ఇమ్మానుయేలు రక్తము

చరనం 1

 A         D        A      E
ఇమ్మానుయేలు రక్తము - ఇంపైన యూటగు
  A         D         A    E  A
ఓ పాపి యందు మున్గుము - పాపంబు పోవును

పల్లవి

     A        D          A      E
   యేసుండు నాకు మారుగా - ఆ సిల్వ జావగా
     A     D         A    E  A
   శ్రీ యేసు రక్తమెప్పుడు - శ్రవించు నాకుగా             ||యేసుండు||         

చరనం 2

  A         D          A       E
ఆ యూట మున్గి దొంగయు - హా శుధ్ధుడాయెను
 A     D         A   E     A
నేనట్టి పాపినిప్పుడు - నేనందు మున్గుదున్               ||యేసుండు||

చరనం 3

  A       D        A      E
నీ యొక్క పాపమట్టిదే - నిర్మూలమౌటకు
 A     D       A    E   A
రక్షించు గొర్రెపిల్ల - నీ రక్తము చాలును                  ||యేసుండు||

చరనం 4


  A      D          A        E
నా నాధు రక్తమందున - నే నమ్మియుండినన్
   A      D        A    E   A
నా దేవుని నిండు ప్రేమ - నేనందు చూచేదన్              ||యేసుండు||

చరనం 5

   A       D          A     E
నా యాయుష్కాలమంతట - నా సంతసంబిదే
  A        D           A  E  A
నా క్రీస్తుయొక్క రొమ్మునన్ - నా గానమిదియే             ||యేసుండు||

నా ప్రాణం నా సర్వం

Am     Am9    C        Dm
నా ప్రాణం నా సర్వం అంతరంగమున సమస్తము
Am       Am9  C Am9 Am
ఆయన చేసిన మేళ్ళను మరువకుమా (2)
Dm        Am
నా దోషములను క్షమించు దేవుడు
Dm      Am
నా వేదనలు తొలగించును
Dm          Am
కరుణా కటాక్షము కిరీటముగా
E
ఉంచావు

నా ప్రాణం నా సర్వం అంతరంగమున సమస్తము
ఆయన చేసిన మేళ్ళను మరువకుమా (2)

నీ ఆత్మతో నన్ను నింపావు
నీ రక్షణ నాకిచ్చావు
నీ కుమారునిగా నన్ను చేర్చుకొన్నావు
పరమతండ్రివి

నా ప్రాణం నా సర్వం అంతరంగమున సమస్తము
ఆయన చేసిన మేళ్ళను మరువకుమా (3)

నీవే నా దేవుడవు

A    E       D    F#m E
నీవే నా దేవుడవు - ఆరాధింతును
A    E      D    F#m
నీవే నా రాజువు - కీర్తించెదను (2)

F#m     D        A           E
మరణమును జయించిన - మృత్యుంజయుడవు నీవే
F#m       D       A    D   A
మరణమునుంచి జీవముకు - నను దాటించావు
F#m       D           A         E
పరలోకమునుండి వెలుగుగ వచ్చి - మార్గము చూపితివి
F#m     D        A    D   A
చీకటి నుంచి వెలుగనకు - నను నడిపించావు

C#m F#m D     E
హోసన్నా  మహిమ నీకే
C#m F#m D        E
హోసన్నా  ప్రభావము రాజునకే  (2)

A    F#m  D    E
నీవే.. నీవే.. నీవే.. నీవే.. (2)

Singer, Lyricist, Composer: Kripal Mohan

అన్ని నామములకన్న

E               A          B         E
అన్ని నామములకన్న పై నామము - యేసుని నామము
E             A             B         E
ఎన్ని తరములకైన ఘనపరచదగినది - క్రీస్తేసు నామము
 
పల్లవి

E            A
యేసు నామము - జయం జయము
F#m   B      A        E
సాతను శక్తుల్ - లయం లయము  (2)
E                 A
హల్లేలుయా హోసన్నా - హల్లేలుయా
F#m  B    A
హల్లెలుయా - ఆమెన్  (2)
 
చరనం 1
 
E          A          B         E
పాపములనుండి విడిపించును - యేసుని నామము  (2)
E                A        B         E
నిత్య నరకాగ్నిలోనుంచి రక్షించును - క్రీస్తేసు నామము  (2)               ||యేసు||

చరనం 2

E          A           B                E                         
సాతను పై అధికారమిచ్చును - శక్తి కలిగిన యేసు నామము  (2)
E              A                  B               E    
శత్రు సమూహము పై జయమునిచ్చును - జయ శీలుడైన యేసుని నామము (2) ||యేసు||

చరనం 3

E          A          B         E
రోగములనుండి విడిపించును - యేసుని నామము  (2)
E           A           B             E
సమస్త బాధలను తొలగించును - శక్తిగల యేసు నామము  (2)             ||యేసు||

కృపామయుడా – నీలోనా

The song is in Gm, so Capo the 3rd fret to use these chords.
 
