[chordpress interactive=”yes”]
INTRO (X2):
[E]యేసయ్యా నిన్నే సేవింతును – [E/A]ఆరాధింతును స్తుతింతును
PRE-CHORUS (X2):
[E]బంధీనైపోయా నీలో మునిగి తేలాక
[A]నావల్ల కాదయ్య నిను వీడి ఉండుట
CHORUS (X2):
[E]యేసయ్యా [C#m]యేసయ్యా [A]యేసయ్యా [B]యేసయ్యా
VERSE 1 (X2):
[E]నను వీడని నీ ప్రేమను – [C#m]ఎడబాయని నీ కరుణను
[A]వెన్నంటి ఉండే కృపలను – [B]వర్ణించగలనా
PRE-CHORUS (X2) / CHORUS (X2)
VERSE 2 (X2):
[E]నింపావు నీ అగ్నితో – [C#m]నింపావు నీ శక్తితో
[A]నింపావు జీవ జలముతో – [B]నిన్నే మహిమపరతును
PRE-CHORUS (X2) / CHORUS (X2)
BRIDGE:
[C#m]నీలో మునిగి తేలాక – [A]నే విడుదలనే పొంద
[F#m]నీలో మునిగి తేలాక – [B]నే ఉప్పొంగిపోయా
[C#m]నీలో మునిగి తేలాక – [A]నే జీవమునే పొంద
[F#m]నీలో మునిగి తేలాక – [B]నే బంధినైపోయా
CHORUS (X2)
[/chordpress]