Em D
కృపలను తలంచుచూ (2)
Em C G D Em
ఆయుష్కాలమంతా ప్రభుని - కృతజ్ఞతతో స్తుతింతున్ (2)
Em D
కన్నీటి లోయలలో - నే కృంగిన వేళలో (2)
Em D
నింగిని చీల్చి - వర్షము పంపి
G C D G C Em
నింపెను నా హృదయం యేసు - నింపెను నా హృదయం (2) ||కృపలను||
Em D
రూపింపబడుచున్న - ఏ ఆయుధముండినను (2)
Em D
నాకు విరోధమై - వర్ధిల్లదుయని
G C D G C Em
చెప్పిన మాట సత్యం ప్రభు - చెప్పిన మాట సత్యం (2) ||కృపలను||
Em D
హల్లెలూయ ఆమేన్ - ఆ.. ఆ.. నాకెంతొ ఆనందమే (2)
Em D
సీయోన్ నివాసం - నాకెంతొ ఆనందం
G C D G C Em
ఆనందమానందమే ఆమేన్ - ఆనందమానందమే (2) ||కృపలను||
Em D
మిమ్మును ముట్టినవాడు - నా కంటి పాపను (2)
Em D
ముట్టునని సెల - విచ్చిన దేవుడు
G C D G C Em
కాచెను కలకాలం నన్ను - కాచెను కలకాలం (2) ||కృపలను||
Strumming: D D U D U D U
Em D
Krupalanu Talanchuchu (2)
Em C G D Em
Ayushkaalamantha Prabhuni - Krutagnatato Stutintun (2)
Em D
Kanneeti Loyalalo - Ne Krungina Velalalo (2)
Em D
Ningini Cheelchi Varshamu Pamnpi
G C D G C Em
Ninpenu Naa Hrudayam Yesu - Ninpenu Naa Hrudayam (2) ||Krupalanu||
Em D
Roopinpabaduchunna - Ye Aayudhamundinanu
Em D
Naaku Virodhamai Vardhilladu Yani
G C D G C Em
Cheppina Maata Satyam Prabhu - Cheppina Maata Satyam (2) ||Krupalanu||
Em D
Hallelujah Amen - Aa Aa Naakento Anandame Aa Aa (2)
Em D
Seeyon Nivasam - Naakento Anandam
G C D G C Em
Ananda Maanandame Amen - Ananda Maanandame ||Krupalanu||
Em D
Mimmu Muttina Vaadu - Naa Kanti Paapanu (2)
Em D
Muttunani Selavichchina Devudu
G C D G C Em
Kaachenu Kala Kaalam Nannu - Kaachenu Kala Kaalam (2) ||Krupalanu||
Strumming: D D U D U D U
Gm F
బెత్లహేములోనంటా – సందడి
Eb F
పశువుల పాకలో – సందడి
Gm F
దూతలు వచ్చెనంటా – సందడి
Eb F
పాటలు పాడేనంటా – సందడి ||బెత్లహేము||
Gm F Cm Dm
రారాజు పుట్టెనని సందడి - మా రాజు పుట్టెనని సందడి (2)
Gm F Eb F
చేసారంట సందడే సందడి - చేయబోదాము సందడే సందడి (2)
Gm
హ్యాప్పీ హ్యాప్పీ...
