నీ చేతితో నన్ను పట్టుకో

పల్లవి

D   D/A  G     A    D
నీ చేతితో నన్ను పట్టుకో - నీ ఆత్మతో నన్ను నడుపు
D  G    D     A      D
శిల్పిచేతిలో సిలను నేను - అనుక్షణము నన్ను చెక్కుము (2)

చరనం 1

D   D/A G     A     D
అంధకార లోయలోన - సంచరించిన భయము లేదు
D  G   D    A    D
నీ వాక్యం శక్తిగలది - నా త్రోవకు నిత్యవెలుగు  (2)

చరనం 2  

ఘోరపాపిని నేను తండ్రి - పాప యూబిలో పడియుంటిని
లేవనెత్తుము శుద్ధిచేయుము - పొందనిమ్ము నీదు ప్రేమను (2)

చరనం 3

ఈ భువిలో రాజు నీవే - నా హృదిలో శాంతినీవే
కుమ్మరించుము నీదు ఆత్మను - జీవితాంతము సేవచేసెదన్ (2)

Slash Chords
D/A --> X00232

Nee Chethitho Nannu Pattuko

Chorus

D       D/A     G       A       D
Nee Chethitho Nannu Pattuko - Nee Aathmatho Nannu Nadupu
D       G      D       A       D
Shilpi Chethilo Shilanu Nenu - Anukshanamu Nannu Chekkumu 

Verse 1

D     D/A  G        A       D
Andhakara Loyalona - Sancharinchina Bhayamu Ledhu
D     G       D       A       D
Nee Vaakyam Shakthigaladhi - Naa Throvaku Nithya Velugu

Verse 2

Ghorapaapini Nenu Thandri - Paapa Yubilo Padiyuntini
Levanettumu Shudhicheyumu - Pondhanimmu Needhu Premanu

Verse 3

Ee Bhuvilo Raaju Neeve - Naa Hrudilo Shanthi Neeve
Kummarinchumu Needu Athmanu - Jeevithanthamu Sevachesedhan

Slash Chords
D/A --> X00232
Strumming Pattern: D D U D U D U