Since we entered into lent season, I am posting the chords for one of my favorite lent songs. This is version 1, with the Capo on 4th fret. I will post version 2 in C#m soon. పల్లవి Am G F G Am సిల్వలో నాకై కార్చెను - యేసు రక్తము (2) Am E Am F G Am శిలనైన నన్ను మార్చెను - యేసు రక్తము (2) Am F E Am F E యేసు రక్తము - ప్రభు యేసు రక్తము (2) Am E F G Am అమూల్యమైన రక్తము - యేసు రక్తము (2) చరనం 1 సమకూర్చు నన్ను తండ్రితో - యేసు రక్తము (2) సంధి చేసి చేర్చును - యేసు రక్తము (2) యేసు రక్తము - ప్రభు యేసు రక్తము (2) ఐక్య పరచును తండ్రితో - యేసు రక్తము (2) చరనం 2 సమాధాన పరచును - యేసు రక్తము (2) సమస్యలన్ని తీర్చును - యేసు రక్తము (2) యేసు రక్తము - ప్రభు యేసు రక్తము (2) సంపూర్ణ శాంతి నిచ్చును - యేసు రక్తము (2) చరనం 3 నీతి మంతులుగా చేయును - యేసు రక్తము (2) దుర్నీతి నంత బాపును - యేసు రక్తము (2) యేసు రక్తము - ప్రభు యేసు రక్తము (2) నిభందన నిలుపును రక్తము - యేసు రక్తము (2) చరనం 4 రోగములను బాపును - యేసు రక్తము (2) దురాత్మల పారద్రోలును - యేసు రక్తము (2) యేసు రక్తము - ప్రభు యేసు రక్తము (2) శక్తి బలము నిచ్చును - యేసు రక్తము (2)