G C G D G
ఏ తెగులు నీ గుడారమున్ - సమీపించదయా
G C G D G
అపాయమేమియు రానేరాదు - రానేరాదయ్యా
C G
లల లాలాలల - లల లాలాలల
D G
లల లాలాలల - లల లా
చరనం 1
G C
ఉన్నతమైన దేవుని నీవు – నివాసముగా గొని
Am D G
ఆశ్రయమైన దేవుని నీవు – ఆదాయ పరచితివి
చరనం 2
G C
గొర్రెపిల్ల రక్తముతో – సాతానున్ జయించితిమి
Am D G
ఆత్మతోను వాక్యముతో – అనుదినం జయించెదము
చరనం 3
G C
దేవుని కొరకై మన ప్రయాసములు – వ్యర్ధము కానేకావు
Am D G
కదలకుండా స్థిరముగా - ప్రయాస పడేదము
చరనం 4
G C
మనయొక్క నివాసము – పరలోక మందున్నది
Am D G
రానైయున్న రక్షకుని - ఎదుర్కొన కనిపెట్టెదం
Strumming: D D U D U
Telugu Worship Songs
ఎంత మంచి దేవుడవయ్యా
Em
ఎంత మంచి దేవుడవయ్యా
D
ఎంత మంచి దేవుడవయ్యా...
Am G D Em
నా చింతలన్ని తీరేనయ్యా నిన్ను చేరిగా - ఎంత మంచి దేవుడవేసయ్యా (2) ||ఎంత||
Em
ఘోరపాపినై నేనూ – నీకు దూరంగా పారిపోగా (2)
Am G D Em
నీ ప్రేమతో నను క్షమియించి - నను హత్తుకొన్నావయ్యా (2) ||ఎంత||
Em
నాకున్న వారందరూ – నను విడచిపోయిననూ (2)
Am G D Em
ఎన్నెన్నో ఇబ్బందులకు గురి చేసిననూ - నను నీవు విడువలేదయ్యా (2) ||ఎంత||
Em
నీవు లేకుండ నేనూ – ఈ లోకంలో బ్రతుకలేనయ్యా (2)
Am G D Em
నీతో కూడా ఈ లోకం నుండీ - పరలోకం చేరెదనేసయ్యా (2) ||ఎంత||
Strumming: D U D U D U D U D U D
YouTube Link (The video song is in Gm, capo 3 to play along)
కృపలను తలంచుచూ
కృపలను తలంచుచూ (2) ఆయుష్కాలమంతా ప్రభుని - కృతజ్ఞతతో స్తుతింతున్ (2) కన్నీటి లోయలలో - నే కృంగిన వేళలో (2) నింగిని చీల్చి - వర్షము పంపి నింపెను నా హృదయం యేసు - నింపెను నా హృదయం (2) ||కృపలను|| రూపింపబడుచున్న - ఏ ఆయుధముండినను (2) నాకు విరోధమై - వర్ధిల్లదుయని చెప్పిన మాట సత్యం ప్రభు - చెప్పిన మాట సత్యం (2) ||కృపలను|| హల్లెలూయ ఆమేన్ - ఆ.. ఆ.. నాకెంతొ ఆనందమే (2) సీయోన్ నివాసం - నాకెంతొ ఆనందం ఆనందమానందమే ఆమేన్ - ఆనందమానందమే (2) ||కృపలను|| మిమ్మును ముట్టినవాడు - నా కంటి పాపను (2) ముట్టునని సెల - విచ్చిన దేవుడు కాచెను కలకాలం నన్ను - కాచెను కలకాలం (2) ||కృపలను||
YouTube Link
Krupalanu Talanchuchu
Krupalanu Talanchuchu (2) Ayushkaalamantha Prabhuni - Krutagnatato Stutintun (2) Kanneeti Loyalalo - Ne Krungina Velalalo (2) Ningini Cheelchi Varshamu Pamnpi Ninpenu Naa Hrudayam Yesu - Ninpenu Naa Hrudayam (2) ||Krupalanu|| Roopinpabaduchunna - Ye Aayudhamundinanu (2) Naaku Virodhamai Vardhilladu Yani Cheppina Maata Satyam Prabhu - Cheppina Maata Satyam (2) ||Krupalanu|| Hallelujah Amen - Aa Aa Naakento Anandame Aa Aa (2) Seeyon Nivasam - Naakento Anandam Ananda Maanandame Amen - Ananda Maanandame ||Krupalanu|| Mimmu Muttina Vaadu - Naa Kanti Paapanu (2) Muttunani Selavichchina Devudu Kaachenu Kala Kaalam Nannu - Kaachenu Kala Kaalam (2) ||Krupalanu||
YouTube Link
https://youtu.be/C_WQ6T7ayoA
Sandhadi (Joyful Noise)
