దుప్పి నీటి (As The Deer)

పల్లవి

దుప్పి నీటి వాగు కొరకు 
ఆశించి నట్లుగా
నీ కొరకే ప్రభువా నా ప్రాణము 
ఆశ పడుచున్నది
 
చరనం

నీవే నా బలము కేడేము
నీకే నా ఆత్మ నర్పింతున్
నీ కొరకే ప్రభువా నా ప్రాణము 
ఆశ పడుచున్నది

Duppi Neeti (As The Deer)

Chorus

Duppi Neeti Vaagu Koraku
Ashinchi Natlugaa
Nee Korake Prabhuva Naa Pranamu
Aasha Paduchunnadhi

Verse

Neeve Naa Balamu Kedemu
Neeke Naa Aathma Narpinthun
Nee Korake Prabhuva Naa Pranamu
Aasha Paduchunnadhi

Deva Nee Naamam (Kripal Mohan)

Verse 1

Deva Nee Naamam - Balamainadi Nee Naamam
Deva Nee Naamam - Ghanamainadi Nee Naamam
Sthuthiyinthunu Nee Naamam - Ghanaparathunu Nee Namam   (x2)
Annitikanna Pai Namam - Yesaiah Nee Naamam   (x2)

Verse 2  

Aashraya Durghamu Nee Naamam - Naa Konda Naa Kota   (x2)
Sthuthiyinthunu Nee Naamam - Ghanaparathunu Nee Namam   (x2)
Annitikanna Pai Namam - Yesaiah Nee Naamam    (x4) 

దేవా నీ నామం (Kripla Mohan)

చరనం 1 

దేవా నీ నామం - బలమైనది నీ నామం
దేవా నీ నామం - ఘనమైనది నీ నామం
స్తుతియింతును నీ నామం - ఘనపరతును నీ నామం   (x2)
అన్నిటికన్న ఫై నామం - యేసయ్య నీ నామం   (x2)

చరనం 2

ఆశ్రయ దుర్ఘము నీ నామం - నా కొండ నా కొట   (x2)
స్తుతియింతును నీ నామం - ఘనపరతును నీ నామం   (x2)
అన్నిటికన్న ఫై నామం - యేసయ్య నీ నామం   (x4)

దేవ నీ నామం

పల్లవి

దేవ నీ నామం - ఎంతో బలమైనది
దేవ నీ నామం - ఎంతో ఘనమైనది  (x2)

చరనం 1

యెహోవా యీరే నీ నామం - చూచుకొను వాడవే
యెహోవా నిస్సీ నీ నామం - విజయ ధ్వజము నేవే   (x2)
యెహోవా రాఫా నీ నామం - స్వస్థపరచు నీవే
యెహోవా షాలోం నీ నామం - సమాధన కర్తవే               ||దేవ||

చరనం 2

యేసయ్య నీ నామం - నాకు నిరీక్షణయే
యేసయ్య నీ నామం - నాకు రక్షణయే   (x2)
ఇమ్మానుయేలు నీ నామం - నాకు తోడు నీవే
నీతి సూర్యుడ నీ నామం - నాకు వెలుగు నీవే                ||దేవ||

Deva Nee Naamam

Chorus 

Deva Nee Naamam ‐ Entho Balamainadi
Deva Nee Naamam ‐ Entho Ghanamainadi  (x2)

Verse 1

Yehova Eere Nee Naamam ‐ Choochukonuvadave
Yehova Nissi Nee Naamam ‐ Vijayadhvajamu Neeve  (x2)
Yehova Raafa Nee Naamam ‐ Swasthaparachu Neeve
Yehova Shalom Nee Naamam ‐ Samadhanakarthave        ||Deva||

Verse 2

Yesayya Nee Naamam ‐ Naaku Nirikshanaye
Yesayya Nee Naamam ‐ Naaku Rakshanaye  (x2)
Immanuyelu Nee naamam ‐ Naaku Thodu Neeve
Neethi Suryuda Nee Naamam ‐ Naaku Velugu Neeve      ||Deva||

