శుద్ధా హృదయం

పల్లవి

శుద్ధా హృదయం - కలుగ జేయుము (3)

చరనం 1

నీ వాత్సల్యం నీ బాహూల్యం - నీ కృప కనికరం చూపించుము (2)
పాపము చేసాను - దోషినై యున్నాను (2)
తెలిసియున్నది నా ఆతిక్రమమే - తెలిసియున్నవి నా పాపములే (2)
నీ సన్నిధిలో - నా పాపములే - ఒప్పుకొందునయా
నీ సన్నిధిలో - నా పాపములే - ఒప్పుకొందునయా

పల్లవి

శుద్ధా హృదయం - కలుగ జేయుము (2)
నాలోనా - నాలోన (2) ||శుద్ధా||

చరనం 2

నీ జ్ఞానమును నీ సత్యమును - నా అంతర్యములొ పుట్టించుము (2)
ఉత్సాహ సంతోషం - నీ రక్షణానందం (2)
కలుగచేయుము నా హృదయములో - కలుగచేయుము నా హృదయములో (2)
నీ సన్నిధిలో - పరిశుద్ధాత్మతో - నన్ను నింపుమయా
నీ సన్నిధిలో - పరిశుద్ధాత్మతో - నన్ను నింపుమయా

పల్లవి

శుద్ధా హృదయం - కలుగ జేయుము (2)
నాలోనా - నాలోన (2) ||శుద్ధా||

Tag

ఓ.. ఓ.. ఓ.. ఓ.. ఓ.. ఓ.. ఓ.. ఓ.. ఓ.. యేసయ్యా - శుద్ధి హృదయమే......
ఓ.. ఓ.. ఓ.. జీసస్ - ఓ.. ఓ.. ఓ.. ఓ.. ఓ..ఓ..ఓ..
ఓ...ఓ..ఓ..ఓ.. - ఓ.. ఓ.. ఓ.. ఓ.. ఓ..

ముగుంపు

శుద్ధా హృదయం - కలుగ జేయుము (2)
కలిగించుమయా - ఓ జీసస్

Shudha Hrudayam

Here comes one of my most favorite worship songs...

Chorus

Shudha Hrudayam - Kalugacheyumu    (3)

Verse 1

Nee Vaatsalyam Nee Baahulyam - Nee Krupa Kanikaram Chupinchumu (2)
Paapamu Chesanu - Doshinaiyunnanu (2)
Telisiyunnadi Naa Athikramame - Telisiyunnavi Naa Paapamule (2)
Nee Sannidhilo - Naa Paapamule - Oppukondunaya 
Nee Sannidhilo - Naa Paapamule - Oppukondunaya          

Chorus

Shudha Hrudayam - Kalugacheyumu (2)
Naalona - Naalona  (2)                                ||Shudha||

Verse 2

Nee Gnanamunu Nee Satyamunu - Naa Antharyamulo Puttinchumu (2) 
Uthsaha Santhosham - Nee Rakshanaanandam (2)    
Kalugacheyumu Naa Hrudayamulo - Kalugacheyumu Naa Hrudayamulo (2)
Nee Sannidhilo - Parishudhatmato - Nannu Nimpumaya 
Nee Sannidhilo - Parishudhatmato - Nannu Nimpumaya     

Chorus

Shudha Hrudayam - Kalugacheyumu (2) 
Naalona - Naalona  (2)

Tag

Oh oh Oh oh Oh oh Oh Yesayya - Shudhi Hrudayame--e
Oh Oh Oh Jesus - Oh Oh Oh Oh Oh
Oh Oh Oh Oh - Oh Oh Oh Oh Oh

Ending

Shudha Hrudayam - Kalugacheyumu (2)
Kaliginchumaya - Oh Jesus

ప్రేమించెదన్ అధికముగా (More Love More Power)

పల్లవి

ప్రేమించెదన్ అధికముగా - ఆరాధింతున్ ఆసక్తితో (2)
పూర్ణ మనసుతో ఆరాధింతున్ - పూర్ణ బలముతో ప్రేమించెదన్
ఆరాధన ఆరాధన - ఆరాధన ఆరాధన (2)

చరనం 1

ఎబినేజరే ఎబినేజరే - ఇంతవరకు ఆదుకొన్నావు (2)
ఇంతవరకు ఆదుకొన్నావు
నిన్ను ఫూర్ణ మనసుతో ఆరాధింతున్ - ఫూర్ణ బలముతో ప్రేమించెదన్        ||ఆరాధన||

చరనం 2
 
ఎల్‌రోయీ ఎల్‌రోయీ - నన్ను చూచావే వందనమయ్యా
నన్ను చూచావే వందనమయ్యా
నిన్ను ఫూర్ణ మనసుతో ఆరాధింతున్ - ఫూర్ణ బలముతో ప్రేమించెదన్        ||ఆరాధన||

