D A D G C D A D
Jeevanadhini Naa Hrudayamulo - Pravahimpa Cheyumayaa (2)
D G C G D
Shareera Kriyalanniyu - Naalo Nashiyimpa Cheyumayaa (2) ||Jeevanadini||
D G C G D
Balaheena Samayamulo - Nee Balamu Prasaadinchumu (2) ||Jeevanadini||
D G C G D
Endina Emukalanniyu - Tirigi Jeevimpa Cheyumayaa (2) ||Jeevanadini||
D G C G D
Aatmeeya Varamulatho - Nannu Abhishekam Cheyumayaa (2) ||Jeevanadini||
D G C G D
Hallelujah Amen - Amen Hallelujah Amen (2) ||Jeevanadini||
Strumming: D U D U D U
D A D G C D A D
జీవనదిని నా హృదయములో - ప్రవహింప చేయుమయా (2)
D G C G D
శరీర క్రియలన్నియూ - నాలో నశియింప చేయుమయా (2) ||జీవ నదిని||
D G C G D
బలహీన సమయములో - నీ బలము ప్రసాదించుము (2) ||జీవ నదిని||
D G C G D
ఎండిన ఎముకలన్నియూ - తిరిగి జీవింప చేయుమయా (2) ||జీవ నదిని||
D G C G D
ఆత్మీయ వరములతో - నన్ను అభిషేకం చేయుమయా (2) ||జీవ నదిని||
D G C G D
హల్లెలూయా ఆమెన్ - ఆమెన్ హల్లెలూయా ఆమెన్ (2) ||జీవ నదిని||
Strumming: D U D U D U
C Em
ఓ యేసు నీ ప్రేమ - ఎంతో మహానీయము
F C G C
ఆకాశ తార పర్వత సముద్రములకన్న గొప్పది (2) ||ఓ యేసు||
C Am F C
ఆగమ్య ఆనందమే - హృదయము నిండెను
C Am F C
ప్రభుని కార్యములు - గంభీరమైనవి
F C
ప్రతి ఉదయ సాయంత్రములు
G C
స్తుతికి యోగ్యములు (2) ||ఓ యేసు||
C Am F C
సంకట సమయములో - సాగలేకున్నాను
C Am F C
దయచూపు నా మీదా - అని నేను మెరపెట్టగా
F C
వింటినంటివి నా మొర్రకు ముందే
G C
తోడునుందునంటివి (2) ||ఓ యేసు||
C Am F C
మరణాందకారపు - లోయనే సంచరించిన
C Am F C
నిరంతరమేసు - నాదు కాపరివై
F C
కరమునిచ్చి నన్ను గాయుచు నడుపు
G C
కరణగల ప్రభువు (2) ||ఓ యేసు||
C Am F C
కొదువలెన్ని యున్నా - భయపడను నేనెప్పుడు
C Am F C
పచ్చిక బయలులో - పరుండ జేయును
F C
భోజనజలములతో తృప్తి పరచు
G C
నాతో నుండునేసు (2) ||ఓ యేసు||
C Am F C
దేవుని గృహములో - సదా స్తుతించెదనూ
C Am F C
సంపూర్ణ హృదయముతో - సదా భజించెదనూ
F C
స్తుతి ప్రశంసలకు యోగ్యుడేసు
G C
హల్లేలూయా ఆమేన్ (2) ||ఓ యేసు||
Strumming: D U D U D U D U D U D U
C Em
O Yesu Nee Prema - Entho Mahaaneeyamu
F C G C
Aakasha Thaara Parvatha Samudramula Kanna Goppadi (2) ||O Yesu||
C Am F C
Agamya Aanandame - Hrudayamu Nindenu
C Am F C
Prabhuni Kaaryamulu - Gambheeramainavi
F C
Prathi Udaya Sayanthramulu
G C
Stuthiki Yogyamulu (2) ||O Yesu||
C Am F C
Sankata Samayamulo - Saagalekunnaanu
C Am F C
Dayachoopu Naa Meedaa - Ani Nenu Morapettagaa
F C
Vintinantivi Naa Moraku Munde
G C
Thodu Nundunantivi (2) ||O Yesu||
C Am F C
Maranaandha Kaarapu - Loyalo Sancharinchina
