సదా కాలము నీతో నేను

పల్లవి

G         D        C          G
సదా కాలము నీతో నేను జీవించెదను యేసయ్యా.... (2)
    C         D         Bm          G
యేసయ్యా....యేసయ్యా...యేసయ్యా.....యేసయ్యా.... (2)

చరనం 1

G           Em           D            C     G
పాపాల ఊభిలో పడియున్న నన్ను నీ ప్రేమతో నన్ను లేపావయ్యా (2)
G              Em       D            C      G
యే తోడు లేని నాకు నా తోడుగా నా అండగా నీవు నిలిచావయ్యా (2) 

చరనం 2

G            Em         D           C      G
నీ వాత్సళ్యమును నాపై చూపించి నీ సాక్షిగ నన్ను నిలిపావయ్యా (2)
G         Em           D            C       G
ఆశ్చర్య కార్యములు ఎన్నో చేసి నీ పాత్రగా నన్ను మలిచావయ్యా (2)

Strumming: D U D D U D

ఓ సద్భక్తులార

  G     D  G   C    D
ఓ సద్భక్తులార లోక రక్షకుండు
Em   D    G   D A D
బేత్లెహేమందు నేడు జన్మించెన్ 
G Am  D  G   D  Em D  
రాజాధి రాజు ప్రభువైన యేసు 
 G       D       G       D
నమస్కరింప రండి - నమస్కరింప రండి
 Am      D C      G   D   G
నమస్కరింప రండి - యుత్సాహాముతో

G    D    G  C    D
సర్వేశ్వరుండు నరరూపమెత్తి 
Em    D   G   D A D
కన్యకు పుట్టే నేడు వేంచేసెన్ 
G Am  D  G  D   Em D 
మానవ జన్మమెత్తిన శ్రీ యేసు 
 G       D      G       D
నీకు నమస్కరించి - నీకు నమస్కరించి
 Am      D C   G D    G
నీకు నమస్కరించి - పూజింతుము

G     D   G   C    D
ఓ దూతలార ఉత్సాహించి పాడి 
Em  D   G     D A    D
రక్షకుండైన యేసున్ స్తుతించుడి 
G Am  D   G   D  Em  D 
పరాత్పరుండ నీకు స్తోత్రమంచు 
 G       D       G       D
నమస్కరింప రండి - నమస్కరింప రండి
 Am      D C      G  D   G
నమస్కరింప రండి - యుత్సాహాముతో

G      D   G   C   D
యేసు ధ్యానించి నీ పవిత్ర జన్మ 
Em    D  G  D A  D
మీ వేల స్తోత్రము నర్పింతుము
G Am  D   G   D Em D 
అనాది వాక్యమాయే నరరూపు
 G       D       G       D
నమస్కరింప రండి - నమస్కరింప రండి
 Am      D C      G  D   G
నమస్కరింప రండి - యుత్సాహాముతో

రాజులకు రాజు పుట్టేనయ్య

Em   D C     D 
రాజులకు రాజు పుట్టేనయ్య (2) 
C      G    C    D    
రారే చూడా మనమెల్లుదామన్నయ్య (2)

Em     D C    D 
యూదాయనే దేశమందన్నయ్య (2)
C     G      C     D 
యూదులకు గొప్ప రాజు పుట్టేనయ్య (2)

Em   D C    D 
పశువుల పాకలోనన్నయ్య (2) 
C      G  C      D 
శిశువు పుట్టే చూడ రండన్నయ్య (2)

Em      D  C         D 
తారన్ జూచి తూర్పు జ్ఞానులన్నయ్య (2)
C    G C     D 
తరలీనరే బేత్లెహేమన్నయ్య (2)

Em   D     C       D 
బంగారము సాంబ్రాణి బోలమన్నయ్య (2)
C    G  C        D 
బాగుగాను యేసు కిచ్చిరన్నయ్య (2)

Em   D  C     D 
ఆడుదము పాడుదామన్నయ్య (2)
C    G      C     D 
వేడుకలో మనం వేడుదామన్నయ్య (2)

Strumming: D D U D U

బేత్లెహేములో సందడి

Em     D    Em Em       C    Am  
బేత్లెహేములో సందడి - పశుల పాకలో సందడి
      C    D   Bm     G    Em
శ్రీ యేసు పుట్టాడని - మహారాజు పుట్టాడని                ||బేత్లెహేములో||

Em      D  Em  Am     D   Em
ఆకాశములో సందడి - చుక్కలలో సందడి (2)
G      Am      D          G  Em
వెలుగులతో సందడి - మిలమిల మెరిసే సందడి (2)         ||బేత్లెహేములో||

Em         D  Em  Am          D   Em
దూతల పాటలతో సందడి - సమాధాన వార్తతో సందడి (2)
G           Am    D          G   Em
గొల్లల పరుగులతో సందడి- క్రిస్త్మస్ పాటలతో సందడి (2)      ||బేత్లెహేములో||

