నా ప్రాణం నా సర్వం

Am     Am9    C        Dm
నా ప్రాణం నా సర్వం అంతరంగమున సమస్తము
Am       Am9  C Am9 Am
ఆయన చేసిన మేళ్ళను మరువకుమా (2)
Dm        Am
నా దోషములను క్షమించు దేవుడు
Dm      Am
నా వేదనలు తొలగించును
Dm          Am
కరుణా కటాక్షము కిరీటముగా
E
ఉంచావు

నా ప్రాణం నా సర్వం అంతరంగమున సమస్తము
ఆయన చేసిన మేళ్ళను మరువకుమా (2)

నీ ఆత్మతో నన్ను నింపావు
నీ రక్షణ నాకిచ్చావు
నీ కుమారునిగా నన్ను చేర్చుకొన్నావు
పరమతండ్రివి

నా ప్రాణం నా సర్వం అంతరంగమున సమస్తము
ఆయన చేసిన మేళ్ళను మరువకుమా (3)

Share your feedback