Neeve

I am really excited to share my new worship single “Neeve” featuring Allen Ganta and Enoch Jagan.

Chords & Lyrics

Story Behind the Song

This song was originally written in 2012 and is based on John 14:6 which is one of the 7 “I AM” statements of Jesus recorded in John’s gospel. When someone says “I am”, it reveals their identity and in a similar fashion these 7 statements of Jesus reveal the identity of God. In the old testament, when Moses asked God about who He is, God does not fully reveal His identity and replies to Moses by saying “I AM WHO I AM”. In the new testament, Jesus fully reveals that hidden identity of the Most High. The main purpose of the song is to package together some of these identity revealing statements and take it to people who may still do not know about this amazing identity.

The journey of recording this song started in early February 2019 right around the period I moved to Washington DC from Los Angeles. It took a long 8 months for the song to shape up and there were lot of road blocks, delays and frustrating moments along the way, but God in His infinite mercy and in His time been only removing those road blocks and turning the delays into blessings. He has provided more than what I could ask and imagine for. I am ever so thankful to God first and to my family and friends who stood by me during this journey, shared my frustrations, tapped on my shoulders to encourage and more importantly prayed with me.

Please join me in sharing the true identity of our God by inviting your non-christian friends to watch this song. Do watch, like, share and subscribe to my YouTube channel for more exciting worship music.

Neeve Official Promo

Dear All,

I am excited to share the promo of my new worship single featuring Allen Ganta and Enoch Jagan. Full song will be premiered soon on my YouTube Channel

When God asked Moses to lead the Israelites out of Egypt, Moses said if they ask me what’s the name of the one who sent you what shall I tell them? God then said to Moses, tell them that “I AM” has sent you. And in the New Testament, Jesus reveals what “I AM” means with seven statements recorded in John’s epistle. This worship single which is based on one of such statements “I AM the way and the truth and life”. Please continue to pray for the song and the team.

Subscribe to my Youtube channel for more exciting worship music by clicking on the link
https://www.youtube.com/VijayKondapuram

And follow me on Instagram @vjkondapuram

నన్నెంతగా ప్రేమించితివో

CHORUS
Em G C D Em నన్నెంతగా ప్రేమించితివో – నిన్నంతగా దూషించితినో Em G Am C D Em నన్నెంతగా నీవెరిగితివో – నిన్నంతగా నే మరచితినో Em C D Em గలనా నే చెప్పగలనా – దాయనా నే దాయగలనా (2) Em D అయ్యా... నా యేసయ్యా... C Em నాదం... తాళం... రాగం - ఎదలో నీదే ఈ ప్రేమ స్వరము (2) VERSE 1 Em G D Em ఏ రీతిగా నా ఉదయమును – నీ ఆత్మతో దీవించితివో Em G D Em ఏ రీతిగా నా భారమును – నీ కరుణతో మోసితివో (2) Em D Em ఏ రీతిగా నా పలుకులో నీ నామమును – నిలిపితివో Em D Em ఏ రీతిగా నా కన్నీటిని నీ ప్రేమతో – తుడిచితివో (2) || గలనా || VERSE 2 Em G D Em ఏ రీతిగా నా రాతను – నీ చేతితో రాసితివో Em G D Em ఏ రీతిగా నా బాటను – నీ మాటతో మలిచితివో (2) Em D Em ఏ రీతిగా నా గమ్యమును నీ సిలువతో – మార్చితివో Em D Em ఏ రీతిగా నా దుర్గమును నీ కృపతో – కట్టితివో (2) || గలనా ||

Strumming: D D U D U

నీ చేతిలో రొట్టెను నేనయ్య

CHORUS
Fm   Eb       Fm         Db  Fm
నీ చేతిలో రొట్టెను నేనయ్య విరువు యేసయ్యా (2)
Fm    Db  Fm Bbm Eb        Db  Fm  
విరువు యేసయ్యా     ఆశీర్వదించు యేసయ్యా (2)   ||నీ చేతిలో||

VERSE 1 (X2)
Fm            Db
తండ్రి ఇంటినుండి పిలిచితివి అబ్రామును
Ab    Cm   Fm Ab  Cm      Fm
ఆశీర్వదించితివి అబ్రహాముగా మార్చితివి             ||నీ చేతిలో||

VERSE 2 (X2)
Fm              Db
అల యాకోబును నీవు పిలిచితివి ఆనాడు
Ab    Cm Fm  Ab  Cm        Fm
ఆశీర్వదించితివి   ఇశ్రాయేలుగా మార్చితివి            ||నీ చేతిలో||

