వందనం

CHORUS
C G/B D Em D C
నా ప్రతి అవసరము తీర్చువాడవు నీవే…
C
యేసయ్యా
Em G D Em D C
నా ప్రతి ఆశ నెరవేర్చువాడవు నీవే…
C
యేసయ్యా

INTRO (X2)
D // Em // G/B ////
D // Em // G ////

VERSE 1 (X2)
D Em G/B
ఆకలితో నే అలమటించినప్పుడు
D G
అక్కరనెరిగి ఆదుకున్నావు (2)

PRE-CHORUS
Am D G Em Am D G
వందనం యేసయ్యా నీకే వందనం యేసయ్యా

CHORUS
C G/B D Em D C
నా ప్రతి అవసరము తీర్చువాడవు నీవే…
C
యేసయ్యా
Em G D Em D C
నా ప్రతి ఆశ నెరవేర్చువాడవు నీవే…
C
యేసయ్యా

VERSE 2 (X2)
D Em G/B
ఊహించలేని ఆశ్చర్య కార్యములతో
D G
ఏ కొదువ లేక నను కాచుచుంటివి

EXTENDED VERSE
C G/B D Em
కష్టాలెన్ని వచ్చినా – కరువులెన్ని కలిగినా
C G/B D G
నీ చేతి నీడ ఎప్పుడూ నను దాటిపోదు           

PRE-CHORUS
Am D G Em Am D G
వందనం యేసయ్యా నీకే వందనం యేసయ్యా

CHORUS
C G/B D Em D C
నా ప్రతి అవసరము తీర్చువాడవు నీవే…
C
యేసయ్యా
Em G D Em D C
నా ప్రతి ఆశ నెరవేర్చువాడవు నీవే…
C
యేసయ్యా

BRIDGE (X2)
Am G/B
తప్పిపోయినా త్రోవ మరచినా
C D
నీ కృప నన్ను విడచి వెళ్ళదు

POST-CHORUS
C G/B D Em D C
నా ప్రతి విన్నపం నీ చెంత చేరునేసయ్యా
Em D/F# G D Em D C
నా ప్రతి ప్రార్థనకు జవాబు నీవే యేసయ్యా

PRE-CHORUS
Am D G Em Am D G
వందనం యేసయ్యా నీకే వందనం యేసయ్యా

వాగ్దానము

Intro
A //// A //// A //// A ////

VERSE 1
A
రాజుల రాజా ప్రభువుల ప్రభువా
A
నాతో ఉన్నవాడా
A
ఇచ్చిన మాటా తప్పనివాడా
A
స్థిరపరచువాడా

CHORUS
F#m A E F#m A E
భయడను నిలిచెదను
F#m D A E
నీ వాగ్దానము ధృడపరచును
F#m D A ////
నిరంతరము
A ///// A///// A////

VERSE 2
A
నీ కార్యములు సంపూర్ణము
D E A
పరిపూర్ణము
A
నీ వాక్యములు జీవమునిచ్చును
D E
నెమ్మదినిచ్చును

CHORUS (X2)
F#m A E F#m A E
భయడను నిలిచెదను
F#m D A E
నీ వాగ్దానము ధృడపరచును
F#m D A E
నిరంతరము
F#m D A E
నిరంతరము

INSTRUMENTAL TAG (X3)
D A/C#
ఓ ఓ ఓ ఓ ఓ... ఓ ఓ ఓ...

TAG (X4)
D A/C#
నీ చిత్తమే జరుగును
D A/C#
నీ సన్నిధే జయమిచ్చును

BRIDGE (X2)
F#m D A E
అనుదినము నీ వాగ్దానములో
F#m D A E
నే నడిచెదను

CHORUS
F#m A E F#m A E
భయడను నిలిచెదను
F#m D A E
నీ వాగ్దానము ధృడపరచును
F#m D A E
నిరంతరము
F#m D A E
నిరంతరము

Strumming: D D D U D U

యేసు రాజు జన్మించె

Here are the chords for my original composition. Please watch, share and subscribe to my YouTube channel

Fm Db Eb Cm
యేసు రాజు జన్మించె - నా కొరకై ఇలలో
Eb Cm Fm
క్రీస్తు యేసు ఉదయించె - మనకొరకై భువిలో (2)

