హల్లెలూయ యేసు ప్రభున్

చరనం 1
  
హల్లెలూయ యేసు ప్రభున్ - యెల్లరు స్తుతియించుడి
వల్లభుని చెర్యలను - తిలకించి స్తుతియించుడి
బలమైన పనిచేయు - బలవంతుని స్తుతియించుడి
ఎల్లరిని స్వీకరించు - యేసుని స్తుతియించుడి

 పల్లవి

రాజుల రాజైన యేసు రాజు - భూజనుల నేలున్
హల్లెలూయా హల్లెలూయా - దేవుని స్తుతియించుడి

చరనం 2

తంబురతోను వీణతొను - ప్రభువును స్తుతియించుడి
పాపమును రక్తముతో - తుడిచెను స్తుతియించుడి
బూరతోను తాలములన్ - మ్రోగించి స్తుతియించుడి
నిరంతరము మారని - యేసుని స్తుతియించుడి         ||రాజుల||

చరనం 3
 
సూర్య చంద్రులార ఇలా - దేవుని స్తుతియించుడి
హృదయమును వెలిగించిన - యేసుని స్తుతియించుడి
అగ్ని వడగండ్లార మీరు - కర్తను స్తుతియించుడి
హృదయమును చేధించిన - నాధుని స్తుతియించుడి      ||రాజుల||

చరనం 4 
 
యువకులారా పిల్లలారా - దేవుని స్తుతియించుడి
జీవితమున్ ప్రభు పనికై - సమర్పించి స్తుతియించుడి
పెద్ధలారా ప్రభువులారా - యెహోవాను స్తుతియించుడి
ఆస్తులను యేసునకై - అర్పించి స్తుతియించుడి         ||రాజుల||

చరనం 5

అఘాదమైన జలములారా - దేవుని స్తుతియించుడి
ఆలలవలె సెవకులు - లేచిరి స్తుతియించుడి
దూతలరా పూర్వ భక్తులారా - దేవుని స్తుతియించుడి
పరమందు పరిశుద్ధులు - ఎల్లరు స్తుతియించుడి         ||రాజుల||

Hallelujah Yesu Prabhun

Verse 1

Hallelujah Yesu Prabhun - Yellaru Sthuthiyinchudi 
Vallabhuni Cheryalanu - Tilakinchi Sthuthiyinchudi 
Balamaina Panicheyu - Balavanthun Sthuthiyinchudi 
Ellarini Sweekarinchu - Yesuni Sthuthiyinchudi 

Chorus

Rajula Rajaina Yesu Raju - Bhujenula Nelun 
Hallelujah Hallelujah - Devuni Sthuthiyinchudi 

Verse 2 

Tamburathonu Veenathonu - Prabhuvunu Sthuthiyinchudi 
Paapamunu Rakthamutho - Thudichenu Sthuthiyinchudi 
Boorathonu Thaalamulan - Mroginchi Sthuthiyinchudi 
Nirantharamu Maarani - Yesuni Sthuthiyinchudi          ||Raajula||
 
Verse 3 

Surya Chandrulara Ilaa - Devuni Sthuthiyinchudi 
Hrudhayamunu veliginchina - Yesuni Sthuthiyinchudi 
Agni Vadagandlara Meeru - Karthanu Sthuthiyinchudi 
Hrudhayamunu Chedhinchina - Nadhuni Sthuthiyinchudi    ||Raajula||
 
Verse 4

Yuvakulaara Pillalaara - Devuni Sthuthiyinchudi 
Jeevithamun Prabhupanikai - Samarpinchi Sthuthiyinchudi 
Peddhalaaraa Prabhuvulaaraa - Yehovanu Sthuthiyinchudi 
Aasthulanu Yesunakai - Arpinchi Sthuthiyinchudi        ||Raajula||

Verse 5
 
Aghadhamaina Jelamulara - Devuni Sthuthiyinchudi 
Alalavale Sevakulu - Lechiri Sthuthiyinchudi 
Doothalaara Poorva Bhakthulaaraa - Devuni Sthuthiyinchudi 
Paramandhu Parishuddhulu - Ellaru Sthuthiyinchudi      ||Raajula||

హల్లెలూయ స్తుతి మహిమ

పల్లవి

హల్లెలూయ స్తుతి మహిమ - ఎల్లపుడు దేవునికిచ్చెదము    (x2)
ఆ...హల్లెలూయ హల్లెలూయ హల్లెలూయ              (x2)    ||హల్లెలూయ||

చరనం 1

అల సైన్యములులకు అధిపతియైన - ఆ దేవుని స్తుతించెదము  (x2)
అల సంద్రములను దాటించిన - ఆ యెహోవాను స్తుతించెదము  (x2)  ||హల్లెలూయ||

చరనం 2

ఆకాషము నుండి మన్నాను పంపిన - దేవుని స్తుతించెదము   (x2)
బండనుండి మధుర జలమును పంపిన - ఆ దేవుని స్తుతించెదము (x2) ||హల్లెలూయ|| 

Hallelujah Stuti Mahima

Chorus

Hallelujah Sthuthi Mahima
Yellapudu Devuni Kichedhamu   (x2)

     Aa..... Hallelujah Hallelujah Hallelujah  (x2) ||Hallelujah||

Verse 1

Ala Sainyamulaku Adhipathiyaina 
Aa Devuni Sthuthinchedhamu       (x2)
Ala Sandhramulanu Dhatinchina 
Aa Yehovanu Sthuthinchedhamu     (x2)        ||Hallelujah||

