Parama Jeevamu Naaku Nivva - Thirigi Lechenu Naato Nunda Nirantaramu Nanu Nadipinchunu - Marala Vachchi Yesu Konipovunu Yesu Chaalunu Hallelujah - Yesu Chaalunu Hallelujah Ye Samayamaina Ye Sthitikaina - Naa Jeevitamulo Yesu Chaalunu Saatanu Shodhana Adhikamaina - Sommasillaka Saagi Velledanu Lokamu Shareeramu Laaginanu - Lobadaka Nenu Velledanu ||Yesu|| Pachika Bayalulo Parundacheyun - Shanti Jalamu Chenta Nadipinchunu Anisamu Praanamu Truptiparachun - Marana Loyalo Nanu Kaapaadunu ||Yesu|| Narulellaru Nanu Vidichinanu - Shareeramu Kulli Krsunchinanu Harinchinanu Naa Aisvaryamu - Virodhivale Nanu Vidachinanu ||Yesu||
Telugu Christian Song Lyrics
పరమ జీవము నాకు నివ్వ
పరమ జీవము నాకు నివ్వ - తిరిగి లేచెను నాతో నుండ నిరంతరము నన్ను నడిపించును - మరల వచ్చి యేసు కొని పోవును యేసు చాలును హల్లెలూయ - యేసు చాలును హల్లెలూయ యే సమయమైన యే స్థితికైన - నా జీవితములో యేసు చాలును సాతాను శోధన అధికమైన - సొమ్మసిల్లక సాగి వెళ్ళదను లోకము శరీరము లాగినను - లోబడక నేను వెళ్ళదను ||యేసు|| పచ్చిక బయలులో పరుండజేయున్ - శాంతి జలము చెంత నడిపించును అనిశము ప్రాణము తృప్తిపరచున్ - మరణ లోయలో నన్ను కాపాడును ||యేసు|| నరులెల్లరు నన్ను విడిచినను - శరీరము కుళ్ళి కృశించినను హరించినన్ నా ఐశ్వర్యము - విరోధివలె నన్ను విడచినను ||యేసు||
Ninu Choodani Kshenamu
Neetho Nundani Brathuku - Ninu Choodani Kshanamu Oohinchalenu - Naa Yesayya oh.. ho.. ho.. Ninu Choodani Kshanamu - Neetho Nundani Brathuku Oohinchalenu - Naa Yesayya oh.. ho.. ho.. Nidu Swaramu Vinakane Nenu - Ninu Vidachi Tirigiti Nenu Nadu Bratukulo Samastamu - Kolipoyiti Ninu Choodani Kshanamu - Neetho Nundani Brathuku Oohinchalenu - Naa Yesayya oh.. ho.. ho.. Nee Divya Premanu Vidachi - Nee Aatma Thodu Trosivesi Andhakara Trovalo Nadachi - Nee Gayame Repithini Ayina Ade Prema - Nanu Cherchukunna Prema Nanu Veedanee Karuna - Maruvalenaya Yesayya Neetho Nundani Brathuku - Ninu Choodani Kshanamu Oohinchalenu - Naa Yesayya oh.. ho.. ho.. Nanu Hattukunna Prema - Nanu Cherchukunna Prema Nee velugulone Nithyam - Ne Nadichedan Nanu Vidavaku Priyuda - Naku Toduga Naduvu Neetone Naa Brathuku - Saagintunu Yesayya Ninu Choodani Kshanamu - Neetho Nundani Brathuku Oohinchalenu - Naa Yesayya oh.. ho.. ho.. Ninu Choodani Kshanamu - Neetho Nundani Brathuku Oohinchalenu - Naa Yesayya (3)
YouTube Link
నిను చూడని క్షణము