Em           D  Em  Am        D   Em
దావిదు పురములో సందడి - రక్షకుని వార్తతో సందడి (2)
G         Am     D      G   Em
జ్ఞానుల రాకతో సందడి - లోకమంతా సందడి (2)           ||బేత్లెహేములో||

Strumming: D D U D U

YouTube Link

దూత పాట పాడుడీ (Hark The Herald Angels Sing)

దూత పాట పాడుడీ - రాక్షకున్ స్తుతించుడీ
ఆ ప్రభుండు పుట్టెను - బెత్లెహేము నందున 
భూజనంబు కెల్లను - సౌఖ్యసంభ్ర మాయెను
ఆక-సంబునందున - మ్రోగుపాట చాటుడీ
దూత పాట పాడుడీ - రాక్షకున్ స్తుతించుడీ

ఊర్ధ్వలోకమందున - గోల్వగాను శుద్ధులు
ఆంత్యకాలమందున - కన్య-గర్భా మందున 
బుట్టినట్టి రక్షకా - ఓ ఇమ్మానుయేల్ ప్రభో
ఓ నరావతారుడా - నిన్ను నెన్న శక్యమా?
దూత పాట పాడుడీ - రాక్షకున్ స్తుతించుడీ

రావె నీతిసూర్యుడా - రావె దేవ పుత్రుడా
నీదు రాకవల్లను - లోక సౌఖ్య మాయెను
భునివాసు లందరు - మృత్యుభీతి గెల్తురు
నిన్ను నమ్మువారికి - ఆత్మశుద్ధి కల్గును
దూత పాట పాడుడీ - రాక్షకున్ స్తుతించుడీ

దూత పాట పాడుడీ (Hark The Herald Angels Sing)

F   C   F  C   F  G#m  F C F    
దూత పాట పాడుడీ - రాక్షకున్ స్తుతించుడీ
F  C    Dm G    Am C   G  C   
ఆ ప్రభుండు పుట్టెను - బెత్లెహేము నందున 
   F  C F  C   F  C   F   C
భూజనంబు కెల్లను - సౌఖ్యసంభ్ర మాయెను
Bb Gm  D   Gm C   F   C   F  
ఆక-సంబునందున - మ్రోగుపాట చాటుడీ
Bb  Gm  D Gm   C  F    C   F  
దూత పాట పాడుడీ - రాక్షకున్ స్తుతించుడీ

F  C  F   C   F  G#m F C F   
ఊర్ధ్వలోకమందున - గోల్వగాను శుద్ధులు
F   C  Dm   G  Am-C   G   C  
ఆంత్యకాలమందున - కన్య-గర్భా మందున 
 F  C F C      F   C  F   C
బుట్టినట్టి రక్షకా - ఓ ఇమ్మానుయేల్ ప్రభో
Bb Gm D  Gm   C    F   C   F  
ఓ నరావతారుడా - నిన్ను నెన్న శక్యమా?
Bb  Gm  D  Gm  C   F   C   F  
దూత పాట పాడుడీ - రాక్షకున్ స్తుతించుడీ

F   C  F   C   F  G#m F C F 
రావె నీతిసూర్యుడా - రావె దేవ పుత్రుడా
F   C Dm G   Am   C  G   C
నీదు రాకవల్లను - లోక సౌఖ్య మాయెను
   F   C F C   F   C   F  C
భునివాసు లందరు - మృత్యుభీతి గెల్తురు
Bb   Gm  D Gm  C  F   C  F  
నిన్ను నమ్మువారికి - ఆత్మశుద్ధి కల్గును
Bb  Gm  D  Gm  C   F   C   F  
దూత పాట పాడుడీ - రాక్షకున్ స్తుతించుడీ

నా జీవిత కాలమంత

పల్లవి

నా జీవిత కాలమంత
నిను కీర్తించిన చాలునా
నా సమస్త సంపద
నీకిచ్చిన చాలునా

యేసు నీదు మేలులకై
నే బదులుగా యేమిత్తును
నా దేహమే యాగముగా
అర్పించిన చాలునా                    ||నా జీవిత||

చరణం 1

నా బాల్యమంతా - నా తోడుగా నిలచి
ప్రతి కీడునుండి - తప్పించినావు
యవ్వన కాలమున - నే త్రోవ తొలగిన
మన్నించి నాతోనే - కొనసాగినావు
ఎన్నో శ్రమలు - ఆపదలన్నిటిలో
నను ధైర్యపరచి - నను ఆదుకున్నావు
యేసు నీవే - నీవే యేసు
నీవే నా - సర్వస్వమూ...              ||నా జీవిత||

చరణం 2

కన్నీటి రాత్రులు - నే గదిపిన వెంటనే
సంతోష ఉదయాలు - నాకిచ్చినావు
హృదయాశలన్నీ - నేరవెర్చినావు
యొగ్యుడను కాక్నున్న - హెచ్చించినావు
ఎంతో ప్రేమ - మితిలేని కృపను
నాపై చూపించి - నను హత్తుకున్నావు
యేసు నీవే - నీవే యేసు
నీవే నా - ఆనందమూ...              ||నా జీవిత||

