Intro
A //// A //// A //// A ////
VERSE 1
A
రాజుల రాజా ప్రభువుల ప్రభువా
A
నాతో ఉన్నవాడా
A
ఇచ్చిన మాటా తప్పనివాడా
A
స్థిరపరచువాడా
CHORUS
F#m A E F#m A E
భయడను నిలిచెదను
F#m D A E
నీ వాగ్దానము ధృడపరచును
F#m D A ////
నిరంతరము
A ///// A///// A////
VERSE 2
A
నీ కార్యములు సంపూర్ణము
D E A
పరిపూర్ణము
A
నీ వాక్యములు జీవమునిచ్చును
D E
నెమ్మదినిచ్చును
CHORUS (X2)
F#m A E F#m A E
భయడను నిలిచెదను
F#m D A E
నీ వాగ్దానము ధృడపరచును
F#m D A E
నిరంతరము
F#m D A E
నిరంతరము
INSTRUMENTAL TAG (X3)
D A/C#
ఓ ఓ ఓ ఓ ఓ... ఓ ఓ ఓ...
TAG (X4)
D A/C#
నీ చిత్తమే జరుగును
D A/C#
నీ సన్నిధే జయమిచ్చును
BRIDGE (X2)
F#m D A E
అనుదినము నీ వాగ్దానములో
F#m D A E
నే నడిచెదను
CHORUS
F#m A E F#m A E
భయడను నిలిచెదను
F#m D A E
నీ వాగ్దానము ధృడపరచును
F#m D A E
నిరంతరము
F#m D A E
నిరంతరము
Strumming: D D D U D U
Telugu Christian Songs
రండి యెహోవాను గూర్చి
Cm Ab Bb Cm రండి యెహోవాను గూర్చి - ఉత్సాహగానము చేయుదము (2) Cm Bb Ab Cm ఆయనే మన పోషకుడు - నమ్మదగిన దేవుడన్నీ (2) Ab Cm నమ్మదగిన దేవుడనీ... Cm Ab Bb Cm రండి యెహోవాను గూర్చి - ఉత్సాహగానము చేయుదము Cm Bb Cm ఆహా .. హల్లేలూయా ఆహా .. హల్లేలూయా (2) Cm Bb Cm కష్టనష్టము లెన్నున్నా - పొంగు సాగరలెదురైనా (2) Cm Bb Ab Cm ఆయనే మన ఆశ్రయం - ఇరుకులో ఇబ్బందులలో (2) Ab Cm ఇరుకులో ఇబ్బందులలో... ||రండి|| Cm Bb Cm విరిగి నలగిన హృదయముతో - దేవ దేవుని సన్నిధిలో (2) Cm Bb Ab Cm అనిశము ప్రార్ధించినా - కలుగు యీవులు మనకెన్నో (2) Ab Cm కలుగు యీవులు మనకెన్నో... ||రండి|| Cm Bb Cm త్రోవ తప్పిన వారలను - చేరదీసే నాధుడనీ (2) Cm Bb Ab Cm నీతి సూర్యుండాయనేయని - నిత్యము స్తుతి చేయుదము (2) Ab Cm నిత్యము స్తుతి చేయుదము... ||రండి|| Strumming: D D D U D U D U D
YouTube Link
Randi Yehovanu Gurchi
Cm Ab Bb Cm Randi Yehovanu Gurchi - Utsaha Ganamu Chesedhamu (2) Cm Bb Ab Cm Ayane Mana Poshakudu - Nammadagina Devudani (2) Ab Cm Nammadagina Devudani Cm Ab Bb Cm Randi Yehovanu Gurchi - Utsaha Ganamu Chesedhamu Cm Bb Cm Aha Hallelujah - Aha Hallelujah (2) Cm Bb Cm Kashta Nashatamu Lennunna - Pongu Sagaraledhuraina (2) Cm Bb Ab Cm Ayahe Mana Ashrayam - Irukulo Ibbandhulalo (2) Ab Cm Irukulo Ibbandhulalo ||Randi|| Cm Bb Cm Throva Thappina Vaaralanu - Cheredeese Naadhudani (2) Cm Bb Ab Cm Neethi Suryundaayanenani - Nityamu Sthuthi Cheyudhamu (2) Ab Cm Nityamu Sthuthi Cheyudhamu ||Randi|| Cm Bb Cm Virigi Naligina Hrudhayamutho - Deva Devadevuni Sannidhilo (2) Cm Bb Ab Cm Anishamu Praardhinnchina - Kalugu Eevulu Manakenno (2) Ab Cm Kalugu Eevulu Manakenno ||Randi|| Strumming: D D D U D U D U D
YouTube Link
Jeevanadhini Naa Hrudayamulo
