పల్లవి దుప్పి నీటి వాగు కొరకు ఆశించి నట్లుగా నీ కొరకే ప్రభువా నా ప్రాణము ఆశ పడుచున్నది చరనం నీవే నా బలము కేడేము నీకే నా ఆత్మ నర్పింతున్ నీ కొరకే ప్రభువా నా ప్రాణము ఆశ పడుచున్నది
Telugu Lyrics
Telugu lyrics will be posted in this section of the website
దేవా నీ నామం (Kripla Mohan)
చరనం 1 దేవా నీ నామం - బలమైనది నీ నామం దేవా నీ నామం - ఘనమైనది నీ నామం స్తుతియింతును నీ నామం - ఘనపరతును నీ నామం (x2) అన్నిటికన్న ఫై నామం - యేసయ్య నీ నామం (x2) చరనం 2 ఆశ్రయ దుర్ఘము నీ నామం - నా కొండ నా కొట (x2) స్తుతియింతును నీ నామం - ఘనపరతును నీ నామం (x2) అన్నిటికన్న ఫై నామం - యేసయ్య నీ నామం (x4)
దేవ నీ నామం
పల్లవి దేవ నీ నామం - ఎంతో బలమైనది దేవ నీ నామం - ఎంతో ఘనమైనది (x2) చరనం 1 యెహోవా యీరే నీ నామం - చూచుకొను వాడవే యెహోవా నిస్సీ నీ నామం - విజయ ధ్వజము నేవే (x2) యెహోవా రాఫా నీ నామం - స్వస్థపరచు నీవే యెహోవా షాలోం నీ నామం - సమాధన కర్తవే ||దేవ|| చరనం 2 యేసయ్య నీ నామం - నాకు నిరీక్షణయే యేసయ్య నీ నామం - నాకు రక్షణయే (x2) ఇమ్మానుయేలు నీ నామం - నాకు తోడు నీవే నీతి సూర్యుడ నీ నామం - నాకు వెలుగు నీవే ||దేవ||
అన్ని నామములకన్న
పల్లవి
అన్ని నామములకన్న పై నామము - యేసుని నామము
ఎన్ని తరములకైన ఘనపరచదగినది - క్రీస్తేసు నామము
యేసు నామము - జయం జయము
సాతను శక్తుల్ - లయం లయము (2)
హల్లేలుయా హోసన్నా - హల్లేలుయా
హల్లెలుయా - ఆమెన్ (2)
చరనం 1
పాపములనుండి విడిపించును - యేసుని నామము (2)
నిత్య నరకాగ్నిలోనుంచి రక్షించును - క్రీస్తేసు నామము (2) ||యేసు||
చరనం 2
సాతను పై అధికారమిచ్చును శక్తి కలిగిన - యేసు నామము (2)
శత్రు సమూహము పై జయమునిచ్చును - జయ శీలుడైన యేసుని నామము (2) ||యేసు||
చరనం 3
రోగములనుండి విడిపించును - యేసుని నామము (2)
సమస్త బాధలను తొలగించును - శక్తిగల యేసు నామము (2) ||యేసు||
బలవంతుడ
శుద్ధుడ ఘనుడ - రక్షకుడ నా కాపరి నీవే - నా దేవుడ ||శుద్ధుడ|| శక్తిలేని నాకు - బలమిచ్చువాడ నా స్నేహితుడ - బలవంతుడ హర్షింతును - నిన్నారాధింతును స్తుతియింతును - నే కీర్తింతును ||హర్షింతు|| శక్తిలేని నాకు - బలమిచ్చువాడ నా స్నేహితుడ - బలవంతుడ రక్షన - అధారం నీవే విమోచన - నీవే యేసయ్యా నా స్నేహితుడ - బలవంతుడ (x2) As per the request, posting the YouTube link to the song.
బలవంతుడ
Here are the chords for the song Balavanthuda from the
"Sounds of The Nations (SOTN)"
Intro: C#m G#m E B (2)
E F#m G#m B
శుద్ధుడ ఘనుడ - రక్షకుడ
E F#m G#m B
నా కాపరి నీవే - నా దేవుడ ||శుద్ధుడ||
C#m G#m E B
శక్తిలేని నాకు - బలమిచ్చువాడ
F#m C#m E B F#m C#m E B
నా స్నేహితుడ - బలవంతుడ
E F#m G#m B
హర్షింతును - నిన్నారాధింతును
E F#m G#m B
స్తుతియింతును - నే కీర్తింతును ||హర్షింతు||
C#m G#m E B
శక్తిలేని నాకు - బలమిచ్చువాడ
F#m C#m E B F#m C#m E B
నా స్నేహితుడ - బలవంతుడ
A C#m B
రక్షన - అధారం నీవే
A C#m B
విమోచన - నీవే యేసయ్యా
F#m C#m E B F#m C#m E B
నా స్నేహితుడ - బలవంతుడ (2)
నా తండ్రి నీవే
Here are the chords for Ravindra Vattepu's song
"Naa Thandri Neeve"
E C#m A B
ఓహొ ఓహొ ఓ...ఓహొ ఓహొ ఓ...ఓహొ ఓహొ ఓ...ఓ.. ఓ.. (2)
పల్లవి
E B C#m B
నా తండ్రి నీవే - నా దేవుడవు నీవే
E B A
నా తండ్రి నీవే - నీవే ||నా తండ్రి||
E C#m A B
యేసయ్యా... యేసయ్యా... యేసయ్యా.... యేసయ్యా
E C#m A B
యేసయ్యా... యేసయ్యా... యేసయ్యా... యేసయ్యా ||నా తండ్రి||
