As per request, here are the chords for Anil Kumar's song "Naa Neethi Neeve" from "Yese Raa Raju" Album పల్లవి Am F G C నా నీతి నీవే నా ఖ్యాతి నీవే - నా దైవమా యేసయ్యా Am Dm G C నా క్రియలు కాదు నీ కృపయే దేవా - నా ప్రాణమా యేసయ్యా Am Em Am C నదులంత తైలం విస్తార బలులు - నీ కిచ్చినా చాలవయ్యా Am Em Am C నీ జీవితాన్నే నాకిచ్చినావు - నీకే నా జీవమయ్యా Am F G Am హలెలూయా ఆమేన్ హలెలూయా - హలెలూయా ఆమేన్ హలెలూయా ||నా నీతి|| చరనం 1 Am E F G C నాదీన స్థితిని గమనించి నీవు - దాసునిగా వచ్చావుగా Am E Dm G C నా దోష శిక్ష భరియించినీవు - నను నీలో దాచావుగా Am E C D G ఏమంత ప్రేమ నా మీద నీకు - నీ ప్రాణమిచ్చావుగా Am Em F G E నీ రక్తమిచ్చి కొన్నావు నన్ను - యజమానుడవు నీవేగా ||హలె|| చరనం 2 Am E F G C నా ప్రియులే నన్ను వెలివేసి నపుడు - నీవు చేరదీసావుగా Am E Dm G C నా ప్రక్కనిలచి నను దైర్యపరచి - కన్నీరు తుడిచావుగా Am E C D G నేనున్న నీకు భయమేలనంటు - ఓదార్పు నిచ్చావుగా Am Em F G E చాలయ్యా దేవా నీక్రుపయే నాకు - బ్రతుకంతయు పండుగా ||హలె|| చరనం 3 Am E F G C నా ఊభిలోన నే చిక్కి నపుడు - నీవు నన్ను చూసావుగా Am E Dm G C నీ చేయి చాపి నను పైకి లేపి - నీవాక్కు నిచ్చావుగా Am E C D G నా సంకటములు నా ఋణపు గిరులు - అన్నిటిని తీర్చావుగా Am Em F G E నీలోన నాకు నవ జీవమిచ్చి - నీ సాక్షిగా నిలిపావుగా ||హలె|| Strumming: D D U D U
Telugu Christian Songs
Naa Neethi Neeve
As per request, here are the chords for Anil Kumar's song "Naa Neethi Neeve" from "Yese Raa Raju" Album Chorus Am F G C Naa Neethi Neeve, Naa Khyathi Neeve - Naa Daivama Yesayya Am Dm G C Naa Kriyalu Kadu, Nee Krupaye Deva - Naa Pranama Yesayya Am Em Am C Nadulanta Tailam Vistara Balulu - Neekichina Chalavayya Am Em F G C Nee Jeevitanne Naakichinavu - Neeke Naa Jeevamayya Am F G Am Halelujah Amen Halelujah - Halelujah Amen Halelujah (2) ||Naa|| Verse 1 Am E F G C Naa Dheena Sthitini Gamanimchi Neevu - Daasuniga Vachavuga Am E Dm G C Naa Dhosha Shiksha Bhariyimchi Neevu - Nanu Neelo Dhachavuga Am E C D G Emanta Prema Naa Meeda Neeku - Nee Pranamichavuga Am Em F G E Nee Rakthamichi Konnavu Nannu - Yajamanudavu Neevega ||Hale|| Verse 2 Am E F G C Naa Priyule Nannu Velivesinapudu - Neevu Cheradeesavuga Am E Dm G C Naa Prakkanilichi Nanu Dhairyaparachi - Kanneeru Thudichavuga Am E C D G Nenunna Neeku