Chorus
Enduko Nanninthaga Neevu - Preminchithivo Deva
Anduko Naa Deena Stuthi Paatra - Hallelujah Yesayya ||Enduko||
Verse 1
Naa Paapamu Baapa - Nararupivainavu
Naa Shaapamu Maapa - Naligi Vreladithivi
Naaku Chaalina Devudavu Neeve - Naa Sthaanamulo Neeve(x2)
||Enduko||
Verse 2
Nee Rupamu Naalo - Nirminchiyunnavu
Nee Polikalone - Nivasinchamannavu
Neevu Nannu Ennukuntivi - Nee Korakai Nee Krupalo (x2) ||Enduko||
Verse 3
Naa Manavulu Mundhe - Nee Manasulo Neravere
Naa Manugada Mundhe - Nee Grandhamulonunde
Yemi Adbhutha Prema Sankalpam - Nenemi Chellinthunu (x2)||Enduko||
Verse 4
Naa Shramalu Sahinchi - Naa Ashrayamainavu
Naa Vyadhalu Bharinchi - Nannadukunnavu
Nannu Neelo Cherchukunavu - Nanu Daachiyunavu (x2) ||Enduko||
Verse 5
Nee Sannidhi Naalo - Naa Sarvamu Neelo
Nee Sampada Naalo - Naa Sarvasvamu Neelo
Nevu Nenu Ekamaguvaraku - Nanu Viduvanantivi (x2) ||Enduko||
Telugu Christian Songs
ఎందుకో నన్నింతగా నీవు
పల్లవి ఎందుకో నన్నింతగా నీవు - ప్రేమించితివో దేవ అందుకో నా దీన స్తుతి పాత్ర - హల్లెలూయ యేసయ్య ||ఎందుకో|| చరనం 1 నా పాపము బాప - నరరూపి వైనావు నా శాపము మాప - నలిగి వ్రేలాడితివి నాకు చాలిన దేవుడవు నీవే - నా స్థానములో నీవే (x2) ||ఎందుకో|| చరనం 2 నీ రూపము నాలో - నిర్మించియున్నావు నీ పోలికలోనే - నివసించమన్నావు నీవు నన్ను ఎన్నుకుంటివి - నీ కొరకై నీ కృపలో (x2) ||ఎందుకో|| చరనం 3 నా మనవులు ముందే - నీ మనసులో నెరవేరే నా మనుగడ ముందే - నీ గ్రంధములో నుండే ఏమి అధ్భుత ప్రేమ సంకల్పం - నేనేమి చెల్లింతును (x2) ||ఎందుకో|| చరనం 4 నా శ్రమలు సహించి - నా ఆశ్రయమైనావు నా వ్యధలు భరించి - నన్నాదుకున్నావు నన్ను నీలో చేర్చుకున్నావు - నను దాచియున్నావు (x2) ||ఎందుకో|| చరనం 5 నీ సన్నిధి నాలో - నా సర్వమును నీలో నీ సంపద నాలో - నా సర్వస్వము నీలో నీవు నేను ఏకమగువరకు - నను విడువనంటివి (x2) ||ఎందుకో||
ఇమ్మానుయేలు రక్తము
చరనం 1
ఇమ్మానుయేలు రక్తము - ఇంపైన యూటగు
ఓ పాపి యందు మున్గుము - పాపంబు పోవును
పల్లవి
యేసుండు నాకు మారుగా - ఆ సిల్వ జావగా
శ్రీ యేసు రక్తమెప్పుడు - శ్రవించు నాకుగా (x2)
చరనం 2
ఆ యూట మున్గి దొంగయు - హా శుధ్ధుడాయెను
నేనట్టి పాపినిప్పుడు - నేనందు మున్గుదున్ ||యేసుండు||
చరనం 3
నీ యొక్క పాపమట్టిదే - నిర్మూలమౌటకు
రక్షించు గొర్రెపిల్ల - నీ రక్తము చాలును ||యేసుండు||
చరనం 4
నా నాధు రక్తమందున - నే నమ్మియుండినన్
నా దేవుని నిండు ప్రేమ - నేనందు చూచేదన్ ||యేసుండు||
చరనం 5
నా యాయుష్కాలమంతట - నా సంతసంబిదే
నా క్రీస్తుయొక్క రొమ్మునన్ - నా గానమిదియే ||యేసుండు||
Emmanuelu Rakthamu
Verse 1
Emmanuelu Rakthamu - Impaina Yutagu
Oh Paapi Yandu Mungumu - Paapambu Poavunu
Chorus
Yesundu Naaku Maaruga - Aa Silva Jaavaga
Shree Yesu Rakthameppudu - Shravinchu Naakuga (x2)
Verse 2