C Am F C
Nirantaramesu - Naadu Kaapariyai
F C
Karamunichchi Nanu Gaayuchu Nadupu
G C
Karunagala Prabhuvu (2) ||O Yesu||
C Am F C
Koduvalenni Yunnaa- Bhayapadanu Ne Nepudu
C Am F C
Pachika Bayalulo - Parunda Jeyunu
F C
Bhojana Jalamulatho Thrupthiparachu
G C
Naatho Nundunesu (2) ||O Yesu||
C Am F C
Devuni Gruhamulo - Sadaa Sthuthinchedanu
C Am F C
Sampoorna Hrudayamutho - Sadaa Bhajinchedanu
F C
Sthuthi Prashamsalaku Yogyudesu
G C
Hallelooyaa Amen (2) ||O Yesu||
Strumming: D U D U D U D U D U D U
Em D C Am Em
నీ ప్రేమా నీ కరుణా - చాలునయా నా జీవితానా
Em D C Am Em
మరి దేనినీ ఆశించనూ - నే కోరను ఈ జాగానా ||నీ ప్రేమా||
Em D Em
చాలయ్య చాలీ - దీవెనలు చాలు
C Bm Em
మేలయ్య మేలు - నీ సన్నిధి మేలు ||చాలయ్య||
Em D Em
గురిలేని నన్ను - గుర్తించినావే
C Bm Em
ఎనలేని ప్రేమను - చూపించినావే
Em D Em
వెలలేని నాకు - విలువిచ్చినావే
C Bm Em
విలువైన పాత్రగా - నను మార్చినావే ||నీ ప్రేమా||
Em D Em
చేజారిన నాకై - చేజాచినావే
C Bm Em
చెదరిన నా బ్రతుకును - చేరదీసినావే
Em D Em
చెరనుండి నన్ను - విడిపించినావే
C Bm Em
చెరగని నీ ప్రేమకు - సాక్షిగా మార్చావే ||నీ ప్రేమా||
Em D Em
నరకపు పొలిమేరలో - నను కనుగొన్నావే
C Bm Em
కల్వరిలో ప్రాణమిచ్చి - నను కొన్నావే
Em D Em
నీప్రేమను ప్రకటింప - నను ఎన్నుకొన్నావే
C Bm Em
నీ కుమారునిగా - నను మార్చినావే ||నీ ప్రేమా||
Strumming: D D U D U
Em D C Am Em
Nee Prema Nee Karuna – Chalunaya Naa Jeevithana
Em D C Am Em
Mari Denini Ashinchanu - Ne Koranu Ee Jagana || Nee Prema||
Em D Em
Chalayya Chalee - Deevenalu Chalu
C Bm Em
Melayya Melu - Nee Sannidi Melu ||Chalayya||
Em D Em
Gurileni Nannu - Gurthinchinave
C Bm Em
Enaleni Premanu - Chupinchinave
Em D Em
Velaleni Naaku - Viluvichinave
C Bm Em
Viluvaina Paatraga - Nanu Maarchinave || Nee Prema||
Em D Em
Chejarina Naakai - Chechaachinave
C Bm Em
Chedarina Naa Brathukunu - Cheradeesinave
Em D Em
Cheranundi Nannu - Vidipinchinave
C Bm Em
Cheragani Nee Premaku - Sakshigaa Marchave || Nee Prema||
Em D Em
Narakapu Polimeralo - Nanu Kanugonnave
C Bm Em
Kalvarilo Pranamichi - Nanu Konnave
Em D Em
Nee Premanu Prakatimpa - Nanu Ennukonnave
C Bm Em
Nee Kumaruniga - Nanu Marchinave || Nee Prema||
Strumming: D D U D U
F#m D E F#m
Aascharyamaina Prema – Kalvariloni Prema
E D E C# F#m
Maranamu Kante Balamaina Premadi Nannu Jayinche Nee Prema (2) ||Aascha||
F#m E F#m D E F#m
