A E D F#m E నీవే నా దేవుడవు - ఆరాధింతును A E D F#m నీవే నా రాజువు - కీర్తించెదను (2) F#m D A E మరణమును జయించిన - మృత్యుంజయుడవు నీవే F#m D A D A మరణమునుంచి జీవముకు - నను దాటించావు F#m D A E పరలోకమునుండి వెలుగుగ వచ్చి - మార్గము చూపితివి F#m D A D A చీకటి నుంచి వెలుగనకు - నను నడిపించావు C#m F#m D E హోసన్నా మహిమ నీకే C#m F#m D E హోసన్నా ప్రభావము రాజునకే (2) A F#m D E నీవే.. నీవే.. నీవే.. నీవే.. (2) Singer, Lyricist, Composer: Kripal Mohan
Telugu Christian Guitar Chords
Neeve Naa Devudavu
A E D F#m E Neeve Naa Devudavu - Aradhinthunu A E D F#m Neeve Naa Raajuvu - Keerthinchedanu (2) F#m D A E Maranamunu Jayinchina - Mruthyunjayudavu Neeve F#m D A D A Maranamu Nunchi Jeevamuku - Nanu Daatinchavu F#m D A E Paralokamunundi Veluguga Vachi - Maargamu Chupithivi F#m D A D A Cheekati Nunchi Veluganaku - Nanu Nadipinchavu C#m F#m D E Hosanna Mahima Neeke C#m F#m D E Hosanna Prabhavamu Raajunake (2) A F#m D E Neeve Neeve Neeve Neeve (2) Singer, Lyricist, Composer: Kripal Mohan
అన్ని నామములకన్న
E A B E అన్ని నామములకన్న పై నామము - యేసుని నామము E A B E ఎన్ని తరములకైన ఘనపరచదగినది - క్రీస్తేసు నామము పల్లవి E A యేసు నామము - జయం జయము F#m B A E సాతను శక్తుల్ - లయం లయము (2) E A హల్లేలుయా హోసన్నా - హల్లేలుయా F#m B A హల్లెలుయా - ఆమెన్ (2) చరనం 1 E A B E పాపములనుండి విడిపించును - యేసుని నామము (2) E A B E నిత్య నరకాగ్నిలోనుంచి రక్షించును - క్రీస్తేసు నామము (2) ||యేసు|| చరనం 2 E A B E సాతను పై అధికారమిచ్చును - శక్తి కలిగిన యేసు నామము (2) E A B E శత్రు సమూహము పై జయమునిచ్చును - జయ శీలుడైన యేసుని నామము (2) ||యేసు|| చరనం 3 E A B E రోగములనుండి విడిపించును - యేసుని నామము (2) E A B E సమస్త బాధలను తొలగించును - శక్తిగల యేసు నామము (2) ||యేసు||
Anni Naamamula Kanna
E A B E
Anni Naamamula Kanna Pai Naamamu - Yesuni Naamamu
E A B E
Enni Taramulakaina Ghanaparacha Daginadi - Kreesthesu Naamamu
Chorus
E A
Yesu Naamamu - Jayam Jayamu
F#m B A E
Saatanu Shakthul - Layam Layamu (2)
E A
Hallelujah Hosanna - Hallelujah
F#m B E
Hallelujah - Amen (2)
Verse 1
E A B E
Paapamulanundi Vidipinchunu - Yesuni Naamamu (2)
E A B E
Nithya Narakaagni Lonunchi Rakshinchunu - Kreesthesu Naamamu (2)
||Yesu||
Verse 2
E A B E
Saatanu Pai Adhikaramichunu - Shakthi Kaligina Yesu Naamamu (2)
E A B E
Shatru Samuhamu Pai Jayamunichunu Jaya Sheeludaina Yesuni Naamamu
(2) ||Yesu||
Verse 3
E A B E
Rogamulanundi Vidipinchunu - Yesuni Namamu (2)
E A B E
Samastha Baadhalanu Tolaginchunu - Shakthigala Yesu Naamamu (2)
||Yesu||
కృపామయుడా – నీలోనా
The song is in Gm, so Capo the 3rd fret to use these chords. పల్లవి Em C Em కృపామయుడా - నీలోనా (2) C Am Em C D Em నివసింప జేసినందుకు - ఇదిగో నా స్తుతుల సింహాసనం C D Em ఇదిగో నా స్తుతుల సింహాసనం ||కృపా|| చరనం 1 Em D C Em ఏ అపాయము నా గుడారము - సమీపించ నీయక Em C D B Em నా మార్గములన్నింటిలో - నీవే ఆశ్రయ మైనందున ||కృపా|| చరనం 2 చీకటి నుండి వెలుగులోనికి - నన్ను పిలిచిన తేజోమయా రాజవంశములో - యాజకత్వము చేసెదను ||కృపా|| చరనం 3 నీలో నిలిచి ఆత్మ ఫలములు - ఫలించుట కొరకు నా పైన నిండుగా - ఆత్మ వర్షము కుమ్మరించు ||కృపా|| చరనం 4 ఏ యోగ్యత లేని నాకు - జీవ కిరీట మిచ్చుటకు నీ కృప నను నీడక - శాశ్వత కృపగా మారెను ||కృపా||
Krupamayuda – Neelona
The song is in Gm, so Capo the 3rd fret to use these chords.
