Parama Jeevamu Naaku Nivva - Thirigi Lechenu Naato Nunda Nirantaramu Nanu Nadipinchunu - Marala Vachchi Yesu Konipovunu Yesu Chaalunu Hallelujah - Yesu Chaalunu Hallelujah Ye Samayamaina Ye Sthitikaina - Naa Jeevitamulo Yesu Chaalunu Saatanu Shodhana Adhikamaina - Sommasillaka Saagi Velledanu Lokamu Shareeramu Laaginanu - Lobadaka Nenu Velledanu ||Yesu|| Pachika Bayalulo Parundacheyun - Shanti Jalamu Chenta Nadipinchunu Anisamu Praanamu Truptiparachun - Marana Loyalo Nanu Kaapaadunu ||Yesu|| Narulellaru Nanu Vidichinanu - Shareeramu Kulli Krsunchinanu Harinchinanu Naa Aisvaryamu - Virodhivale Nanu Vidachinanu ||Yesu||
Telugu Worship Songs
పరమ జీవము నాకు నివ్వ
పరమ జీవము నాకు నివ్వ - తిరిగి లేచెను నాతో నుండ నిరంతరము నన్ను నడిపించును - మరల వచ్చి యేసు కొని పోవును యేసు చాలును హల్లెలూయ - యేసు చాలును హల్లెలూయ యే సమయమైన యే స్థితికైన - నా జీవితములో యేసు చాలును సాతాను శోధన అధికమైన - సొమ్మసిల్లక సాగి వెళ్ళదను లోకము శరీరము లాగినను - లోబడక నేను వెళ్ళదను ||యేసు|| పచ్చిక బయలులో పరుండజేయున్ - శాంతి జలము చెంత నడిపించును అనిశము ప్రాణము తృప్తిపరచున్ - మరణ లోయలో నన్ను కాపాడును ||యేసు|| నరులెల్లరు నన్ను విడిచినను - శరీరము కుళ్ళి కృశించినను హరించినన్ నా ఐశ్వర్యము - విరోధివలె నన్ను విడచినను ||యేసు||
Ninu Choodani Kshenamu
Neetho Nundani Brathuku - Ninu Choodani Kshanamu Oohinchalenu - Naa Yesayya oh.. ho.. ho.. Ninu Choodani Kshanamu - Neetho Nundani Brathuku Oohinchalenu - Naa Yesayya oh.. ho.. ho.. Nidu Swaramu Vinakane Nenu - Ninu Vidachi Tirigiti Nenu Nadu Bratukulo Samastamu - Kolipoyiti Ninu Choodani Kshanamu - Neetho Nundani Brathuku Oohinchalenu - Naa Yesayya oh.. ho.. ho.. Nee Divya Premanu Vidachi - Nee Aatma Thodu Trosivesi Andhakara Trovalo Nadachi - Nee Gayame Repithini Ayina Ade Prema - Nanu Cherchukunna Prema Nanu Veedanee Karuna - Maruvalenaya Yesayya Neetho Nundani Brathuku - Ninu Choodani Kshanamu Oohinchalenu - Naa Yesayya oh.. ho.. ho.. Nanu Hattukunna Prema - Nanu Cherchukunna Prema Nee velugulone Nithyam - Ne Nadichedan Nanu Vidavaku Priyuda - Naku Toduga Naduvu Neetone Naa Brathuku - Saagintunu Yesayya Ninu Choodani Kshanamu - Neetho Nundani Brathuku Oohinchalenu - Naa Yesayya oh.. ho.. ho.. Ninu Choodani Kshanamu - Neetho Nundani Brathuku Oohinchalenu - Naa Yesayya (3)
YouTube Link
నిను చూడని క్షణము
నీతో నుండని బ్రతుకు - నిను చూడని క్షణము
