Naa Jeevam Naa Sarvam

Song: Naa Jeevam Naa Sarvam
Album: Naa Pranam
Singer, Lyricist, Composer: Kripal Mohan

Chorus 

Naa Jeevam, Naa Sarvam Neeve Deva  (x2)
Naa Korake, Baliyaina Gorrepilla
Naa Korake Raanunna Oh Messiah         ||Naa Jeevam||
 
 Verse

Thappipoyina Nannu Vedaki Rakshinchi        
Manchi Kaaparivai, Naakai Praanaminchithivee
Ye Mivvagalanu Nee Yenaleni Premakai
Virigi Naligina Hrudayame Nee Karpinthunu

Na Jeevam, Naa Sarvam Neeve Deva

Neeve Neeve Neeve Deva

Naa Korake, Baliyaina Gorrepilla
Naa Korake Raanunna Oh Messiah 
Naa Jeevam, Naa Sarvam  Neeve Deva     (x4)

నాదు జీవమాయనే

పల్లవి

నాదు జీవమాయనే - నా సమస్తము
నా సర్వస్వము యేసుకే - నాదు జీవము
నాదు దైవము - దివి దివ్య తేజము (2)              || నాదు  ||

చరనం 1    
 
క్రుంగిన వేళ భంగపడిన వేళ  - నా దరికి చేరెను
చుక్కాని లేని నా నావవలె నుండ - అద్దరికి చేర్చును
ఆత్మతో నింపెను - ఆలోచన చెప్పెను (2)              || నాదు  ||

చరనం 2

సాతాను బంధీనై కుములుచున్న వేళ - విడిపించె శ్రీ యేసుడే 
రక్తమంతా కార్చి ప్రాణాన్ని బలిచేసి - విమోచన దయచేసెనె
సాతానుని అనగ ద్రొక్క - అధికారం బలమిచ్చెను (2)       || నాదు ||

చరనం 3 

కారు మేఘాలెన్నో క్రమ్మిన వేళ  - నీతి సూర్యుడు నడుపును
తుఫానులెన్నో చెలరేగి లేచినను - నడుపును నా జీవిత నావ
త్వరలో ప్రభు దిగి వచ్చును - తరలి ప్రభు నీతో (2)        || నాదు ||

 

Naadu Jeevamayane

Chorus 

Naadu Jeevamayene - Naa Samasthamu
Naa Sarvasvamesuke - Naadu Jeevamu
Naadu Daivamu - Divi Divya Tejamu  (2)                   ||Naadu||

Verse 1

Krungina Vela Bhangapadina Vela - Naa Dariki Cherenu
Chukkani Leni Naavavale Nenunda - Addariki Cherchenu
Athmatho Nimpenu - Aalochana Cheppenu   (2)              ||Naadu||

Verse 2  

Saathanu Bandhinai Kumuluchunna Vela - Vidipinchenu Shree Yesudu
Rakthamantha Kaarchi Praananni Balichesi - Vimochana Dayachesene
Saathanuni Anagadrokka - Adhivaram Balamichenu   (2)     ||Naadu||

Verse 3 

Kaaru Meghalenno Krammina Vela - Neethisuryudu Nadupunu
Thoofanulenno Chelaregi Lechinanu - Nadupunu Naa Jeevitha Naava
Thvaralo Prabhu Digivachunu - Tharali Prabhu Neetho (2)  ||Naadu||

 

లెక్కించ లేని స్తోత్రముల్

పల్లవి 

లెక్కించ లేని స్తోత్రముల్ - దేవ ఎల్లప్పుడు నే పాడెదన్  (2)
ఇంతవరకు నా బ్రతుకులో - నీవు చేసిన మేళ్ళకై    (2)         || లెక్కించ||

చరనం 1

ఆకాశ మహాకాశముల్ - దాని క్రిందున్న సర్వంబును  (2)
భూమిలో కనుబడునవన్నీ - ప్రభువా నిన్నే కీర్తించున్    (2)      || లెక్కించ||

చరనం 2 

అడవిలో నివసించునవన్నీ - సుడిగాలియు మంచును  (2)
భూమిపై నున్న వన్నీ - దేవా నిన్నే పొగడును   (2)           || లెక్కించ||