చరనం 3
 
యెహోవా రాఫా యెహోవా రాఫా - స్వస్థపరచావే వందనమయ్యా
స్వస్థపరచావే వందనమయ్యా
నిన్ను ఫూర్ణ మనసుతో ఆరాధింతున్ - ఫూర్ణ బలముతో ప్రేమించెదన్        ||ఆరాధన||

Preminchedan (More Love More Power)

Chorus

Preminchedan Adhikamuga - Aradhinthun Asakthitho (2)
Poorna Manasutho Aradhinthun - Poorna Balamutho Preminchedan
Aradhana Aradhana - Aradhana Aradhana  (2)
 
Verse 1

Ebinezare Ebinezare - Inthavaraku Aadukonnavu (2)
Inthavaraku Aadukonnavu
Ninnu Poorna Manasutho Aradhinthun - Poorna Balamutho Preminchedan
                                                      ||Aradhana||
 
Verse 2

Elroyi Elroyi - Nannu Chuchave Vandanamayya
Nannu Chuchave Vandanamayya
Ninnu Poorna Manasutho Aradhinthun - Poorna Balamutho Preminchedan
                                                      ||Aradhana||

Verse 3

Yehova Rapha Yehova Rapha - Swastha Parachave Vandanamayya
Swastha Parachave Vandanamayya
Ninnu Poorna Manasutho Aradhinthun - Poorna Balamutho Preminchedan
                                                      ||Aradhana||

రమ్మానుచున్నాడు

పల్లవి

రమ్మానుచున్నాడు - నిన్ను ప్రభుయేసు
వాంచతో తన కరము చాపి - రమ్మానుచున్నాడు 

చరనం 1 

ఎటువంటి శ్రమలందును - ఆదరణ నీ కిచ్చునని 
గ్రహించి నీవు యేసునిచేరినా - హద్దులేని యింపునొందెదవు               ||రమ్మాను||

చరనం 2

కన్నీరంతా తుడుచును - కనుపాపవలె కాపాడున్ 
కారు మేఘమువలె కష్టములు వచ్చినను - కనికరించి నిన్ను కాపాడును     ||రమ్మాను||

చరనం 3 

సొమ్మసిల్లు వేలలో - బలమును నీ కిచ్చును 
ఆయన నీ వెలుగు రక్షణ అయినందున - ఆలసింపక నీవు త్వరపడి రమ్ము   ||రమ్మాను|| 

చరనం 4 

సకల వ్యాధులను - స్వస్థపరచుటకు 
శక్తిమంతుడగు ప్రభు యేసు ప్రేమతో - అందరికి తన కృపలనిచ్చున్        ||రమ్మాను||

Rammanuchunnadu

Chorus

Rammanuchunnadu - Ninnu Prabhu Yesu
Vaanchatho Tana Karamu Chaapi - Rammanuchunnadu

Verse 1

Etuvanti Shramalandunu - Aadharana Neekichunani
Grahinchi Neevu Yesuni Cherinaa
Hadduleni Impunondedavu             ||Rammanu||

Verse 2

Kannerantha Thuduchunu - Kanupaapavale Kaapadun
Kaaru Meghamuvale Kashtamulu Vachinanu 
Kanikarinchi Ninnu Kaapadunu        ||Rammanu||

Verse 3

Sommasillu Velalo - Balamunu Neekichunu
Aayana Nee Velugu Rakshana Ayinanduna
Aalasimpaka Neevu Thwarapadi Rammu  ||Rammanu||

Verse 4

Sakala Vyaadhulanu - Swasthaparachutaku
Shakthimanthudagu Prabhu Yesu Prematho
Andariki Thana Krupalanichun        ||Rammanu||

ఓరన్నా ఓరన్నా

పల్లవి

ఓరన్నా ఓరన్నా
యేసుకు సాటివేరే లేరన్నా లేరన్నా
యేసే ఆ దైవం చూడన్నా చూడన్నా                                  
యేసే ఆ దైవం చూడన్నా     

చరనం 1

చరిత్రలోనికి వచ్చాడన్నా (వచ్చాడన్నా)
పవిత్ర జీవం తెచ్చాడన్నా (తెచ్చాడన్నా)
అద్వితీయుడు ఆదిదేవుడు - ఆదరించెను ఆదుకొనును   (2)          ||ఓరన్నా|| 

చరనం 2

పరమును విడిచి వచ్చాడన్నా (వచ్చాడన్నా)
నరులలో నరుడై పుట్టాడన్నా (పుట్టాడన్నా)    
పరిశుద్దుడు పావనుడు - ప్రేమించెను ప్రాణమిచ్చెను  (2)             ||ఓరన్నా||

