Here are the chords for my original composition. Please watch, share and subscribe to my YouTube channel
Fm Db Eb Cm యేసు రాజు జన్మించె - నా కొరకై ఇలలో Eb Cm Fm క్రీస్తు యేసు ఉదయించె - మనకొరకై భువిలో (2)
Fm Ab Bbm Eb Cm Fm ఓ సొదరా ఓ సోదరీ - ఉత్సహ గానము చేసేదము Fm Ab Bbm Eb Cm Fm ఓ సొదరా ఓ సోదరీ - ఆనందంతో గంతులు వేసేదము || యేసు రాజు||
Fm Ab Bbm దావీదు వంశమందు - బేత్లెహేము గ్రామమందు Eb Cm Fm కన్య మరియ గర్భమందు - రక్షకుడు పుట్టెను (2) Fm Db Eb Cm పాపులను రక్షింప – నరరూపం దాల్చెను (2) Fm Eb Cm Fm పశువుల శాలయందు – పసివాడై వెలిసెను (2) || ఓ సొదరా||
Fm Ab Bbm ఆశ్చర్యకరుడు - ఆలోచనకర్త Eb Cm Fm బలవంతుడైన ప్రభు - నిత్యుడగు తండ్రి (2) Fm Db Eb Cm సమాధానకర్తయగు - అధిపతియై యేసయ్య (2) Fm Eb Cm Fm దివినుంచి భువికి నేడు – దిగివచ్చెను (2) || ఓ సొదరా||
Fm Ab Bbm బంగారు సాంబ్రాణి - బోళమును అర్పించ Eb Cm Fm తారను వెంబడించి – జ్ఞానులు వచ్చిరి (2) Fm Db Eb Cm సంతోష గానముతో - పరిశుద్ధుని సన్నిధిని (2) Fm Eb Cm Fm సాగిలపడి యేసుని – పూజించిరి (2) || ఓ సొదరా||