As per request, here are the chords for Anil Kumar's song
"Naa Neethi Neeve" from "Yese Raa Raju" Album
పల్లవి
Am F G C
నా నీతి నీవే నా ఖ్యాతి నీవే - నా దైవమా యేసయ్యా
Am Dm G C
నా క్రియలు కాదు నీ కృపయే దేవా - నా ప్రాణమా యేసయ్యా
Am Em Am C
నదులంత తైలం విస్తార బలులు - నీ కిచ్చినా చాలవయ్యా
Am Em Am C
నీ జీవితాన్నే నాకిచ్చినావు - నీకే నా జీవమయ్యా
Am F G Am
హలెలూయా ఆమేన్ హలెలూయా - హలెలూయా ఆమేన్ హలెలూయా ||నా నీతి||
చరనం 1
Am E F G C
నాదీన స్థితిని గమనించి నీవు - దాసునిగా వచ్చావుగా
Am E Dm G C
నా దోష శిక్ష భరియించినీవు - నను నీలో దాచావుగా
Am E C D G
ఏమంత ప్రేమ నా మీద నీకు - నీ ప్రాణమిచ్చావుగా
Am Em F G E
నీ రక్తమిచ్చి కొన్నావు నన్ను - యజమానుడవు నీవేగా ||హలె||
చరనం 2
Am E F G C
నా ప్రియులే నన్ను వెలివేసి నపుడు - నీవు చేరదీసావుగా
Am E Dm G C
నా ప్రక్కనిలచి నను దైర్యపరచి - కన్నీరు తుడిచావుగా
Am E C D G
నేనున్న నీకు భయమేలనంటు - ఓదార్పు నిచ్చావుగా
Am Em F G E
చాలయ్యా దేవా నీక్రుపయే నాకు - బ్రతుకంతయు పండుగా ||హలె||
చరనం 3
Am E F G C
నా ఊభిలోన నే చిక్కి నపుడు - నీవు నన్ను చూసావుగా
Am E Dm G C
నీ చేయి చాపి నను పైకి లేపి - నీవాక్కు నిచ్చావుగా
Am E C D G
నా సంకటములు నా ఋణపు గిరులు - అన్నిటిని తీర్చావుగా
Am Em F G E
నీలోన నాకు నవ జీవమిచ్చి - నీ సాక్షిగా నిలిపావుగా ||హలె||
Strumming: D D U D U
Like this:
Like Loading...
Related
Please attach the video on youtube link or at list give the URL of the Audio Song
Thank you
Hi Brother Chanti,
Thank you for the feedback. The videos are easily searchable on youtube which is why I usually dont provide the links. However, here is the link for the song
Hope this helps.
Blessings,
Vijay