Fm Ab Bbm Eb Cm Fm
ఓ సొదరా ఓ సోదరీ - ఉత్సహ గానము చేసేదము
Fm Ab Bbm Eb Cm Fm
ఓ సొదరా ఓ సోదరీ - ఆనందంతో గంతులు వేసేదము || యేసు రాజు||

Fm Ab Bbm
దావీదు వంశమందు - బేత్లెహేము గ్రామమందు
Eb Cm Fm
కన్య మరియ గర్భమందు - రక్షకుడు పుట్టెను (2)
Fm Db Eb Cm
పాపులను రక్షింప – నరరూపం దాల్చెను (2)
Fm Eb Cm Fm
పశువుల శాలయందు – పసివాడై వెలిసెను (2) || ఓ సొదరా||

Fm Ab Bbm
ఆశ్చర్యకరుడు - ఆలోచనకర్త
Eb Cm Fm
బలవంతుడైన ప్రభు - నిత్యుడగు తండ్రి (2)
Fm Db Eb Cm
సమాధానకర్తయగు - అధిపతియై యేసయ్య (2)
Fm Eb Cm Fm
దివినుంచి భువికి నేడు – దిగివచ్చెను (2) || ఓ సొదరా||

Fm Ab Bbm
బంగారు సాంబ్రాణి - బోళమును అర్పించ
Eb Cm Fm
తారను వెంబడించి – జ్ఞానులు వచ్చిరి (2)
Fm Db Eb Cm
సంతోష గానముతో - పరిశుద్ధుని సన్నిధిని (2)
Fm Eb Cm Fm
సాగిలపడి యేసుని – పూజించిరి (2) || ఓ సొదరా||

Strumming: D D U D U

రండి యెహోవాను గూర్చి

Cm                      Ab   Bb       Cm
రండి యెహోవాను గూర్చి - ఉత్సాహగానము చేయుదము (2)
Cm               Bb   Ab        Cm
ఆయనే మన పోషకుడు - నమ్మదగిన దేవుడన్నీ (2)
Ab        Cm
నమ్మదగిన దేవుడనీ...          

Cm                      Ab   Bb       Cm
రండి యెహోవాను గూర్చి - ఉత్సాహగానము చేయుదము
Cm             Bb                Cm      
ఆహా .. హల్లేలూయా ఆహా .. హల్లేలూయా (2)

Cm             Bb               Cm
కష్టనష్టము లెన్నున్నా - పొంగు సాగరలెదురైనా (2)
Cm          Bb        Ab        Cm 
ఆయనే మన ఆశ్రయం - ఇరుకులో ఇబ్బందులలో (2)
Ab        Cm
ఇరుకులో ఇబ్బందులలో...                                ||రండి||

Cm                    Bb            Cm
విరిగి నలగిన హృదయముతో - దేవ దేవుని సన్నిధిలో (2)
Cm         Bb       Ab             Cm 
అనిశము ప్రార్ధించినా - కలుగు యీవులు మనకెన్నో (2)
Ab            Cm
కలుగు యీవులు మనకెన్నో...                             ||రండి||

Cm              Bb           Cm 
త్రోవ తప్పిన వారలను - చేరదీసే నాధుడనీ (2)
Cm         Bb            Ab          Cm 
నీతి సూర్యుండాయనేయని - నిత్యము స్తుతి చేయుదము (2)
Ab          Cm
నిత్యము స్తుతి చేయుదము...                             ||రండి||

Strumming: D  D D U   D U D U D

YouTube Link

జీవనదిని నా హృదయములో

D     A     D         G    C        D  A    D
జీవనదిని నా హృదయములో - ప్రవహింప చేయుమయా (2)

D             G           C        G       D
శరీర క్రియలన్నియూ - నాలో నశియింప చేయుమయా (2)     ||జీవ నదిని||

D                G      C       G        D
బలహీన సమయములో - నీ బలము ప్రసాదించుము (2)      ||జీవ నదిని||

D                G           C     G        D
ఎండిన ఎముకలన్నియూ - తిరిగి జీవింప చేయుమయా (2)    ||జీవ నదిని||

D              G          C        G       D
ఆత్మీయ వరములతో - నన్ను అభిషేకం చేయుమయా (2)     ||జీవ నదిని||

