F C F C F G#m F C F
Dhootha Paata Paadudi - Rakshakun Sthuthinchudi
F C Dm G Am C G C
Aa Prabhundu Puttenu - Bethlehemu Nanduna
F C F C F C F C
Bhujanabu Kellanu - Soukhya Sambramaayenu
Bb Gm D Gm C F C F
Aakasambu Nanduna - Mrogu Paata Chaadudi
Bb Gm D Gm C F C F
Dhootha Paata Paadudi - Rakshakun Sthuthinchudi
F C F C F G#m F C F
Urdhva Lokamanduna - Golvaganu Shudhulu
F C Dm G Am C G C
Anthyakaala Manduna - Kanya Garbhamanduna
F C F C F C F C
Buttinatti Rakshaka - O Immanuel Prabho
Bb Gm D Gm C F C F
O Naravatharuda - Ninnu Nenna Shakyama
Bb Gm D Gm C F C F
Dhootha Paata Paadudi - Rakshakun Sthuthinchudi
F C F C F G#m F C F
Raave Neethi Suryuda - Raave Deva Puthruda
F C Dm G Am C G C
Needu Raaka Vallana - Loka Soukhya Maayenu
F C F C F C F C
Bhoonivasu Landaru - Mruthyu Bheethi Gelthuru
Bb Gm D Gm C F C F
Ninnu Nammu Vaariki - Aathma Shudhi Kalgunu
Bb Gm D Gm C F C F
Dhootha Paata Paadudi - Rakshakun Sthuthinchudi
Telugu Christian Songs
దూత పాట పాడుడీ (Hark The Herald Angels Sing)
F C F C F G#m F C F దూత పాట పాడుడీ - రాక్షకున్ స్తుతించుడీ F C Dm G Am C G C ఆ ప్రభుండు పుట్టెను - బెత్లెహేము నందున F C F C F C F C భూజనంబు కెల్లను - సౌఖ్యసంభ్ర మాయెను Bb Gm D Gm C F C F ఆక-సంబునందున - మ్రోగుపాట చాటుడీ Bb Gm D Gm C F C F దూత పాట పాడుడీ - రాక్షకున్ స్తుతించుడీ F C F C F G#m F C F ఊర్ధ్వలోకమందున - గోల్వగాను శుద్ధులు F C Dm G Am-C G C ఆంత్యకాలమందున - కన్య-గర్భా మందున F C F C F C F C బుట్టినట్టి రక్షకా - ఓ ఇమ్మానుయేల్ ప్రభో Bb Gm D Gm C F C F ఓ నరావతారుడా - నిన్ను నెన్న శక్యమా? Bb Gm D Gm C F C F దూత పాట పాడుడీ - రాక్షకున్ స్తుతించుడీ F C F C F G#m F C F రావె నీతిసూర్యుడా - రావె దేవ పుత్రుడా F C Dm G Am C G C నీదు రాకవల్లను - లోక సౌఖ్య మాయెను F C F C F C F C భునివాసు లందరు - మృత్యుభీతి గెల్తురు Bb Gm D Gm C F C F నిన్ను నమ్మువారికి - ఆత్మశుద్ధి కల్గును Bb Gm D Gm C F C F దూత పాట పాడుడీ - రాక్షకున్ స్తుతించుడీ
నా జీవిత కాలమంత
పల్లవి నా జీవిత కాలమంత నిను కీర్తించిన చాలునా నా సమస్త సంపద నీకిచ్చిన చాలునా యేసు నీదు మేలులకై నే బదులుగా యేమిత్తును నా దేహమే యాగముగా అర్పించిన చాలునా ||నా జీవిత|| చరణం 1 నా బాల్యమంతా - నా తోడుగా నిలచి ప్రతి కీడునుండి - తప్పించినావు యవ్వన కాలమున - నే త్రోవ తొలగిన మన్నించి నాతోనే - కొనసాగినావు ఎన్నో శ్రమలు - ఆపదలన్నిటిలో నను ధైర్యపరచి - నను ఆదుకున్నావు యేసు నీవే - నీవే యేసు నీవే నా - సర్వస్వమూ... ||నా జీవిత|| చరణం 2 కన్నీటి రాత్రులు - నే గదిపిన వెంటనే సంతోష ఉదయాలు - నాకిచ్చినావు హృదయాశలన్నీ - నేరవెర్చినావు యొగ్యుడను కాక్నున్న - హెచ్చించినావు ఎంతో ప్రేమ - మితిలేని కృపను నాపై చూపించి - నను హత్తుకున్నావు యేసు నీవే - నీవే యేసు నీవే నా - ఆనందమూ... ||నా జీవిత||
నా జీవిత కాలమంత
Intro: C G Am C G F
Am Em F G C
పల్లవి
C G Am
నా జీవిత కాలమంత
C G F
నిను కీర్తించిన చాలునా
Am Em
నా సమస్త సంపద
F G C
నీకిచ్చిన చాలునా
C G Am
యేసు నీదు మేలులకై
C G F
నే బదులుగా యేమిత్తును
