Em D C Em Stotram Chellinthumu - Stuthi Stotram Chellinthumu Em C Bm Em Yesu Naathuni Melulu Thalanchi ||Stotram|| Em C D Em Deevaa Raathramulu - Kantipaapavale Kaachi Em D C D Em Dayagala Hasthamutho - Brochi Nadipinchithivi ||Stotram|| Em C D Em Gaadaandhakaaramulo - Kanneeti Loyalalo Em D C D Em Krushinchi Poneeyaka - Krupalatho Balaparachithivi ||Stotram|| Em C D Em Sajeeva Yaagamugaa - Maa Shareeramu Samarpinchi Em D C D Em Sampoorna Sidhdhinonda - Shudhaathmanu Nosagithivi ||Stotram||| Em C D Em Seeyonu Maargamulo - Palu Shodhanalu Raagaa Em D C D Em Saathaanni Jayinchutaku - Vishwaasamu Nichchithivi ||Stotram|| Em C D Em Siluvanu Mosukoni - Suvaarthanu Chepatti Em D C D Em Yesuni Vembadimpa - Entha Bhaagyamu Nichchithivi ||Stotram|| Em C D Em Paadeda Hallelujaah - Maranaatha Hallelujah Em D C D Em Sada Paadeda Hallelujah - Prabhu Yesuke Hallelujah ||Stotram|| Strumming: D D U D U D U
Telugu Christian Songs
స్తోత్రం చెల్లింతుము
Em D C Em స్తోత్రం చెల్లింతుము - స్తుతి స్తోత్రం చెల్లింతుము Em C Bm Em యేసు నాథుని మేలులు తలంచి ||స్తోత్రం|| Em C D Em దివారాత్రములు - కంటిపాపవలె కాచి (2) Em D C D Em దయగల హస్తముతో - బ్రోచి నడిపించితివి (2) ||స్తోత్రం|| Em C D Em గాడాంధకారములో - కన్నీటి లోయలలో Em D C D Em కృశించి పోనీయక - కృపలతో బలపరచితివి ||స్తోత్రం|| Em C D Em సజీవ యాగముగా - మా శరీరము సమర్పించి Em D C D Em సంపూర్ణ సిద్దినొంద - శుద్దాత్మను నొసగితివి ||స్తోత్రం|| Em C D Em సీయోను మార్గములో - పలు శోధనలు రాగా Em D C D Em సాతాన్ని జయించుటకు - విశ్వాసము నిచ్చితివి ||స్తోత్రం|| Em C D Em సిలువను మోసుకొని - సువార్తను చేపట్టి Em D C D Em యేసుని వెంబడింప - ఎంత భాగ్యము నిచ్చితివి ||స్తోత్రం|| Em C D Em పాడెద హల్లెలూయా - మరనాత హల్లెలూయా Em D C D Em సద పాడెద హల్లెలూయా - ప్రభుయేసుకే హల్లెలూయా ||స్తోత్రం|| Strumming: D D U D U D U
ఏ బాధ లేదు ఏ కష్టం లేదు
Intro: Gm Eb F F పల్లవి Gm Eb F Gm ఏ బాధ లేదు ఏ కష్టం లేదు - యేసు తోడుండగా Gm Eb F Gm ఏ చింత లేదు ఏ నష్టం - ప్రభువే మనకుండగా Cm Bb F D దిగులేల ఓ సోదరా - ప్రభువే మనకండగా Cm Bb F D భయమేల ఓ సోదరీ - యేసే మనకుండగా Bb F Gm Gm హల్లెలూయ హల్లెలూయ హల్లెలూయ - హల్లెలూయ (2) ||ఏ బాధ|| చరణం 1 Gm F Eb Gm ఎర్ర సంద్రం ఎదురొచ్చినా - ఎరికో గోడలు అడ్డొచ్చినా Gm F Gm సాతానే శోధించినా - శత్రువులే శాసించినా Gm F Eb F పడకు భయపడకు - బలవంతుడే నీకుండగా Gm F Eb F నీకు మరి నాకు - ఇమ్మానుయేలుండగా ||దిగులేల|| చరణం 2 Gm F Eb Gm పర్వతాలు తొలగినా - మెట్టలు దద్దరిల్లినా Gm F Gm తుఫానులే చెలరేగినా - వరదలె ఉప్పొంగినా Gm F Eb F కడకు నీ కడకు - ప్రభు యేసే దిగి వచ్ఛుగా Gm F Eb F నమ్ము ఇది నమ్ము - యెహోవా యీరే కదా ||దిగులేల|| Strumming: D D U D U D U D
