Stotram Chellinthumu - Stuthi Stotram Chellinthumu Yesu Naathuni Melulu Thalanchi ||Stotram|| Deevaa Raathramulu - Kantipaapavale Kaachi Dayagala Hasthamutho - Brochi Nadipinchithivi ||Stotram|| Gaadaandhakaaramulo - Kanneeti Loyalalo Krushinchi Poneeyaka - Krupalatho Balaparachithivi ||Stotram|| Sajeeva Yaagamugaa - Maa Shareeramu Samarpinchi Sampoorna Sidhdhinonda - Shudhaathmanu Nosagithivi ||Stotram|| Seeyonu Maargamulo - Palu Shodhanalu Raagaa Saathaanni Jayinchutaku - Vishwaasamu Nichchithivi ||Stotram|| Siluvanu Mosukoni - Suvaarthanu Chepatti Yesuni Vembadimpa - Entha Bhaagyamu Nichchithivi ||Stotram|| Paadeda Hallelujaah - Maranaatha Hallelujah Sada Paadeda Hallelujah - Prabhu Yesuke Hallelujah ||Stotram||
Author: Vijay
స్తోత్రం చెల్లింతుము
స్తోత్రం చెల్లింతుము - స్తుతి స్తోత్రం చెల్లింతుము యేసు నాథుని మేలులు తలంచి ||స్తోత్రం|| దివారాత్రములు - కంటిపాపవలె కాచి (2) దయగల హస్తముతో - బ్రోచి నడిపించితివి (2) ||స్తోత్రం|| గాడాంధకారములో - కన్నీటి లోయలలో కృశించి పోనీయక - కృపలతో బలపరచితివి ||స్తోత్రం|| సజీవ యాగముగా - మా శరీరము సమర్పించి సంపూర్ణ సిద్దినొంద - శుద్దాత్మను నొసగితివి ||స్తోత్రం|| సీయోను మార్గములో - పలు శోధనలు రాగా సాతాన్ని జయించుటకు - విశ్వాసము నిచ్చితివి ||స్తోత్రం|| సిలువను మోసుకొని - సువార్తను చేపట్టి యేసుని వెంబడింప - ఎంత భాగ్యము నిచ్చితివి ||స్తోత్రం|| పాడెద హల్లెలూయా - మరనాత హల్లెలూయా సద పాడెద హల్లెలూయా - ప్రభుయేసుకే హల్లెలూయా ||స్తోత్రం||
Neevunte Naaku Chaalu Yesayyaa
Chorus Neevunte Naaku Chaalu Yesayyaa - Neevente Nenu Untaanesayyaa Nee Maata Chaalayyaa - Nee Choopu Chaalayyaa Nee Thodu Chaalayyaa - Nee Needa Chaalayyaa ||Neevunte|| Verse 1 Enni Bhaadhalunnanoo Ibbandulainanoo Entha Kashtamochchinaa Nishtooramainanoo ||Nee Maata|| Verse 2 Brathuku Naava Pagilinaa Kadali Paalainanoo Alalu Munchi Vesinaa Aashalu Anagaarinaa ||Nee Maata|| Verse 3 Aasthulanni Poyinaa Anaathagaa Migilinaa Aapthule Vidanaadinaa Aarogyam Ksheeninchinaa ||Nee Maata|| Verse 4 Neeku Ilalo Ediyu Ledu Asaadhyamu Needu Krupatho Naakemiyu Kaadila Samaanamu ||Nee Maata||
YouTube Link – (Note that this video is in Gm)
నీవుంటే నాకు చాలు యేసయ్యా
పల్లవి నీవుంటే నాకు చాలు యేసయ్యా – నీవెంటే నేను ఉంటానేసయ్యా (2) నీ మాట చాలయ్యా – నీ చూపు చాలయ్యా నీ తోడు చాలయ్యా – నీ నీడ చాలయ్యా (2) ||నీవుంటే|| చరనం 1 ఎన్ని బాధలున్నను ఇబ్బందులైనను ఎంత కష్టమొచ్చినా నిష్ఠూరమైనను (2) ||నీ మాట|| చరనం 2 బ్రతుకునావా పగిలినా కడలి పాలైనను అలలు ముంచివేసినా ఆశలు అణగారినా (2) ||నీ మాట|| చరనం 3 ఆస్తులన్నీ పోయినా అనాథగా మిగిలినా ఆప్తులే విడనాడినా ఆరోగ్యం క్షీణించినా (2) ||నీ మాట|| చరనం 4 నీకు ఇలలో ఏదియూ లేదు అసాధ్యమూ నీదు కృపతో నాకేదియూ కాదిల సమానము (2) ||నీ మాట||
YouTube Link – (Note that this video is in Gm)
ఇదిగో దేవా ఈ హృదయం
ఇదిగో దేవా ఈ హృదయం ఇదిగో దేవా ఈ మనసు ఇదిగో దేవా ఈ దేహం ఈ నీ అగ్నితో కాల్చుమా పరిషుద్ధా అగ్నితో కాల్చుమా పనికి రాని తీగలున్నవి ఫలమివ్వా అడ్డుచున్నవి ఫలియించే ఆష నాకుంది ఈ నీ అగ్నితో కాల్చుమా పరిషుద్ధా అగ్నితో కాల్చుమా ఓ నా తోట మాలి ఇంకో యేడాది గడువు కావాలి ఫలియించే ఆష నాకుంది ఈ నీ అగ్నితో కాల్చుమా పరిషుద్ధా అగ్నితో కాల్చుమా
YouTube Link
Idigo Deva EE Hrudayam