నీతో నుండని బ్రతుకు - నిను చూడని క్షణము ఊహించలేను - నా యేసయ్యా ఓ..హో..హో నిను చూడని క్షణము - నీతో నుండని బ్రతుకు ఊహించలేను - నా యేసయ్యా ఓ..హో..హో నీదు స్వరము వినకనె నేను – నిను విడచి తిరిగితి నేను నాదు బ్రతుకులో సమస్తము కోలిపోయితి (2) నిను చూడని క్షణము - నీతో నుండని బ్రతుకు ఊహించలేను - నా యేసయ్యా ఓ..హో..హో నీ దివ్య ప్రేమను విడచి – నీ ఆత్మ తోడు త్రోసివేసి అంధకార త్రోవలో నడచి – నీ గాయమే రేపితిని (2) అయినా అదే ప్రేమ – నను చేర్చుకున్న ప్రేమ నను వీడని కరుణ - మరువలేనయా యేసయ్యా నీతో నుండని బ్రతుకు - నిను చూడని క్షణము ఊహించలేను - నా యేసయ్యా ఓ..హో..హో నను హత్తుకున్న ప్రేమ – నను చేర్చుకున్న ప్రేమ నీ వెలుగు లోనే నిత్యం – నే నడిచెదన్ (2) నను విడువకు ప్రియుడా – నాకు తోడుగా నడువు నీతోనే నా బ్రతుకు సాగింతును – యేసయ్యా నిను చూడని క్షణము - నీతో నుండని బ్రతుకు ఊహించలేను - నా యేసయ్యా ఓ..హో..హో నిను చూడని క్షణము - నీతో నుండని బ్రతుకు ఊహించలేను - నా యేసయ్యా (3)
YouTube Link
Nithya Prematho
Nithya Prematho – Nannu Preminchen (2) Thalli Premanu Minchinade - Loka Premanu Minchinade Ninnu Nenu – Ennadu Viduvanu (2) Nithyamu Neethone Jeevinthun - Sathya Saakshiga Jeevinthun Nithya Rakshanatho – Nannu Rakshinchen (2) Eka Rakshakudu Yese - Loka Rakshakudu Yese Nee Chiththamunu Cheyutakai – Nee Polikagaa Undutakai (2) Naa Sarvamu Neeke Arpinthun - Poornaanandamutho Neeke Arpinthun Nithya Raajyamulo – Nannu Cherpinchan (2) Megha Rathamulapai Raanaiyunnaadu - Yesu Raajuga Raanaiyunnaadu Aaraadhinthunu - Saashtaangapadi (2) Swarga Raajyamulo Yesun - Sathya Daivam Yesun Nithya Prematho – Nannu Preminchen (2) Thalli Premanu Minchinade - Loka Premanu Minchinade Nithya Prematho – Nannu Preminchen (2) Thalli Premanu Minchinade - Loka Premanu Minchinade
YouTube Link
నిత్య ప్రేమతో
నిత్య ప్రేమతో – నన్ను ప్రేమించెన్ (2) తల్లి ప్రేమను మించినదే - లోక ప్రేమను మించినదే నిన్ను నేను – ఎన్నడు విడువను (2) నిత్యము నీతోనే జీవింతున్ - సత్య సాక్షిగ జీవింతున్ నిత్య రక్షణతో – నన్ను రక్షించెన్ (2) ఏక రక్షకుడు యేసే - లోక రక్షకుడు యేసే నీ చిత్తమును చేయుటకై – నీ పోలికగా ఉండుటకై (2) నా సర్వము నీకే అర్పింతున్ - పూ..ర్ణానందముతో నీకే అర్పింతున్ నిత్య రాజ్యములో – నన్ను చేర్పించన్ (2) మేఘ రథములపై రానైయున్నాడు - యేసు రాజుగ రానైయున్నాడు ఆరాధింతును - సాష్టాంగపడి (2) స్వర్గ రాజ్యములో యేసున్ - సత్య దైవం యేసున్ నిత్య ప్రేమతో – నన్ను ప్రేమించెన్ (2) తల్లి ప్రేమను మించినదే - లోక ప్రేమను మించినదే నిత్య ప్రేమతో – నన్ను ప్రేమించెన్ (2) తల్లి ప్రేమను మించినదే - లోక ప్రేమను మించినదే
YouTube Link
నిత్య ప్రేమతో