YouTube Link
Ye Badha Ledu Ye Kashtam Ledu
Intro: Gm Eb F F Chorus Gm Eb F Gm Ye Badha Ledu Ye Kashtam Ledu - Yesu Thodundaga Gm Eb F Gm Ye Chinta Ledu Ye Nastam Ledu - Prabhuve Manakundaga Cm Bb F D Digulela Oh Sodara - Prabhuve Manakandaga Cm Bb F D Bhayamela Oh Sodari - Yese Manakundaga Bb F Gm Gm Hallelujah Hallelujah - Hallelujah Hallelujah (2) ||Ye Badha|| Verse 1 Gm F Eb Gm Yerra Sandram Yedurochina - Yericho Godalu Addochina Gm F Gm Satane Shodinchina - Shatruvule Shasinchina Gm F Eb F Padaku Bhayapadaku - Balavanthude Nikundaga Gm F Eb F Niku Mari Naku - Immanuelundaga ||Digulela|| Verse 2 Gm F Eb Gm Parvataalu Tholagina - Mettalu Dadarilina Gm F Gm Thufanule Chalaregina - Varadale Upongina Gm F Eb F Kadaku Ni Kadaku - Prabhu Yese Digivachuga Gm F Eb F Nammu Idi Nammu - Yehova Yireh Kada ||Digulela|| Strumming: D D U D U D U D
YouTube Link
ఆరాధించెదను నిన్ను
పల్లవి ఆరాధించెదను నిన్ను - నా యేసయ్యా ఆత్మతో సత్యముతో (2) ఆనంద గానముతో - ఆర్భాట నాదముతో (2) ఆరాధించెదను నిన్ను - నా యేసయ్యా ఆత్మతో సత్యముతో (2) చరనం 1 నీ జీవ వాక్యము నాలో - జీవము కలిగించే (2) జీవిత కాలమంత - నా యేసయ్యా నీకై బ్రతికెదను (2) ఆరాధించెదను నిన్ను - నా యేసయ్యా ఆత్మతో సత్యముతో (2) చరనం 2 చింతలెన్ని కలిగినను - నిందలెన్ని నన్ను చుట్టిన సంతోషముగనే నేను - నా యేసయ్యా నిన్నే వెంబడింతును పల్లవి ఆరాధించెదను నిన్ను - నా యేసయ్యా ఆత్మతో సత్యముతో (2) ఆనంద గానముతో - ఆర్భాట నాదముతో (2) ఆరాధించెదను నిన్ను - నా యేసయ్యా ఆత్మతో సత్యముతో (2) Composed by: Kripal Mohan Singer: Alan
YouTube Link
Aradhinchedanu Ninnu
Chorus Aradhinchedanu Ninnu - Naa Yesayya Aatmatho Satyamutho (2) Ananda Gaanamutho - Arbhata Naadamutho (2) Aradhinchedanu Ninnu - Naa Yesayya Aatmatho Satyamutho (2) Verse 1 Nee Jeeva Vakyamu Naalo - Jeevamu Kaliginche (2) Jeevitha Kaalamantha - Naa Yesayya Neekai Brathikedanu (2) Aradhinchedanu Ninnu - Naa Yesayya Aatmatho Satyamutho (2) Verse 2 Chinathalenni Kaliginanu - Nindalanni Nannu Chuttina (2) Santhoshamugane Nenu - Naa Yesayya Ninne Vembadinthunu (2) Chorus Aradhinchedanu Ninnu - Naa Yesayya Aatmatho Satyamutho (2) Ananda Gaanamutho - Arbhata Naadamutho (2) Aradhinchedanu Ninnu - Naa Yesayya Aatmatho Satyamutho (2) Composed by: Kripal Mohan Singer: Alan YouTube Link
Andaru Nannu Vidachinaa