Am Em
నా దేహమే యాగముగా
F G C
అర్పించిన చాలునా ||నా జీవిత||
చరణం 1
C F G Em
నా బాల్యమంతా - నా తోడుగా నిలచి
Am F G C
ప్రతి కీడునుండి - తప్పించినావు
C F G Em
యవ్వన కాలమున - నే త్రోవ తొలగిన
Am F G C
మన్నించి నాతోనే - కొనసాగినావు
Am Dm
ఎన్నో శ్రమలు - ఆపదలన్నిటిలో
Dm D#
నను ధైర్యపరచి - నను ఆదుకున్నావు
Em
యేసు నీవే - నీవే యేసు
G
నీవే నా - సర్వస్వమూ... ||నా జీవిత||
చరణం 2
C F G Em
కన్నీటి రాత్రులు - నే గదిపిన వెంటనే
Am F G C
సంతోష ఉదయాలు - నాకిచ్చినావు
C F G Em
హృదయాశలన్నీ - నేరవెర్చినావు
Am F G C
యొగ్యుడను కాక్నున్న - హెచ్చించినావు
Am Dm
ఎంతో ప్రేమ - మితిలేని కృపను
Dm D#
నాపై చూపించి - నను హత్తుకున్నావు
Em
యేసు నీవే - నీవే యేసు
G
నీవే నా - ఆనందమూ... ||నా జీవిత||
Strum Pattern: D D U D U
Album: Lerevaru
Singers: Naresh Iyer
Music: Joel Kodali & Hadlee Xavier
Na Jeevitha Kaalamantha
Chorus Na Jeevitha Kaalamantha Ninnu Keerthinchina Chaluna Na Samastha Sampadha Neekichina Chaluna Yesu Needhu Melulakai Ne Badhulugha Yemithunu Na Dehame Yaaghamuga Arpinchina Chaluna ||Na jeevitha|| Verse 1 Na Balyamantha - Na Thoduga Nilachi Prathikeedu Nundi - Thapinchinavu Yavvana Kaalamuna - Ne Throva Tholagina Manninchi Naathone - Konasaginavu Enno Shramalu - Aapadhalannitilo Nanu Dhairyaparachi - Nanu Aadhukunnaavu Yesu Neeve - Neeve Yesu Neeve Na - Sarvasvamu ||Na jeevitha|| Verse 2 Kanneeti Ratrulu - Ne Gadipina Ventane Santhosha Udayalu - Naakkichinaavu Hrudyasha Lanni - Neraverchinaavu Yogyudanu Kaaknuna - Hechchinchinaavu Entho Prema - Mithileni Krupanu Napai Chupinchi - Nannu Hathukonnavu Yesu Neeve - Neeve Yesu Neeve Naa - Aanandamu ||Na jeevitha|| Album: Lerevaru Singers: Naresh Iyer Music: Joel Kodali & Hadlee Xavier
Na Jeevitha Kaalamantha
Intro: C G Am C G F
Am Em F G C
Chorus
C G Am
Na Jeevitha Kaalamantha
C G F
Ninnu Keerthinchina Chaluna
Am Em
Na Samastha Sampadha
F G C
Neekichina Chaluna
C G Am
Yesu Needhu Melulakai
C G F
Ne Badhulugha Yemithunu
Am Em
Na Dehame Yaagamuga
F G C
Arpinchina Chaluna ||Na jeevitha||
Verse 1
C F G Em
Na Balyamantha - Na Thoduga Nilachi
Am F G C
Prathikeedu Nundi - Thappinchinavu
C F G Em
Yavvana Kaalamuna - Ne Throva Tholagina
Am F G C
Manninchi Naathone - Konasaginavu
Am Dm
Enno Shramalu - Aapadhalannitilo
Dm D#
Nanu Dhairyaparachi - Nanu Aadhukunnaavu
Em
Yesu Neeve - Neeve Yesu
G
Neeve Na - Sarvasvamu ||Na jeevitha||
Verse 2
C F G Em
Kanneeti Ratrulu - Ne Gadipina Ventane
Am F G C
Santhosha Udayalu - Naakichchinaavu
C F G Em
Hrudyasha Lanni - Neraverchinaavu
Am F G C
Yogyudanu Kaakunna - Hechchinchinaavu
Am Dm
Entho Prema - Mithileni Krupanu
Dm D#
Napai Chupinchi - Nanu Hathukunnavu
Em
Yesu Neeve - Neeve Yesu
G
Neeve Naa - Aanandamu ||Na jeevitha||
Strum Pattern: D D U D U
Album: Lerevaru
Singers: Naresh Iyer
Music: Joel Kodali & Hadlee Xavier