Gm F Bethlahemulonanta - Sandhadi Eb F Pashuvula Paakalo – Sandhadi Gm F Doothalu Vachchenanta Sandhadi Eb F Paatalu Paadenanta – Sandhadi ||Bethlahemu|| Gm F Cm Dm Raaraaju Puttenani Sandhadi - Maa Raaju Puttenani Sandhadi (2) Gm F Eb F Chesaaranta Sandhade Sandadhi - Cheyabodaamu Sandhade Sandhadi (2) Gm Happy Happy... Gm F Eb F Happy Happy Christmas Christmas - Wish you a Happy Christmas Gm F Eb F Merry Merry Christmas Christmas - Wish you a Merry Christmas Gm F Ardha Raathri Velalo - Sandhadi Eb F Doothalu Vachchenantaa - Sandhadi Gm F Rakshakudu Puttenani Sandhadi Eb F Vaarthanu Thelipenataa Sandhadi ||Ardha Raathri|| Gm F Eb F Chesaaranta Sandhade Sandhadi - Cheyyabodaamu Sandhade Sandhadi Gm F Chesaaranta Sandhade Sandhadi Eb F Cheyyabodaamu Sandhadi Sandhadi Sandhadi Sandhadi Sandhade ||Happy|| Gm F Gollalu Vachchirantaa Sandhadi Eb F Manasaaraa Mrokkirantaa Sandhadi Gm F Andaala Baaludantaa Sandhadi Eb F Andari Devudani Sandhadi ||Gollalu|| Gm F Cm Dm Raaraaju Puttenani Sandhadi - Maa Raaju Puttenani Sandhadi (2) Gm F Eb F Chesaaranta Sandhade Sandhadi - Cheyabodaamu Sandhade Sandhadi (2)||Happy|| Gm F Thaaranu Choochukuntu Sandhadi Eb F Gnaanulu Vachchaarantaa Sandhadi Gm F Pettelu Thechchaarantaa Sandhadi Eb F Kaanukalichchaarantaa Sandhadi ||Thaaranu|| Gm F Cm Dm Raaraaju Puttenani Sandhadi - Maa Raaju Puttenani Sandhadi (2) Gm F Eb F Chesaaranta Sandhade Sandhadi - Cheyabodaamu Sandhade Sandhadi (2)||Happy|| Strumming: D D U D U
YouTube Link
Melulu Nee Melulu
Melulu Nee Melulu - Marachipolenayya (2) Naa Pranamunnantha Varaku - Vidachi Polenayya Melulu Nee Melulu - Marachipolenayya Kondalalo Unnanu Aa.. Aa.. Aa - Marachi Poledayya Aa.. Aa.. Aa Shramalalo Unnanu Aa.. Aa.. Aa - Vidachi Poledayya Aa.. Aa.. Aa (2) Kondalalo Unnanu Nanu - Marachi Poledayya Shramalalo Unnanu Nanu - Vidachi Poledayya Needi Gorrepilla Manasayya Yesayya - Gorrepilla Manasayya Yesayya Gorrepilla Manasayya Yesayya - Gorrepilla Manasayya Agnilo Unnanu Aa.. Aa.. Aa - Kaalipoledayya Aa.. Aa.. Aa Jalamulalo Vellina Aa.. Aa.. Aa - Munigipoledayya Aa.. Aa.. Aa Agnilo Unnanu Nanu - Kaalipoledayya Aa.. Aa.. Aa Jalamulalo Vellina Nanu - Munigipoledayya Aa.. Aa.. Aa Needi Pavurapu Manasayya Yesayya - Pavurapu Manasayya Yesayya Pavurapu Manasayya Yesayya - Pavurapu Manasayya Chikatilo Unnanu Aa.. Aa.. Aa - Marachipoledayya Aa.. Aa.. Aa Dukhamulo Unnanu Aa.. Aa.. Aa - Snehithudainavayya Aa.. Aa.. Aa Chikatilo Unnanu Nanu - Marachipoledayya Dukhamulo Unnanu Manchi - Snehithudainavayya Needi Preminche Manasayya Yesayya - Preminche Manasayya Yesayya Preminche Manasayya Yesayya - Preminche Manasayya
