ఇదిగో దేవా నా జీవితం

పల్లవి

D        C     D    D      G   C     D
ఇదిగో దేవా నా జీవితం - ఆపాద మస్తకం నీ కంకితం
D        G     C         D
శరణం నీ చరణం - శరణం నీ చరణం (x2)            ||ఇదిగో||

చరనం 1

D       D7   G     C             D
పలుమార్లు వైదొలగినాను - పరలోక దర్శనము నుండి
D     D7       G      C          D
విలువైన నీ దివ్య పిలుపుకు - తగినట్లు జీవించనైతి  (x2)
G    Gmaj7  C         D
అయినా నీ ప్రేమతో - నన్ను దరి చేర్చినావు
G    Gmaj7     C          D
అందుకే గైకొనుమో దేవా - ఈ నా శేష జీవితం            ||ఇదిగో||

చరనం 2

D     D7      G    C             D
నీ పాదముల చెంతచేరి - నీ చిత్తంబు నేనెరుగ నేర్పు
D        D7       G   C            D
నీ హృదయ భారంబు నొసగి - ప్రార్ధించి పనిచేయ నేర్పు  (x2)
G     Gmaj7n C            D 
ఆగిపోక సాగిపోవు - ప్రియసుతునిగ పని చేయనిమ్ము
G      Gmaj7  C       D
ప్రతిచోట నీ సాక్షిగా - ప్రభువా నన్నుండనిమ్ము             ||ఇదిగో||

చరనం 3

D    D7         G     C            D     
విస్తార పంట పొలము నుండి - కష్టించి పనిచేయనిమ్ము
D    D7     G       C              D  
కన్నీటితో విత్తు మనస్సు - కలకాలం మరినాకు నొసగు  (x2)
G       Gmaj7  C           D
నశియించు ఆత్మలన్ - నీదరి చేర్చు కృపనిమ్మయా        
G      Gmaj7 C               D
క్షేమక్షామ కాలమైనా - నిన్ను ఘనపరచు బ్రతుకు నిమ్మయా   ||ఇదిగో||

Strumming Pattern: D D U D U D D U D U

ఓరన్నా ఓరన్నా

పల్లవి

Dm
ఓరన్నా ఓరన్నా
            Gm   C
యేసుకు సాటివేరే లేరన్నా లేరన్నా
Gm         Dm
యేసే ఆ దైవం చూడన్నా చూడన్నా                                  
Gm  Bb A  Dm
యేసే ఆ దైవం చూడన్నా     

చరనం 1

Dm      Gm
చరిత్రలోనికి వచ్చాడన్నా (వచ్చాడన్నా)
C       Dm
పవిత్ర జీవం తెచ్చాడన్నా (తెచ్చాడన్నా)
       Gm     Dm      Bb A     Dm
అద్వితీయుడు ఆదిదేవుడు - ఆదరించెను ఆదుకొనును   (2)          ||ఓరన్నా|| 

చరనం 2

పరమును విడిచి వచ్చాడన్నా (వచ్చాడన్నా)
నరులలో నరుడై పుట్టాడన్నా (పుట్టాడన్నా)    
పరిశుద్దుడు పావనుడు - ప్రేమించెను ప్రాణమిచ్చెను  (2)             ||ఓరన్నా||

చరనం 3

సిలువలో ప్రాణం పెట్టాడన్నా (పెట్టాడన్నా)
మరణం గెలిచి లేచాడన్నా (లేచాడన్నా)              
మహిమ ప్రభూ మృత్యుంజయుడు - క్షమియించును జయమిచ్చును  (2)  ||ఓరన్నా||

చరనం 4
 
మహిమలు ఎన్నో చూపాడన్నా (చూపాడన్నా)
మార్గం తానే అన్నాడన్నా (అన్నాడన్నా)
మనిషిగ మారిన దేవుడేగా - మరణం పాపం తొలగించెను (2)         ||ఓరన్నా||

యెహోవా నీ నామము

పల్లవి

Am                       Dm
యెహోవా నీ నామము - ఎంతో బలమైనది  (2)
G       Am
ఎంతో బలమైనది                            ||యెహోవా||

