Chorus
D A D
Nadipinchu Naa Naava - Nadi Sandhramuna Deva
Bm G A D
Nava Jeevana Margamuna - Naa Janma Thariyimpa ||Nadipinchu||
Verse 1
D Bm A G
Naa Jeevitha Theeramuna - Naa Apajaya Bharamuna
A G D Bm A D
Naligina Naa Hrudayamunu - Nadipinchumu Lothunaku
D A D
Naa Aathma Virabhuya - Naa Deeksha Phaliyimpa
Bm G A D
Naa Naavalo Kaalidumu - Naa Seva Jekonumu ||Nadipinchu||
Verse 2
Rathranthayu Shramapadina - Raaledu Prabhu Jayamu
Rahadarulu Vedhakinanu - Radayenu Pratiphalamu
Rakshinchu Nee Siluva - Ramaneeya Lothulalo
Ratanalanu Vedhukutalo - Rajillu Naa Padava ||Nadipinchu||
Verse 3
Aathmarpana Cheyakaye - Aashinchiti Nee Chelimi
Ahamunu Preminchuchune - Arasithi Prabhu Neekalimi
Aasha Nirashaye - Aavedha Nedhuraye
Aadhyathmika Lemigani - Allade Naa Valalu ||Nadipinchu||
Verse 4
Prabhu Maargamu Vidachithini - Prardhinchuta Maanithini
Parbhu Vaakyamu Vadhalithini - Paramardhamu Marachithini
Prapancha Natanalalo - Praveenyamunu Pondhi
Phala Heenudanai Ipudu - Paatinthu Nee Maata ||Nadipinchu||
Verse 5
Prabhu Yesu Shishyudanai - Prabhu Premalo Paadhukoni
Prakatinchunu Loakamulo - Parishudhuni Premakatha
Paramaathma Prokshanalo - Paripoorna Samarpanatho
Praanambunu Prabhukoraku - Paanarpanamu Jethu ||Nadipinchu||
Lyrics: Rev. Dr. A. B. Masilamani
Tune: Dr Jacob Prabhu
Click here to access the PDF version of the chords
Telugu Christian Songs
నడిపించు నా నావ
పల్లవి D A D నడిపించు నా నావ - నడి సంద్రమున దేవా Bm G A D నవ జీవన మార్గమున - నా జన్మ తరియింప ||నడిపించు|| చరనం 1 D Bm A G నా జీవిత తీరమున - నా అపజయ భారమున A G D Bm A D నలిగిన నా హృదయమును - నడిపించుము లోతునకు D A D నాయాత్మ విరబూయ - నా దీక్ష ఫలియింప Bm G A D నా నావలో కాలిడుము - నా సేవ జేకొనుము ||నడిపించు|| చరనం 2 రాత్రంతయు శ్రమపడినా - రాలేదు ప్రభూ జయము రహదారులు వెదకినను - రాదాయెను ప్రతిఫలము రక్షించు నీ సిలువ - రమణీయ లోతులలో రతనాలను వెదకుటలో - రాజిల్లు నా పడవ ||నడిపించు|| చరనం 3 ఆత్మార్పణ చేయకయే - ఆశించితి నీ చెలిమి అహమును ప్రేమించుచునే - అరసితి ప్రభు నీ కలిమి ఆశ నిరాశాయే - ఆవేద నెదురాయే ఆధ్యాత్మిక లేమిగని - అల్లాడె నా వలలు ||నడిపించు|| చరనం 4 ప్రభు మార్గము విడచితిని - ప్రార్ధించుట మానితిని ప్రభు వాక్యము వదలితిని - పరమార్ధము మరచితిని ప్రపంచ నటనలలో - ప్రావీణ్యమును పొంది ఫలహీనుడనై యిపుడు - పాటింతు నీ మాట ||నడిపించు|| చరనం 5 ప్రభు యేసుని శిష్యుడనై - ప్రభు ప్రేమలో పాదుకొని ప్రకతింతును లోకములో - పరిశుధ్ధుని ప్రేమకథ పరమాత్మ ప్రోక్షణలో - పరిపూర్ణ సమర్పణతో ప్రాణంబును ప్రభు కొరకు - పానార్పణము జేతు ||నడిపించు|| Lyrics: Rev. Dr. A. B. Masilamani Tune: Dr Jacob Prabhu Click here to access the PDF version of the chords