అన్ని నామములకన్న

పల్లవి

అన్ని నామములకన్న పై నామము - యేసుని నామము
ఎన్ని తరములకైన ఘనపరచదగినది - క్రీస్తేసు నామము

     యేసు నామము - జయం జయము
     సాతను శక్తుల్ - లయం లయము (2)
     హల్లేలుయా హోసన్నా - హల్లేలుయా
     హల్లెలుయా - ఆమెన్ (2)

చరనం 1

పాపములనుండి విడిపించును - యేసుని నామము (2)
నిత్య నరకాగ్నిలోనుంచి రక్షించును - క్రీస్తేసు నామము (2)                ||యేసు||

చరనం 2

సాతను పై అధికారమిచ్చును శక్తి కలిగిన - యేసు నామము (2)
శత్రు సమూహము పై జయమునిచ్చును - జయ శీలుడైన యేసుని నామము (2) ||యేసు||

చరనం 3

రోగములనుండి విడిపించును - యేసుని నామము (2)
సమస్త బాధలను తొలగించును - శక్తిగల యేసు నామము (2)              ||యేసు||

Anni Naamamula Kanna

Chorus

Anni Naamamula Kanna Pai Naamamu - Yesuni Naamamu
Enni Taramulakaina Ghanaparacha Daginadi - Kreesthesu Naamamu

    Yesu Naamamu - Jayam Jayamu
    Saatanu Shakthul - Layam Layamu (2)
    Hallelujah Hosanna - Hallelujah
    Hallelujah - Amen (2)

Verse 1

Paapamulanundi Vidipinchunu - Yesuni Naamamu (2)
Nithya Narakaagni Lonunchi Rakshinchunu - Kreesthesu Naamamu (2) 
                                                        ||Yesu||
Verse 2

Saatanu Pai Adhikaramichunu Shakthi Kaligina - Yesu Naamamu (2)
Shatru Samuhamu Pai Jayamunichunu-Jaya Sheeludaina Yesuni Naamamu
                                                   (2)  ||Yesu||
Verse 3

Rogamulanundi Vidipinchunu - Yesuni Namamu (2)
Samastha Baadhalanu Tolaginchunu - Shakthigala Yesu Naamamu (2)   
                                                        ||Yesu||

Balavanthuda

Shudhuda Ghanuda - Rakshakuda
Naa Kaapari Neeve - Naa Devuda              ||Shudhuda||

Shakthi Leni Naaku - Balamichuvaada
Na Snehithuda - Balavanthuda

Harshinthunu - Ninnaaradhinthunu
Sthuthiyinthunu - Ne Keerthinthunu           ||Harsh||

Shakthi Leni Naaku - Balamichuvaada
Naa Snehithuda - Balavanthuda

Rakshana - Aadhaaram  Neeve
Vimochana - Neeve Yesayya
Naa Snehithuda - Balavanthuda            (x2)

As per the request, posting the YouTube link to the song.

http://www.youtube.com/watch?v=cNfTjXtGOKw

బలవంతుడ

శుద్ధుడ ఘనుడ - రక్షకుడ
నా కాపరి నీవే - నా దేవుడ                ||శుద్ధుడ||

శక్తిలేని నాకు - బలమిచ్చువాడ
నా స్నేహితుడ - బలవంతుడ

హర్షింతును - నిన్నారాధింతును
స్తుతియింతును - నే కీర్తింతును               ||హర్షింతు||

శక్తిలేని నాకు - బలమిచ్చువాడ
నా స్నేహితుడ - బలవంతుడ

రక్షన - అధారం  నీవే
విమోచన - నీవే యేసయ్యా
నా స్నేహితుడ - బలవంతుడ     (x2)

As per the request, posting the YouTube link to the song.

https://www.youtube.com/watch?v=cNfTjXtGOKw