పల్లవి

Em             C  Em
కృపామయుడా - నీలోనా (2)
  C     Am Em    C          D   Em
నివసింప జేసినందుకు - ఇదిగో నా స్తుతుల సింహాసనం
  C           D  Em
ఇదిగో నా స్తుతుల సింహాసనం                     ||కృపా||

చరనం 1

Em        D          C        Em
ఏ అపాయము నా గుడారము - సమీపించ నీయక
Em              C  D    B    Em
నా మార్గములన్నింటిలో - నీవే ఆశ్రయ మైనందున         ||కృపా||
 
చరనం 2

చీకటి నుండి వెలుగులోనికి - నన్ను పిలిచిన తేజోమయా
రాజవంశములో - యాజకత్వము చేసెదను              ||కృపా||

చరనం 3

నీలో నిలిచి ఆత్మ ఫలములు - ఫలించుట కొరకు
నా పైన నిండుగా - ఆత్మ వర్షము కుమ్మరించు          ||కృపా||
 
చరనం 4
 
ఏ యోగ్యత లేని నాకు - జీవ కిరీట మిచ్చుటకు
నీ కృప నను నీడక - శాశ్వత కృపగా మారెను         ||కృపా||

సిల్వలో నాకై కార్చెను

Since we entered into lent season, I am posting the chords for one
of my favorite lent songs. This is version 1, with the Capo on 4th
fret. I will post version 2 in C#m soon.
 
పల్లవి

Am     G        F   G  Am
సిల్వలో నాకై కార్చెను - యేసు రక్తము (2)
Am       E   Am  F   G  Am 
శిలనైన నన్ను మార్చెను - యేసు రక్తము (2)
Am  F  E       Am  F  E
యేసు రక్తము - ప్రభు యేసు రక్తము (2)
Am       E      F   G  Am        
అమూల్యమైన రక్తము - యేసు రక్తము (2)                  

చరనం 1
 
సమకూర్చు నన్ను తండ్రితో - యేసు రక్తము (2)
సంధి చేసి చేర్చును - యేసు రక్తము (2)
యేసు రక్తము - ప్రభు యేసు రక్తము (2)
ఐక్య పరచును తండ్రితో - యేసు రక్తము (2)                  
 
చరనం 2

సమాధాన పరచును - యేసు రక్తము (2)
సమస్యలన్ని తీర్చును - యేసు రక్తము (2)
యేసు రక్తము - ప్రభు యేసు రక్తము (2)
సంపూర్ణ శాంతి నిచ్చును - యేసు రక్తము (2)                 
 
చరనం 3
 
నీతి మంతులుగా చేయును - యేసు రక్తము (2)
దుర్నీతి నంత బాపును - యేసు రక్తము (2)
యేసు రక్తము - ప్రభు యేసు రక్తము (2)
నిభందన నిలుపును రక్తము - యేసు రక్తము (2)              
 
చరనం 4
 
రోగములను బాపును - యేసు రక్తము (2)
దురాత్మల పారద్రోలును  - యేసు రక్తము (2)
యేసు రక్తము - ప్రభు యేసు రక్తము (2)
శక్తి బలము నిచ్చును  - యేసు రక్తము (2)

హల్లెలూయ యేసు ప్రభున్

చరనం 1
  
G       C          D           G
హల్లెలూయ యేసు ప్రభున్ - యెల్లరు స్తుతియించుడి
G    C   Am   C    D      G
వల్లభుని చెర్యలను - తిలకించి స్తుతియించుడి
G    C        D             G
బలమైన పనిచేయు - బలవంతుని స్తుతియించుడి
G    C   Am   C    D      G
ఎల్లరిని స్వీకరించు - యేసుని స్తుతియించుడి