దేవా నీ నామం (Kripla Mohan)
చరనం 1 C Dm Em Am C Dm G C దేవా నీ నామం - బలమైనది నీ నామం C Dm Em Am C Dm G C దేవా నీ నామం - ఘనమైనది నీ నామం Am Em F Am Am Em F Am స్తుతియింతును నీ నామం - ఘనపరతును నీ నామం (2) F G C Am G F G C అన్నిటికన్న ఫై నామం - యేసయ్య నీ నామం (2) చరనం 2 C Dm Em Am C Dm G C ఆశ్రయ దుర్ఘము నీ నామం - నా కొండ నా కొట (2) Am Em F Am Am Em F Am స్తుతియింతును నీ నామం - ఘనపరతును నీ నామం (2) F G C Am G F G C అన్నిటికన్న ఫై నామం - యేసయ్య నీ నామం (4) Singer, Lyricist, Composer: Kripal Mohan Click here to access the PDF version of the chords
Deva Nee Naamam (Kripal Mohan)
Verse 1 C Dm Em Am C Dm G C Deva Nee Naamam - Balamainadhi Nee Naamam C Dm Em Am C Dm G C Deva Nee Naamam - Ghanamainadhi Nee Naamam Am Em F Am Am Em F Am Sthuthiyinthunu Nee Naamam - Ghanaparathunu Nee Namam (2) F G C Am G F G C Annitikanna Pai Namam - Yesaiah Nee Naamam (2) Verse 2 C Dm Em Am C Dm G C Aashraya Durghamu Nee Naamam - Naa Konda Naa Kota (2) Am Em F Am Am Em F Am Sthuthiyinthunu Nee Naamam - Ghanaparathunu Nee Namam (2) F G C Am G F G C Annitikanna Pai Namam - Yesaiah Nee Naamam (4) Singer, Lyricist, Composer: Kripal Mohan Click here to access the PDF version of the chords
హల్లెలూయ స్తుతి మహిమ
పల్లవి
Em D Em C D Em
హల్లెలూయ స్తుతి మహిమ - ఎల్లపుడు దేవునికిచ్చెదము (x2)
D C Em
ఆ...హల్లెలూయ హల్లెలూయ హల్లెలూయ
D C B
ఆ...హల్లెలూయ హల్లెలూయ హల్లెలూయ ||హల్లెలూయ||
చరనం 1
Em D C Em
అల సైన్యములులకు అధిపతియైన - ఆ దేవుని స్తుతించెదము (x2)
Am G D Em
అల సంద్రములను దాటించిన - ఆ యెహోవాను స్తుతించెదము
Am G D B
అల సంద్రములను దాటించిన - ఆ యెహోవాను స్తుతించెదము ||హల్లెలూయ||
చరనం 2
Em D C Em
ఆకాషము నుండి మన్నాను పంపిన - దేవుని స్తుతించెదము (x2)
Am G D Em
బండనుండి మధుర జలమును పంపిన - ఆ దేవుని స్తుతించెదము
Am G D B
బండనుండి మధుర జలమును పంపిన - ఆ దేవుని స్తుతించెదము ||హల్లెలూయ||
Click here to access the PDF version of the chords
Hallelujah Stuti Mahima
Chorus
Em D Em C D Em
Hallelujah Sthuthi Mahima - Yellapudu Devuni Kichedhamu (x2)