చరనం 1
E B C#m B
నా అడుగులు తప్పటడుగులై - నడిచిన నా ప్రతి మార్గము
A G#m B
సరిచేయు నా తండ్రివి (2)
E C#m
పగలు ఎండ దెబ్బయైనను - రాత్రి వెన్నెల దెబ్బయైనను
A B
తగులకుండ కాచే నీ ప్రేమ
E C#m A B
యేసయ్యా... యేసయ్యా... యేసయ్యా.... యేసయ్యా
E C#m A B
యేసయ్యా... యేసయ్యా... యేసయ్యా... యేసయ్యా ||నా తండ్రి||
చరనం 2
E B C#m B
గాడాంధకార లోయలో - నే నడచిన ప్రతివేలలో
A G#m B
తోడున్న నా తండ్రివి (2)
E C#m
వేయిమంది కుడి ఎడమకు - కూలినా కూలును కాని
A B
చెదరకుండ నన్ను కాపడు ప్రేమ
E C#m A B
యేసయ్యా... యేసయ్యా... యేసయ్యా.... యేసయ్యా
E C#m A B
యేసయ్యా... యేసయ్యా... యేసయ్యా... యేసయ్యా ||నా తండ్రి||
E C#m A B
యేసయ్యా... యేసయ్యా... యేసయ్యా.... యేసయ్యా (4)
నీవే నా ఊపిరి (This is the Air I Breathe)
G C
నీవే నా ఊపిరి
G C
నీవే నా ఊపిరి
G D Em D C Em D
నీ సన్నిధియే - నాకు జీవం ||నీవే ఊపి||
G D Em D C Em D
నీవే.......నా కొరిక నీవే
G D Em D C Em D
నేవే..... నా ఆశ నీవే
G C
నీవే జీవాహరం
G C
నీవే జీవాహరం
G D Em D C Em D
నీ వాక్యము - నాకు జీవం ||నీవే జీవా||
G D Em D C Em D
నీవే......నా కొరిక నీవే
G D Em D C Em D
నీవే.... నా ఆశ నీవే
Strumming Pattern: D,D,U,D,U,D
నా నీతి నీవే
As per request, here are the chords for Anil Kumar's song "Naa Neethi Neeve" from "Yese Raa Raju" Album పల్లవి Am F G C నా నీతి నీవే నా ఖ్యాతి నీవే - నా దైవమా యేసయ్యా Am Dm G C నా క్రియలు కాదు నీ కృపయే దేవా - నా ప్రాణమా యేసయ్యా Am Em Am C నదులంత తైలం విస్తార బలులు - నీ కిచ్చినా చాలవయ్యా Am Em Am C నీ జీవితాన్నే నాకిచ్చినావు - నీకే నా జీవమయ్యా Am F G Am హలెలూయా ఆమేన్ హలెలూయా - హలెలూయా ఆమేన్ హలెలూయా ||నా నీతి|| చరనం 1 Am E F G C నాదీన స్థితిని గమనించి నీవు - దాసునిగా వచ్చావుగా Am E Dm G C నా దోష శిక్ష భరియించినీవు - నను నీలో దాచావుగా Am E C D G ఏమంత ప్రేమ నా మీద నీకు - నీ ప్రాణమిచ్చావుగా Am Em F G E నీ రక్తమిచ్చి కొన్నావు నన్ను - యజమానుడవు నీవేగా ||హలె|| చరనం 2 Am E F G C నా ప్రియులే నన్ను వెలివేసి నపుడు - నీవు చేరదీసావుగా Am E Dm G C నా ప్రక్కనిలచి నను దైర్యపరచి - కన్నీరు తుడిచావుగా Am E C D G నేనున్న నీకు భయమేలనంటు - ఓదార్పు నిచ్చావుగా Am Em F G E చాలయ్యా దేవా నీక్రుపయే నాకు - బ్రతుకంతయు పండుగా ||హలె|| చరనం 3 Am E F G C నా ఊభిలోన నే చిక్కి నపుడు - నీవు నన్ను చూసావుగా Am E Dm G C నీ చేయి చాపి నను పైకి లేపి - నీవాక్కు నిచ్చావుగా Am E C D G నా సంకటములు నా ఋణపు గిరులు - అన్నిటిని తీర్చావుగా Am Em F G E నీలోన నాకు నవ జీవమిచ్చి - నీ సాక్షిగా నిలిపావుగా ||హలె|| Strumming: D D U D U
నా యేసయ్యా నా రక్షకా
Intro: Em C Em Am
Em C D G (2)
Em C Em Am
నా యేసయ్యా - నా రక్షకా
Em C D G
నా నమ్మదగిన దేవా - కీర్తింతును
Em C Em Am Em C D G
ప్రేమింతును నీ సన్నిధానమును – కీర్తింతును యేసయ్యా (2)
Em C Em Am
నా విమొచకుడా - నా పొషకుడా
Em C D G
నా నమ్మదగిన దేవా - కీర్తింతును
Em C Em Am Em C D G
ప్రేమింతును నీ సన్నిధానమును – కీర్తింతును యేసయ్యా (2)
Em C Em Am
నా స్నేహితుడా - నా సహయకుడా
Em C D G
నా నమ్మదగిన దేవా - కీర్తింతును
Em C Em Am Em C D G
ప్రేమింతును నీ సన్నిధానమును – కీర్తింతును యేసయ్యా (2)
Strumming: D U D D U D U
Lyrics and Composition: Kripal Mohan