D A D G C D A D Jeevanadhini Naa Hrudayamulo - Pravahimpa Cheyumayaa (2) D G C G D Shareera Kriyalanniyu - Naalo Nashiyimpa Cheyumayaa (2) ||Jeevanadini|| D G C G D Balaheena Samayamulo - Nee Balamu Prasaadinchumu (2) ||Jeevanadini|| D G C G D Endina Emukalanniyu - Tirigi Jeevimpa Cheyumayaa (2) ||Jeevanadini|| D G C G D Aatmeeya Varamulatho - Nannu Abhishekam Cheyumayaa (2) ||Jeevanadini|| D G C G D Hallelujah Amen - Amen Hallelujah Amen (2) ||Jeevanadini|| Strumming: D U D U D U
YouTube Link
జీవనదిని నా హృదయములో
D A D G C D A D జీవనదిని నా హృదయములో - ప్రవహింప చేయుమయా (2) D G C G D శరీర క్రియలన్నియూ - నాలో నశియింప చేయుమయా (2) ||జీవ నదిని|| D G C G D బలహీన సమయములో - నీ బలము ప్రసాదించుము (2) ||జీవ నదిని|| D G C G D ఎండిన ఎముకలన్నియూ - తిరిగి జీవింప చేయుమయా (2) ||జీవ నదిని|| D G C G D ఆత్మీయ వరములతో - నన్ను అభిషేకం చేయుమయా (2) ||జీవ నదిని|| D G C G D హల్లెలూయా ఆమెన్ - ఆమెన్ హల్లెలూయా ఆమెన్ (2) ||జీవ నదిని|| Strumming: D U D U D U
YouTube Link
ఓ యేసు నీ ప్రేమ
C Em ఓ యేసు నీ ప్రేమ - ఎంతో మహానీయము F C G C ఆకాశ తార పర్వత సముద్రములకన్న గొప్పది (2) ||ఓ యేసు|| C Am F C ఆగమ్య ఆనందమే - హృదయము నిండెను C Am F C ప్రభుని కార్యములు - గంభీరమైనవి F C ప్రతి ఉదయ సాయంత్రములు G C స్తుతికి యోగ్యములు (2) ||ఓ యేసు|| C Am F C సంకట సమయములో - సాగలేకున్నాను C Am F C దయచూపు నా మీదా - అని నేను మెరపెట్టగా F C వింటినంటివి నా మొర్రకు ముందే G C తోడునుందునంటివి (2) ||ఓ యేసు|| C Am F C మరణాందకారపు - లోయనే సంచరించిన C Am F C నిరంతరమేసు - నాదు కాపరివై F C కరమునిచ్చి నన్ను గాయుచు నడుపు G C కరణగల ప్రభువు (2) ||ఓ యేసు|| C Am F C కొదువలెన్ని యున్నా - భయపడను నేనెప్పుడు C Am F C పచ్చిక బయలులో - పరుండ జేయును F C భోజనజలములతో తృప్తి పరచు G C నాతో నుండునేసు (2) ||ఓ యేసు|| C Am F C దేవుని గృహములో - సదా స్తుతించెదనూ C Am F C సంపూర్ణ హృదయముతో - సదా భజించెదనూ F C స్తుతి ప్రశంసలకు యోగ్యుడేసు G C హల్లేలూయా ఆమేన్ (2) ||ఓ యేసు|| Strumming: D U D U D U D U D U D U
YouTube Link (Note the key used is C#)
O Yesu Nee Prema
C Em O Yesu Nee Prema - Entho Mahaaneeyamu F C G C Aakasha Thaara Parvatha Samudramula Kanna Goppadi (2) ||O Yesu|| C Am F C Agamya Aanandame - Hrudayamu Nindenu C Am F C Prabhuni Kaaryamulu - Gambheeramainavi F C Prathi Udaya Sayanthramulu G C Stuthiki Yogyamulu (2) ||O Yesu|| C Am F C Sankata Samayamulo - Saagalekunnaanu C Am F C Dayachoopu Naa Meedaa - Ani Nenu Morapettagaa F C Vintinantivi Naa Moraku Munde G C Thodu Nundunantivi (2) ||O Yesu|| C Am F C Maranaandha Kaarapu - Loyalo Sancharinchina C Am F C Nirantaramesu - Naadu Kaapariyai F C Karamunichchi Nanu Gaayuchu Nadupu G C Karunagala Prabhuvu (2) ||O Yesu|| C Am F C Koduvalenni Yunnaa- Bhayapadanu Ne Nepudu C Am F C Pachika Bayalulo - Parunda Jeyunu F C Bhojana Jalamulatho Thrupthiparachu G C Naatho Nundunesu (2) ||O Yesu|| C Am F C Devuni Gruhamulo - Sadaa Sthuthinchedanu C Am F C Sampoorna Hrudayamutho - Sadaa Bhajinchedanu F C Sthuthi Prashamsalaku Yogyudesu G C Hallelooyaa Amen (2) ||O Yesu|| Strumming: D U D U D U D U D U D U
