Em D C Em లలలాలలల లలలలల……. లలాలలలల లలలలల పల్లవి Em ఇల్లలోన పండగంట – కల్ల్లలోన కాంతులంట Em D C Em ఎందుకే ఎందుకే కోయిల – చెప్పవే చెప్పవే కోయిల Em మల్లెపూల మంచుజల్లి – మందిరాన కురిసెనేడు Em D C Em ఎందుకే ఎందుకే కోయిల – చెప్పవే చెప్పవే కోయిల Em D C Em అర్ధరాత్రి కాలమందు వెన్నెల – అవతార పురుశుడంట వెన్నెల (2) Em D C Em అవతరించినాడంట వెన్నెల – ఈ అవనిలోనంట వెన్నెల ||ల ల|| చరనం 1 Em D C Em ఏ ఊరు ఏ వాడ ఏ దిశను పుట్టినాడే కోయిలా - చెప్పవే చెప్పవే కోయిలా (2) Em D C Em యూదా దేషమందు వెన్నెల – బెత్లెహేము గ్రామమందు వెన్నెల (2) Em D C Em రాజులకు రాజంట వెన్నెల – ఈ లోకాన్ని యేలునంట వెన్నెల ||ల ల|| చరనం 2 Em D C Em ధూప దీప హారములతొ వచ్చినారు ఎవరే కోయిల - చెప్పవే చెప్పవే కోయిల (2) Em D C Em తూర్పు దేశపు ఙ్ణానులంట వెన్నెల – దర్శించ వచ్చినారే వెన్నెల(2) Em D C Em బంగారు సాంబ్రాని భోళం – తెచ్చినారు మొక్కినారు వెన్నెల ||ల ల|| Strumming Pattern: D U D U D U D U D U D
Hi Thanks for the chords
Can you please post chords for song’
Maargamulanu srujinchuvaadu’ and also for
‘Sthuthulaku pathrudu yesaiah’
Thanks
Your welcome Jessi Raj, actually, I am not familiar with those songs.
God Bless,
Vijay