YouTube Link
మేలులు నీ మేలులు
మేలులు నీ మేలులు - మరచి పోలేనాయ్యా (2) నా ప్రాణమున్నంత వరకు - విడచి పోలేనాయ్యా మేలులు నీ మేలులు - మరచి పోలేనాయ్యా కొండలలో ఉన్ననూ ఆ.. ఆ.. ఆ.. - మరచి పోలేదయ్యా ఆ.. ఆ.. ఆ.. శ్రమలలో ఉన్ననూ ఆ.. ఆ.. ఆ.. - విడిచి పోలేదయ్యా ఆ.. ఆ.. ఆ.. (2) కొండలలో ఉన్ననూ నను - మరచి పోలేదయ్యా శ్రమలలో ఉన్ననూ నను - విడిచి పోలేదయ్యా నీది గొర్రెపిల్ల మన్సయా యేసయ్యా - గొర్రెపిల్ల మన్సయా యేసయ్యా గొర్రెపిల్ల మన్సయా యేసయ్యా - గొర్రెపిల్ల మన్సయా యేసయ్యా అగ్నిలో ఉన్ననూ ఆ.. ఆ.. ఆ.. - కాలిపోలేదయ్యా ఆ.. ఆ.. ఆ.. జలములలో వెళ్ళినా ఆ.. ఆ.. ఆ.. - మునిగిపోలేదయ్యా ఆ.. ఆ.. ఆ.. (2) అగ్నిలో ఉన్ననూ నను - కాలిపోలేదయ్యా జలములలో వెళ్ళినా నను - మునిగిపోలేదయ్యా నీది పావురపు మనసయా యేసయ్యా - పావురపు మనసయా యేసయ్యా పావురపు మనసయా యేసయ్యా - పావురపు మనసయా యేసయ్యా చీకటిలో ఉన్ననూ ఆ.. ఆ.. ఆ.. - మరిచిపోలేదయ్యా ఆ.. ఆ.. ఆ.. దుఃఖములో ఉన్ననూ ఆ.. ఆ.. ఆ.. - స్నేహితుడైనావయ్యా ఆ.. ఆ.. ఆ.. చీకటిలో ఉన్ననూ నను - మరిచిపోలేదయ్యా దుఃఖములో ఉన్ననూ మంచి - స్నేహితుడైనావయ్యా నీది ప్రేమంచే మన్సయా యేసయ్యా - ప్రేమంచే మన్సయా యేసయ్యా ప్రేమంచే మన్సయా యేసయ్యా - ప్రేమంచే మన్సయా యేసయ్యా
YouTube Link
Naadantu Lokana Yedi Ledayya
Naadantu Lokana Edi Ledayya Oka Vela Undante Neevichinade Prabhuva Neede Neede Brathukantha Neede (2) ||Naadantu|| Naaku Unna Samarthyam - Naaku Unna Saukaryam Naaku Unaa Saubhagyam - Naaku Unna Santhanam Araginche Aharam - Anubhavinche Arogyam (2) Kevalam Needenayya (2) ||Naadantu|| Naaku Unna Ee Balam - Naaku Unna Ee Polam Traaguchunna Ee Jalam - Niluva Needa Ee Gruham Nilichiyunna Ee Sthalam - Brathukuchunna Prathi Kshanam (2) Kevalam Needenayya (2) ||Naadantu||
YouTube Link (Note the video song is in a key of C)
నాదంటూ లోకాన ఏదీ లేదయ్యా
నాదంటూ లోకాన ఏదీ లేదయ్యా ఒకవేళ ఉందంటే నీవిచ్చనదే ప్రభువా నీదే నీదే బ్రతుకంతా నీదే (2) ||నాదంటూ|| నాకు ఉన్న సామర్ధ్యం - నాకు ఉన్న సౌకర్యం నాకు ఉన్న సౌభాగ్యం - నాకు ఉన్న సంతానం ఆరగించే ఆహారం - అనుభవించే ఆరోగ్యం (2) కేవలం నీదేనయ్యా (2) ||నాదంటూ|| నాకు ఉన్న ఈ బలం - నాకు ఉన్న ఈ పొలం త్రాగుచున్న ఈ జలం - నిలువ నీడ ఈ గృహం నిలచియున్న ఈ స్థలం - బ్రతుకుచున్న ప్రతి క్షణం (2) కేవలం నీదేనయ్యా (2) ||నాదంటూ||
YouTube Link (Note the video song is in a key of C)
మహిమ ఘనతకు అర్హుడవు
మహిమ ఘనతకు అర్హుడవు - నీవే మా దైవము (2) సృష్టికర్త - ముక్తిదాత (2) మా స్తుతులకు పాత్రుడా…. ఆరాధన నీకే – ఆరాధన నీకే (2) ఆరాధన స్తుతి ఆరాధన – ఆరాధన నీకే (2) ఆరాధన నీకే – ఆరాధన నీకే (2) మన్నాను కురిపించినావు – బండనుండి నీళ్లిచ్చినావు (2) యెహోవా యీరే – చూచుకోనును (2) సర్వము సమకూర్చును.. ||ఆరాధన|| వ్వాధులను తొలగించినావు – మృతులను మరి లేపినావు (2) యెహోవా రాఫా – స్వస్థపరచును(2) నను స్వస్థపరచును ||ఆరాధన||
YouTube Link