ఊహించలేను - నా యేసయ్యా ఓ..హో..హో
నిను చూడని క్షణము - నీతో నుండని బ్రతుకు
ఊహించలేను - నా యేసయ్యా ఓ..హో..హో
నీదు స్వరము వినకనె నేను – నిను విడచి తిరిగితి నేను
నాదు బ్రతుకులో సమస్తము కోలిపోయితి (2)
నిను చూడని క్షణము - నీతో నుండని బ్రతుకు
ఊహించలేను - నా యేసయ్యా ఓ..హో..హో
నీ దివ్య ప్రేమను విడచి – నీ ఆత్మ తోడు త్రోసివేసి
అంధకార త్రోవలో నడచి – నీ గాయమే రేపితిని (2)
అయినా అదే ప్రేమ – నను చేర్చుకున్న ప్రేమ
నను వీడని కరుణ - మరువలేనయా యేసయ్యా
నీతో నుండని బ్రతుకు - నిను చూడని క్షణము
ఊహించలేను - నా యేసయ్యా ఓ..హో..హో
నను హత్తుకున్న ప్రేమ – నను చేర్చుకున్న ప్రేమ
నీ వెలుగు లోనే నిత్యం – నే నడిచెదన్ (2)
నను విడువకు ప్రియుడా – నాకు తోడుగా నడువు
నీతోనే నా బ్రతుకు సాగింతును – యేసయ్యా
నిను చూడని క్షణము - నీతో నుండని బ్రతుకు
ఊహించలేను - నా యేసయ్యా ఓ..హో..హో
నిను చూడని క్షణము - నీతో నుండని బ్రతుకు
ఊహించలేను - నా యేసయ్యా (3)
YouTube Link
ప్రేమ యేసుని ప్రేమ
ప్రేమ యేసుని ప్రేమ - అది ఎవ్వరు కొలువలేనిది నిజము దీనిని నమ్ము - ఇది భువి అందించలేనిది ఎన్నడెన్నడు మారనిది - నా యేసుని దివ్య ప్రేమ ఎన్నడెన్నడు వీడనిది - నా యేసుని నిత్య ప్రేమ ||ప్రేమ|| తల్లిదండ్రుల ప్రేమ - నీడ వలె గతియించును కన్నబిడ్డల ప్రేమ - కలలా కరిగిపోవును ||ఎన్నడెన్నడు|| భార్యా భర్తల మధ్య - వికసించిన ప్రేమ పుష్పము వాడిపోయి రాలును త్వరలో - మోడులా మిగిలిపోవును ||ఎన్నడెన్నడు|| బంధుమిత్రులయందు - వెలుగుచున్న ప్రేమ దీపము నూనె ఉన్నంత కాలమే - వెలుగునిచ్చి ఆరిపోవును ||ఎన్నడెన్నడు|| ధరణిలోన ప్రేమలన్నియు - స్థిరము కావు తరిగిపోవును క్రీస్తు యేసు కల్వరి ప్రేమా - కడవరకు ఆదరించును ||ఎన్నడెన్నడు||
YouTube Link
Prema Yesuni Prema
Prema Yesuni Prema - Adi Evvaru Koluvalenidi Nijamu Deenini Nammu - Idi Bhuvi Andinchalenidi Ennadennadu Maaranidi -Naa Yesuni Divya Prema Ennadennadu Veedanidi -Naa Yesuni Nithya Prema ||Prema|| Thallithandrula Prema - Needa Vale Gathiyinchunu Kanna Biddala Prema - Kalalaa Karigipovunu ||Ennadennadu|| Bhaaryaa Bharthala Madhya - Vikasinchina Prema Pushpamu Vaadipoyi Raalunu Thvaralo - Modulaa Migilipovunu ||Ennadennadu|| Bandhu Mithrulayandu - Veluguchunna Prema Deepamu Noone Unnantha Kaalame - Velugunichchi Aaripovunu ||Ennadennadu|| Dharalona Premalanniyu - Sthiramu Kaavu Tharigipovunu Kreesthu Yesu Kalvari Premaa - Kadavaraku Aadarinchunu ||Ennadennadu||
YouTube Link
చేయి పట్టుకో నా చేయి పట్టుకో
