పల్లవి
Em D C Am Em
ఎందుకో నన్నింతగా నీవు - ప్రేమించితివో దేవ
D C Am Em
అందుకో నా దీన స్తుతి పాత్ర - హల్లెలూయ యేసయ్య (2)
చరనం 1
Em G Am D
నా పాపము బాప - నరరూపి వైనావు
Em G Am D
నా శాపము మాప - నలిగి వ్రేలాడితివి
Em D C Am Em
నాకు చాలిన దేవుడవు నీవే - నా స్థానములో నీవే (2) ||ఎందుకో||
చరనం 2
Em G Am D
నీ రూపము నాలో - నిర్మించియున్నావు
Em G Am D
నీ పోలికలోనే - నివసించమన్నావు
Em D C Am C
నీవు నన్ను ఎన్నుకుంటివి - నీ కొరకై నీ కృపలో (2) ||ఎందుకో||
చరనం 3
Em G Am D
నా మనవులు ముందే - నీ మనసులో నెరవేరే
Em G Am D
నా మనుగడ ముందే - నీ గ్రంధములో నుండే
Em D C Am Em
ఏమి అధ్భుత ప్రేమ సంకల్పం - నేనేమి చెల్లింతును (2) ||ఎందుకో||
చరనం 4
Em G Am D
నా శ్రమలు సహించి - నా ఆశ్రయమైనావు
Em G Am D
నా వ్యధలు భరించి - నన్నాదుకున్నావు
Em D C Am Em
నన్ను నీలో చేర్చుకున్నావు - నను దాచియున్నావు (2) ||ఎందుకో||
చరనం 5
Em G Am D
నీ సన్నిధి నాలో - నా సర్వమును నీలో
Em G Am D
నీ సంపద నాలో - నా సర్వస్వము నీలో
Em D C Am Em
నీవు నేను ఏకమగువరకు - నను విడువనంటివి (2) ||ఎందుకో||
Click here to access the PDF version of the chords
Strumming Pattern: D U D D U D D U D
Lyrics
Naadu Jeevamayane
Chorus
Em D C Em
Naadu Jeevamayene Naa Samasthamu
D C Em
Naa Sarvasvamesuke Naadu Jeevamu
D Em
Naadu Daivamu Divi Divya Tejamu || Naadu ||
Verse 1
Em D2 D Dsus4 D Em
Krungina Vela Bhangapadina Vela Naa Dariki Cherenu
D2 D Dsus4 D Em
Chukkani Leni Naavavale Nenunda Addariki Cherchenu
D Em
Athmatho Nimpenu Aalochana Cheppenu || Naadu ||
Verse 2
Em D2 D Dsus4 D Em
Saathanu Bandhinai Kumuluchunna Vela Vidipinchenu Shree Yesudu
Em D2-D Dsus4 D Em
Rakthamantha Kaarchi Praananni Balichesi Vimochana Dayachesene
D Em
Saathanuni Anagadrokka Adhivaram Balamichenu || Naadu ||
Verse 3
Em D2 D Dsus4 D Em
Kaaru Meghalenno Krammina Vela Neethisuryudu Nadupunu
Em D2 D Dsus4 D Em
Thoofanulenno Chelaregi Lechinanu Nadupunu Naa Jeevitha Naava
D Em
Thvaralo Prabhu Digivachunu Tharali Prabhu Neetho || Naadu ||
Note that the small transition (D2-D-Dsus4-D)in verses can be replaced with D if you want to keep it simple. But playing the transition sounds much better than playing just a D.