Aa Yuta Mungi Dongayu - Haa Shudhudayenu
Nenatti Paapinippudu - Nenandu Mungudun ||Yesundu||
Verse 3
Nee Yokka Paapamattide - Nirmula Mautaku
Rakshinchu Gorrepilla - Nee Rakthambe Chalunu ||Yesundu||
Verse 4
Naa Naadhu Rakthamanduna - Ne Nammi Yundinan
Naa Devuni Nindu Prema - Nenandu Chuchedan ||Yesundu||
Verse 5
Naa Yayushkala Manthata - Naa Santha Sambide
Naa Kreesthu Yokka Rommunan - Naa Vagdhanamidiye ||Yesundu||
దుప్పి నీటి (As The Deer)
పల్లవి దుప్పి నీటి వాగు కొరకు ఆశించి నట్లుగా నీ కొరకే ప్రభువా నా ప్రాణము ఆశ పడుచున్నది చరనం నీవే నా బలము కేడేము నీకే నా ఆత్మ నర్పింతున్ నీ కొరకే ప్రభువా నా ప్రాణము ఆశ పడుచున్నది
Duppi Neeti (As The Deer)
Chorus Duppi Neeti Vaagu Koraku Ashinchi Natlugaa Nee Korake Prabhuva Naa Pranamu Aasha Paduchunnadhi Verse Neeve Naa Balamu Kedemu Neeke Naa Aathma Narpinthun Nee Korake Prabhuva Naa Pranamu Aasha Paduchunnadhi
Deva Nee Naamam (Kripal Mohan)
Verse 1 Deva Nee Naamam - Balamainadi Nee Naamam Deva Nee Naamam - Ghanamainadi Nee Naamam Sthuthiyinthunu Nee Naamam - Ghanaparathunu Nee Namam (x2) Annitikanna Pai Namam - Yesaiah Nee Naamam (x2) Verse 2 Aashraya Durghamu Nee Naamam - Naa Konda Naa Kota (x2) Sthuthiyinthunu Nee Naamam - Ghanaparathunu Nee Namam (x2) Annitikanna Pai Namam - Yesaiah Nee Naamam (x4)
దేవా నీ నామం (Kripla Mohan)
చరనం 1 దేవా నీ నామం - బలమైనది నీ నామం దేవా నీ నామం - ఘనమైనది నీ నామం స్తుతియింతును నీ నామం - ఘనపరతును నీ నామం (x2) అన్నిటికన్న ఫై నామం - యేసయ్య నీ నామం (x2) చరనం 2 ఆశ్రయ దుర్ఘము నీ నామం - నా కొండ నా కొట (x2) స్తుతియింతును నీ నామం - ఘనపరతును నీ నామం (x2) అన్నిటికన్న ఫై నామం - యేసయ్య నీ నామం (x4)
దేవ నీ నామం
పల్లవి దేవ నీ నామం - ఎంతో బలమైనది దేవ నీ నామం - ఎంతో ఘనమైనది (x2) చరనం 1 యెహోవా యీరే నీ నామం - చూచుకొను వాడవే యెహోవా నిస్సీ నీ నామం - విజయ ధ్వజము నేవే (x2) యెహోవా రాఫా నీ నామం - స్వస్థపరచు నీవే యెహోవా షాలోం నీ నామం - సమాధన కర్తవే ||దేవ|| చరనం 2 యేసయ్య నీ నామం - నాకు నిరీక్షణయే యేసయ్య నీ నామం - నాకు రక్షణయే (x2) ఇమ్మానుయేలు నీ నామం - నాకు తోడు నీవే నీతి సూర్యుడ నీ నామం - నాకు వెలుగు నీవే ||దేవ||
Deva Nee Naamam
Chorus Deva Nee Naamam ‐ Entho Balamainadi Deva Nee Naamam ‐ Entho Ghanamainadi (x2) Verse 1 Yehova Eere Nee Naamam ‐ Choochukonuvadave Yehova Nissi Nee Naamam ‐ Vijayadhvajamu Neeve (x2) Yehova Raafa Nee Naamam ‐ Swasthaparachu Neeve Yehova Shalom Nee Naamam ‐ Samadhanakarthave ||Deva|| Verse 2 Yesayya Nee Naamam ‐ Naaku Nirikshanaye Yesayya Nee Naamam ‐ Naaku Rakshanaye (x2) Immanuyelu Nee naamam ‐ Naaku Thodu Neeve Neethi Suryuda Nee Naamam ‐ Naaku Velugu Neeve ||Deva||