 పల్లవి

         C     G
రాజుల రాజైన యేసు రాజు - భూజనుల నేలున్
         C         D          G
హల్లెలూయా హల్లెలూయా - దేవుని స్తుతియించుడి

చరనం 2

G         C       D               G
తంబురతోను వీణతొను - ప్రభువును స్తుతియించుడి
G       C   Am   C      D       G
పాపమును రక్తముతో - తుడిచెను స్తుతియించుడి
G       C          D               G
బూరతోను తాలములన్ - మ్రోగించి స్తుతియించుడి
G        C  Am   C    D       G
నిరంతరము మారని - యేసుని స్తుతియించుడి       ||రాజుల||

చరనం 3
 
G        C         D             G   
సూర్య చంద్రులార ఇలా - దేవుని స్తుతియించుడి
G          C    Am   C     D       G
హృదయమును వెలిగించిన - యేసుని స్తుతియించుడి
G        C         D            G
అగ్ని వడగండ్లార మీరు - కర్తను స్తుతియించుడి
G          C    Am  C     D       G
హృదయమును చేధించిన - నాధుని స్తుతియించుడి    ||రాజుల||

చరనం 4 
 
G         C        D            G
యువకులారా పిల్లలారా - దేవుని స్తుతియించుడి
G        C     Am  C       D       G
జీవితమున్ ప్రభు పనికై - సమర్పించి స్తుతియించుడి
G      C           D               G
పెద్ధలారా ప్రభువులారా - యెహోవాను స్తుతియించుడి
G      C    Am  C      D       G
ఆస్తులను యేసునకై - అర్పించి స్తుతియించుడి      ||రాజుల||

చరనం 5

G        C          D            G
అఘాదమైన జలములారా - దేవుని స్తుతియించుడి
G       C   Am   C   D       G
ఆలలవలె సెవకులు - లేచిరి స్తుతియించుడి
G            C        D            G
దూతలరా పూర్వ భక్తులారా - దేవుని స్తుతియించుడి
G       C    Am   C    D       G
పరమందు పరిశుద్ధులు - ఎల్లరు స్తుతియించుడి     ||రాజుల||

నీ చేతితో నన్ను పట్టుకో

పల్లవి

D      D/A    G         A        D
నీ చేతితో నన్ను పట్టుకో - నీ ఆత్మతో నన్ను నడుపు
D    G        D         A           D
శిల్పిచేతిలో సిలను నేను - అనుక్షణము నన్ను చెక్కుము  (2)

చరనం 1

D      D/A  G         A         D
అంధకార లోయలోన - సంచరించిన భయము లేదు
D    G     D        A       D
నీ వాక్యం శక్తిగలది - నా త్రోవకు నిత్యవెలుగు   (2)

చరనం 2  

ఘోరపాపిని నేను తండ్రి - పాప యూబిలో పడియుంటిని
లేవనెత్తుము శుద్ధిచేయుము - పొందనిమ్ము నీదు ప్రేమను  (2)

చరనం 3

ఈ భువిలో రాజు నీవే - నా హృదిలో శాంతినీవే
కుమ్మరించుము నీదు ఆత్మను - జీవితాంతము సేవచేసెదన్  (2)

Slash Chords
D/A --> X00232

ఇదే దినం (This is the Day)

D
ఇదే దినం - ఇదే దినం
    A
ప్రభు చేసినది - ప్రభు చేసినది
D
ఉత్సాహించి - ఉత్సాహించి
    D
స్తుతి పాడెదము - స్తుతి పాడెదము
G           D
ఇదే దినం - ప్రభు చేసినది
G            D
ఉత్సాహించి - స్తుతి పాడెదము
D
ఇదే దినం - ఇదే దినం
    D/A-A-D
ప్రభు చేసినది

దుప్పి నీటి (As The Deer)

పల్లవి

C   G/B Am C/G  F    G  C
దుప్పి నీటి వాగు కొరకు ఆశించి నట్లుగా
C  G/B  Am    C/G  F  G     C
నీ కొరకే ప్రభువా నా ప్రాణము ఆశ పడుచున్నది
 
చరనం

Am        F  C
నీవే నా బలము కేడేము
F  Am    Dm   E
నీకే నా ఆత్మ నర్పింతున్
C  G/B  Am    C/G  F  G     C
నీ కొరకే ప్రభువా నా ప్రాణము ఆశ పడుచున్నది

Slash Chords

G/B --> X20003
C/G --> 332010