పల్లవి యేసుతో ఠీవిగాను పోదమా - అడ్డుగా వచ్చువైరి గెల్వను యుద్ధ నాదంబుతో బోదము ||యేసుతో|| చరనం 1 రారాజు సైన్యమందు చేరను - ఆ రాజు దివ్యసేవ చేయను (2) యేసు రాజు ముందుగా - ధ్వజము బట్టి నడువగా (2) యేసుతో ఠీవిగాను వెడలను ||యేసుతో|| చరనం 2 విశ్వాస కవచమున్ ధరించుచు - రారాజు నాజ్ఞ మదిని నిల్పుచు అనుదినంబు శక్తిని - బొందుచున్న వారమై యెసుతో ఠీవిగాను వెడలను ||యేసుతో|| చరనం 3 శోధనలు మనల చుట్టి వచ్చినా - సాతాను అంబులెన్ని తగిలినా భయములేదు మనకిక - ప్రభువు చెంత నుందుము యేసుతో ఠీవిగాను వెడలను ||యేసుతో|| చరనం 4 ఓ యువతీ యువకులారా చేరుడి - శ్రీ యేసురాజు వార్త చాటుడి లోకమంత ఏకమై - యేసునాధు గెల్వను సాధనంబెవరు నీవు నేనెగా ||యేసుతో||
Telugu Christian Songs
Yesayya Nee Maatalu
Chorus Yesayya Nee Maatalu – Thenekante Madhuramu Yesayya Nee Maatalu – Rendanchula Khadgamu Nee Vaakyame Deepamu – Naa Throvaku Velugaiyunnadhi (2) Yesayya Nee Maatalu – Thenekante Madhuramu Yesayya Nee Maatalu – Jeevapu Ootalu Verse Kastamulalo Nastamulalo – Vyaadhulalo Na Vedhanalo (2) Aadharinchunu Aavaarinchunu – Theerchididhi Saricheyunu Swasthaparachunu Levanethunu – Jeevamichi Nadipinchunu (2) Chorus Yesayya Nee Maatalu – Thenekante Madhuramu Yesayya Nee Maatalu – Jeevapu Ootalu Verse Kastamulalo Nastamulalo – Vyaadhulalo Na Vedhanalo (2) Aadharinchunu Aavaarinchunu – Theerchididhi Saricheyunu Swasthaparachunu Levanethunu – Jeevamichi Nadipinchunu (2) Chorus Yesayya Nee Maatalu – Thenekante Madhuramu Yesayya Nee Maatalu – Jeevapu Ootalu
యేసయ్యా నీ మాటలు
పల్లవి యేసయ్యా నీ మాటలు – తేనెకంటే మధురము యేసయ్యా నీ మాటలు – రెండంచుల ఖడ్గము నీ వాక్యమే దీపము – నా త్రోవకు వెలుగైయున్నది (2) యేసయ్యా నీ మాటలు – తేనెకంటే మధురము యేసయ్యా నీ మాటలు – జీవపు ఊటలు చరనం కష్టములలొ నష్టములలొ – వ్యాధులలొ నా వేదనలొ (2) ఆధరించును ఆవరించును – తీర్చిదిద్ధి సరిచేయును స్వస్థపరచును లేవనెత్తును – జీవమిచ్చి నడిపించును (2) పల్లవి యేసయ్యా నీ మాటలు – తేనెకంటే మధురము యేసయ్యా నీ మాటలు – జీవపు ఊటలు చరనం కష్టములలొ నష్టములలొ – వ్యాధులలొ నా వేదనలొ (2) ఆధరించును ఆవరించును – తీర్చిదిద్ధి సరిచేయును స్వస్థపరచును లేవనెత్తును – జీవమిచ్చి నడిపించును (2) పల్లవి యేసయ్యా నీ మాటలు – తేనెకంటే మధురము యేసయ్యా నీ మాటలు – జీవపు ఊటలు
Yehova Nee Naamamu
