హల్లెలూయ స్తుతి మహిమ

పల్లవి

హల్లెలూయ స్తుతి మహిమ - ఎల్లపుడు దేవునికిచ్చెదము  (x2)
ఆ...హల్లెలూయ హల్లెలూయ హల్లెలూయ       (x2)  ||హల్లెలూయ||

చరనం 1

అల సైన్యములులకు అధిపతియైన - ఆ దేవుని స్తుతించెదము (x2)
అల సంద్రములను దాటించిన - ఆ యెహోవాను స్తుతించెదము (x2) ||హల్లెలూయ||

చరనం 2

ఆకాషము నుండి మన్నాను పంపిన - దేవుని స్తుతించెదము  (x2)
బండనుండి మధుర జలమును పంపిన - ఆ దేవుని స్తుతించెదము (x2) ||హల్లెలూయ|| 

హల్లెలూయ స్తుతి మహిమ

పల్లవి

Em   D   Em     C  D  Em
హల్లెలూయ స్తుతి మహిమ - ఎల్లపుడు దేవునికిచ్చెదము (x2)
    D    C    Em
ఆ...హల్లెలూయ హల్లెలూయ హల్లెలూయ 
    D    C    B
ఆ...హల్లెలూయ హల్లెలూయ హల్లెలూయ           ||హల్లెలూయ||

చరనం 1

Em       D     C      Em
అల సైన్యములులకు అధిపతియైన - ఆ దేవుని స్తుతించెదము (x2)
  Am    G     D       Em
అల సంద్రములను దాటించిన - ఆ యెహోవాను స్తుతించెదము    
  Am    G     D       B 
అల సంద్రములను దాటించిన - ఆ యెహోవాను స్తుతించెదము     ||హల్లెలూయ||

చరనం 2

Em     D       C     Em
ఆకాషము నుండి మన్నాను పంపిన - దేవుని స్తుతించెదము  (x2)
  Am     G       D     Em
బండనుండి మధుర జలమును పంపిన - ఆ దేవుని స్తుతించెదము    
  Am     G       D     B
బండనుండి మధుర జలమును పంపిన - ఆ దేవుని స్తుతించెదము    ||హల్లెలూయ||

Click here to access the PDF version of the chords

Hallelujah Stuti Mahima

Chorus

Em     D      Em      C   D    Em
Hallelujah Sthuthi Mahima - Yellapudu Devuni Kichedhamu (x2)
Em      D     C     Em
Aa..... Hallelujah Hallelujah Hallelujah 
Em      D     C     B
Aa..... Hallelujah Hallelujah Hallelujah      ||Hallelujah||

Verse 1

Em          D       C          Em
Ala Sainyamulaku Adhipathiyaina - Aa Devuni Sthuthinchedhamu (x2)
   Am      G       D           Em
Ala Sandhramulanu Dhatinchina - Aa Yehovanu Sthuthinchedhamu 
   Am       G       D           B
Ala Sandhramulanu Dhatinchina - Aa Yehovanu Sthuthinchedhamu 
                          ||Hallelujah||
Verse 2

Em       D        C           Em
Aakaashamunundi Mannanu Pampina - Devuni Sthuthinchedhamu (2)
   Am        G         D          Em
Bandanundi Madhura Jalamunu Pampina - Aa Devuni Sthuthinchedhamu 
   Am        G         D          B
Bandanundi Madhura Jalamunu Pampina - Aa Devuni Sthuthinchedhamu
                          ||Hallelujah||

Click here to access the PDF version of the chords