Chorus
Em C Em
Krupamayuda - Neelona (2)
C Am Em C D Em
Nivasimpa Jesinanduku - Idigo Naa Sthuthula Simhasanam
C D Em
Idigo Naa Sthuthula Simhasanam ||Krupa||
Verse 1
Em D C Em
Ye Apayamu Naa Gudaramu - Sameepincha Niyaka
Em C D B Em
Naa Maargamulannintilo - Neeve Aashraya Mainanduna ||Krupa||
Verse 2
Cheekati Nundi Veluguloniki - Nannu Pilichina Tejomaya
Rajavamshamulo - Yaajakatvamu Chesedanu ||Krupa||
Verse 3
Neelo Nilichi Aathma Phalamulu - Phalinchuta Koraku
Naa Paina Ninduga - Aathma Varshamu Kummarinchu ||Krupa||
Verse 4
Ye Yogyatha Leni Naaku - Jeeva Kireeta Michutaku
Nee Krupa Nanu Needaka - Shashvatha Krupaga Maarenu ||Krupa||
సిల్వలో నాకై కార్చెను
Since we entered into lent season, I am posting the chords for one of my favorite lent songs. This is version 1, with the Capo on 4th fret. I will post version 2 in C#m soon. పల్లవి Am G F G Am సిల్వలో నాకై కార్చెను - యేసు రక్తము (2) Am E Am F G Am శిలనైన నన్ను మార్చెను - యేసు రక్తము (2) Am F E Am F E యేసు రక్తము - ప్రభు యేసు రక్తము (2) Am E F G Am అమూల్యమైన రక్తము - యేసు రక్తము (2) చరనం 1 సమకూర్చు నన్ను తండ్రితో - యేసు రక్తము (2) సంధి చేసి చేర్చును - యేసు రక్తము (2) యేసు రక్తము - ప్రభు యేసు రక్తము (2) ఐక్య పరచును తండ్రితో - యేసు రక్తము (2) చరనం 2 సమాధాన పరచును - యేసు రక్తము (2) సమస్యలన్ని తీర్చును - యేసు రక్తము (2) యేసు రక్తము - ప్రభు యేసు రక్తము (2) సంపూర్ణ శాంతి నిచ్చును - యేసు రక్తము (2) చరనం 3 నీతి మంతులుగా చేయును - యేసు రక్తము (2) దుర్నీతి నంత బాపును - యేసు రక్తము (2) యేసు రక్తము - ప్రభు యేసు రక్తము (2) నిభందన నిలుపును రక్తము - యేసు రక్తము (2) చరనం 4 రోగములను బాపును - యేసు రక్తము (2) దురాత్మల పారద్రోలును - యేసు రక్తము (2) యేసు రక్తము - ప్రభు యేసు రక్తము (2) శక్తి బలము నిచ్చును - యేసు రక్తము (2)
Silvalo Naakai Kaarchenu
Since we entered into lent season, I am posting the chords for one of my favorite lent songs. This is version 1, with the Capo on 4th fret. I will post version 2 in C#m soon. Chorus Am G F G Am Silvalo Nakai Karchenu - Yesu Rakthamu (2) Am E Am F G Am Silanaina Nannu Marchenu - Yesu Rakthamu (2) Am F E Am F E Yesu Rakthamu - Prabhu Yesu Rakthamu (2) Am E F G Am Amulyamaina Rakthamu - Yesu Rakthamu (2) Verse 1 Samakurchu Nannu Thandritho - Yesu Rakthamu (2) Sandhichesi Cherchunu - Yesu Rakthamu (2) Yesu Rakthamu - Prabhu Yesu Rakthamu (2) Aikyaparachunu Thandritho - Yesu Rakthamu(2) Verse 2 Samadhana Parachunu - Yesu Rakthamu (2) Samasyalanni Teerchunu - Yesu Rakthamu (2) Yesu Rakthamu - Prabhu Yesu Rakthamu (2) Sampoorna Shanthi Nichunu - Yesu Rakthamu (2) Verse 3 Neethimanthuluga Cheyunu - Yesu Rakthamu (2) Dhurneethinantha Bapunu - Yesu Rakthamu (2) Yesu Rakthamu - Prabhu Yesu Rakthamu (2) Nibhandana Nilupunu Rakthamu - Yesu Rakthamu (2) Verse 4 Rogamulanu Bapunu - Yesu Rakthamu (2) Dhurathmala Paradhrolunu - Yesu Rakthamu (2) Yesu Rakthamu - Prabhu Yesu Rakthamu (2) Shakti Balamu Nichunu - Yesu Rakthamu (2)
