యెహోవా నీ నామము

పల్లవి

Am            Dm
యెహోవా నీ నామము - ఎంతో బలమైనది (2)
G    Am
ఎంతో బలమైనది              ||యెహోవా||

చరనం 1 
 
Am      D     Am
మోషే ప్రార్ధించగా - మన్నాను కురిపించితివి (2)
Am     Dm    G   Am
యెహోషువా ప్రార్ధించగా - సూర్యచంద్రుల నాపితివి    ||యెహొవా||

చరనం 2 

నీ ప్రజల పక్షముగా - యుద్దములు చేసిన దేవా (2)
అగ్నిలో పడవేసిన - భయమేమి లేకుండిరి      ||యెహొవా||

చరనం 3

సింహాల బోనైనను - సంతోషముగా వెళ్ళిరి (2)
ప్రార్ధించిన వెంటనే - రక్షించే నీ హస్తము      ||యెహొవా||

చరనం 4
 
చెరసాలలో వేసినా - సంకెళ్ళు బిగియించినా (2)
సంఘము ప్రార్ధించగా - సంకెళ్ళు విడిపోయెను    ||యెహొవా||

చరనం 5

పౌలు సీలను బంధించి - చెరసాలలో వేసినా (2)
పాటలతో ప్రార్ధించగా - చెరసాల బ్రద్ధలాయె      ||యెహొవా||

 
Click here to access the PDF version of the chords

Share your feedback

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s