Paramunu Veedina Prema - Dharalo Paapini Vedakina Prema (2)
A E D E F#m
Nannu Karuninchi Aadarinchi Sedadeerchi Nithya Jeevamichche (2) ||Aascha||
F#m E F#m D E F#m
Paavana Yesuni Prema - Siluvalo Paapini Mosina Prema (2)
A E D E F#m
Naakai Maraninchi Jeevamichchi Jayamichchi Tana Mahimanichche (2)||Aascha||
F#m E F#m D E F#m
Shramalu Sahinchina Prema - Naakai Shaapamu Norchina Prema (2)
A E D E F#m
Vidanaadani Premadi Ennadoo Edabaayadu (2) ||Aascha||
F#m E F#m D E F#m
Naa Sthithi Joochina Prema - Naapai Jaalini Choopina Prema (2)
A E D E F#m
Naakai Parugethi Kougalinchi Muddhadi Kanneetini Thudiche (2) ||Aascha||
Strumming: D U D U D U D U D U D
F#m D E F#m
ఆశ్చర్యమైన ప్రేమ – కల్వరిలోని ప్రేమ
E D E C# F#m
మరణము కంటె బలమైన ప్రేమది నన్ను జయించె నీ ప్రేమ (2) ||ఆశ్చర్యమైన||
F#m E F#m D E F#m
పరమును వీడిన ప్రేమ – ధరలో పాపిని వెదకిన ప్రేమ (2)
A E D E F#m
నన్ను కరుణించి ఆదరించి సేదదీర్చి నిత్య జీవమిచ్చే (2) ||ఆశ్చర్యమైన||
F#m E F#m D E F#m
పావన యేసుని ప్రేమ – సిలువలో పాపిని మోసిన ప్రేమ (2)
A E D E F#m
నాకై మరణించి జీవమిచ్చి జయమిచ్చి తన మహిమ నిచ్చే (2) ||ఆశ్చర్యమైన||
F#m E F#m D E F#m
శ్రమలు సహించిన ప్రేమ – నాకై శాపము నోర్చిన ప్రేమ (2)
A E D E F#m
విడనాడని ప్రేమది ఎన్నడూ యెడబాయదు (2) ||ఆశ్చర్యమైన||
F#m E F#m D E F#m
నా స్థితి జూచిన ప్రేమ – నాపై జాలిని జూపిన ప్రేమ (2)
A E D E F#m
నాకై పరుగెత్తి కౌగలించి ముద్దాడి కన్నీటిని తుడిచే (2) ||ఆశ్చర్యమైన||
Strumming: D U D U D U D U D U D
F#m E C#m F#m
యేసయ్య నామంలో - శక్తి ఉన్నదయ్యా
F#m E C#m F#m
శ్రీ యేసయ్య నామంలో - శక్తి ఉన్నదయ్యా
Bm E F#m
నమ్మితే చాలు నీవు - పొందుకుంటావు శక్తిని
Bm E D F#m
నమ్మితే చాలు నీవు - పొందుకుంటావు శక్తిని... ||యేసయ్య||
F#m Bm D F#m
పాపాలను క్షమియించే - శక్తి కలిగినది యేసయ్య నామం
F#m Bm D F#m
పాపిని పవిత్రపరిచే - శక్తి కలిగినది యేసయ్య నామం ||యేసయ్య||
F#m Bm D F#m
రోగికి స్వస్థతనిచ్చే - శక్తి కలిగినది యేసయ్య నామం
F#m Bm D F#m
మనసుకు నెమ్మదినిచ్చే - శక్తి కలిగినది యేసయ్య నామం ||యేసయ్య||
F#m Bm D F#m
దురాత్మలను పారద్రోలే - శక్తి కలిగినది యేసయ్య నామం
F#m Bm D F#m
దుఃఖితులను ఆదరించే - శక్తి కలిగినది యేసయ్య నామం ||యేసయ్య||
F#m Bm D F#m
సృష్టిని శాసించగలిగిన - శక్తి కలిగినది యేసయ్య నామం
F#m Bm D F#m
మృతులను లేపగలిగిన - శక్తి కలిగినది యేసయ్య నామం ||యేసయ్య||
F#m Bm D F#m
పాతాళాన్ని తప్పించే - శక్తి కలిగినది యేసయ్య నామం
F#m Bm D F#m
పరలోకానికి చేర్చే - శక్తి కలిగినది యేసయ్య నామం ||యేసయ్య||
Strumming: D U D U D