Bhayamelanantu - Odarpunichavuga Am Em F G E Chalayya Deva Nee Krupaye Naaku - Bratukantayu Panduga ||Hale|| Verse 3 Am E F G C Naa Oobilona Ne Chikkinapudu - Neevu Nannu Chusavuga Am E Dm G C Nee Cheyi Chaapi Nanu Paikilepi - Nee Vaakkunichavuga Am E C D G Naa Sankatamulu Naa Runapugirulu - Annitini Teerchavuga Am Em F G E Neelona Naaku Navajeevamichi - Nee Saakshiga Nilipavuga ||Hale|| Strumming: D D U D U
Naa Yesayya Naa Rakshaka
Intro: Em C Em Am
Em C D G (2)
Em C Em Am
Naa Yesayya - Naa Rakshaka
Em C D G
Naa Nammadagina Deva - Keerthinthunu
Em C Em Am Em C D G
Preminthunu Nee Sannidhanamunu - Keerthinthunu Yesayya (2)
Em C Em Am
Naa Vimochakuda - Naa Poshakuda
Em C D G
Naa Nammadagina Deva - Keerthinthunu
Em C Em Am Em C D G
Preminthunu Nee Sannidhanamunu - Keerthinthunu Yesayya (2)
Em C Em Am
Naa Snehithuda - Naa Sahayakuda
Em C D G
Naa Nammadagina Deva - Keerthinthunu
Em C Em Am Em C D G
Preminthunu Nee Sannidhanamunu - Keerthinthunu Yesayya (2)
Strumming: D U D D U D U
Lyrics and Composition: Kripal Mohan
నా యేసయ్యా నా రక్షకా
Intro: Em C Em Am
Em C D G (2)
Em C Em Am
నా యేసయ్యా - నా రక్షకా
Em C D G
నా నమ్మదగిన దేవా - కీర్తింతును
Em C Em Am Em C D G
ప్రేమింతును నీ సన్నిధానమును – కీర్తింతును యేసయ్యా (2)
Em C Em Am
నా విమొచకుడా - నా పొషకుడా
Em C D G
నా నమ్మదగిన దేవా - కీర్తింతును
Em C Em Am Em C D G
ప్రేమింతును నీ సన్నిధానమును – కీర్తింతును యేసయ్యా (2)
Em C Em Am
నా స్నేహితుడా - నా సహయకుడా
Em C D G
నా నమ్మదగిన దేవా - కీర్తింతును
Em C Em Am Em C D G
ప్రేమింతును నీ సన్నిధానమును – కీర్తింతును యేసయ్యా (2)
Strumming: D U D D U D U
Lyrics and Composition: Kripal Mohan
యేసయ్యా నీ మాటలు
Intro: D Bm G A (2)
పల్లవి
Bm A D Bm A D
యేసయ్యా నీ మాటలు – తేనెకంటే మధురము
Bm A D Bm A D
యేసయ్యా నీ మాటలు – రెండంచుల ఖడ్గము
Bm A D Bm F#m G A
నీ వాక్యమే దీపము – నా త్రోవకు వెలుగైయున్నది (2)
Bm A D Bm A D
యేసయ్యా నీ మాటలు – తేనెకంటే మధురము
Bm A D Bm A D
యేసయ్యా నీ మాటలు – జీవపు ఊటలు
చరనం
D Bm G A
కష్టములలొ నష్టములలొ – వ్యాధులలొ నా వేదనలొ (2)
D Bm G A
ఆధరించును ఆవరించును – తీర్చిదిద్ధి సరిచేయును
D Bm G A
స్వస్థపరచును లేవనెత్తును – జీవమిచ్చి నడిపించును (2)
పల్లవి
Bm A D Bm A D
యేసయ్యా నీ మాటలు – తేనెకంటే మధురము
Bm A D Bm A D