చరనం 1 
 
Am           D          Am
మోషే ప్రార్ధించగా - మన్నాను కురిపించితివి  (2)
Am          Dm       G      Am
యెహోషువా ప్రార్ధించగా - సూర్యచంద్రుల నాపితివి       ||యెహొవా||

చరనం 2 

నీ ప్రజల పక్షముగా - యుద్దములు చేసిన దేవా  (2)
అగ్నిలో పడవేసిన - భయమేమి లేకుండిరి           ||యెహొవా||

చరనం 3

సింహాల బోనైనను - సంతోషముగా వెళ్ళిరి  (2)
ప్రార్ధించిన వెంటనే - రక్షించే నీ హస్తము            ||యెహొవా||

చరనం 4
 
చెరసాలలో వేసినా - సంకెళ్ళు బిగియించినా  (2)
సంఘము ప్రార్ధించగా - సంకెళ్ళు విడిపోయెను        ||యెహొవా||

చరనం 5

పౌలు సీలను బంధించి - చెరసాలలో వేసినా  (2)
పాటలతో ప్రార్ధించగా - చెరసాల బ్రద్ధలాయె           ||యెహొవా||

 
Click here to access the PDF version of the chords

స్తుతియించెదా నీ నామం

పల్లవి

E          B      A C#m E
స్తుతియించెదా నీ నామం - దేవా అనుదినం  (2)
E         A       B     E
దయతో కాపాడినావు - కృపనే చూపించినావు  (2)
E   B  C#m  E   E   B C#m E
నిను నే మరువనేసు - నిను నే విడువనేసు  (2)   ||స్తుతి||

చరనం 1 

E          A       B       E
పాపినై యుండగ నేను - రక్షించి దరి చేర్చినావు (2)
E   B C#m  E    E   B C#m E
నిను నే మరువనేసు - నిను నే విడువనేసు        ||స్తుతి||
 
చరనం 2

సిలువే నాదు శరణం - నీవే నాకు మార్గం  (2)
నిను నే మరువనేసు - నిను నే విడువనేసు        ||స్తుతి||

 
Click here to access the PDF version of the chords

నడిపించు నా నావ

పల్లవి

D                 A        D
నడిపించు నా నావ - నడి సంద్రమున దేవా
   Bm        G      A       D
నవ జీవన మార్గమున - నా జన్మ తరియింప          ||నడిపించు||

చరనం 1

  D       Bm      A          G
నా జీవిత తీరమున - నా అపజయ భారమున
  A     G      D     Bm       A   D
నలిగిన నా హృదయమును - నడిపించుము లోతునకు
D                  A       D
నాయాత్మ విరబూయ - నా దీక్ష ఫలియింప
   Bm        G      A      D
నా నావలో కాలిడుము - నా సేవ జేకొనుము          ||నడిపించు||

చరనం 2

రాత్రంతయు శ్రమపడినా - రాలేదు ప్రభూ జయము
రహదారులు వెదకినను - రాదాయెను ప్రతిఫలము
రక్షించు నీ సిలువ - రమణీయ లోతులలో
రతనాలను వెదకుటలో - రాజిల్లు నా పడవ          ||నడిపించు||
 
చరనం 3

ఆత్మార్పణ చేయకయే - ఆశించితి నీ చెలిమి
అహమును ప్రేమించుచునే - అరసితి ప్రభు నీ కలిమి
ఆశ నిరాశాయే - ఆవేద నెదురాయే
ఆధ్యాత్మిక లేమిగని - అల్లాడె నా వలలు           ||నడిపించు||
 
చరనం 4

ప్రభు మార్గము విడచితిని - ప్రార్ధించుట మానితిని
ప్రభు వాక్యము వదలితిని - పరమార్ధము మరచితిని
ప్రపంచ నటనలలో - ప్రావీణ్యమును పొంది
ఫలహీనుడనై యిపుడు - పాటింతు నీ మాట         ||నడిపించు||

చరనం 5

ప్రభు యేసుని శిష్యుడనై - ప్రభు ప్రేమలో పాదుకొని
ప్రకతింతును లోకములో - పరిశుధ్ధుని ప్రేమకథ
పరమాత్మ ప్రోక్షణలో - పరిపూర్ణ సమర్పణతో
ప్రాణంబును ప్రభు కొరకు - పానార్పణము జేతు       ||నడిపించు||