హల్లెలూయ యేసు ప్రభున్
చరనం 1
G C D G
హల్లెలూయ యేసు ప్రభున్ - యెల్లరు స్తుతియించుడి
G C Am C D G
వల్లభుని చెర్యలను - తిలకించి స్తుతియించుడి
G C D G
బలమైన పనిచేయు - బలవంతుని స్తుతియించుడి
G C Am C D G
ఎల్లరిని స్వీకరించు - యేసుని స్తుతియించుడి
పల్లవి
C G
రాజుల రాజైన యేసు రాజు - భూజనుల నేలున్
C D G
హల్లెలూయా హల్లెలూయా - దేవుని స్తుతియించుడి
చరనం 2
G C D G
తంబురతోను వీణతొను - ప్రభువును స్తుతియించుడి
G C Am C D G
పాపమును రక్తముతో - తుడిచెను స్తుతియించుడి
G C D G
బూరతోను తాలములన్ - మ్రోగించి స్తుతియించుడి
G C Am C D G
నిరంతరము మారని - యేసుని స్తుతియించుడి ||రాజుల||
చరనం 3
G C D G
సూర్య చంద్రులార ఇలా - దేవుని స్తుతియించుడి
G C Am C D G
హృదయమును వెలిగించిన - యేసుని స్తుతియించుడి
G C D G
అగ్ని వడగండ్లార మీరు - కర్తను స్తుతియించుడి
G C Am C D G
హృదయమును చేధించిన - నాధుని స్తుతియించుడి ||రాజుల||
చరనం 4
G C D G
యువకులారా పిల్లలారా - దేవుని స్తుతియించుడి
G C Am C D G
జీవితమున్ ప్రభు పనికై - సమర్పించి స్తుతియించుడి
G C D G
పెద్ధలారా ప్రభువులారా - యెహోవాను స్తుతియించుడి
G C Am C D G
ఆస్తులను యేసునకై - అర్పించి స్తుతియించుడి ||రాజుల||
చరనం 5
G C D G
అఘాదమైన జలములారా - దేవుని స్తుతియించుడి
G C Am C D G
ఆలలవలె సెవకులు - లేచిరి స్తుతియించుడి
G C D G
దూతలరా పూర్వ భక్తులారా - దేవుని స్తుతియించుడి
G C Am C D G
పరమందు పరిశుద్ధులు - ఎల్లరు స్తుతియించుడి ||రాజుల||
Hallelujah Yesu Prabhun
Verse 1
G C D G
Hallelujah Yesu Prabhun - Yellaru Sthuthiyinchudi
G C Am C D G
Vallabhuni Cheryalanu - Tilakinchi Sthuthiyinchudi
G C D G
Balamaina Panicheyu - Balavanthun Sthuthiyinchudi
G C Am C D G
Ellarini Sweekarinchu - Yesuni Sthuthiyinchudi
Chorus
G C G
Rajula Rajaina Yesu Raju - Bhujenula Nelun
C D G
Hallelujah Hallelujah - Devuni Sthuthiyinchudi
Verse 2
G C D G
Tamburathonu Veenathonu - Prabhuvunu Sthuthiyinchudi
G C Am C D G
Paapamunu Rakthamutho - Thudichenu Sthuthiyinchudi
G C D G
Boorathonu Thaalamulan - Mroginchi Sthuthiyinchudi
G C Am C D G
Nirantharamu Maarani - Yesuni Sthuthiyinchudi ||Raajula||
Verse 3
G C D G
Surya Chandrulara Ilaa - Devuni Sthuthiyinchudi
G C Am C D G
Hrudhayamunu veliginchina - Yesuni Sthuthiyinchudi
G C D G
Agni Vadagandlara Meeru - Karthanu Sthuthiyinchudi
G C Am C D G
Hrudhayamunu Chedhinchina - Nadhuni Sthuthiyinchudi ||Raajula||
Verse 4
G C D G
Yuvakulaara Pillalaara - Devuni Sthuthiyinchudi
G C Am C D G
Jeevithamun Prabhupanikai - Samarpinchi Sthuthiyinchudi
G C D D
Peddhalaaraa Prabhuvulaaraa - Yehovanu Sthuthiyinchudi
G C Am C D G
Aasthulanu Yesunakai - Arpinchi Sthuthiyinchudi ||Raajula||
Verse 5
G C D G
Aghadhamaina Jelamulara - Devuni Sthuthiyinchudi
G C Am C D G
Alalavale Sevakulu - Lechiri Sthuthiyinchudi
G C D G
Doothalaara Poorva Bhakthulaaraa - Devuni Sthuthiyinchudi
G C Am C D G
Paramandhu Parishuddhulu - Ellaru Sthuthiyinchudi ||Raajula||