ప్రభువా - రానైయున్నవాడా (2)
Em		      D		                   Em
మహిమా మహిమా ఆ యేసుకే - మహిమా మహిమా మన యేసుకే (2)   ||హల్లెలూయ||

Em	  D	      C	        Em
సూర్యునిలో చంద్రునిలో - తారలలో ఆకాశములో (2)
Em		      D		                   Em
మహిమా మహిమా ఆ యేసుకే - మహిమా మహిమా మన యేసుకే (2)   ||హల్లెలూయ||

Em	 D	    C	       Em
కొండలలో లోయలలో - జీవులలో ఆ జలములలో (2)
Em		     D		                Em
మహిమా మహిమా ఆ యేసుకే - మహిమా మహిమా మన యేసుకే (2)   ||హల్లెలూయ||

Em	   D	           C	      Em
ఆశ్చర్యకరుడా ఆదిసంభూతుడా - యుగయుగముల నిత్యుడా (2)
Em		     D		                Em
మహిమా మహిమా ఆ యేసుకే - మహిమా మహిమా మన యేసుకే (2)   ||హల్లెలూయ||

Strumming: D D  U D U D U D