Em D C Em
Aa..... Hallelujah Hallelujah Hallelujah
Em D C B
Aa..... Hallelujah Hallelujah Hallelujah ||Hallelujah||
Verse 1
Em D C Em
Ala Sainyamulaku Adhipathiyaina - Aa Devuni Sthuthinchedhamu (x2)
Am G D Em
Ala Sandhramulanu Dhatinchina - Aa Yehovanu Sthuthinchedhamu
Am G D B
Ala Sandhramulanu Dhatinchina - Aa Yehovanu Sthuthinchedhamu
||Hallelujah||
Verse 2
Em D C Em
Aakaashamunundi Mannanu Pampina - Devuni Sthuthinchedhamu (2)
Am G D Em
Bandanundi Madhura Jalamunu Pampina - Aa Devuni Sthuthinchedhamu
Am G D B
Bandanundi Madhura Jalamunu Pampina - Aa Devuni Sthuthinchedhamu
||Hallelujah||
Click here to access the PDF version of the chords
Lekkinchaleni Stotramul
[chordpress interactive = ‘yes’]
CHORUS:
[Am]Lekkincha [G]Leni [C]Sthothramu[Am]l – Deva [Dm]Ellapudu [E]Ne Paadedha[Am]n (x2)
Inthavara[C]ku [G]Naa Brathuku[Am]lo – [Dm]Neevu Chesina [E]Mella[Am]kai (x2)
VERSE 1:
[Am]Aakaasha Mahaaka[C]shamul – Dhaani [Am]Krindunna Aakaasha[Dm]mu (x2)
[D]Bhumilo Kanabaduna[G]vanni – [Am]Prabhuva Ni[E]nne Keerthinchu[Am]n (x2)
CHORUS:
VERSE 2:
[Am]Adavilo Nivasinchuna[C]vanni – Sudi[Am]gaaliyu Manchu[Dm]nu (x2)
[D]Bhoomipai Nunna[G]vanni – [Am]Deva Ni[E]nne Pogadu[Am]nu (x2)
CHORUS:
VERSE 3:
[Am]Neetilo Nivasinchu [C]Praanul – Ee [Am]Bhuvilona Jeevaraasu[Dm]lu (x2)
[D]Aakaashamuna Egura[G]vanni – [Am]Prabhuvaa Ni[E]nne Keerthinchu[Am]n (x2)
[/chordpress]
Strumming: D D U D U
Click here to access the PDF version of the chords
లెక్కించ లేని స్తోత్రముల్
[chordpress interactive = ‘yes’]
పల్లవి
[Am]లెక్కించ [G]లేని [C]స్తోత్రము[Am]ల్ – దేవ [Dm]ఎల్లప్పుడు [Em]నే పాడెద[Am]న్ (x2)
ఇంతవర[C]కు [G]నా బ్రతుకు[Am]లో – [Dm]నీవు చేసిన [E]మేళ్ళ[Am]కై (x2)
చరనం 1
[Am]ఆకాశ మహాకా[C]శముల్ – దాని [Am]క్రిందున్న ఆకాశ[Dm]ము (x2)
[D]భూమిలో కనుబడున[G]వన్నీ – [Am]ప్రభువా ని[E]న్నే కీర్తించు[Am]న్ (x2)
పల్లవి
చరనం 2
[Am]అడవిలో నివసించున[C]వన్నీ – సుడి[Am]గాలియు మంచు[Dm]ను (x2)
[D]భూమిపై నున్న[G]వన్నీ – [Am]దేవా ని[E]న్నే పొగడు[Am]ను (x2)
పల్లవి
చరనం 2
[Am]నీటిలో నివసించు [C]ప్రాణుల్ – ఈ [Am]భువిలోని జీవరాసు[Dm]లు (x2)
[D]ఆకాశమున ఎగురున[G]వన్నీ – [Am]ప్రభువా ని[E]న్నే కీర్తించు[Am]న్ (x2)
[/chordpress]
Click here to access the PDF version of the chords
Enduko Nanninthaga Neevu