VERSE 3 (X2)
Fm               Db
హింసకుడు దూషకుడు హానికరుడైన
Ab    Cm   Fm  Ab    Cm   Fm
సౌలును విరిచితివి  పౌలుగా మార్చితివి             ||నీ చేతిలో||

Strumming: D D U D U

Vagdanamu

Intro
A //// A //// A //// A ////

VERSE 1
A
Raajula Raaja Prabhuvula Prabhuva
A
Natho Unnavada
A
Ichina Maata Tappanivaada
A
Sthiraparachu Vaadaa
CHORUS
F#m A E F#m A E
Bhayapadanu Nilichedhanu
F#m D A E
Nee Vagdhanamu Dhrudaparachunu
F#m D A ////
Nirantharamu
A ///// A///// A////
VERSE 2
A
Nee Karyamulu Sampoornamu
D E A
Paripoornamu
A
Nee Vakyamulu Jeevamu Nichunu
D E
Nemmadhi Nichunu
CHORUS (X2)
F#m A E F#m A E
Bhayapadanu Nilichedhanu
F#m D A E
Nee Vagdhanamu Dhrudaparachunu
F#m D A E
Nirantharamu
F#m D A E
Nirantharamu (Only on second time)

INSTRUMENTAL TAG (X3)
D A/C#
Oh Oh Oh Ohhh oh
TAG (X4)
D A/C#
Nee Chithame Jarugunu
D A/C#
Nee Sannidhe Jayamichunu
BRIDGE (X2)
F#m D A E
Anu Dinamu Nee Vagdhanamulo
F#m D A E
Ne Nadichedanu

CHORUS
F#m A E F#m A E
Bhayapadanu Nilichedhanu
F#m D A E
Nee Vagdhanamu Dhrudaparachunu
F#m D A E
Nirantharamu
F#m D A E
Nirantharamu

Strumming: D D D U D U

రండి యెహోవాను గూర్చి

Cm                      Ab   Bb       Cm
రండి యెహోవాను గూర్చి - ఉత్సాహగానము చేయుదము (2)
Cm               Bb   Ab        Cm
ఆయనే మన పోషకుడు - నమ్మదగిన దేవుడన్నీ (2)
Ab        Cm
నమ్మదగిన దేవుడనీ...          

Cm                      Ab   Bb       Cm
రండి యెహోవాను గూర్చి - ఉత్సాహగానము చేయుదము
Cm             Bb                Cm      
ఆహా .. హల్లేలూయా ఆహా .. హల్లేలూయా (2)

Cm             Bb               Cm
కష్టనష్టము లెన్నున్నా - పొంగు సాగరలెదురైనా (2)
Cm          Bb        Ab        Cm 
ఆయనే మన ఆశ్రయం - ఇరుకులో ఇబ్బందులలో (2)
Ab        Cm
ఇరుకులో ఇబ్బందులలో...                                ||రండి||

Cm                    Bb            Cm
విరిగి నలగిన హృదయముతో - దేవ దేవుని సన్నిధిలో (2)
Cm         Bb       Ab             Cm 
అనిశము ప్రార్ధించినా - కలుగు యీవులు మనకెన్నో (2)
Ab            Cm
కలుగు యీవులు మనకెన్నో...                             ||రండి||

Cm              Bb           Cm 
త్రోవ తప్పిన వారలను - చేరదీసే నాధుడనీ (2)
Cm         Bb            Ab          Cm 
నీతి సూర్యుండాయనేయని - నిత్యము స్తుతి చేయుదము (2)
Ab          Cm
నిత్యము స్తుతి చేయుదము...                             ||రండి||

Strumming: D  D D U   D U D U D

YouTube Link

Randi Yehovanu Gurchi

Cm                      Ab     Bb     Cm
Randi Yehovanu Gurchi - Utsaha Ganamu Chesedhamu (2)
Cm                Bb   Ab          Cm
Ayane Mana Poshakudu - Nammadagina Devudani (2)
Ab          Cm
Nammadagina Devudani

Cm                      Ab     Bb     Cm
Randi Yehovanu Gurchi - Utsaha Ganamu Chesedhamu
Cm         Bb                Cm      
Aha Hallelujah - Aha Hallelujah (2)

Cm                    Bb                Cm
Kashta Nashatamu Lennunna - Pongu Sagaraledhuraina (2)
Cm         Bb        Ab        Cm 
Ayahe Mana Ashrayam - Irukulo Ibbandhulalo (2)              
Ab       Cm
Irukulo Ibbandhulalo                                          ||Randi||

