Chorus C G/B Am C/G F G C Duppi Neeti Vaagu Koraku Ashinchi Natlugaa C G/B Am C/G F G C Nee Korake Prabhuva Naa Pranamu Aasha Paduchunnadhi Verse Am F C Neeve Naa Balamu Kedemu F Am Dm E Neeke Naa Aathma Narpinthun C G/B Am C/G F G C Nee Korake Prabhuva Naa Pranamu Aasha Paduchunnadhi Slash Chords G/B --> X20003 C/G --> 332010
Telugu Christian Songs
దుప్పి నీటి (As The Deer)
పల్లవి C G/B Am C/G F G C దుప్పి నీటి వాగు కొరకు ఆశించి నట్లుగా C G/B Am C/G F G C నీ కొరకే ప్రభువా నా ప్రాణము ఆశ పడుచున్నది చరనం Am F C నీవే నా బలము కేడేము F Am Dm E నీకే నా ఆత్మ నర్పింతున్ C G/B Am C/G F G C నీ కొరకే ప్రభువా నా ప్రాణము ఆశ పడుచున్నది Slash Chords G/B --> X20003 C/G --> 332010
Idigo Deva Naa Jeevitham
Chorus
D C D G C D
Idigo Deva Naa Jeevitham - Aapadha Masthakam Nee Kankitham
D G C D
Sharanam Nee Charanam - Sharanam Nee Charanam (x2) ||Idigo||
Verse 1
D D7 G C D
Palumarlu Vaidholaginanu - Paraloka Dharshanamu Nundi
D D7 G C D
Viluvaina Nee Dhivya Pilupuku - Thaginatlu Jeevinchanaithi (x2)
G Gmaj7 C D
Ayina Nee Prematho - Nannu Dhari Cherchinavu
G Gmaj7 C D
Anduke Gaikonumo Deva - Ee Naa Shesha Jeevitham ||Idigo||
Verse 2
D D7 G C D
Nee Paadamula Chentha Cheri - Nee Chittam Neraveruga Nerpu
D D7 G C D
Nee Hrudaya Bharambu Nosagi - Prardhinchi Panicheya Nerpu (x2)
G Gmaj7 C D
Aagipoka Saagipovu - Priyasuthuniga Panicheyanimmu
G Gmaj7 C D
Prathichota Nee Saakshigaa - Prabhuva Nannundanimmu ||Idigo||
Verse 3
D D7 G C D
Visthara Pantapolamu Nundi - Kashtinchi Panicheyanimmu
D D7 G C D
Kannetitho Vithu Manasu - Kalakaalam Marinaaku Nosagu (x2)
G Gmaj7 C D
Nashiyinchu Aathmalan - Nee Dhari Cherchu Krupanimmaya
G Gmaj7 C D
Kshema Kshama Kaalamaina - Ninnu Ghanaparachu Brathukanimmaya
||Idigo||
Strumming Pattern: D D U D U D D U D U
ఇదిగో దేవా నా జీవితం
పల్లవి D C D D G C D ఇదిగో దేవా నా జీవితం - ఆపాద మస్తకం నీ కంకితం D G C D శరణం నీ చరణం - శరణం నీ చరణం (x2) ||ఇదిగో|| చరనం 1 D D7 G C D పలుమార్లు వైదొలగినాను - పరలోక దర్శనము నుండి D D7 G C D విలువైన నీ దివ్య పిలుపుకు - తగినట్లు జీవించనైతి (x2) G Gmaj7 C D అయినా నీ ప్రేమతో - నన్ను దరి చేర్చినావు G Gmaj7 C D అందుకే గైకొనుమో దేవా - ఈ నా శేష జీవితం ||ఇదిగో|| చరనం 2 D D7 G C D నీ పాదముల చెంతచేరి - నీ చిత్తంబు నేనెరుగ నేర్పు D D7 G C D నీ హృదయ భారంబు నొసగి - ప్రార్ధించి పనిచేయ నేర్పు (x2) G Gmaj7n C D ఆగిపోక సాగిపోవు - ప్రియసుతునిగ పని చేయనిమ్ము G Gmaj7 C D ప్రతిచోట నీ సాక్షిగా - ప్రభువా నన్నుండనిమ్ము ||ఇదిగో|| చరనం 3 D D7 G C D విస్తార పంట పొలము నుండి - కష్టించి పనిచేయనిమ్ము D D7 G C D కన్నీటితో విత్తు మనస్సు - కలకాలం మరినాకు నొసగు (x2) G Gmaj7 C D నశియించు ఆత్మలన్ - నీదరి చేర్చు కృపనిమ్మయా G Gmaj7 C D క్షేమక్షామ కాలమైనా - నిన్ను ఘనపరచు బ్రతుకు నిమ్మయా ||ఇదిగో|| Strumming Pattern: D D U D U D D U D U
ఓరన్నా ఓరన్నా
పల్లవి
Dm
ఓరన్నా ఓరన్నా
Gm C
యేసుకు సాటివేరే లేరన్నా లేరన్నా
Gm Dm
యేసే ఆ దైవం చూడన్నా చూడన్నా
Gm Bb A Dm
యేసే ఆ దైవం చూడన్నా
చరనం 1
Dm Gm
చరిత్రలోనికి వచ్చాడన్నా (వచ్చాడన్నా)
C Dm
పవిత్ర జీవం తెచ్చాడన్నా (తెచ్చాడన్నా)
Gm Dm Bb A Dm
అద్వితీయుడు ఆదిదేవుడు - ఆదరించెను ఆదుకొనును (2) ||ఓరన్నా||
చరనం 2
పరమును విడిచి వచ్చాడన్నా (వచ్చాడన్నా)
నరులలో నరుడై పుట్టాడన్నా (పుట్టాడన్నా)
పరిశుద్దుడు పావనుడు - ప్రేమించెను ప్రాణమిచ్చెను (2) ||ఓరన్నా||
చరనం 3
సిలువలో ప్రాణం పెట్టాడన్నా (పెట్టాడన్నా)
మరణం గెలిచి లేచాడన్నా (లేచాడన్నా)
మహిమ ప్రభూ మృత్యుంజయుడు - క్షమియించును జయమిచ్చును (2) ||ఓరన్నా||
చరనం 4
మహిమలు ఎన్నో చూపాడన్నా (చూపాడన్నా)
మార్గం తానే అన్నాడన్నా (అన్నాడన్నా)
మనిషిగ మారిన దేవుడేగా - మరణం పాపం తొలగించెను (2) ||ఓరన్నా||
Oranna Oranna
Chorus
Dm
Oranna Oranna
Gm C
Yesuku Saati Vere Leranna Leranna
Gm Dm
Yese Aa Daivam Chudanna Chudanna
Gm Bb A Dm
Yese Aa Daivam Chudanna
Verse 1
Dm Gm
Cheritraloniki Vachadanna (Vachadanna)
C Dm
Pavithra Jeevam Techadanna (Techadanna)
Gm Dm Bb A Dm
Adviteeyudu Aadi Devudu - Aadarinchunu Aadukonunu (2) ||Oranna||
Verse 2
Paramunu Vidichi Vachadanna (Vachadanna)
Narulalo Narudai Puttadanna (Puttadanna)
Parishudhudu Paavanudu - Preminchenu Pranamichenu (2) ||Oranna||
Verse 3
Siluvalo Pranam Pettadanna (Pettadanna)
Maranam Gelichi Lechadanna (Lechadanna)
Mahima Prabhu Mruthyunjayudu - Kshamiyinchunu Jayamichunu (2)
||Oranna||
Verse 4
Mahimalu Enno Chupadanna (Chupadanna)
Maargam Taane Annadanna (Annadanna)
Manishiga Maarina Devudega - Maranam Paapam Tolaginchenu (2)
||Oranna||
Yehova Nee Naamamu
