Yese Daivamu - Yese Jeevamu Naa Kreesthe Sarvamu - Nithya Jeevamu (2) Mahima Neeke - Ghanatha Neeke Ninne Pujinchi - Ne Aradhinthunu Yesayya - Naa Yesayya Yesayya - Naa Yesayya (3)
Andhra Christian Hymnals
యేసే దైవము
యేసే దైవము - యేసే జీవము నా క్రీస్తే సర్వము - నిత్య జీవము మహిమ నీకే - ఘనత నీకే నిన్నే పూజించి - నే ఆరాధింతును యేసయ్యా - నా యేసయ్యా యేసయ్యా - నా యేసయ్యా (3)
Sada Kaalamu Neetho Nenu
Sada Kaalamu Neetho Nenu Jeevinchedanu Yesayya.... (2) Yesayya....Yesayya....Yesayya..aha...Yesayya.... (2) Paapaala Oobilo Padiyunna Nannu Nee Prematho Nannu Lepavayya (2) Ye Thodu Leni Naaku Naa Thodugaa Naa Andagaa Neevu Nilichaavayya (2) ||Yesayya|| Nee Vathsalyamunu Naapai Chupinchi Nee Saakshiga Nannu Nilipavayya (2) Aashcharya Kaaryamulu Enno Chesi Nee Pathragaa Nannu Malichavayya (2) ||Yesayya||
సదా కాలము నీతో నేను
పల్లవి సదా కాలము నీతో నేను జీవించెదను యేసయ్యా.... (2) యేసయ్యా....యేసయ్యా...యేసయ్యా.....యేసయ్యా.... (2) చరనం 1 పాపాల ఊభిలో పడియున్న నన్ను నీ ప్రేమతో నన్ను లేపావయ్యా (2) యే తోడు లేని నాకు నా తోడుగా నా అండగా నీవు నిలిచావయ్యా (2) చరనం 2 నీ వాత్సళ్యమును నాపై చూపించి నీ సాక్షిగ నన్ను నిలిపావయ్యా (2) ఆశ్చర్య కార్యములు ఎన్నో చేసి నీ పాత్రగా నన్ను మలిచావయ్యా (2)
సదా కాలము నీతో నేను
పల్లవి G D C G సదా కాలము నీతో నేను జీవించెదను యేసయ్యా.... (2) C D Bm G యేసయ్యా....యేసయ్యా...యేసయ్యా.....యేసయ్యా.... (2) చరనం 1 G Em D C G పాపాల ఊభిలో పడియున్న నన్ను నీ ప్రేమతో నన్ను లేపావయ్యా (2) G Em D C G యే తోడు లేని నాకు నా తోడుగా నా అండగా నీవు నిలిచావయ్యా (2) చరనం 2 G Em D C G నీ వాత్సళ్యమును నాపై చూపించి నీ సాక్షిగ నన్ను నిలిపావయ్యా (2) G Em D C G ఆశ్చర్య కార్యములు ఎన్నో చేసి నీ పాత్రగా నన్ను మలిచావయ్యా (2) Strumming: D U D D U D
Sada Kaalamu Neetho Nenu
G D C G Sada Kaalamu Neetho Nenu Jeevinchedanu Yesayya.... (2) C D Bm G Yesayya....Yesayya....Yesayya..aha...Yesayya.... (2) G Em D C G Paapaala Oobilo Padiyunna Nannu Nee Prematho Nannu Lepavayya (2) G Em D C G Ye Thodu Leni Naaku Naa Thodugaa Naa Andagaa Neevu Nilichaavayya (2) ||Yesayya|| G Em D C G Nee Vathsalyamunu Naapai Chupinchi Nee Saakshiga Nannu Nilipavayya (2) G Em D C G Aashcharya Kaaryamulu Enno Chesi Nee Pathragaa Nannu Malichavayya (2) ||Yesayya|| Strumming: D U D D U D
యేసే దైవము
C F యేసే దైవము - యేసే జీవము C G నా క్రీస్తే సర్వము - నిత్య జీవము Am F మహిమ నీకే - ఘనత నీకే C G E నిన్నే పూజించి - నే ఆరాధింతును Am F యేసయ్యా - నా యేసయ్యా C G యేసయ్యా - నా యేసయ్యా (3) Strumming: D D U D U D U D U D U