Dm Gm C Dm నిత్య ప్రేమతో – నన్ను ప్రేమించెన్ (2) Dm Bb C Dm Bb C Dm తల్లి ప్రేమను మించినదే - లోక ప్రేమను మించినదే Dm Gm C Dm నిన్ను నేను – ఎన్నడు విడువను (2) Dm Bb C Dm Bb C Dm నిత్యము నీతోనే జీవింతున్ - సత్య సాక్షిగ జీవింతున్ Dm Gm C Dm నిత్య రక్షణతో – నన్ను రక్షించెన్ (2) Dm Bb C Dm Bb C Dm ఏక రక్షకుడు యేసే - లోక రక్షకుడు యేసే Dm Gm C Dm నీ చిత్తమును చేయుటకై – నీ పోలికగా ఉండుటకై (2) Dm Bb C Dm Bb C Dm నా సర్వము నీకే అర్పింతున్ - పూ..ర్ణానందముతో నీకే అర్పింతున్ Dm Gm C Dm నిత్య రాజ్యములో – నన్ను చేర్పించన్ (2) Dm Bb C Dm Bb C Dm మేఘ రథములపై రానైయున్నాడు - యేసు రాజుగ రానైయున్నాడు Dm Gm C Dm ఆరాధింతును - సాష్టాంగపడి (2) Dm Bb C Dm Bb C Dm స్వర్గ రాజ్యములో యేసున్ - సత్య దైవం యేసున్ Dm Gm C Dm నిత్య ప్రేమతో – నన్ను ప్రేమించెన్ (2) Dm Bb C Dm Bb C Dm తల్లి ప్రేమను మించినదే - లోక ప్రేమను మించినదే Dm Gm C Dm నిత్య ప్రేమతో – నన్ను ప్రేమించెన్ (2) Dm Bb C Dm Bb C Dm తల్లి ప్రేమను మించినదే - లోక ప్రేమను మించినదే Strumming: D D U D U D U D
YouTube Link
Yese Naa Parihari
Yese Naa Parihari - Priya Yese Naa parihari Naa Jeevitha Kaalamella - Priya Prabhuve Naa Parihari Enni Kashtalu Kaliginanu - Nannu Krunginche Baadhalenno Enni Nashtalu Shobhillina - Priya Prabhuve Naa Parihari Nannu Saathanu Vembadinchina - Nannu Shatruvu Edirinchina Palu Nindalu Nanu Chuttina - Priya Prabhuve Naa Parihari Mani Manyalu Lekunna - Mano Vedanalu Vedhinchina Narulellaru Nanu Vidachina - Priya Prabhuve Naa Parihari Bahu Vyaadhulu Nanu Shokinaa - Naaku Shaanti Karuvaina Nannu Shodhakudu Shodinchina - Priya Prabhuve Naa Parihari Devaa Neeve Naa Adhaaram - Nee Premaku Saatevvaru Naa Jeevitha Kaalamantha - Ninnu Paadi Stuthinchedanu
YouTube Link
Yesu Neeve Kaavalayya
Chorus Yesu Neeve Kaavalayya - Naatho Kuda Raavalayya (2) Ghanuda Nee Divya Sannidhi - Nanu Aadukune Naa Pennidhi Neeve Kaavalayya - Naatho Raavalayya (2) ||Yesu Neeve|| Verse 1 Neeve Naatho Vasthe - Digulu Naakundadu (2) Neeve Agnapisthe - Tegulu Nannantadu (2) Neeve Kaavalayya - Naatho Raavalayya (2) ||Yesu Neeve|| Verse 2 Neeve Naatho Vasthe - Koratha Nakundadu (2) Neeve Agnapisthe - Kshayatha Nannantadu (2) Neeve Kaavalayya - Naatho Raavalayya (2) ||Yesu Neeve|| Verse 3 Neeve Naatho Vasthe - Oatami Naakundadu (2) Neeve Agnapisthe - Cheekati Nannantadu (2) Neeve Kaavalayya - Naatho Raavalayya (2) ||Yesu Neeve||
YouTube Link
యేసూ నీవే కావాలయ్యా
పల్లవి యేసూ నీవే కావాలయ్యా - నాతో కూడా రావలయ్యా (2) ఘనుడా నీ దివ్య సన్నిధి - నను ఆదుకునే నా పెన్నిధి నీవే కావాలయ్యా – నాతో రావలయ్యా (2) ||యేసు నీవే|| చరనం 1 నీవే నాతో వస్తే – దిగులు నా కుండదు (2) నీవే ఆజ్ఞాపిస్తే – తెగులు నన్న౦టదు (2) నీవే కావాలయ్య – నాతో రావలయ్యా (2) ||యేసు నీవే|| చరనం 2 నీవే నాతో వస్తే – కొరత నా కుండదు (2) నీవే ఆజ్ఞాపిస్తే – క్షయత నన్న౦టదు (2) నీవే కావాలయ్యా – నాతో రావలయ్యా (2) ||యేసు నీవే|| చరనం 3 నీవే నాతో వస్తే – ఓటమి నా కుండదు (2) నీవే ఆజ్ఞాపిస్తే – చీకటి నన్న౦టదు (2) నీవే కావాలయ్య – నాతో రావలయ్యా (2) ||యేసు నీవే||
YouTube Link