యేసయ్య నామంలో

F#m           E    C#m       F#m
యేసయ్య నామంలో - శక్తి ఉన్నదయ్యా
F#m              E    C#m       F#m
శ్రీ యేసయ్య నామంలో - శక్తి ఉన్నదయ్యా
             Bm    E            F#m
నమ్మితే చాలు నీవు - పొందుకుంటావు శక్తిని                  
             Bm    E            D     F#m
నమ్మితే చాలు నీవు - పొందుకుంటావు శక్తిని...            ||యేసయ్య||

F#m             Bm   D           F#m       
పాపాలను క్షమియించే - శక్తి కలిగినది యేసయ్య నామం 
F#m           Bm  D           F#m       
పాపిని పవిత్రపరిచే - శక్తి కలిగినది యేసయ్య నామం       ||యేసయ్య||

F#m         Bm   D           F#m       
రోగికి స్వస్థతనిచ్చే - శక్తి కలిగినది యేసయ్య నామం
F#m             Bm   D           F#m       
మనసుకు నెమ్మదినిచ్చే - శక్తి కలిగినది యేసయ్య నామం   ||యేసయ్య||

F#m              Bm   D           F#m       
దురాత్మలను పారద్రోలే - శక్తి కలిగినది యేసయ్య నామం
F#m              Bm   D           F#m       
దుఃఖితులను ఆదరించే - శక్తి కలిగినది యేసయ్య నామం   ||యేసయ్య||

F#m             Bm   D           F#m       
సృష్టిని శాసించగలిగిన - శక్తి కలిగినది యేసయ్య నామం
F#m              Bm   D           F#m       
మృతులను లేపగలిగిన - శక్తి కలిగినది యేసయ్య నామం    ||యేసయ్య||

F#m            Bm   D           F#m       
పాతాళాన్ని తప్పించే - శక్తి కలిగినది యేసయ్య నామం 
F#m         Bm   D           F#m       
పరలోకానికి చేర్చే - శక్తి కలిగినది యేసయ్య నామం         ||యేసయ్య||

Strumming: D   U D U D

YouTube Link (Please note the song is in Fm)