Chorus Yehova Nee Naamamu - Yentho Balamainadhi Yentho Balamainadhi ||Yehova|| Verse 1 Moshe Praardhinchaga - Mannanu Kuripinchithivi (2) Yehoshuva Praardhinchaga - Suryachendrula Naapithivi ||Yehova|| Verse 2 Nee Prajala Pakshamuga - Yudhamulu Chesina Deva (2) Agnilo Padavesina - Bhayamemi Lekundiri ||Yehova|| Verse 3 Simhala Bonainanu - Santoshamuga Velliri (2) Praardhinchina Ventane - Rakshinche Nee Hasthamu ||Yehova|| Verse 4 Cherasalalo Vesina - Sankellu Bigiyinchina (2) Sanghamu Praardhinchaga - Sankellu Vidipoyenu ||Yehova|| Verse 5 Paulu Seelanu Bandhinchi - Cherasalalo Vesina (2) Paatalatho Praardhinchaga - Cherasala Braddalaye ||Yehova||
యెహోవా నీ నామము
పల్లవి యెహోవా నీ నామము - ఎంతో బలమైనది (2) ఎంతో బలమైనది ||యెహోవా|| చరనం 1 మోషే ప్రార్ధించగా - మన్నాను కురిపించితివి (2) యెహోషువా ప్రార్ధించగా - సూర్యచంద్రుల నాపితివి ||యెహొవా|| చరనం 2 నీ ప్రజల పక్షముగా - యుద్దములు చేసిన దేవా (2) అగ్నిలో పడవేసిన - భయమేమి లేకుండిరి ||యెహొవా|| చరనం 3 సింహాల బోనైనను - సంతోషముగా వెళ్ళిరి (2) ప్రార్ధించిన వెంటనే - రక్షించే నీ హస్తము ||యెహొవా|| చరనం 4 చెరసాలలో వేసినా - సంకెళ్ళు బిగియించినా (2) సంఘము ప్రార్ధించగా - సంకెళ్ళు విడిపోయెను ||యెహొవా|| చరనం 5 పౌలు సీలను బంధించి - చెరసాలలో వేసినా (2) పాటలతో ప్రార్ధించగా - చెరసాల బ్రద్ధలాయె ||యెహొవా||
Sthuthiyincheda Nee Naamam
Chorus Sthuthiyincheda Nee Naamam - Deva Anudinam (2) Dhayatho Kaapadinaavu - Krupane Chupinchinaavu (2) Ninu Ne Maruvanesu - Ninu Ne Viduvanesu ||Sthuthi|| Verse 1 Paapinai Yundaga Nenu - Rakshinchi Dhari Cherchinaavu (2) Ninu Ne Maruvanesu - Ninu Ne Viduvanesu ||Sthuthi|| Verse 2 Siluve Naadu Sharanam - Neeve Naaku Maargam (2) Ninu Ne Maruvanesu - Ninu Ne Viduvanesu ||Sthuthi||
స్తుతియించెదా నీ నామం
పల్లవి స్తుతియించెదా నీ నామం - దేవా అనుదినం (2) దయతో కాపాడినావు - కృపనే చూపించినావు (2) నిను నే మరువనేసు - నిను నే విడువనేసు (2) ||స్తుతి|| చరనం 1 పాపినై యుండగ నేను - రక్షించి దరి చేర్చినావు (2) నిను నే మరువనేసు - నిను నే విడువనేసు ||స్తుతి|| చరనం 2 సిలువే నాదు శరణం - నీవే నాకు మార్గం (2) నిను నే మరువనేసు - నిను నే విడువనేసు ||స్తుతి||
సిల్వలో నాకై కార్చెను
పల్లవి సిల్వలో నాకై కార్చెను - యేసు రక్తము (2) శిలనైన నన్ను మార్చెను - యేసు రక్తము (2) యేసు రక్తము - ప్రభు యేసు రక్తము (2) అమూల్యమైన రక్తము - యేసు రక్తము (2) చరనం 1 సమకూర్చు నన్ను తండ్రితో - యేసు రక్తము (2) సంధి చేసి చేర్చును - యేసు రక్తము (2) యేసు రక్తము - ప్రభు యేసు రక్తము (2) ఐక్య పరచును తండ్రితో - యేసు రక్తము (2) చరనం 2 సమాధాన పరచును - యేసు రక్తము (2) సమస్యలన్ని తీర్చును - యేసు రక్తము (2) యేసు రక్తము - ప్రభు యేసు రక్తము (2) సంపూర్ణ శాంతి నిచ్చును - యేసు రక్తము (2) చరనం 3 నీతి మంతులుగా చేయును - యేసు రక్తము (2) దుర్నీతి నంత బాపును - యేసు రక్తము (2) యేసు రక్తము - ప్రభు యేసు రక్తము (2) నిభందన నిలుపును రక్తము - యేసు రక్తము (2) చరనం 4 రోగములను బాపును - యేసు రక్తము (2) దురాత్మల పారద్రోలును - యేసు రక్తము (2) యేసు రక్తము - ప్రభు యేసు రక్తము (2) శక్తి బలము నిచ్చును - యేసు రక్తము (2)
Silvalo Naakai Kaarchenu
Chorus Silvalo Nakai Karchenu - Yesu Rakthamu (2) Silanaina Nannu Marchenu - Yesu Rakthamu (2) Yesu Rakthamu - Prabhu Yesu Rakthamu (2) Amulyamaina Rakthamu - Yesu Rakthamu (2) Verse 1 Samakurchu Nannu Thandritho - Yesu Rakthamu (2) Sandhichesi Cherchunu - Yesu Rakthamu (2) Yesu Rakthamu - Prabhu Yesu Rakthamu (2) Aikyaparachunu Thandritho - Yesu Rakthamu(2) Verse 2 Samadhana Parachunu - Yesu Rakthamu (2) Samasyalanni Teerchunu - Yesu Rakthamu (2) Yesu Rakthamu - Prabhu Yesu Rakthamu (2) Sampoorna Shanthi Nichunu - Yesu Rakthamu (2) Verse 3 Neethimanthuluga Cheyunu - Yesu Rakthamu (2) Dhurneethinantha Bapunu - Yesu Rakthamu (2) Yesu Rakthamu - Prabhu Yesu Rakthamu (2) Nibhandana Nilupunu Rakthamu - Yesu Rakthamu (2) Verse 4 Rogamulanu Bapunu - Yesu Rakthamu (2) Dhurathmala Paradhrolunu - Yesu Rakthamu (2) Yesu Rakthamu - Prabhu Yesu Rakthamu (2) Shakti Balamu Nichunu - Yesu Rakthamu (2)
శుద్ధా హృదయం
పల్లవి శుద్ధా హృదయం - కలుగ జేయుము (3) చరనం 1 నీ వాత్సల్యం నీ బాహూల్యం - నీ కృప కనికరం చూపించుము (2) పాపము చేసాను - దోషినై యున్నాను (2) తెలిసియున్నది నా ఆతిక్రమమే - తెలిసియున్నవి నా పాపములే (2) నీ సన్నిధిలో - నా పాపములే - ఒప్పుకొందునయా నీ సన్నిధిలో - నా పాపములే - ఒప్పుకొందునయా పల్లవి శుద్ధా హృదయం - కలుగ జేయుము (2) నాలోనా - నాలోన (2) ||శుద్ధా|| చరనం 2 నీ జ్ఞానమును నీ సత్యమును - నా అంతర్యములొ పుట్టించుము (2) ఉత్సాహ సంతోషం - నీ రక్షణానందం (2) కలుగచేయుము నా హృదయములో - కలుగచేయుము నా హృదయములో (2) నీ సన్నిధిలో - పరిశుద్ధాత్మతో - నన్ను నింపుమయా నీ సన్నిధిలో - పరిశుద్ధాత్మతో - నన్ను నింపుమయా పల్లవి శుద్ధా హృదయం - కలుగ జేయుము (2) నాలోనా - నాలోన (2) ||శుద్ధా|| Tag ఓ.. ఓ.. ఓ.. ఓ.. ఓ.. ఓ.. ఓ.. ఓ.. ఓ.. యేసయ్యా - శుద్ధి హృదయమే...... ఓ.. ఓ.. ఓ.. జీసస్ - ఓ.. ఓ.. ఓ.. ఓ.. ఓ..ఓ..ఓ.. ఓ...ఓ..ఓ..ఓ.. - ఓ.. ఓ.. ఓ.. ఓ.. ఓ.. ముగుంపు శుద్ధా హృదయం - కలుగ జేయుము (2) కలిగించుమయా - ఓ జీసస్