Nadipinchu Naa Naava
Chorus Nadipinchu Naa Naava - Nadi Sandhramuna Deva Nava Jeevana Margamuna - Naa Janma Thariyimpa ||Nadipinchu|| Verse 1 Naa Jeevitha Theeramuna - Naa Apajaya Bharamuna Naligina Naa Hrudayamunu - Nadipinchumu Lothunaku Naa Aathma Virabhuya - Naa Deeksha Phaliyimpa Naa Naavalo Kaalidumu - Naa Seva Jekonumu ||Nadipinchu|| Verse 2 Rathranthayu Shramapadina - Raaledu Prabhu Jayamu Rahadarulu Vedhakinanu - Radayenu Pratiphalamu Rakshinchu Nee Siluva - Ramaneeya Lothulalo Ratanalanu Vedhukutalo - Rajillu Naa Padava ||Nadipinchu|| Verse 3 Aathmarpana Cheyakaye - Aashinchiti Nee Chelimi Ahamunu Preminchuchune - Arasithi Prabhu Neekalimi Aasha Nirashaye - Aavedha Nedhuraye Aadhyathmika Lemigani - Allade Naa Valalu ||Nadipinchu|| Verse 4 Prabhu Maargamu Vidachithini - Prardhinchuta Maanithini Parbhu Vaakyamu Vadhalithini - Paramardhamu Marachithini Prapancha Natanalalo - Praveenyamunu Pondhi Phala Heenudanai Ipudu - Paatinthu Nee Maata ||Nadipinchu|| Verse 5 Prabhu Yesu Shishyudanai - Prabhu Premalo Paadhukoni Prakatinchunu Loakamulo - Parishudhuni Premakatha Paramaathma Prokshanalo - Paripoorna Samarpanatho Praanambunu Prabhukoraku - Paanarpanamu Jethu ||Nadipinchu||
నడిపించు నా నావ
పల్లవి నడిపించు నా నావ - నడి సంద్రమున దేవా నవ జీవన మార్గమున - నా జన్మ తరియింప ||నడిపించు|| చరనం 1 నా జీవిత తీరమున - నా అపజయ భారమున నలిగిన నా హృదయమును - నడిపించుము లోతునకు నాయాత్మ విరబూయ - నా దీక్ష ఫలియింప నా నావలో కాలిడుము - నా సేవ జేకొనుము ||నడిపించు|| చరనం 2 రాత్రంతయు శ్రమపడినా - రాలేదు ప్రభూ జయము రహదారులు వెదకినను - రాదాయెను ప్రతిఫలము రక్షించు నీ సిలువ - రమణీయ లోతులలో రతనాలను వెదకుటలో - రాజిల్లు నా పడవ ||నడిపించు|| చరనం 3 ఆత్మార్పణ చేయకయే - ఆశించితి నీ చెలిమి అహమును ప్రేమించుచునే - అరసితి ప్రభు నీ కలిమి ఆశ నిరాశాయే - ఆవేద నెదురాయే ఆధ్యాత్మిక లేమిగని - అల్లాడె నా వలలు ||నడిపించు|| చరనం 4 ప్రభు మార్గము విడచితిని - ప్రార్ధించుట మానితిని ప్రభు వాక్యము వదలితిని - పరమార్ధము మరచితిని ప్రపంచ నటనలలో - ప్రావీణ్యమును పొంది ఫలహీనుడనై యిపుడు - పాటింతు నీ మాట ||నడిపించు|| చరనం 5 ప్రభు యేసుని శిష్యుడనై - ప్రభు ప్రేమలో పాదుకొని ప్రకతింతును లోకములో - పరిశుధ్ధుని ప్రేమకథ పరమాత్మ ప్రోక్షణలో - పరిపూర్ణ సమర్పణతో ప్రాణంబును ప్రభు కొరకు - పానార్పణము జేతు ||నడిపించు||