నా జీవం నా సర్వం

Song: Naa Jeevam Naa Sarvam
Album: Naa Pranam
Singer, Lyricist, Composer: Kripal Mohan

పల్లవి

Em    C      D Dsus4 D Em
నా జీవం నా సర్వం నీవే దేవా
Em    Am     D Dsus4 D Em
నా కొరకే బలియైన గొర్రేపిల్ల
Em    Am    D Dsus4 D Em
నా కొరకే రానున్న ఓ మెస్సయ్య

చరనం 

Em        D Dsus4 D  Em D Dsus4 D
తప్పి పోయిన నన్ను       వెదకి రక్షించి 
Em     Am     B  
మంచి కాపరివై నాకై ప్రాణమిచ్చితివి
Em        Am  D Em    
ఏమివ్వగలను నీ యెనలేని ప్రేమకై
        Am        D Dsus4 D Em
విరిగి నలిగిన హృదయమే నీ కర్పింతును
Em    C      D Dsus4 D Em
నా జీవం నా సర్వం నీవే దేవా

Em C  Am Em
నీవే నీవే నీవే దేవా

Em    Am     D Dsus4 D Em
నా కొరకే బలియైన గొర్రేపిల్ల
Em    Am    D Dsus4 D Em
నా కొరకే రానున్న ఓ మెస్సయ్య

Em    C      D Dsus4 D Em
నా జీవం నా సర్వం నీవే దేవా          3x
Em    C      Am Em
నా జీవం నా సర్వం నీవే దేవా

 Click here to access the PDF version of the chords

నిన్నే ప్రేమింతును

Em   D
నిన్నే ప్రేమింతును  
     C    D    Em
నిన్నే ప్రేమింతును, యేసు
     D    
నిన్నే ప్రేమింతును
     G  B
నే వెనుతిరుగా 
Em       C     D
నీ సన్నిధిలొ మోకరించీ
          G  B Em
నీ మార్గములొ సాగెదా
       Am D
నిరసించక సాగెదా
       Em
నీ వెలుతురులో

నిన్నే సేవింతును 

నిన్నే  స్తుతియింతును 

నిన్నే పూజింతును

Click here to access the PDF version of the chords

దేవ నీ నామం

The original recording is in the key of "E" but I play this in key of "D"

Intro: D G A D   (x2)

పల్లవి

D    G       A       D
దేవ నీ నామం - ఎంతో బలమైనది
D    G       A       D
దేవ నీ నామం - ఎంతో ఘనమైనది      (x2)

చరనం 1

D          G        A          D
యెహోవా యీరే నీ నామం - చూచుకొను వాడవే
D          G        A          D
యెహోవా నిస్సీ నీ నామం - విజయ ధ్వజము నేవే    (x2)
D          G        A       D
యెహోవా రాఫా నీ నామం - స్వస్థపరచు నీవే
D          G         A       D
యెహోవా షాలోం నీ నామం - సమాధన కర్తవే         ||దేవ||

చరనం 2

 D      G        A       D
యేసయ్య నీ నామం - నాకు నిరీక్షణయే
D      G        A       D
యేసయ్య నీ నామం - నాకు రక్షణయే          (x2)
D         G         A       D
ఇమ్మానుయేలు నీ నామం - నాకు తోడు నీవే
D        G         A        D
నీతి సూర్యుడ నీ నామం - నాకు వెలుగు నీవే          ||దేవ||

A        D
ఎంతో ఘనమైనది      (x2)

Click here to access the PDF version of the chords