యేసయ్యా నీ మాటలు – జీవపు ఊటలు
చరనం
D Bm G A
కష్టములలొ నష్టములలొ – వ్యాధులలొ నా వేదనలొ (2)
D Bm G A
ఆధరించును ఆవరించును – తీర్చిదిద్ధి సరిచేయును
D Bm G A
స్వస్థపరచును లేవనెత్తును – జీవమిచ్చి నడిపించును (2)
పల్లవి
Bm A D Bm A D
యేసయ్యా నీ మాటలు – తేనెకంటే మధురము
Bm A D Bm A D
యేసయ్యా నీ మాటలు – జీవపు ఊటలు
Yesayya Nee Maatalu
Intro: D Bm G A (2) Chorus Bm A D Bm A D Yesayya Nee Maatalu – Thenekante Madhuramu Bm A D Bm A D Yesayya Nee Maatalu – Rendanchula Khadgamu Bm A G Bm F#m G A Nee Vaakyame Deepamu – Naa Throvaku Velugaiyunnadhi (2) Bm A D Bm A D Yesayya Nee Maatalu – Thenekante Madhuramu Bm A D Bm A D Yesayya Nee Maatalu – Jeevapu Ootalu Verse D Bm G A Kastamulalo Nastamulalo – Vyaadhulalo Na Vedhanalo (2) D Bm G A Aadharinchunu Aavaarinchunu – Theerchididhi Saricheyunu D Bm G A Swasthaparachunu Levanethunu – Jeevamichi Nadipinchunu (2) Chorus Bm A D Bm A D Yesayya Nee Maatalu – Thenekante Madhuramu Bm A D Bm A D Yesayya Nee Maatalu – Jeevapu Ootalu Verse D Bm G A Kastamulalo Nastamulalo – Vyaadhulalo Na Vedhanalo (2) D Bm G A Aadharinchunu Aavaarinchunu – Theerchididhi Saricheyunu D Bm G A Swasthaparachunu Levanethunu – Jeevamichi Nadipinchunu (2) Chorus Bm A D Bm A D Yesayya Nee Maatalu – Thenekante Madhuramu Bm A D Bm A D Yesayya Nee Maatalu – Jeevapu Ootalu
జుంటి తేనె కన్నా
చరనం 1
Em G D
జుంటి తేనె కన్నా తీయనిది
Bm Em
వెండి పసిడి కన్నా మిన్న అది
C D
పొంగి పొర్లుచున్న ప్రేమ నిధి
B Em
యేసు నీ నామము
G D
సూర్యకాంతి కన్నా ప్రకాశమైనది
Bm Em
పండు వెన్నెల కన్నా నిర్మలమైనది
C D
మంచు కొండలకన్నా చల్లనిది
B Em
యేసు నీ నామము
పల్లవి
G D
యేసు అసాధ్యుడవు నీవు
Bm Em
మరణాన్నే జయించిన వీరుడవు
C D
సర్వాన్నీ శాసించే యోధుడవు
B Em
నీకు సాటి లేరెవరు
G D
రక్షకా నీవేగా మా బలము
Bm Em
దేవా మా దాగు స్థలము నీవే
C D
నీవే నిజమైన దేవుడవు
B Em
ప్రణమిల్లి మొ్రక్కెదము
చరనం 1
G D
జుంటి తేనె కన్నా తీయనిది
Bm Em
వెండి పసిడి కన్నా మిన్న అది
C D
పొంగి పొర్లుచున్న ప్రేమ నిధి
B Em
యేసు నీ నామము
చరనం 2
G D
ఆకాశముకన్నా విశాలమైనది
Bm Em
విశ్వమంతటిలో వ్యాపించియున్నది
C D
ఊహలకనందని ఉన్నతమైనది
B Em
యేసు నీ నామము
G D
లోకమంతటికి రక్షణ మార్గము
Bm Em
జనులందరిని బ్రతికించు జీవము
C D
సర్వ కాలములో నివసించు సత్యము
B Em
యేసు నీ నామము
చరనం 1
G D
జుంటి తేనె కన్నా తీయనిది