D             G          C       G      D
హల్లెలూయా ఆమెన్ - ఆమెన్ హల్లెలూయా ఆమెన్ (2)        ||జీవ నదిని||

Strumming: D  U D U D U

YouTube Link

ఓ యేసు నీ ప్రేమ

C                                Em
ఓ యేసు నీ ప్రేమ - ఎంతో మహానీయము
F        C             G            C     
ఆకాశ తార పర్వత సముద్రములకన్న గొప్పది (2)     ||ఓ యేసు||

C            Am   F               C
ఆగమ్య ఆనందమే - హృదయము నిండెను
C            Am   F         C
ప్రభుని కార్యములు - గంభీరమైనవి
F           C               
ప్రతి ఉదయ సాయంత్రములు
G             C
స్తుతికి యోగ్యములు (2)                         ||ఓ యేసు||

C               Am   F         C
సంకట సమయములో - సాగలేకున్నాను 
C              Am   F               C
దయచూపు నా మీదా - అని నేను మెరపెట్టగా
F           C                  
వింటినంటివి నా మొర్రకు ముందే
G             C
తోడునుందునంటివి (2)                         ||ఓ యేసు||

C          Am   F               C
మరణాందకారపు - లోయనే సంచరించిన 
C        Am    F        C
నిరంతరమేసు - నాదు కాపరివై
F              C               
కరమునిచ్చి నన్ను గాయుచు నడుపు
G          C
కరణగల ప్రభువు (2)                           ||ఓ యేసు||

C             Am    F               C
కొదువలెన్ని యున్నా - భయపడను నేనెప్పుడు
C            Am   F           C
పచ్చిక బయలులో - పరుండ జేయును
F              C               
భోజనజలములతో తృప్తి పరచు 
G             C
నాతో నుండునేసు (2)                           ||ఓ యేసు||

C            Am   F            C
దేవుని గృహములో - సదా స్తుతించెదనూ
C                 Am   F           C
సంపూర్ణ హృదయముతో - సదా భజించెదనూ
F          C               
స్తుతి ప్రశంసలకు యోగ్యుడేసు
G             C
హల్లేలూయా ఆమేన్ (2)                          ||ఓ యేసు||

Strumming: D U D U  D U D U  D U D U

YouTube Link (Note the key used is C#)

నీ ప్రేమా నీ కరుణా

Em       D         C         Am    Em
నీ ప్రేమా నీ కరుణా - చాలునయా నా జీవితానా
Em        D           C       Am   Em
మరి దేనినీ ఆశించనూ - నే కోరను ఈ జాగానా         ||నీ ప్రేమా||
Em             D       Em
చాలయ్య చాలీ - దీవెనలు చాలు  
C               Bm       Em
మేలయ్య మేలు - నీ సన్నిధి మేలు                  ||చాలయ్య||

Em             D     Em
గురిలేని నన్ను - గుర్తించినావే
C                Bm     Em
ఎనలేని ప్రేమను - చూపించినావే
Em             D       Em  
వెలలేని నాకు - విలువిచ్చినావే
C                Bm       Em
విలువైన పాత్రగా - నను మార్చినావే                  ||నీ ప్రేమా||

Em            D    Em
చేజారిన నాకై - చేజాచినావే
C                     Bm    Em
చెదరిన నా బ్రతుకును - చేరదీసినావే
Em               D       Em  
చెరనుండి నన్ను - విడిపించినావే
C                  Bm    Em
చెరగని నీ ప్రేమకు - సాక్షిగా మార్చావే                ||నీ ప్రేమా||

Em                 D       Em
నరకపు పొలిమేరలో - నను కనుగొన్నావే
C                   Bm    Em
కల్వరిలో ప్రాణమిచ్చి - నను కొన్నావే
Em                  D        Em  
నీప్రేమను ప్రకటింప - నను ఎన్నుకొన్నావే
C              Bm        Em
నీ కుమారునిగా - నను మార్చినావే                   ||నీ ప్రేమా||

Strumming: D D U D U

YouTube Link (Original Song is in Fm)