చరనం 3 

నీటిలో నివసించు ప్రాణుల్ - ఈ భువిలోని జీవరాసులు  (2)
ఆకాశమున ఎగురునవన్నీ - ప్రభువా నిన్నే కీర్తించున్   (2)       || లెక్కించ||

Lyrics: Rev. T.D. Mathews

Lekkinchaleni Stotramul

Chorus 

Lekkincha Leni Sthothramul - Deva Ellapudu Ne Paadedhan
Inthavaraku Naa Brathukulo - Neevu Chesina Mellakai  
                                                    ||Lekkincha||

Verse 1

Aakaasha Mahaakashamul - Dhaani Krindunna Sarvambunu
Bhumilo Kanabadunavanni - Prabhuva Ninne Keerthinchun
                                                    ||Lekkincha||

Verse 2 

Adavilo Nivasinchunavanni - Sudigaaliyu Manchunu 
Bhoomipai nunna vanni - Deva Ninne Pogadunu         ||Lekkincha||

Verse 3 

Neetilo Nivasinchu Praanul - Ee Bhuvilona Jeevaraasulu
Aakaashamuna Eguravanni - Prabhuvaa Ninne Keerthinchun   
                                                    ||Lekkincha||

Lyrics: Rev. T.D. Mathews

Krupamayuda Neelona

Chorus

Krupamayuda - Neelona (x2)
Nivasimpa Jesinanduku - Idigo Naa Sthuthula Simhasanam
Idigo Naa Sthuthula Simhasanam                           ||Krupa||

Verse 1

Ye Apayamu Naa Gudaramu - Sameepincha Niyaka
Naa Maargamulannintilo - Neeve Aashraya Mainanduna       ||Krupa||
 
Verse 2

Cheekati Nundi Veluguloniki - Nannu Pilichina Tejomaya
Rajavamshamulo - Yaajakatvamu Chesedanu                  ||Krupa||
 
Verse 3

Neelo Nilichi Aathma Phalamulu - Phalinchuta Koraku
Naa Paina Ninduga - Aathma Varshamu Kummarinchu          ||Krupa||

Verse 4

Ye Yogyatha Leni Naaku - Jeeva Kireeta Michutaku
Nee Krupa Nanu Needaka - Shashvatha Krupaga Maarenu      ||Krupa||

కృపామయుడా నీలోనా

పల్లవి

కృపామయుడా - నీలోనా   (x2)
నివసింప జేసినందుకు - ఇదిగో నా స్తుతుల సింహాసనం
ఇదిగో నా స్తుతుల సింహాసనం                       ||కృపా||

చరనం 1

ఏ అపాయము నా గుడారము - సమీపించ నీయక
నా మార్గములన్నింటిలో - నీవే ఆశ్రయ మైనందున          ||కృపా||
 
చరనం 2

చీకటి నుండి వెలుగులోనికి - నన్ను పిలిచిన తేజోమయా
రాజవంశములో - యాజకత్వము చేసెదను                ||కృపా||

చరనం 3

నీలో నిలిచి ఆత్మ ఫలములు - ఫలించుట కొరకు
నా పైన నిండుగా - ఆత్మ వర్షము కుమ్మరించు             ||కృపా||
 
చరనం 4
 
ఏ యోగ్యత లేని నాకు - జీవ కిరీట మిచ్చుటకు
నీ కృప నను నీడక - శాశ్వత కృపగా మారెను             ||కృపా||

ఇల్లలోన పండగంట

లలలాలలల లలలలల……. లలాలలలల లలలలల

పల్లవి

ఇల్లలోన పండగంట – కల్ల్లలోన కాంతులంట 
ఎందుకే ఎందుకే కోయిల – చెప్పవే చెప్పవే కోయిల 
మల్లెపూల మంచుజల్లి – మందిరాన కురిసెనేడు 
ఎందుకే ఎందుకే కోయిల – చెప్పవే చెప్పవే కోయిల 
అర్ధరాత్రి కాలమందు వెన్నెల – అవతార పురుశుడంట వెన్నెల (x2) 
అవతరించినాడంట వెన్నెల – ఈ అవనిలోనంట వెన్నెల              ||ల ల||