నా జీవిత కాలమంత

Intro: C G Am C G F
       Am Em F G C

పల్లవి

C      G   Am
నా జీవిత కాలమంత
C        G   F
నిను కీర్తించిన చాలునా
  Am       Em
నా సమస్త సంపద
 F    G   C
నీకిచ్చిన చాలునా

C       G   Am
యేసు నీదు మేలులకై
  C      G     F
నే బదులుగా యేమిత్తును
  Am         Em
నా దేహమే యాగముగా
 F    G   C
అర్పించిన చాలునా                    ||నా జీవిత||

చరణం 1

C     F      G       Em
నా బాల్యమంతా - నా తోడుగా నిలచి
Am    F     G     C
ప్రతి కీడునుండి - తప్పించినావు
C      F       G     Em
యవ్వన కాలమున - నే త్రోవ తొలగిన
Am    F       G    C
మన్నించి నాతోనే - కొనసాగినావు
Am  Dm
ఎన్నో శ్రమలు - ఆపదలన్నిటిలో
Dm                 D#
నను ధైర్యపరచి - నను ఆదుకున్నావు
Em
యేసు నీవే - నీవే యేసు
             G
నీవే నా - సర్వస్వమూ...              ||నా జీవిత||

చరణం 2

C    F       G      Em
కన్నీటి రాత్రులు - నే గదిపిన వెంటనే
Am   F         G   C
సంతోష ఉదయాలు - నాకిచ్చినావు
C     F      G   Em
హృదయాశలన్నీ - నేరవెర్చినావు
Am      F        G     C
యొగ్యుడను కాక్నున్న - హెచ్చించినావు
Am  Dm
ఎంతో ప్రేమ - మితిలేని కృపను
Dm                 D#
నాపై చూపించి - నను హత్తుకున్నావు
Em
యేసు నీవే - నీవే యేసు
             G
నీవే నా - ఆనందమూ...              ||నా జీవిత||

Strum Pattern: D D U D U
 
Album: Lerevaru
Singers: Naresh Iyer
Music: Joel Kodali & Hadlee Xavier

యేసుతో ఠీవిగాను

పల్లవి

యేసుతో ఠీవిగాను పోదమా - అడ్డుగా వచ్చువైరి గెల్వను
యుద్ధ నాదంబుతో బోదము                                ||యేసుతో||
 
చరనం 1

రారాజు సైన్యమందు చేరను - ఆ రాజు దివ్యసేవ చేయను (2)
యేసు రాజు ముందుగా - ధ్వజము బట్టి నడువగా (2)
యేసుతో ఠీవిగాను వెడలను                                ||యేసుతో||
 
చరనం 2

విశ్వాస కవచమున్ ధరించుచు - రారాజు నాజ్ఞ మదిని నిల్పుచు 
అనుదినంబు శక్తిని - బొందుచున్న వారమై
యెసుతో ఠీవిగాను వెడలను                                ||యేసుతో||
 
చరనం 3

శోధనలు మనల చుట్టి వచ్చినా - సాతాను అంబులెన్ని తగిలినా
భయములేదు మనకిక - ప్రభువు చెంత నుందుము
యేసుతో ఠీవిగాను వెడలను                                ||యేసుతో||
 
చరనం 4

ఓ యువతీ యువకులారా చేరుడి - శ్రీ యేసురాజు వార్త చాటుడి
లోకమంత ఏకమై - యేసునాధు గెల్వను
సాధనంబెవరు నీవు నేనెగా                                 ||యేసుతో||

యేసయ్యా నీ మాటలు

పల్లవి

యేసయ్యా నీ మాటలు – తేనెకంటే మధురము
యేసయ్యా నీ మాటలు – రెండంచుల ఖడ్గము
నీ వాక్యమే దీపము – నా త్రోవకు వెలుగైయున్నది (2)

యేసయ్యా నీ మాటలు – తేనెకంటే మధురము
యేసయ్యా నీ మాటలు – జీవపు ఊటలు

చరనం

కష్టములలొ నష్టములలొ – వ్యాధులలొ నా వేదనలొ  (2) 
ఆధరించును ఆవరించును – తీర్చిదిద్ధి సరిచేయును 
స్వస్థపరచును లేవనెత్తును – జీవమిచ్చి నడిపించును (2)

పల్లవి

యేసయ్యా నీ మాటలు – తేనెకంటే మధురము
యేసయ్యా నీ మాటలు – జీవపు ఊటలు

చరనం

కష్టములలొ నష్టములలొ – వ్యాధులలొ నా వేదనలొ  (2) 
ఆధరించును ఆవరించును – తీర్చిదిద్ధి సరిచేయును 
స్వస్థపరచును లేవనెత్తును – జీవమిచ్చి నడిపించును (2)

పల్లవి

యేసయ్యా నీ మాటలు – తేనెకంటే మధురము
యేసయ్యా నీ మాటలు – జీవపు ఊటలు