Verse 2

Aakaashamunundi Mannanu Pampina
Devuni Sthuthinchedhamu              (x2)
Bandanundi Madhura Jalamunu Pampina 
Aa Devuni Sthuthinchedhamu           (x2)     ||Hallelujah||

Enduko Nanninthaga Neevu

Chorus 

Enduko Nanninthaga Neevu - Preminchithivo Deva
Anduko Naa Deena Stuthi Paatra - Hallelujah Yesayya     ||Enduko||

Verse 1

Naa Paapamu Baapa - Nararupivainavu
Naa Shaapamu Maapa - Naligi Vreladithivi
Naaku Chaalina Devudavu Neeve - Naa Sthaanamulo Neeve(x2)
                                                        ||Enduko||
Verse 2

Nee Rupamu Naalo - Nirminchiyunnavu
Nee Polikalone - Nivasinchamannavu
Neevu Nannu Ennukuntivi - Nee Korakai Nee Krupalo (x2)  ||Enduko||

Verse 3   

Naa Manavulu Mundhe - Nee Manasulo Neravere
Naa Manugada Mundhe - Nee Grandhamulonunde
Yemi Adbhutha Prema Sankalpam - Nenemi Chellinthunu (x2)||Enduko||

Verse 4 

Naa Shramalu Sahinchi - Naa Ashrayamainavu
Naa Vyadhalu Bharinchi - Nannadukunnavu
Nannu Neelo Cherchukunavu - Nanu Daachiyunavu (x2)      ||Enduko||

Verse 5

Nee Sannidhi Naalo - Naa Sarvamu Neelo
Nee Sampada Naalo - Naa Sarvasvamu Neelo
Nevu Nenu Ekamaguvaraku - Nanu Viduvanantivi  (x2)      ||Enduko||

ఇమ్మానుయేలు రక్తము

చరనం 1

ఇమ్మానుయేలు రక్తము - ఇంపైన యూటగు
ఓ పాపి యందు మున్గుము - పాపంబు పోవును

పల్లవి
    
    యేసుండు నాకు మారుగా - ఆ సిల్వ జావగా
    శ్రీ యేసు రక్తమెప్పుడు - శ్రవించు నాకుగా    (x2)              

చరనం 2
 
ఆ యూట మున్గి దొంగయు - హా శుధ్ధుడాయెను
నేనట్టి పాపినిప్పుడు - నేనందు మున్గుదున్              ||యేసుండు||

చరనం 3

నీ యొక్క పాపమట్టిదే - నిర్మూలమౌటకు
రక్షించు గొర్రెపిల్ల - నీ రక్తము చాలును                 ||యేసుండు||

చరనం 4

నా నాధు రక్తమందున - నే నమ్మియుండినన్
నా దేవుని నిండు ప్రేమ - నేనందు చూచేదన్             ||యేసుండు||

చరనం 5
 
నా యాయుష్కాలమంతట - నా సంతసంబిదే
నా క్రీస్తుయొక్క రొమ్మునన్ - నా గానమిదియే            ||యేసుండు||

Emmanuelu Rakthamu

Verse 1

Emmanuelu Rakthamu - Impaina Yutagu
Oh Paapi Yandu Mungumu - Paapambu Poavunu

Chorus    
 
     Yesundu Naaku Maaruga - Aa Silva Jaavaga
     Shree Yesu Rakthameppudu - Shravinchu Naakuga  (x2)
 
Verse 2

Aa Yuta Mungi Dongayu - Haa Shudhudayenu
Nenatti Paapinippudu - Nenandu Mungudun              ||Yesundu||
 
Verse 3

Nee Yokka Paapamattide - Nirmula Mautaku
Rakshinchu Gorrepilla - Nee Rakthambe Chalunu        ||Yesundu||
 
Verse 4

Naa Naadhu Rakthamanduna - Ne Nammi Yundinan
Naa Devuni Nindu Prema - Nenandu Chuchedan           ||Yesundu||

Verse 5

Naa Yayushkala Manthata - Naa Santha Sambide
Naa Kreesthu Yokka Rommunan - Naa Vagdhanamidiye     ||Yesundu||

దుప్పి నీటి (As The Deer)

పల్లవి

దుప్పి నీటి వాగు కొరకు 
ఆశించి నట్లుగా
నీ కొరకే ప్రభువా నా ప్రాణము 
ఆశ పడుచున్నది
 
చరనం

నీవే నా బలము కేడేము
నీకే నా ఆత్మ నర్పింతున్
నీ కొరకే ప్రభువా నా ప్రాణము 
ఆశ పడుచున్నది

Duppi Neeti (As The Deer)

Chorus

Duppi Neeti Vaagu Koraku
Ashinchi Natlugaa
Nee Korake Prabhuva Naa Pranamu
Aasha Paduchunnadhi

Verse

Neeve Naa Balamu Kedemu
Neeke Naa Aathma Narpinthun
Nee Korake Prabhuva Naa Pranamu
Aasha Paduchunnadhi

Deva Nee Naamam (Kripal Mohan)

Verse 1

Deva Nee Naamam - Balamainadi Nee Naamam
Deva Nee Naamam - Ghanamainadi Nee Naamam
Sthuthiyinthunu Nee Naamam - Ghanaparathunu Nee Namam   (x2)
Annitikanna Pai Namam - Yesaiah Nee Naamam   (x2)

Verse 2  

Aashraya Durghamu Nee Naamam - Naa Konda Naa Kota   (x2)
Sthuthiyinthunu Nee Naamam - Ghanaparathunu Nee Namam   (x2)
Annitikanna Pai Namam - Yesaiah Nee Naamam    (x4)