Gm F Eb F
హ్యాప్పీ హ్యాప్పీ క్రిస్మస్ క్రిస్మస్ - విష్ యు ఎ హ్యాప్పీ క్రిస్మస్
Gm F Eb F
మెర్రీ మెర్రీ క్రిస్మస్ క్రిస్మస్ - విష్ యు ఎ మెర్రీ క్రిస్మస్
Gm F
అర్ధ రాత్రి వేళలో – సందడి
Eb F
దూతలు వచ్చెనంటా – సందడి
Gm F
రక్షకుడు పుట్టెనని – సందడి
Eb F
వార్తను తెలిపేనటా – సందడి ||అర్ధ రాత్రి||
Gm F Eb F
చేసారంట సందడే సందడి - చేయబోదాము సందడే సందడి
Gm F
చేసారంట సందడే సందడి
Eb F
చేయబోదాము సందడి సందడి సందడి సందడి సందడే ||హ్యాప్పీ||
Gm F
గొల్లలు వచ్చిరంటా – సందడి
Eb F
మనసారా మ్రొక్కిరంటా – సందడి
Gm F
అందాల బాలుడంటా – సందడి
Eb F
అందరి దేవుడని – సందడి ||గొల్లలు||
Gm F Cm Dm
రారాజు పుట్టెనని సందడి - మా రాజు పుట్టెనని సందడి (2)
Gm F Eb F
చేసారంట సందడే సందడి - చేయబోదాము సందడే సందడి (2) ||హ్యాప్పీ||
Gm F
తారను చూచుకుంటూ – సందడి
Eb F
జ్ఞానులు వచ్చారంటా – సందడి
Gm F
పెట్టెలు తెచ్చారంటా – సందడి
Eb F
కానుకలిచ్చారంటా – సందడి ||తారను||
Gm F Cm Dm
రారాజు పుట్టెనని సందడి - మా రాజు పుట్టెనని సందడి (2)
Gm F Eb F
చేసారంట సందడే సందడి - చేయబోదాము సందడే సందడి (2) ||హ్యాప్పీ||
Strumming: D D U D U
Gm F
Bethlahemulonanta - Sandhadi
Eb F
Pashuvula Paakalo – Sandhadi
Gm F
Doothalu Vachchenanta Sandhadi
Eb F
Paatalu Paadenanta – Sandhadi ||Bethlahemu||
Gm F Cm Dm
Raaraaju Puttenani Sandhadi - Maa Raaju Puttenani Sandhadi (2)
Gm F Eb F
Chesaaranta Sandhade Sandadhi - Cheyabodaamu Sandhade Sandhadi (2)
Gm
Happy Happy...
Gm F Eb F
Happy Happy Christmas Christmas - Wish you a Happy Christmas
Gm F Eb F
Merry Merry Christmas Christmas - Wish you a Merry Christmas
Gm F
Ardha Raathri Velalo - Sandhadi
Eb F
Doothalu Vachchenantaa - Sandhadi
Gm F
Rakshakudu Puttenani Sandhadi
Eb F
Vaarthanu Thelipenataa Sandhadi ||Ardha Raathri||
Gm F Eb F
Chesaaranta Sandhade Sandhadi - Cheyyabodaamu Sandhade Sandhadi
Gm F
Chesaaranta Sandhade Sandhadi
Eb F
Cheyyabodaamu Sandhadi Sandhadi Sandhadi Sandhadi Sandhade ||Happy||
Gm F
Gollalu Vachchirantaa Sandhadi
Eb F
Manasaaraa Mrokkirantaa Sandhadi
Gm F
Andaala Baaludantaa Sandhadi
Eb F
Andari Devudani Sandhadi ||Gollalu||
Gm F Cm Dm
Raaraaju Puttenani Sandhadi - Maa Raaju Puttenani Sandhadi (2)
Gm F Eb F
Chesaaranta Sandhade Sandhadi - Cheyabodaamu Sandhade Sandhadi (2)||Happy||
Gm F
Thaaranu Choochukuntu Sandhadi
Eb F
Gnaanulu Vachchaarantaa Sandhadi
Gm F
Pettelu Thechchaarantaa Sandhadi
Eb F
Kaanukalichchaarantaa Sandhadi ||Thaaranu||
Gm F Cm Dm
Raaraaju Puttenani Sandhadi - Maa Raaju Puttenani Sandhadi (2)
Gm F Eb F
Chesaaranta Sandhade Sandhadi - Cheyabodaamu Sandhade Sandhadi (2)||Happy||
Strumming: D D U D U
నాదంటూ లోకాన ఏదీ లేదయ్యా
ఒకవేళ ఉందంటే నీవిచ్చనదే ప్రభువా
నీదే నీదే బ్రతుకంతా నీదే (2) ||నాదంటూ||
నాకు ఉన్న సామర్ధ్యం - నాకు ఉన్న సౌకర్యం
నాకు ఉన్న సౌభాగ్యం - నాకు ఉన్న సంతానం
ఆరగించే ఆహారం - అనుభవించే ఆరోగ్యం (2)
కేవలం నీదేనయ్యా (2) ||నాదంటూ||
నాకు ఉన్న ఈ బలం - నాకు ఉన్న ఈ పొలం
త్రాగుచున్న ఈ జలం - నిలువ నీడ ఈ గృహం
నిలచియున్న ఈ స్థలం - బ్రతుకుచున్న ప్రతి క్షణం (2)
కేవలం నీదేనయ్యా (2) ||నాదంటూ||
YouTube Link (Note the video song is in a key of C)