చరనం 3

సిలువలో ప్రాణం పెట్టాడన్నా (పెట్టాడన్నా)
మరణం గెలిచి లేచాడన్నా (లేచాడన్నా)              
మహిమ ప్రభూ మృత్యుంజయుడు - క్షమియించును జయమిచ్చును  (2)  ||ఓరన్నా||

చరనం 4
 
మహిమలు ఎన్నో చూపాడన్నా (చూపాడన్నా)
మార్గం తానే అన్నాడన్నా (అన్నాడన్నా)
మనిషిగ మారిన దేవుడేగా - మరణం పాపం తొలగించెను (2)         ||ఓరన్నా||

Oranna Oranna

Chorus

Oranna Oranna
Yesuku Saati Vere Leranna Leranna
Yese Aa Daivam Chudanna Chudanna
Yese Aa Daivam Chudanna
 
Verse 1
 
Cheritraloniki Vachadanna (Vachadanna)
Pavithra Jeevam Techadanna (Techadanna)
Adviteeyudu Aadi Devudu - Aadarinchunu Aadukonunu (2)   ||Oranna||

Verse 2

Paramunu Vidichi Vachadanna (Vachadanna)
Narulalo Narudai Puttadanna (Puttadanna)
Parishudhudu Paavanudu - Preminchenu Pranamichenu (2)   ||Oranna||

Verse 3

Siluvalo Pranam Pettadanna (Pettadanna)
Maranam Gelichi Lechadanna (Lechadanna)
Mahima Prabhu Mruthyunjayudu - Kshamiyinchunu Jayamichunu (2)
                                                        ||Oranna||
Verse 4
 
Mahimalu Enno Chupadanna (Chupadanna)
Maargam Taane Annadanna (Annadanna)
Manishiga Maarina Devudega - Maranam Paapam Tolaginchenu (2)
                                                        ||Oranna||

Ninne Preminthunu

Ninne Preminthunu
Ninne Preminthunu Yesu
Ninne Preminthunu
Ne Venuthiruga

    Nee Sannidhilo Mokarinchi
    Nee Maargamulo Saageda
    Nirasinchaka Saageda
    Nee Veluthurulo               ||Nee Sannidhilo||

Ninne Sevinthunu
Ninne Sevinthunu Yesu
Ninne Sevinthunu
Ne Venuthiruga

    Nee Sannidhilo Mokarinchi
    Nee Maargamulo Saageda
    Nirasinchaka Saageda
    Nee Veluthurulo               ||Nee Sannidhilo||            

Ninne Sthuthinthunu
Ninne Sthuthinthunu Yesu
Ninne Sthuthinthunu
Ne Venuthiruga

    Nee Sannidhilo Mokarinchi
    Nee Maargamulo Saageda
    Nirasinchaka Saageda
    Nee Veluthurulo               ||Nee Sannidhilo||

Ninne Poojinthunu
Ninne Poojinthunu Yesu
Ninne Poojinthunu
Ne Venuthiruga

    Nee Sannidhilo Mokarinchi
    Nee Maargamulo Saageda
    Nirasinchaka Saageda
    Nee Veluthurulo               ||Nee Sannidhilo||

నిన్నే ప్రేమింతును

నిన్నే ప్రేమింతును  
నిన్నే ప్రేమింతును, యేసు
నిన్నే ప్రేమింతును
నే వెనుతిరుగా 
    
    నీ సన్నిధిలొ మోకరించీ
    నీ మార్గములొ సాగెదా
    నిరసించక సాగెదా
    నీ వెలుతురులో         ||నీ సన్నిధిలొ||

నిన్నే సేవింతును 
నిన్నే సేవింతును, యేసు
నిన్నే సేవింతును
నే వెనుతిరుగా 
  
    నీ సన్నిధిలొ మోకరించీ
    నీ మార్గములొ సాగెదా
    నిరసించక సాగెదా
    నీ వెలుతురులో         ||నీ సన్నిధిలొ|| 

నిన్నే స్తుతియింతును
నిన్నే స్తుతియింతును, యేసు
నిన్నే స్తుతియింతును
నే వెనుతిరుగా 

    నీ సన్నిధిలొ మోకరించీ
    నీ మార్గములొ సాగెదా
    నిరసించక సాగెదా
    నీ వెలుతురులో         ||నీ సన్నిధిలొ|| 

నిన్నే పూజింతును
నిన్నే పూజింతును, యేసు
నిన్నే పూజింతును
నే వెనుతిరుగా 

    నీ సన్నిధిలొ మోకరించీ
    నీ మార్గములొ సాగెదా
    నిరసించక సాగెదా
    నీ వెలుతురులో         ||నీ సన్నిధిలొ||