Cm                    Bb               Cm
Throva Thappina Vaaralanu - Cheredeese Naadhudani (2)
Cm           Bb           Ab               Cm 
Neethi Suryundaayanenani - Nityamu Sthuthi Cheyudhamu (2)
Ab              Cm
Nityamu Sthuthi Cheyudhamu                                    ||Randi||

Cm                        Bb                    Cm
Virigi Naligina Hrudhayamutho - Deva Devadevuni Sannidhilo (2)
Cm                    Bb  Ab             Cm 
Anishamu Praardhinnchina - Kalugu Eevulu Manakenno (2)
Ab            Cm
Kalugu Eevulu Manakenno                                       ||Randi||

Strumming: D  D D U   D U D U D

YouTube Link

Jeevanadhini Naa Hrudayamulo

D         A      D        G    C          D  A   D
Jeevanadhini Naa Hrudayamulo - Pravahimpa Cheyumayaa (2)

D                  G          C          G      D
Shareera Kriyalanniyu - Naalo Nashiyimpa Cheyumayaa (2)   ||Jeevanadini||

D                 G        C      G           D
Balaheena Samayamulo - Nee Balamu Prasaadinchumu (2)      ||Jeevanadini||

D                G           C        G      D
Endina Emukalanniyu - Tirigi Jeevimpa Cheyumayaa (2)      ||Jeevanadini||

D                G           C          G      D
Aatmeeya Varamulatho - Nannu Abhishekam Cheyumayaa (2)    ||Jeevanadini||

D             G        C      G      D
Hallelujah Amen - Amen Hallelujah Amen (2)                ||Jeevanadini||

Strumming: D  U D U D U

YouTube Link

జీవనదిని నా హృదయములో

D     A     D         G    C        D  A    D
జీవనదిని నా హృదయములో - ప్రవహింప చేయుమయా (2)

D             G           C        G       D
శరీర క్రియలన్నియూ - నాలో నశియింప చేయుమయా (2)     ||జీవ నదిని||

D                G      C       G        D
బలహీన సమయములో - నీ బలము ప్రసాదించుము (2)      ||జీవ నదిని||

D                G           C     G        D
ఎండిన ఎముకలన్నియూ - తిరిగి జీవింప చేయుమయా (2)    ||జీవ నదిని||

D              G          C        G       D
ఆత్మీయ వరములతో - నన్ను అభిషేకం చేయుమయా (2)     ||జీవ నదిని||

D             G          C       G      D
హల్లెలూయా ఆమెన్ - ఆమెన్ హల్లెలూయా ఆమెన్ (2)        ||జీవ నదిని||

Strumming: D  U D U D U

YouTube Link

ఓ యేసు నీ ప్రేమ

C                                Em
ఓ యేసు నీ ప్రేమ - ఎంతో మహానీయము
F        C             G            C     
ఆకాశ తార పర్వత సముద్రములకన్న గొప్పది (2)     ||ఓ యేసు||

C            Am   F               C
ఆగమ్య ఆనందమే - హృదయము నిండెను
C            Am   F         C
ప్రభుని కార్యములు - గంభీరమైనవి
F           C               
ప్రతి ఉదయ సాయంత్రములు
G             C
స్తుతికి యోగ్యములు (2)                         ||ఓ యేసు||

C               Am   F         C
సంకట సమయములో - సాగలేకున్నాను 
C              Am   F               C
దయచూపు నా మీదా - అని నేను మెరపెట్టగా
F           C                  
వింటినంటివి నా మొర్రకు ముందే
G             C
తోడునుందునంటివి (2)                         ||ఓ యేసు||

C          Am   F               C
మరణాందకారపు - లోయనే సంచరించిన 
C        Am    F        C
నిరంతరమేసు - నాదు కాపరివై
F              C               
కరమునిచ్చి నన్ను గాయుచు నడుపు
G          C
కరణగల ప్రభువు (2)                           ||ఓ యేసు||

C             Am    F               C
కొదువలెన్ని యున్నా - భయపడను నేనెప్పుడు
C            Am   F           C
పచ్చిక బయలులో - పరుండ జేయును
F              C               
భోజనజలములతో తృప్తి పరచు 
G             C
నాతో నుండునేసు (2)                           ||ఓ యేసు||

C            Am   F            C
దేవుని గృహములో - సదా స్తుతించెదనూ
C                 Am   F           C
సంపూర్ణ హృదయముతో - సదా భజించెదనూ
F          C               
స్తుతి ప్రశంసలకు యోగ్యుడేసు
G             C
హల్లేలూయా ఆమేన్ (2)                          ||ఓ యేసు||

Strumming: D U D U  D U D U  D U D U

YouTube Link (Note the key used is C#)