YouTube Link (Note the key used is C#)
నీ ప్రేమా నీ కరుణా
Em D C Am Em నీ ప్రేమా నీ కరుణా - చాలునయా నా జీవితానా Em D C Am Em మరి దేనినీ ఆశించనూ - నే కోరను ఈ జాగానా ||నీ ప్రేమా|| Em D Em చాలయ్య చాలీ - దీవెనలు చాలు C Bm Em మేలయ్య మేలు - నీ సన్నిధి మేలు ||చాలయ్య|| Em D Em గురిలేని నన్ను - గుర్తించినావే C Bm Em ఎనలేని ప్రేమను - చూపించినావే Em D Em వెలలేని నాకు - విలువిచ్చినావే C Bm Em విలువైన పాత్రగా - నను మార్చినావే ||నీ ప్రేమా|| Em D Em చేజారిన నాకై - చేజాచినావే C Bm Em చెదరిన నా బ్రతుకును - చేరదీసినావే Em D Em చెరనుండి నన్ను - విడిపించినావే C Bm Em చెరగని నీ ప్రేమకు - సాక్షిగా మార్చావే ||నీ ప్రేమా|| Em D Em నరకపు పొలిమేరలో - నను కనుగొన్నావే C Bm Em కల్వరిలో ప్రాణమిచ్చి - నను కొన్నావే Em D Em నీప్రేమను ప్రకటింప - నను ఎన్నుకొన్నావే C Bm Em నీ కుమారునిగా - నను మార్చినావే ||నీ ప్రేమా|| Strumming: D D U D U
YouTube Link (Original Song is in Fm)
Nee Prema Nee Karuna
Em D C Am Em Nee Prema Nee Karuna – Chalunaya Naa Jeevithana Em D C Am Em Mari Denini Ashinchanu - Ne Koranu Ee Jagana || Nee Prema|| Em D Em Chalayya Chalee - Deevenalu Chalu C Bm Em Melayya Melu - Nee Sannidi Melu ||Chalayya|| Em D Em Gurileni Nannu - Gurthinchinave C Bm Em Enaleni Premanu - Chupinchinave Em D Em Velaleni Naaku - Viluvichinave C Bm Em Viluvaina Paatraga - Nanu Maarchinave || Nee Prema|| Em D Em Chejarina Naakai - Chechaachinave C Bm Em Chedarina Naa Brathukunu - Cheradeesinave Em D Em Cheranundi Nannu - Vidipinchinave C Bm Em Cheragani Nee Premaku - Sakshigaa Marchave || Nee Prema|| Em D Em Narakapu Polimeralo - Nanu Kanugonnave C Bm Em Kalvarilo Pranamichi - Nanu Konnave Em D Em Nee Premanu Prakatimpa - Nanu Ennukonnave C Bm Em Nee Kumaruniga - Nanu Marchinave || Nee Prema|| Strumming: D D U D U
YouTube Link (Original Song is in Fm)
Aascharyamaina Prema
F#m D E F#m Aascharyamaina Prema – Kalvariloni Prema E D E C# F#m Maranamu Kante Balamaina Premadi Nannu Jayinche Nee Prema (2) ||Aascha|| F#m E F#m D E F#m Paramunu Veedina Prema - Dharalo Paapini Vedakina Prema (2) A E D E F#m Nannu Karuninchi Aadarinchi Sedadeerchi Nithya Jeevamichche (2) ||Aascha|| F#m E F#m D E F#m Paavana Yesuni Prema - Siluvalo Paapini Mosina Prema (2) A E D E F#m Naakai Maraninchi Jeevamichchi Jayamichchi Tana Mahimanichche (2)||Aascha|| F#m E F#m D E F#m Shramalu Sahinchina Prema - Naakai Shaapamu Norchina Prema (2) A E D E F#m Vidanaadani Premadi Ennadoo Edabaayadu (2) ||Aascha|| F#m E F#m D E F#m Naa Sthithi Joochina Prema - Naapai Jaalini Choopina Prema (2) A E D E F#m Naakai Parugethi Kougalinchi Muddhadi Kanneetini Thudiche (2) ||Aascha|| Strumming: D U D U D U D U D U D
YouTube Link (Key used in the video is Fm)