Lyrics: Rev. Dr. A. B. Masilamani
Tune: Dr Jacob Prabhu
 
Click here to access the PDF version of the chords
 

దేవా నీ నామం (Kripla Mohan)

చరనం 1 

C  Dm Em Am  C   Dm   G  C
దేవా నీ నామం - బలమైనది నీ నామం
C  Dm Em Am  C   Dm    G  C
దేవా నీ నామం - ఘనమైనది నీ నామం
Am    Em    F Am   Am   Em     F  Am
స్తుతియింతును నీ నామం - ఘనపరతును నీ నామం   (2)
F   G     C Am   G   F    G  C
అన్నిటికన్న ఫై నామం - యేసయ్య నీ నామం   (2)
 
చరనం 2

C    Dm      Em Am  C    Dm  G C
ఆశ్రయ దుర్ఘము నీ నామం - నా కొండ నా కొట   (2)
Am    Em    F Am   Am   Em     F  Am
స్తుతియింతును నీ నామం - ఘనపరతును నీ నామం   (2)
F   G     C Am   G   F    G  C
అన్నిటికన్న ఫై నామం - యేసయ్య నీ నామం   (4)

Singer, Lyricist, Composer: Kripal Mohan

Click here to access the PDF version of the chords

హల్లెలూయ స్తుతి మహిమ

పల్లవి

Em      D      Em         C   D   Em
హల్లెలూయ స్తుతి మహిమ - ఎల్లపుడు దేవునికిచ్చెదము  (x2)
       D       C       Em
ఆ...హల్లెలూయ హల్లెలూయ హల్లెలూయ  
       D       C       B
ఆ...హల్లెలూయ హల్లెలూయ హల్లెలూయ                     ||హల్లెలూయ||

చరనం 1

Em              D         C           Em
అల సైన్యములులకు అధిపతియైన - ఆ దేవుని స్తుతించెదము  (x2)
    Am       G          D             Em
అల సంద్రములను దాటించిన - ఆ యెహోవాను స్తుతించెదము        
    Am        G         D             B 
అల సంద్రములను దాటించిన - ఆ యెహోవాను స్తుతించెదము         ||హల్లెలూయ||

చరనం 2

Em          D             C          Em
ఆకాషము నుండి మన్నాను పంపిన - దేవుని స్తుతించెదము   (x2)
   Am          G              D          Em
బండనుండి మధుర జలమును పంపిన - ఆ దేవుని స్తుతించెదము       
   Am          G              D          B
బండనుండి మధుర జలమును పంపిన - ఆ దేవుని స్తుతించెదము       ||హల్లెలూయ||

Click here to access the PDF version of the chords

లెక్కించ లేని స్తోత్రముల్

[chordpress interactive = ‘yes’]

పల్లవి
[Am]లెక్కించ [G]లేని [C]స్తోత్రము[Am]ల్ – దేవ [Dm]ఎల్లప్పుడు [Em]నే పాడెద[Am]న్ (x2)
ఇంతవర[C]కు [G]నా బ్రతుకు[Am]లో – [Dm]నీవు చేసిన [E]మేళ్ళ[Am]కై (x2)

 

చరనం 1
[Am]ఆకాశ మహాకా[C]శముల్ – దాని [Am]క్రిందున్న ఆకాశ[Dm]ము (x2)
[D]భూమిలో కనుబడున[G]వన్నీ – [Am]ప్రభువా ని[E]న్నే కీర్తించు[Am]న్   (x2)

 

పల్లవి

చరనం 2
[Am]అడవిలో నివసించున[C]వన్నీ – సుడి[Am]గాలియు మంచు[Dm]ను  (x2)
[D]భూమిపై నున్న[G]వన్నీ – [Am]దేవా ని[E]న్నే పొగడు[Am]ను (x2)

 

పల్లవి

చరనం 2
[Am]నీటిలో నివసించు [C]ప్రాణుల్ – ఈ [Am]భువిలోని జీవరాసు[Dm]లు  (x2)
[D]ఆకాశమున ఎగురున[G]వన్నీ – [Am]ప్రభువా ని[E]న్నే కీర్తించు[Am]న్ (x2)