Click here to access the PDF version of the chords
నాదు జీవమాయనే
పల్లవి
Em D C Em
నాదు జీవమాయనే నా సమస్తము
D C Em
నా సర్వస్వము యేసుకే నాదు జీవము
D Em
నాదు దైవము దివి దివ్య తేజము (2) || నాదు ||
చరనం 1
Em D2-D-Dsus4-D Em
క్రుంగిన వేళ భంగపడిన వేళ నా దరికి చేరెను
D2-D-Dsus4-D Em
చుక్కాని లేని నా నావవలె నుండ అద్దరికి చేర్చును
D Em
ఆత్మతో నింపెను ఆలోచన చెప్పెను (2) || నాదు ||
చరనం 2
Em D2-D-Dsus4-D Em
సాతాను బంధీనై కుములుచున్న వేళ విడిపించె శ్రీ యేసుడే
Em D2-D-Dsus4-D Em
రక్తమంతా కార్చి ప్రాణాన్ని బలిచేసి విమోచన దయచేసెనె
D Em
సాతానుని అనగ ద్రొక్క అధికారం బలమిచ్చెను (2) || నాదు ||
చరనం 3
Em D2-D-Dsus4-D Em
కారు మేఘాలెన్నో క్రమ్మిన వేళ నీతి సూర్యుడు నడుపును
Em D2-D-Dsus4-D Em
తుఫానులెన్నో చెలరేగి లేచినను నడుపును నా జీవిత నావ
D Em
త్వరలో ప్రభు దిగి వచ్చును తరలి ప్రభు నీతో (2) || నాదు ||
Note that the small transition (D2-D-Dsus4-D)in verses can be replaced with D if you want to keep it simple. But playing the transition sounds much better than playing just a D.
Click here to access the PDF version of the chords
నా జీవం నా సర్వం
Song: Naa Jeevam Naa Sarvam
Album: Naa Pranam
Singer, Lyricist, Composer: Kripal Mohan
పల్లవి
Em C D Dsus4 D Em
నా జీవం నా సర్వం నీవే దేవా
Em Am D Dsus4 D Em
నా కొరకే బలియైన గొర్రేపిల్ల
Em Am D Dsus4 D Em
నా కొరకే రానున్న ఓ మెస్సయ్య
చరనం
Em D Dsus4 D Em D Dsus4 D
తప్పి పోయిన నన్ను వెదకి రక్షించి
Em Am B
మంచి కాపరివై నాకై ప్రాణమిచ్చితివి
Em Am D Em
ఏమివ్వగలను నీ యెనలేని ప్రేమకై
Am D Dsus4 D Em
విరిగి నలిగిన హృదయమే నీ కర్పింతును
Em C D Dsus4 D Em
నా జీవం నా సర్వం నీవే దేవా
Em C Am Em
నీవే నీవే నీవే దేవా
Em Am D Dsus4 D Em
నా కొరకే బలియైన గొర్రేపిల్ల
Em Am D Dsus4 D Em
నా కొరకే రానున్న ఓ మెస్సయ్య
Em C D Dsus4 D Em
నా జీవం నా సర్వం నీవే దేవా 3x
Em C Am Em
నా జీవం నా సర్వం నీవే దేవా
Click here to access the PDF version of the chords
నిన్నే ప్రేమింతును
Em D
నిన్నే ప్రేమింతును
C D Em
నిన్నే ప్రేమింతును, యేసు
D
నిన్నే ప్రేమింతును
G B
నే వెనుతిరుగా
Em C D
నీ సన్నిధిలొ మోకరించీ
G B Em
నీ మార్గములొ సాగెదా
Am D
నిరసించక సాగెదా
Em
నీ వెలుతురులో
నిన్నే సేవింతును
నిన్నే స్తుతియింతును
నిన్నే పూజింతును
Click here to access the PDF version of the chords
దేవ నీ నామం