చరనం 1

ఏ ఊరు ఏ వాడ ఏ దిశను పుట్టినాడే కోయిలా - చెప్పవే చెప్పవే కోయిలా (x2)
యూదా దేషమందు వెన్నెల – బెత్లెహేము గ్రామమందు వెన్నెల (x2) 
రాజులకు రాజంట వెన్నెల – ఈ లోకాన్ని యేలునంట వెన్నెల         ||ల ల||

చరనం 2

ధూప దీప హారములతొ వచ్చినారు ఎవరే కోయిల - చెప్పవే చెప్పవే కోయిల (x2)
తూర్పు దేశపు ఙ్ణానులంట వెన్నెల – దర్శించ వచ్చినారే వెన్నెల(2)
బంగారు సాంబ్రాని భోళం – తెచ్చినారు మొక్కినారు వెన్నెల          ||ల ల||

Illalona Pandaganta

Lalalalalala Lalalalala……. Lalalalalala Lalalalala

Chorus

Illalona Pandaganta – Kalllalona Kathunlanta
Yenduko Yenduke Koyila – Cheppave Cheppave Koyila
Mallepula Manchujalli – Mandirana Kurisenedu
Yenduko Yenduke Koyila – Cheppave Cheppave Koyila
Ardharathri Kalamandu Vennela – Avathara Purushudanta Vennela (x2)
Avatharinchinaadanta Vennela – Ee Avanilonanta Vennela   ||La La||

Verse 1
            
Ye Vuru Ye Vaada Ye Dishanu Puttinade Koyila
Cheppave Cheppave Koyila (x2)                            
Yuda Deshamandu Vennela – Bethlehemu Gramamandu Vennela (x2) 
Rajulaku Rajanta Vennela – Ee Loakanni Yelunanta Vennela ||La La||

Verse 2 
     
Dhupa Deepa Haramulato Vachinaru Evare Koyila
Cheppave Cheppave Koyila     (x2) 
Turpu Deshapu Gnanulanta Vennela
Darshincha Vachinare Vennela     (x2)
Bangaru Sambrani Bolam – Techinaru Mrokkinaru Vennela    ||La La||

జుంటి తేనె కన్నా

చరనం 1

జుంటి తేనె కన్నా తీయనిది
వెండి పసిడి కన్నా మిన్న అది
పొంగి పొర్లుచున్న ప్రేమ నిధి
యేసు నీ నామము

సూర్యకాంతి కన్నా ప్రకాశమైనది
పండు వెన్నెల కన్నా నిర్మలమైనది
మంచు కొండలకన్నా చల్లనిది
యేసు నీ నామము

పల్లవి

యేసు అసాధ్యుడవు నీవు
మరణాన్నే జయించిన వీరుడవు
సర్వాన్నీ శాసించే యోధుడవు
నీకు సాటి లేరెవరు

రక్షకా నీవేగా మా బలము
దేవా మా దాగు స్థలము నీవే
నీవే నిజమైన దేవుడవు
ప్రణమిల్లి మొ్రక్కెదము

చరనం 1 

జుంటి తేనె కన్నా తీయనిది 
వెండి పసిడి కన్నా మిన్న అది 
పొంగి పొర్లుచున్న ప్రేమ నిధి 
యేసు నీ నామము

చరనం 2

ఆకాశముకన్నా విశాలమైనది 
విశ్వమంతటిలో వ్యాపించియున్నది 
ఊహలకనందని ఉన్నతమైనది 
యేసు నీ నామము

లోకమంతటికి రక్షణ మార్గము
జనులందరిని బ్రతికించు జీవము 
సర్వ కాలములో నివసించు సత్యము
యేసు నీ నామము

చరనం 1

జుంటి తేనె కన్నా తీయనిది
వెండి పసిడి కన్నా మిన్న అది
పొంగి పొర్లుచున్న ప్రేమ నిధి
యేసు నీ నామము
యేసు నీ నామము

Album: Lerevaru
Singers: Alan Ganta & Ankitha
Music: Joel Kodali & Hadlee Xavier