Intro: D Bm G A (2) పల్లవి Bm A D Bm A D యేసయ్యా నీ మాటలు – తేనెకంటే మధురము Bm A D Bm A D యేసయ్యా నీ మాటలు – రెండంచుల ఖడ్గము Bm A D Bm F#m G A నీ వాక్యమే దీపము – నా త్రోవకు వెలుగైయున్నది (2) Bm A D Bm A D యేసయ్యా నీ మాటలు – తేనెకంటే మధురము Bm A D Bm A D యేసయ్యా నీ మాటలు – జీవపు ఊటలు చరనం D Bm G A కష్టములలొ నష్టములలొ – వ్యాధులలొ నా వేదనలొ (2) D Bm G A ఆధరించును ఆవరించును – తీర్చిదిద్ధి సరిచేయును D Bm G A స్వస్థపరచును లేవనెత్తును – జీవమిచ్చి నడిపించును (2) పల్లవి Bm A D Bm A D యేసయ్యా నీ మాటలు – తేనెకంటే మధురము Bm A D Bm A D యేసయ్యా నీ మాటలు – జీవపు ఊటలు చరనం D Bm G A కష్టములలొ నష్టములలొ – వ్యాధులలొ నా వేదనలొ (2) D Bm G A ఆధరించును ఆవరించును – తీర్చిదిద్ధి సరిచేయును D Bm G A స్వస్థపరచును లేవనెత్తును – జీవమిచ్చి నడిపించును (2) పల్లవి Bm A D Bm A D యేసయ్యా నీ మాటలు – తేనెకంటే మధురము Bm A D Bm A D యేసయ్యా నీ మాటలు – జీవపు ఊటలు
With capo sir