[/chordpress]

Click here to access the PDF version of the chords

ఎందుకో నన్నింతగా నీవు

పల్లవి

Em     D        C     Am       Em
ఎందుకో నన్నింతగా నీవు - ప్రేమించితివో దేవ
         D         C      Am       Em
అందుకో నా దీన స్తుతి పాత్ర - హల్లెలూయ యేసయ్య   (2)

చరనం 1 

Em       G       Am      D
నా పాపము బాప - నరరూపి వైనావు
Em       G          Am    D
నా శాపము మాప - నలిగి వ్రేలాడితివి
Em        D       C      Am       Em
నాకు చాలిన దేవుడవు నీవే - నా స్థానములో నీవే  (2)  ||ఎందుకో||

చరనం 2  

Em       G      Am        D
నీ రూపము నాలో - నిర్మించియున్నావు
Em    G        Am      D
నీ పోలికలోనే - నివసించమన్నావు
Em       D       C     Am        C
నీవు నన్ను ఎన్నుకుంటివి - నీ కొరకై నీ కృపలో  (2)  ||ఎందుకో||

చరనం 3

Em        G         Am         D
నా మనవులు ముందే - నీ మనసులో నెరవేరే
Em        G        Am         D
నా మనుగడ ముందే - నీ గ్రంధములో నుండే
Em         D       C     Am       Em
ఏమి అధ్భుత ప్రేమ సంకల్పం - నేనేమి చెల్లింతును  (2) ||ఎందుకో||

చరనం 4 

Em      G           Am      D
నా శ్రమలు సహించి -  నా ఆశ్రయమైనావు
Em       G        Am       D
నా వ్యధలు భరించి - నన్నాదుకున్నావు
Em       D        C       Am       Em
నన్ను నీలో చేర్చుకున్నావు - నను దాచియున్నావు  (2) ||ఎందుకో||

చరనం 5 

Em      G        Am        D
నీ సన్నిధి నాలో - నా సర్వమును నీలో
Em      G        Am         D
నీ సంపద నాలో - నా సర్వస్వము నీలో
Em      D       C       Am      Em
నీవు నేను ఏకమగువరకు - నను విడువనంటివి       (2) ||ఎందుకో||

Click here to access the PDF version of the chords

Strumming Pattern: D U D D U D D U D

నాదు జీవమాయనే

పల్లవి

Em    D      C      Em
నాదు జీవమాయనే నా సమస్తము
           D    C      Em
నా సర్వస్వము యేసుకే నాదు జీవము
                 D  Em
నాదు దైవము దివి దివ్య తేజము (2)  || నాదు  ||

చరనం 1    
 
Em                 D2-D-Dsus4-D Em
క్రుంగిన వేళ భంగపడిన వేళ  నా దరికి చేరెను
                        D2-D-Dsus4-D Em
చుక్కాని లేని నా నావవలె నుండ  అద్దరికి చేర్చును
                  D  Em
ఆత్మతో నింపెను  ఆలోచన చెప్పెను (2)  || నాదు  ||

చరనం 2

Em                   D2-D-Dsus4-D Em
సాతాను బంధీనై కుములుచున్న వేళ విడిపించె శ్రీ యేసుడే 
Em                     D2-D-Dsus4-D Em
రక్తమంతా కార్చి ప్రాణాన్ని బలిచేసి  విమోచన దయచేసెనె
                        D  Em
సాతానుని అనగ ద్రొక్క అధికారం బలమిచ్చెను (2)  || నాదు ||

చరనం 3 

Em                   D2-D-Dsus4-D Em
కారు మేఘాలెన్నో క్రమ్మిన వేళ  నీతి సూర్యుడు నడుపును
Em                    D2-D-Dsus4-D Em
తుఫానులెన్నో చెలరేగి లేచినను  నడుపును నా జీవిత నావ
                           D  Em
త్వరలో ప్రభు దిగి వచ్చును  తరలి ప్రభు నీతో (2)  || నాదు ||

Note that the small transition (D2-D-Dsus4-D)in verses can be replaced with D if you want to keep it simple. But playing the transition sounds much better than playing just a D.

Click here to access the PDF version of the chords