Idigo Deva Ee Hrudayam Idigo Deva Ee Manasu Idigo Deva Ee Deham Ee Nee Agnitho Kaalchuma Parishudha Agnitho Kaalchuma Paniki Raani Teegalunnavi Phalamivva Adduchunnavi Phaliyinche Asha Naakundi Ee Nee Agnitho Kaalchuma Parishudha Agnitho Kaalchuma Oh Naa Thota Maali Inko Yedadhi Gaduvu Kaavali Phaliyinche Asha Naakundi Ee Nee Agnitho Kaalchuma Parishudha Agnitho Kaalchuma YouTube Link
అత్యున్నత సింహాసనముపై
అత్యున్నత సింహాసనముపై - ఆసీనుడవైయున్న దేవా అత్యంత ప్రేమా స్వరూపివి నీవే - ఆరాధింతును నిన్నే ||అత్యున్నత|| ఆహ హ... హల్లెలూయ - ఆహ హ... హల్లెలూయ (3) ఆహ హ... హల్లెలూయ - ఆ ఆ .. ఆమేన్ ఆశ్చర్యకరుడా స్తోత్రం - ఆలోచన కర్తా స్తోత్రం బలమైన దేవా నిత్యుడవగు తండ్రి - సమాధాన అధిపతి స్తోత్రం ||ఆహహ|| కృపా సత్య సంపూర్ణుడా స్తోత్రం - కృపతో రక్షించితివే స్తోత్రం నీ రక్తమిచ్చి విమోచించినావే - నా రక్షణ కర్తా స్తోత్రం ||ఆహహ|| ఆమేన్ అనువాడా స్తోత్రం - అల్ఫా ఓమేగా స్తోత్రం అగ్ని జ్వాలలవంటి కన్నులు గలవాడా - అత్యున్నతుడా స్తోత్రం ||ఆహహ||
YouTube Link
Athyunnatha Simhasanamu Pai
Athyunatha Simhasanamupai - Aasinudavaiyunna Deva Athyantha Prema Swaroopivi Neeve - Aaradhinthunu Ninne ||Athyunatha|| Ahaha... Hallelujah - Ahaha... Hallelujah (3) Ahaha... Hallelujah - A...Amen Ashryakaruda Stothram - Alochana Kartha Stothram Balamaina Deva Nityudavagu Thandri - Samadhana Adhipathi Stothram ||Ahaha|| Krupa Satya Sampurnada Stothram - Krupatho Rakshinthive Stothram Nee Rakthamichi Vimochinchinaave - Naa Rakshana Kartha Stothram ||Ahaha|| Amen Anuvada Stothram - Alpha Omega Stothram Agni Jwalala Vanti Kannulu Galavada - Atyunnathuda Stothram ||Ahaha||
YouTube Link
Athyunnatha Simhasanamu Pai
G C G G C
Athyunatha Simhasanamupai - Aasinudavaiyunna Deva
Am D Bm D G
Athyantha Prema Swaroopivi Neeve - Aaradhinthunu Ninne ||Athyunatha||
G C D Bm Em
Ahaha... Hallelujah - Ahaha... Hallelujah
Am D G Em
Ahaha... Hallelujah - Ahaha... Hallelujah
C D Bm Em
Ahaha... Hallelujah - Ahaha... Hallelujah
Am D G
Ahaha... Hallelujah - A...Amen
G C G G C
Ashryakaruda Stothram - Alochana Kartha Stothram
Am D Bm D G
Balamaina Deva Nityudavagu Thandri - Samadhana Adhipathi Stothram ||Ahaha||
G C G G C
Krupa Satya Sampurnada Stothram - Krupatho Rakshinthive Stothram
Am D Bm D G
Nee Rakthamichi Vimochinchinaave - Naa Rakshana Kartha Stothram ||Ahaha||
G C G G C
Amen Anuvada Stothram - Alpha Omega Stothram
Am D Bm D G
Agni Jwalala Vanti Kannulu Galavada - Atyunnathuda Stothram ||Ahaha||
Strumming: D D U D U
YouTube Link
అత్యున్నత సింహాసనముపై
G C G G C
అత్యున్నత సింహాసనముపై - ఆసీనుడవైయున్న దేవా
Am D Bm D G
అత్యంత ప్రేమా స్వరూపివి నీవే - ఆరాధింతును నిన్నే ||అత్యున్నత||
G C D Bm Em
ఆహ హ... హల్లెలూయ - ఆహ హ... హల్లెలూయ
Am D G Em
ఆహ హ... హల్లెలూయ - ఆహ హ... హల్లెలూయ
Am D G
ఆహ హ... హల్లెలూయ - ఆ ఆ .. ఆమేన్
G C G G C
ఆశ్చర్యకరుడా స్తోత్రం - ఆలోచన కర్తా స్తోత్రం
Am D Bm D G
బలమైన దేవా నిత్యుడవగు తండ్రి - సమాధాన అధిపతి స్తోత్రం ||ఆహహ||
G C G G C
కృపా సత్య సంపూర్ణుడా స్తోత్రం - కృపతో రక్షించితివే స్తోత్రం
Am D Bm D G
నీ రక్తమిచ్చి విమోచించినావే - నా రక్షణ కర్తా స్తోత్రం ||ఆహహ||
G C G G C
ఆమేన్ అనువాడా స్తోత్రం - అల్ఫా ఓమేగా స్తోత్రం
Am D Bm D G
అగ్ని జ్వాలలవంటి కన్నులు గలవాడా - అత్యున్నతుడా స్తోత్రం ||ఆహహ||
Strumming: D D U D U
YouTube Link