Bm Em
వెండి పసిడి కన్నా మిన్న అది
C D
పొంగి పొర్లుచున్న ప్రేమ నిధి
B Em
యేసు నీ నామము
B Em
యేసు నీ నామము
Album: Lerevaru
Singers: Alan Ganta & Ankitha
Music: Joel Kodali & Hadlee Xavier
Junte Thene Kanna
[chordpress interactive=”yes”]
VERSE 1:
[Em] Junte [G]Thene Kanna [D]Theeyanidhi
Vendi [Bm]Pasidi Kanna [Em]Minna Adhi
Pongi [C]Porulu Chunna [D]Prema Needhi
Yesu [B]Nee Naama[Em]mu
Soorya [G]Kaanthi Kanna Pra[D]kaashamainadhi
Pandu [Bm]Vennela Kanna Ni[Em]rmalamainadhi
Manchu [C]Kondala Kanna [D]Challanidhi
Yesu [B]Nee Naama[Em]mu
CHORUS:
Yes[G]u Asaadhyudavu Nee[D]vu
Maranaa[Bm]nne Jayinchina Veeruda[C]vu
Sarva[C]nnee Shvasinche Yodhuda[D]vu
Neeku [B]Saati Lereva[Em]ru
Raksha[G]ka Neeve ga Maa Bala[D]mu
De[Bm]va Maa Dhaagu Sthalamu Nee[Em]ve
Neeve [C]Nijamaina Devuda[D]vu
Prana[B]milli Mrokkedha[Em]mu
VERSE 1:
[Em] Junte [G]Thene Kanna [D]Theeyanidhi
Vendi [Bm]Pasidi Kanna [Em]Minna Adhi
Pongi [C]Porulu Chunna [D]Prema Needhi
Yesu [B]Nee Naama[Em]mu
VERSE 2:
Aa[G]kaashamu Kanna Vi[D]shala Mainadhi
Vishwa[bm]manthatilo Vyaa[Em]pinchiyunnadhi
Oohala[C]kanndhani U[D]nnathamainadhi
Yesu [B]Nee Naama[Em]mu
Loka[G]manthatiki Ra[D]kshana Maargamu
Janu[Bm]landharini Bhrathi[Em]kinchu Jeevamu
Sarva [C]Kaalamulo Niva[D]sinchu Satyamu
Yesu [B]Nee Naama[Em]mu
CHORUS:
VERSE 1:
[Em] Junte [G]Thene Kanna [D]Theeyanidhi
Vendi [Bm]Pasidi Kanna [Em]Minna Adhi
Pongi [C]Porulu Chunna [D]Prema Needhi
Yesu [B]Nee Naama[Em]mu
[/chordpress]
శుద్ధా హృదయం
Telugu Lyrics and chords without the Capo Guitar Solo E -----3---------------------------------------------- B 3h4-3--4-3h4h6-4-3----------3-4-3----3h4------3-4--- G ---5--------------5--3-5--5-------5------5-4-5------ పల్లవి Cm Bb Ab Cm శుద్ధా హృదయం - కలుగ జేయుము (3) చరనం 1 Cm Cm Bb Ab Cm నీ వాత్సల్యం నీ బాహూల్యం - నీ కృప కనికరం చూపించుము (2) Cm Bb పాపము చేసాను - దోషినై యున్నాను (2) Cm Ab Bb Cm Cm Ab Bb Cm తెలిసియున్నది నా ఆతిక్రమమే - తెలిసియున్నవి నా పాపములే (2) Cm Ab Bb Cm నీ సన్నిధిలో - నా పాపములే - ఒప్పుకొందునయా Cm Ab Bb G నీ సన్నిధిలో - నా పాపములే - ఒప్పుకొందునయా పల్లవి Cm Bb Ab Cm శుద్ధా హృదయం - కలుగ జేయుము (2) Cm G Ab Cm నాలోనా - నాలోన (2) ||శుద్ధా|| చరనం 2 Cm Cm