నీవు చేసిన ఉపకారములకు

పల్లవి

నీవు చేసిన ఉపకారములకు - నేనేమి చెల్లింతును
ఏడాది కోడెలనా - వేలాది పొట్టేళ్ళెనా       (2)

చరనం 1

వేలాది నదులంత విస్తార తైలము - నీకిచ్చినా చాలునా     (2)
గర్భఫలమైన నా జ్యేష్ఠపుత్రుని - నీకిచ్చినా చాలునా       (2)    ||ఏడాది||

చరనం 2  

మరణ పాత్రుడనైయున్న నాకై - మరణించితివి సిల్వలో      (2)
కరుణ చూపి నీ ప్రేమ మార్గాన - నడిపించితివి యేసయ్యా    (2)    ||ఏడాది||

చరనం 3 

విరిగి నలిగిన బలియాగముగను - నా హృదయమర్పింతునా   (2)
రక్షణ పాత్రను చేబూని నిత్యం - నిను వెంబడించెదను       (2)    ||ఏడాది||

చరనం 4 

గొప్ప రక్షణ నాకిచ్చినందుకు - నేనేమి చెల్లింతును         (2)
కపట వర్తన లేకున్న హృదయాన్ని - అర్పింతునో యేసయ్యా  (2)    ||ఏడాది||

Neevu Chesina Upakaramulaku

Chorus

Neevu Chesina Upakaramulaku - Nenenemi Chellinthunu
Yedadi Dudalana – Veladi Pottellana    (2)

Verse 1

Velaadi Nadulantha Visthara Tailamu - Neekichhina Chaaluna
Garbha Phalamaina Naa Jeshta Puthruni - Neekichhina Chaaluna  (2)
                                                        ||Yedadi||
Verse 2

Marana Paathrudanaiyyunna Naakai - Maraninchithivi Silvalo
Karunachupi Nee Prema Maargana - Nadipinchithivi Yesayya      (2)
                                                        ||Yedadi||
Verse 3

Virigi Naligina Baliyagamuganu - Naa Hrudayamarpinthunu
Rakshanapaatranu Chebuni Nithyam - Ninu Vembadinchedanu       (2)
                                                        ||Yedadi||
Verse 4

Goppa Rakshana Naakichinanduna - Nenemi Chellinthunu
Kapata Varthana Lekunda Hrudayanni - Arpinthuno Yesayya       (2)
                                                        ||Yedadi||

నీవే నా ఊపిరి (This is the Air I Breathe)

నీవే నా ఊపిరి  
నీవే నా ఊపిరి
నీ సన్నిధియే - నాకు జీవం     ||నీవే ఊపి||

     నీవే.......నా కొరిక నీవే
     నేవే..... నా ఆశ నీవే

నీవే జీవాహరం
నీవే జీవాహరం  
నీ వాక్యము - నాకు జీవం     ||నీవే జీవా||

     నీవే......నా కొరిక నీవే
     నీవే.... నా ఆశ నీవే

Neeve Naa Oopiri (This is the Air I Breathe)

Neeve Naa Oopiri
Neeve Naa Oopiri
Nee Sannidhiye - Naaku Jeevam    ||Oopiri||

     Neeve......Naa Korika Neeve
     Neave......Naa Aasha Neeve

Neeve Jeevaharam
Neeve Jeevaharam
Nee Vaakyamu - Naaku Jeevam     ||Jeevaharam||

     Neeve......Naa Korika Neeve 
     Neave......Naa Aasha Neeve

Neeve Naa Pranamu

Chorus

Neeve Naa Pranamu - Neeve Naa Sarvamu 
Neeve Naa Jeevamu - Yesayya  (2)
Maruvalenu Needu Prema - Viduvalenaya Nee Sneham  (2)
                                                         ||Neeve||
Verse 1

Maargam Neeve - Satyam Jeevam Neeve
Jeevinchutaku - Adharam Neeve  (2)
Brathukantha Nee Korake Jeevinthunu - Ninu Nenu Aradhinthun (2)
                                                         ||Neeve||
Verse 2
 
Todu Neeve - Naa Needa Neeve
Nityam Naa Todunde - Naa Chelimi Neeve  (2)
Apayam Raakunda Kaapaduvadavu - Ninu Nenu Aradhinthun (2)
                                                         ||Neeve||
Hindi