ఆశ్చర్యమైన ప్రేమ

F#m              D     E    F#m
ఆశ్చర్యమైన ప్రేమ – కల్వరిలోని ప్రేమ
             E               D       E      C# F#m
మరణము కంటె బలమైన ప్రేమది నన్ను జయించె నీ ప్రేమ (2)  ||ఆశ్చర్యమైన|| 
                   
F#m      E     F#m         D      E      F#m
పరమును వీడిన ప్రేమ – ధరలో పాపిని వెదకిన ప్రేమ (2)
      A        E       D             E    F#m
నన్ను కరుణించి ఆదరించి సేదదీర్చి నిత్య జీవమిచ్చే (2)        ||ఆశ్చర్యమైన||

F#m   E       F#m            D      E     F#m
పావన యేసుని ప్రేమ – సిలువలో పాపిని మోసిన ప్రేమ (2)
    A        E        D              E      F#m
నాకై మరణించి జీవమిచ్చి జయమిచ్చి తన మహిమ నిచ్చే (2)     ||ఆశ్చర్యమైన||

F#m     E       F#m         D      E      F#m
శ్రమలు సహించిన ప్రేమ – నాకై శాపము నోర్చిన ప్రేమ (2)
   A     E       D           E   F#m
విడనాడని ప్రేమది ఎన్నడూ యెడబాయదు (2)                 ||ఆశ్చర్యమైన||

F#m    E      F#m          D     E      F#m
నా స్థితి జూచిన ప్రేమ – నాపై జాలిని జూపిన ప్రేమ (2)
    A      E        D        E        F#m
నాకై పరుగెత్తి కౌగలించి ముద్దాడి కన్నీటిని తుడిచే  (2)          ||ఆశ్చర్యమైన||

Strumming: D U D U  D U D U  D U D

YouTube Link (Key used in the video is Fm)

తర తరాలలో

Em 
తర తరాలలో యుగ యుగాలలో జగ జగాలలో
Em     D      C       Em
దేవుడు దేవుడు యేసే దేవుడు
    Em         D          C       Em
హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా (2)

Em     D    C      Em           D     C    Em 
భూమిని పుట్టించకమునుపు - లోకము పునాది లేనపుడు      ||దేవుడు||

Em    D   C   Em         D     C    Em
సృష్టికి శిల్పకారుడు - జగతికి ఆదిసంభూతుడు             ||దేవుడు||
Em      D    C   Em         D      C   Em
తండ్రి కుమార ఆత్మయు - ఒకడైయున్న రూపము          ||దేవుడు||

Strumming: D  D  U D U D U D

యెహోవా యీరే

         C              Em       Am    F     G
యెహోవా యీరే నను చూసేవాడ - నీవండుటయే చాలు 
         C           Em       Am      F         G
యెహోవా రాఫా స్వస్థ ప్రధాత - నీ గాయమే బాగు చేయున్
         Am           Em         F    G        C
యెహోవా షమ్మ తోడుండువాడా - నా అక్కరలన్ని తీర్చున్
   Dm      G   Em       Am     F       G    C
నా వెంటె నీవు తోడుంటే చాలు - నీవుంటె చాలు నాకు (2)

         C            Em      Am      F    G
యెహోవా ఎలోహీం నా సృష్టికర్త - నీ వాక్కుయే ఈ శృష్టి
         C            Em         Am   F   G
యెహోవా ఎల్యోన్ మహోన్నతుడ - నీకు సాటి లేరెవరు
        Am           Em        F     G    C
యెహోవా షాలోం శాంతి ప్రధాత - నా హృదిలోనికి రమ్ము
   Dm      G   Em       Am     F       G    C
నా వెంటె నీవు తోడుంటే చాలు - నీవుంటె చాలు నాకు (2)

         C                Em           Am    F    G
యెహోవా ఎల్ షద్దాయ్ బహు శక్తిమంతుడ - నా బలమే నీవు కదా
        C            Em        Am     F  G
యెహోవా రోహి నా మంచి కాపరి - నీ కరునతో కాపాడు
        Am             Em        F        G    C
యెహోవా నిస్సీ జయమిచ్చు దేవా - నా అభయము నీవే ప్రభు
   Dm      G   Em       Am     F       G    C
నా వెంటె నీవు తోడుంటే చాలు - నీవుంటె చాలు నాకు (2)

Strumming: D  D U D U D U D

YouTube Link (Note that the song in the video is in key of E)