Bb Ab Cm నీ జ్ఞానమును నీ సత్యమును - నా అంతర్యములొ పుట్టించుము (2) Cm Bb ఉత్సాహ సంతోషం - నీ రక్షణానందం (2) Cm Ab Bb Cm Cm Ab Bb Cm కలుగచేయుము నా హృదయములో - కలుగచేయుము నా హృదయములో (2) Cm Ab Bb Cm నీ సన్నిధిలో - పరిశుద్ధాత్మతో - నన్ను నింపుమయా Cm Ab Bb G నీ సన్నిధిలో - పరిశుద్ధాత్మతో - నన్ను నింపుమయా పల్లవి Cm Bb Ab Cm శుద్ధా హృదయం - కలుగ జేయుము (2) Cm G Ab Cm నాలోనా - నాలోన (2) ||శుద్ధా|| Tag Cm Ab Bb Cm Ab Bb Cm ఓ.. ఓ.. ఓ.. ఓ.. ఓ.. ఓ.. ఓ.. ఓ.. ఓ.. యేసయ్యా - శుద్ధి హృదయమే...... Ab Bb G Cm ఓ.. ఓ.. ఓ.. జీసస్ - ఓ.. ఓ.. ఓ.. ఓ.. ఓ..ఓ..ఓ.. Bb Bb G Cm ఓ...ఓ..ఓ..ఓ.. - ఓ.. ఓ.. ఓ.. ఓ.. ఓ.. ముగుంపు Cm Bb Ab Cm శుద్ధా హృదయం - కలుగ జేయుము (2) Cm Bb Ab G Cm కలిగించుమయా - ఓ జీసస్ Lyrics and Composition: Bro. Anil Kumar
Strumming Pattern: D D U D U D U
శుద్ధా హృదయం (Capo)
Telugu Lyrics with Capo on the 3rd Fret Guitar Solo E -----0---------------------------------------------- B 0h1-0--1-0h1h3-1-0----------0-1-0----0h1------0-1--- G ---2--------------2--0-2--2-------2------2-1-2------ పల్లవి Am G F Am శుద్ధా హృదయం - కలుగ జేయుము (3) చరనం 1 Am Am G F Am నీ వాత్సల్యం నీ బాహూల్యం - నీ కృప కనికరం చూపించుము (2) Am G పాపము చేసాను - దోషినై యున్నాను (2) Am F G Am Am F G Am తెలిసియున్నది నా ఆతిక్రమమే - తెలిసియున్నవి నా పాపములే (2) Am F G Am నీ సన్నిధిలో - నా పాపములే - ఒప్పుకొందునయా Am F G E నీ సన్నిధిలో - నా పాపములే - ఒప్పుకొందునయా పల్లవి Am G F Am శుద్ధా హృదయం - కలుగ జేయుము (2) Am E F Am నాలోనా - నాలోన (2) ||శుద్ధా|| చరనం 2 Am Am G F Am నీ జ్ఞానమును నీ సత్యమును - నా అంతర్యములొ పుట్టించుము (2) Am G ఉత్సాహ సంతోషం - నీ రక్షణానందం (2) Am F G Am Am F G Am కలుగచేయుము నా హృదయములో - కలుగచేయుము నా హృదయములో (2) Am F G Am నీ సన్నిధిలో - పరిశుద్ధాత్మతో - నన్ను నింపుమయా Am F G E నీ సన్నిధిలో - పరిశుద్ధాత్మతో - నన్ను నింపుమయా పల్లవి Am G F Am శుద్ధా హృదయం - కలుగ జేయుము (2) Am E F Am నాలోనా - నాలోన (2) ||శుద్ధా|| Tag Am F G Am F G Am ఓ.. ఓ.. ఓ.. ఓ.. ఓ.. ఓ.. ఓ.. ఓ.. ఓ.. యేసయ్యా - శుద్ధి హృదయమే...... F G E Am ఓ.. ఓ.. ఓ.. జీసస్ - ఓ.. ఓ.. ఓ.. ఓ.. ఓ..ఓ..ఓ.. F G E Am ఓ...ఓ..ఓ..ఓ.. - ఓ.. ఓ.. ఓ.. ఓ.. ఓ.. ముగుంపు Am G F Am శుద్ధా హృదయం - కలుగ జేయుము (2) Am G F E Am కలిగించుమయా - ఓ జీసస్ Lyrics and Composition: Bro. Anil Kumar
Strumming Pattern: D D U D U D U