Tu Hi Mera Jeevan - Tu Hi Mera Jahan
Tuhi Sabse Juda - Eeshu  (2)
 
English

You Are My Life - You Are My Strength
You Are My Everything - Yeshuva  (2)

నీవే నా ప్రాణము

పల్లవి

నీవే నా ప్రాణము - నీవే నా సర్వము 
నీవే నా జీవము - యేసయ్యా (2) 
మరువలేను నీదు ప్రేమ - విడువలేనయా నీ స్నేహం (2)           ||నీవే||
 
చరనం 1
 
మార్గం నీవే - సత్యం జీవం నీవే
జీవించుటకు - ఆధారం నీవే (2)
బ్రతుకంతా నీ కొరకే జీవింతును - నిను నేను అరాధింతున్ (2)       ||నీవే||

చరనం 2

తోడు నీవే - నా నీడ నీవే
నిత్యం నా తోడుండే - నా చెలిమి నీవే (2)
అపాయం రాకుండ కాపడువాడవు - నిను నేను ఆరాధింతున్ (2)      ||నీవే||

హిందీ

తూహి మేరా జీవన్ - తూహి మేరా జహా
తూహి సబ్సే జుదా - ఈశు (2)

ఇంగ్లీష్

యూ ఆర్ మై లైఫ్ - యూ ఆర్ మై స్ట్రెంత్
యూ ఆర్ మై ఎవ్రిథింగ్ - యేషువా (2)

Neeve Naa Devudavu

Neeve Naa Devudavu - Aradhinthunu
Neeve Naa Raajuvu - Keerthinchedanu     (2)

Maranamunu Jayinchina - Mruthyunjayudavu Neeve
Maranamu Nunchi Jeevamuku - Nanu Daatinchavu
Paralokamunundi Veluguga Vachi - Maargamu Chupithivi
Cheekati Nunchi Veluganaku - Nanu Nadipinchavu

Hosanna Mahima Neeke
Hosanna Prabhavamu Raajunake    (2)

Neeve Neeve Neeve Neeve   (2)

నీవే నా దేవుడవు

నీవే నా దేవుడవు - ఆరాధింతును
నీవే నా రాజువు - కీర్తించెదను (2)

మరణమును జయించిన - మృత్యుంజయుడవు నీవే
మరణమునుంచి జీవముకు - నను దాటించావు
పరలోకమునుండి వెలుగుగ వచ్చి - మార్గము చూపితివి
చీకటి నుంచి వెలుగనకు - నను నడిపించావు

హోసన్నా  మహిమ నీకే
హోసన్నా  ప్రభావము రాజునకే  (2)

నీవే.. నీవే.. నీవే.. నీవే.. (2)

Nee Chethitho Nannu Pattuko

Chorus

Nee Chethitho Nannu Pattuko - Nee Aathmatho Nannu Nadupu
Shilpi Chethilo Shilanu Nenu - Anukshanamu Nannu Chekkumu 

Verse 1

Andhakara Loyalona - Sancharinchina Bhayamu Ledhu
Nee Vaakyam Shakthigaladhi - Naa Throvaku Nithya Velugu

Verse 2

Ghorapaapini Nenu Thandri - Paapa Yubilo Padiyuntini
Levanettumu Shudhicheyumu - Pondhanimmu Needhu Premanu

Verse 3

Ee Bhuvilo Raaju Neeve - Naa Hrudilo Shanthi Neeve
Kummarinchumu Needu Athmanu - Jeevithanthamu Sevachesedhan

నీ చేతితో నన్ను పట్టుకో

పల్లవి

నీ చేతితో నన్ను పట్టుకో - నీ ఆత్మతో నన్ను నడుపు
శిల్పిచేతిలో సిలను నేను - అనుక్షణము నన్ను చెక్కుము  (2)

చరనం 1

అంధకార లోయలోన - సంచరించిన భయము లేదు
నీ వాక్యం శక్తిగలది - నా త్రోవకు నిత్యవెలుగు   (2)

చరనం 2  

ఘోరపాపిని నేను తండ్రి - పాప యూబిలో పడియుంటిని
లేవనెత్తుము శుద్ధిచేయుము - పొందనిమ్ము నీదు ప్రేమను  (2)

చరనం 3

ఈ భువిలో రాజు నీవే - నా హృదిలో శాంతినీవే
కుమ్మరించుము నీదు ఆత్మను - జీవితాంతము సేవచేసెదన్  (2)