The original recording is in the key of "E" but I play this in key of "D" Intro: D G A D (x2) పల్లవి D G A D దేవ నీ నామం - ఎంతో బలమైనది D G A D దేవ నీ నామం - ఎంతో ఘనమైనది (x2) చరనం 1 D G A D యెహోవా యీరే నీ నామం - చూచుకొను వాడవే D G A D యెహోవా నిస్సీ నీ నామం - విజయ ధ్వజము నేవే (x2) D G A D యెహోవా రాఫా నీ నామం - స్వస్థపరచు నీవే D G A D యెహోవా షాలోం నీ నామం - సమాధన కర్తవే ||దేవ|| చరనం 2 D G A D యేసయ్య నీ నామం - నాకు నిరీక్షణయే D G A D యేసయ్య నీ నామం - నాకు రక్షణయే (x2) D G A D ఇమ్మానుయేలు నీ నామం - నాకు తోడు నీవే D G A D నీతి సూర్యుడ నీ నామం - నాకు వెలుగు నీవే ||దేవ|| A D ఎంతో ఘనమైనది (x2) Click here to access the PDF version of the chords
Deva Nee Naamam
The original recording is in E but I play this in D Intro: D G A D (x2) Chorus D G A D Deva Nee Naamam ‐ Entho Balamainadi D G A D Deva Nee Naamam ‐ Entho Ghanamainadi (x2) Verse 1 D G A D Yehova Eere Nee Naamam ‐ Choochukonuvadave D G A D Yehova Nissi Nee Naamam ‐ Vijayadhvajamu Neeve (X2) D G A D Yehova Raafa Nee Naamam ‐ Swasthaparachu Neeve D G A D Yehova Shalom Nee Naamam ‐ Samadhanakarthave ||Deva|| Verse 2 D G A D Yesayya Nee Naamam ‐ Naaku Nirikshanaye D G A D Yesayya Nee Naamam ‐ Naaku Rakshanaye (x2) D G A D Immanuyelu Nee naamam ‐ Naaku Thodu Neeve D G A D Neethi Suryuda Nee Naamam ‐ Naaku Velugu Neeve ||Deva|| A D Entho Ghanamainadi (x2) Click here to access the PDF version of the chords
Ninne Preminthunu
Em D
Ninne Preminthunu
C D Em
Ninne Preminthunu Yesu
D
Ninne Preminthunu
G B
Ne Venuthiruga
Em C D
Nee Sannidhilo Mokarinchi
G B Em
Nee Maargamulo Saageda
Am D
Nirasinchaka Saageda
Em
Nee Veluthurulo
Ninne Sevinthunu
Ninne Sthuthinthunu
Ninne Poojinthunu
Click here to access the PDF version of the chords
Naa Jeevam Naa Sarvam
[chordpress interactive=”yes”]
INTRO (X4):
[Em] [C] [D] [Dsus4] [D] [Em]
CHORUS:
[Em]Naa Jeevam [C]Naa Sarvam [D]Nee[Dsus4]ve [D]De[Em]va
[E]Naa Korake [Am]Baliyaina [D]Go[Dsus4]rre[D]pi[Em]lla
[Em]Naa Korake [Am]Raanunna [D]Oh [Dsus4]Me[D]ss[Em]iah
VERSE 1:
[Em]Thappipoyina [D]Na[Dsus4]nnu[D] [Em]Vedaki [D]Ra[Dsus4]kshi[D]nchi
[Em]Manchi Kaapari[Am]vai, Naakai [B]Praanaminchithi[Em]vee
[Em]Ye Mivva[Am]galanu Nee [D]Yenaleni [Em]Premakai
Virigi Naligina [Am]Hrudayame Nee [D]Ka[Dsus4]rpin[D]thu[Em]nu
[Em]Naa Jeevam [C]Naa Sarvam [D]Nee[Dsus4]ve [D]De[Em]va
TAG (X2):
[Em]Neeve [C]Neeve [Am]Neeve [Em]Deva
[E]Naa Korake [Am]Baliyaina [D]Go[Dsus4]rre[D]pi[Em]lla
[Em]Naa Korake [Am]Raanunna [D]Oh [Dsus4]Me[D]ss[Em]iah
[Em]Naa Jeevam [C]Naa Sarvam [D]Nee[Dsus4]ve [D]De[Em]va (X3)
[Em]Naa Jeevam [C]Naa Sarvam [Am]Neeve De[Em]va
[/chordpress]