Chorus
Em D C Am Em
Enduko Nanninthaga Neevu - Preminchithivo Deva
D C Am Em
Anduko Naa Deena Stuthi Paatra - Hallelujah Yesayya (2)
Verse 1
Em G Am D
Naa Paapamu Baapa - Nararupivainavu
Em G Am D
Naa Shaapamu Maapa - Naligi Vreladithivi
Em D C Am Em
Naaku Chaalina Devudavu Neeve - Naa Sthaanamulo Neeve(2)||Enduko||
Verse 2
Em G Am D
Nee Rupamu Naalo - Nirminchiyunnavu
Em G Am D
Nee Polikalone - Nivasinchamannavu
Em D C Am Em
Neevu Nannu Ennukuntivi - Nee Korakai Nee Krupalo (2) ||Enduko||
Verse 3
Em G Am D
Naa Manavulu Mundhe - Nee Manasulo Neravere
Em G Am D
Naa Manugada Mundhe - Nee Grandhamulonunde
Em D C Am D
Yemi Adbhutha Prema Sankalpam - Nenemi Chellinthunu (2) ||Enduko||
Verse 4
Em G Am D
Naa Shramalu Sahinchi - Naa Ashrayamainavu
Em G Am D
Naa Vyadhalu Bharinchi - Nannadukunnavu
Em D C Am D
Nannu Neelo Cherchukunavu - Nanu Daachiyunavu (2) ||Enduko||
Verse 5
Am G Am D
Nee Sannidhi Naalo - Naa Sarvamu Neelo
Em G Am D
Nee Sampada Naalo - Naa Sarvasvamu Neelo
Em D C Am D
Nevu Nenu Ekamaguvaraku - Nanu Viduvanantivi (2) ||Enduko||
Click here to access the PDF version of the chords
Strumming Pattern: D U D D U D D U D
ఎందుకో నన్నింతగా నీవు
పల్లవి
Em D C Am Em
ఎందుకో నన్నింతగా నీవు - ప్రేమించితివో దేవ
D C Am Em
అందుకో నా దీన స్తుతి పాత్ర - హల్లెలూయ యేసయ్య (2)
చరనం 1
Em G Am D
నా పాపము బాప - నరరూపి వైనావు
Em G Am D
నా శాపము మాప - నలిగి వ్రేలాడితివి
Em D C Am Em
నాకు చాలిన దేవుడవు నీవే - నా స్థానములో నీవే (2) ||ఎందుకో||
చరనం 2
Em G Am D
నీ రూపము నాలో - నిర్మించియున్నావు
Em G Am D
నీ పోలికలోనే - నివసించమన్నావు
Em D C Am C
నీవు నన్ను ఎన్నుకుంటివి - నీ కొరకై నీ కృపలో (2) ||ఎందుకో||
చరనం 3
Em G Am D
నా మనవులు ముందే - నీ మనసులో నెరవేరే
Em G Am D
నా మనుగడ ముందే - నీ గ్రంధములో నుండే
Em D C Am Em
ఏమి అధ్భుత ప్రేమ సంకల్పం - నేనేమి చెల్లింతును (2) ||ఎందుకో||
చరనం 4
Em G Am D
నా శ్రమలు సహించి - నా ఆశ్రయమైనావు
Em G Am D
నా వ్యధలు భరించి - నన్నాదుకున్నావు
Em D C Am Em
నన్ను నీలో చేర్చుకున్నావు - నను దాచియున్నావు (2) ||ఎందుకో||
చరనం 5
Em G Am D
నీ సన్నిధి నాలో - నా సర్వమును నీలో
Em G Am D
నీ సంపద నాలో - నా సర్వస్వము నీలో
Em D C Am Em
నీవు నేను ఏకమగువరకు - నను విడువనంటివి (2) ||ఎందుకో||
Click here to access the PDF version of the chords
Strumming Pattern: D U D D U D D U D