Chorus Andaru Nannu Vidachinaa - Neevu Nannu Viduvanantive (2) Naa Thalliyu Neeve - Naa Thandriyu Neeve Naa Thalli Thandri Neeve Yesayyaa (2) Verse 1 Vyaadhulu Nannu Chuttinaa - Baadhalu Nannu Muttinaa (2) Naa Kondayu Neeve - Naa Kotayu Neeve Naa Konda Kota Neeve Yesayyaa (2) Verse 2 Lokamu Nannu Vidachinaa - Neevu Nannu Viduvanantive (2) Naa Bandhuvu Neeve - Naa Mithruda Neeve Naa Bandhu Mithruda Neeve Yesayyaa (2) Verse 3 Nenu Ninnu Nammukontini - Neevu Nannu Bhayapadakantive (2) Naa Thoduyu Neeve - Naa Needayu Neeve Naa Thodu Needa Neeve Yesayyaa (2) ||Andaru|| YouTube Link https://youtu.be/hc75Z5OW_oU
ఆరాధించెదను నిన్ను
పల్లవి D Bm C D ఆరాధించెదను నిన్ను - నా యేసయ్యా ఆత్మతో సత్యముతో (2) D Bm D C ఆనంద గానముతో - ఆర్భాట నాదముతో (2) D Bm C D ఆరాధించెదను నిన్ను - నా యేసయ్యా ఆత్మతో సత్యముతో (2) చరనం 1 D Bm C నీ జీవ వాక్యము నాలో - జీవము కలిగించే (2) D Bm C D జీవిత కాలమంత - నా యేసయ్యా నీకై బ్రతికెదను (2) D Bm C D ఆరాధించెదను నిన్ను - నా యేసయ్యా ఆత్మతో సత్యముతో (2) చరనం 2 D Bm C చింతలెన్ని కలిగినను - నిందలెన్ని నన్ను చుట్టిన D Bm C D సంతోషముగనే నేను - నా యేసయ్యా నిన్నే వెంబడింతును పల్లవి D Bm C D ఆరాధించెదను నిన్ను - నా యేసయ్యా ఆత్మతో సత్యముతో (2) D Bm D C ఆనంద గానముతో - ఆర్భాట నాదముతో (2) D Bm C D ఆరాధించెదను నిన్ను - నా యేసయ్యా ఆత్మతో సత్యముతో (2) Strumming: D U D U D U D U D U D U Composed by: Kripal Mohan Singer: Alan
YouTube Link
నీవుంటే నాకు చాలు యేసయ్యా
పల్లవి
Em D C Am D Em
నీవుంటే నాకు చాలు యేసయ్యా – నీవెంటే నేను ఉంటానేసయ్యా (2)
Em D C
నీ మాట చాలయ్యా – నీ చూపు చాలయ్యా
Am Em
నీ తోడు చాలయ్యా – నీ నీడ చాలయ్యా (2) ||నీవుంటే||
చరనం 1
Em D Em
ఎన్ని బాధలున్నను ఇబ్బందులైనను
D C (Am) Em
ఎంత కష్టమొచ్చినా నిష్ఠూరమైనను (2) ||నీ మాట||
చరనం 2
Em D Em
బ్రతుకునావా పగిలినా కడలి పాలైనను
D C (Am) Em
అలలు ముంచివేసినా ఆశలు అణగారినా (2) ||నీ మాట||
చరనం 3
Em D Em
ఆస్తులన్నీ పోయినా అనాథగా మిగిలినా
D C (Am) Em
ఆప్తులే విడనాడినా ఆరోగ్యం క్షీణించినా (2) ||నీ మాట||
చరనం 4
Em D Em
నీకు ఇలలో ఏదియూ లేదు అసాధ్యమూ
D C (Am) Em
నీదు కృపతో నాకేదియూ కాదిల సమానము (2) ||నీ మాట||
Strumming: D U D D U D U
YouTube Link – (Note that this video is in Gm)
ఊహించలేని మేలులతో నింపిన
పల్లవి A F#m ఊహించలేని మేలులతో నింపిన D E A నా యేసయ్యా నీకే నా వందనం (2) A F#m D వర్ణించగలనా నీ కార్యముల్ B E F#m A వివరించగలనా నీ మేలులన్ (2) ||ఊహించలేని|| చరనం 1 A F#m మేలుతో నా హృదయం తృప్తిపరచినావు E A రక్షణ పాత్రనిచ్చి నిను స్తుతియింతును (2) A F#m D ఇశ్రాయేలు దేవుడా నా రక్షకా B E F#m A స్తుతియింతును నీ నామమున్ (2) ||ఊహించలేని|| చరనం 2 A F#Em నా దీనస్థితిని నీవు మార్చినావు E A నా జీవితానికి విలువనిచ్చినావు (2) A F#m D నీ కృపతో నన్ను ఆవరించినావు B E F#m A నీ సన్నిధి నాకు తోడునిచ్చినావు (2) ||ఊహించలేని||
YouTube Link