తూర్పు దిక్కు చుక్కబుట్టె
పల్లవి తూర్పు దిక్కు చుక్కబుట్టె మేరమ్మ - ఓ మరియమ్మ చుక్కాను జూచి మేము వచ్చినాము - మొ్రక్కిపోవుటకు (2) చరనం 1 బెత్లెహేము పురములోన బాలుడమ్మ - గొప్ప బాలుడమ్మ బీద కన్య గర్భమందు పుట్టెనమ్మ - సత్యవంతుడమ్మ (2) ||తూర్పు|| చరనం 2 పండిత శాస్త్రజ్ఞులనెల్ల పిలిచినారు - వారు వచ్చినారు పూర్వ వేదంబులను తెచ్చినారు - తేరి చూచినారు (2) ||తూర్పు|| చరనం 3 బంగారు సాంబ్రాణి బోళము తెచ్చినాము - బాల యేసునొద్దకు బంగరు పాదముల మొ్రక్కెదాము - బహుగా వేడెదాము (2) ||తూర్పు||
తూర్పు దిక్కు చుక్కబుట్టె
Here are the chords for one of the all time Christmas Carol classics. I play this song in Gm, you can Capo 3rd fret and play these chords. పల్లవి Em C D Em తూర్పు దిక్కు చుక్కబుట్టె మేరమ్మ - ఓ మరియమ్మ Em D C Em చుక్కాను జూచి మేము వచ్చినాము - మొ్రక్కిపోవుటకు (2) చరణం 1 Em C D Em బెత్లెహేము పురములోన బాలుడమ్మ - గొప్ప బాలుడమ్మ Em D C Em బీద కన్య గర్భమందు పుట్టెనమ్మ - సత్యవంతుడమ్మ (2) ||తూర్పు|| చరణం 2 Em C D Em పండిత శాస్త్రజ్ఞులనెల్ల పిలిచినారు - వారు వచ్చినారు Em D C Em పూర్వ వేదంబులను తెచ్చినారు - తేరి చూచినారు (2) ||తూర్పు|| చరణం 3 Em C D Em బంగారు సాంబ్రాణి బోళము తెచ్చినాము - బాల యేసునొద్దకు Em D C Em బంగారు పాదముల మొ్రక్కెదాము - బహుగా వేడెదాము (2) ||తూర్పు|| Strumming: D D U D U D D U
Turpu Dikku Chukka Putte
Here are the chords for one of the all time Christmas Carol
classics. I play this song in Gm, you can Capo 3rd fret and play
these chords.
Chorus
Em C D Em
Turpu Dikku Chukka Putte Meramma - Oh Mariyamma
Em D C Em
Chukkanu Juchi Memu Vachinamu - Mrokkipovutaku (2)
Verse 1
Em C D Em
Bethlahemu Puramulona Baludamma - Goppa Baludamma
Em D C Em
Beedha Kanya Garbhamandu Puttenamma - Satyavanthudamma (2)
||Thurpu||
Verse 2
Em C D Em
Panditha Shasthragnu Lanella Pilichinaaru - Vaaru Vachinaru
Em D C Em
Purva Vedambulanu Techinaru - Teri Chuchinaru (2) ||Thurpu||
Verse 3
Em C D Em
Bangaru Sambrani Bolamu Techinamu - Bala Yesunoddaku
Em D C Em
Bangaru Paadamula Mrokkedamu - Bahuga Vededhamu (2) ||Thurpu||
Strumming: D D U D U D D U
Yesutho Teeviganu
Chorus Yesutho Teeviganu Podama - Adduga Vachu Vairi Gelvanu Yudha Naadambutho Bodamu ||Yesutho|| Verse 1 Raaraaju Sainyamandu Cheranu - Aa Raaju Divyaseva Cheyanu (2) Yesu Raaju Munduga - Dhvajamu Batti Naduvaga (2) Yesutho Teeviganu Vedalanu ||Yesutho|| Verse 2 Vishvasa Kavachamun Dharinchuchu - Raaraju Naagna Madini Nilpuchu Anudinambu Shakthini - Bonduchunna Vaaramai Yesutho Teeviganu Vedalanu ||Yesutho|| Verse 3 Shodhanalu Manala Chutti Vachchina - Saatanu Ambulenni Tagilina Bhayamuledu Manakika - Prabhuvu Chentha Nundumu Yesutho Teeviganu Vedalanu ||Yesutho|| Verse 4 O Yuvathi Yuvakulara Cherudi - Shree Yesu Raaju Vaartha Chaatudi Lokamantha Yekamai - Yesunadhu Gelvanu Sadhanambevaru Neevu Nenegaa ||Yesutho||