చేయి పట్టుకో - నా చేయి పట్టుకో జారిపోకుండా - నే పడిపోకుండా యేసు నా చేయి పట్టుకో (2) ||చేయి|| కృంగిన వేళ - ఓదార్పు నీవేగా నను ధైర్యపరచు - నా తోడు నీవేగా (2) మరువగలనా - నీ మధుర ప్రేమను (2) యేసు నా జీవితాంతము (2) ||చేయి|| లోక సంద్రము - నాపై ఎగసినా విశ్వాస నావలో - కలవరమే రేగినా (2) నిలువ గలనా - ఓ నిముషమైనను (2) యేసు నా చేయి విడచినా (2) ||చేయి||
YouTube Link
https://youtu.be/UmEzRJXNuBY
మనసంతా
మనసంతా నీవే - ఊహల్లో నీవే కనుపాపలో నీవే - నా జీవం నీవే నరనరములో నీవే - నా సర్వం నీవే హృదయంలో నీవే - యెసయ్యా నీవే నా పెదవులపై - ప్రతి గానం నీవెగా నా ప్రతి శ్వాసలో - నీకే ఆరాధనా కరుణించే దేవుడవూ - ప్రేమించే దేవుడవు నీ ప్రేమ విడువనిదీ - నీ ప్రేమ మరువనిది నా పెదవులపై - ప్రతి గానం నీవెగా నా ప్రతి శ్వాసలో - నీకే ఆరాధనా నీవే నా గీతము - నీవే సంగీతము నాదు జీవితము - నీకే అర్పింతును నా పెదవులపై - ప్రతి గానం నీవెగా నా ప్రతి శ్వాసలో - నీకే ఆరాధనా
Chalunaya Chalunaya
Chalunaya Chalunaya - Nee Krupa Naaku Chalunaya (2) Premamayudivai Preminchavu - Karunamayudivai Karuninchavu (2) Thalliga Lalinchi - Thandriga Preminche (2) Prema Karuna - Nee Krupa Chalu (2) ||Chalunaya|| Jigatagala Oobilo Padiyundaga Naa Adugulu Stiraparachi Nilipithivayya (2) Hissoputho Nannu Kadugumu Yesayya Himamu Kantenu Tellaga Marchayya Neekemi Chellinthu Naa Manchi Messayya Naa Jeevithamanta Arpinthu Neekayya Prema Karuna - Nee Krupa Chalu (2) ||Chalunaya|| Bandhuvulu Snehithulu Trosesina Thallidandrule Nannu Velivesina (2) Nannu Neevu Viduvane Ledayya Minnaga Preminchi Rakshinchinavayya Neekemi Chellinthu Naa Manchi Messayya Nee Sakshiga Nenu Ila Jeevinthunayya Prema Karuna - Nee Krupa Chalu (2) ||Chalunaya||
YouTube Link
https://youtu.be/-ybUFiK4K6g
చాలునయా చాలునయా
చాలునయా చాలునయా - నీ కృప నాకు చాలునయా (2) ప్రేమామయుడివై ప్రేమించావు - కరుణామయుడివై కరుణించావు (2) తల్లిగ లాలించి - తండ్రిగ ప్రేమించే (2) ప్రేమా కరుణా - నీ కృప చాలు (2) ||చాలునయా|| జిగటగల ఊభిలో పడియుండగా - నా అడుగులు స్థిరపరచి నిలిపితివయ్యా (2) హిస్సొపుతో నన్ను కడుగుము యేసయ్యా - హిమము కంటెను తెల్లగ మార్చయ్యా నీకేమి చెల్లింతు నా మంచి మెస్సయ్యా - నా జీవితమంత అర్పింతు నీకయ్యా ప్రేమా కరుణా - నీ కృప చాలు (2) ||చాలునయా|| బంధువులు స్నేహితులు త్రోసెసినా - తల్లిదండ్రులే నన్ను వెలివేసినా (2) నన్ను నీవు విడువనె లేదయ్యా - మిన్నగ ప్రేమించి రక్షించినావయ్యా నీకేమి చెల్లింతు నా మంచి మెస్సయ్యా - నీ సాక్షిగ నేను ఇల జీవింతునయ్యా ప్రేమా కరుణా - నీ కృప చాలు (2) ||చాలునయా||
YouTube Link
https://youtu.be/-ybUFiK4K6g