Chorus Am Dm Yehova Nee Naamamu - Yentho Balamainadhi G Am Yentho Balamainadhi ||Yehova|| Verse 1 Am D Am Moshe Praardhinchaga - Mannanu Kuripinchithivi (2) Am Dm G Am Yehoshuva Praardhinchaga - Suryachendrula Naapithivi ||Yehova|| Verse 2 Nee Prajala Pakshamuga - Yudhamulu Chesina Deva (2) Agnilo Padavesina - Bhayamemi Lekundiri ||Yehova|| Verse 3 Simhala Bonainanu - Santoshamuga Velliri (2) Praardhinchina Ventane - Rakshinche Nee Hasthamu ||Yehova|| Verse 4 Cherasalalo Vesina - Sankellu Bigiyinchina (2) Sanghamu Praardhinchaga - Sankellu Vidipoyenu ||Yehova|| Verse 5 Paulu Seelanu Bandhinchi - Cherasalalo Vesina (2) Paatalatho Praardhinchaga - Cherasala Braddalaye ||Yehova|| Strumming: D D U D U Click here to access the PDF version of the chords
యెహోవా నీ నామము
పల్లవి Am Dm యెహోవా నీ నామము - ఎంతో బలమైనది (2) G Am ఎంతో బలమైనది ||యెహోవా|| చరనం 1 Am D Am మోషే ప్రార్ధించగా - మన్నాను కురిపించితివి (2) Am Dm G Am యెహోషువా ప్రార్ధించగా - సూర్యచంద్రుల నాపితివి ||యెహొవా|| చరనం 2 నీ ప్రజల పక్షముగా - యుద్దములు చేసిన దేవా (2) అగ్నిలో పడవేసిన - భయమేమి లేకుండిరి ||యెహొవా|| చరనం 3 సింహాల బోనైనను - సంతోషముగా వెళ్ళిరి (2) ప్రార్ధించిన వెంటనే - రక్షించే నీ హస్తము ||యెహొవా|| చరనం 4 చెరసాలలో వేసినా - సంకెళ్ళు బిగియించినా (2) సంఘము ప్రార్ధించగా - సంకెళ్ళు విడిపోయెను ||యెహొవా|| చరనం 5 పౌలు సీలను బంధించి - చెరసాలలో వేసినా (2) పాటలతో ప్రార్ధించగా - చెరసాల బ్రద్ధలాయె ||యెహొవా|| Click here to access the PDF version of the chords
Sthuthiyincheda Nee Naamam
Chorus E B A C#m E Sthuthiyincheda Nee Naamam - Deva Anudinam (2) E A B E Dhayatho Kaapadinaavu - Krupane Chupinchinaavu (2) E B C#m E E B C#m E Ninu Ne Maruvanesu - Ninu Ne Viduvanesu ||Sthuthi|| Verse 1 E A B E Paapinai Yundaga Nenu - Rakshinchi Dhari Cherchinaavu (2) E B C#m E E B C#m E Ninu Ne Maruvanesu - Ninu Ne Viduvanesu ||Sthuthi|| Verse 2 Siluve Naadu Sharanam - Neeve Naaku Maargam (2) Ninu Ne Maruvanesu - Ninu Ne Viduvanesu ||Sthuthi|| Click here to access the PDF version of the chords
స్తుతియించెదా నీ నామం
పల్లవి E B A C#m E స్తుతియించెదా నీ నామం - దేవా అనుదినం (2) E A B E దయతో కాపాడినావు - కృపనే చూపించినావు (2) E B C#m E E B C#m E నిను నే మరువనేసు - నిను నే విడువనేసు (2) ||స్తుతి|| చరనం 1 E A B E పాపినై యుండగ నేను - రక్షించి దరి చేర్చినావు (2) E B C#m E E B C#m E నిను నే మరువనేసు - నిను నే విడువనేసు ||స్తుతి|| చరనం 2 సిలువే నాదు శరణం - నీవే నాకు మార్గం (2) నిను నే మరువనేసు - నిను నే విడువనేసు ||స్తుతి|| Click here to access the PDF version of the chords