మహిమ ఘనతకు అర్హుడవు

మహిమ ఘనతకు అర్హుడవు - నీవే మా దైవము (2)   
సృష్టికర్త - ముక్తిదాత (2) 
మా స్తుతులకు పాత్రుడా….

ఆరాధన నీకే – ఆరాధన నీకే (2)
ఆరాధన స్తుతి ఆరాధన – ఆరాధన నీకే (2)
ఆరాధన నీకే – ఆరాధన నీకే (2)

మన్నాను కురిపించినావు – బండనుండి నీళ్లిచ్చినావు (2)
యెహోవా యీరే – చూచుకోనును (2)        
సర్వము సమకూర్చును..               ||ఆరాధన||  

వ్వాధులను తొలగించినావు – మృతులను మరి లేపినావు (2)
యెహోవా రాఫా – స్వస్థపరచును(2)
నను స్వస్థపరచును                  ||ఆరాధన||

YouTube Link

Share your feedback

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s