మనసంతా నీవే - ఊహల్లో నీవే కనుపాపలో నీవే - నా జీవం నీవే నరనరములో నీవే - నా సర్వం నీవే హృదయంలో నీవే - యెసయ్యా నీవే నా పెదవులపై - ప్రతి గానం నీవెగా నా ప్రతి శ్వాసలో - నీకే ఆరాధనా కరుణించే దేవుడవూ - ప్రేమించే దేవుడవు నీ ప్రేమ విడువనిదీ - నీ ప్రేమ మరువనిది నా పెదవులపై - ప్రతి గానం నీవెగా నా ప్రతి శ్వాసలో - నీకే ఆరాధనా నీవే నా గీతము - నీవే సంగీతము నాదు జీవితము - నీకే అర్పింతును నా పెదవులపై - ప్రతి గానం నీవెగా నా ప్రతి శ్వాసలో - నీకే ఆరాధనా
Lyrics
Chalunaya Chalunaya
Chalunaya Chalunaya - Nee Krupa Naaku Chalunaya (2) Premamayudivai Preminchavu - Karunamayudivai Karuninchavu (2) Thalliga Lalinchi - Thandriga Preminche (2) Prema Karuna - Nee Krupa Chalu (2) ||Chalunaya|| Jigatagala Oobilo Padiyundaga Naa Adugulu Stiraparachi Nilipithivayya (2) Hissoputho Nannu Kadugumu Yesayya Himamu Kantenu Tellaga Marchayya Neekemi Chellinthu Naa Manchi Messayya Naa Jeevithamanta Arpinthu Neekayya Prema Karuna - Nee Krupa Chalu (2) ||Chalunaya|| Bandhuvulu Snehithulu Trosesina Thallidandrule Nannu Velivesina (2) Nannu Neevu Viduvane Ledayya Minnaga Preminchi Rakshinchinavayya Neekemi Chellinthu Naa Manchi Messayya Nee Sakshiga Nenu Ila Jeevinthunayya Prema Karuna - Nee Krupa Chalu (2) ||Chalunaya||
YouTube Link
చాలునయా చాలునయా
చాలునయా చాలునయా - నీ కృప నాకు చాలునయా (2) ప్రేమామయుడివై ప్రేమించావు - కరుణామయుడివై కరుణించావు (2) తల్లిగ లాలించి - తండ్రిగ ప్రేమించే (2) ప్రేమా కరుణా - నీ కృప చాలు (2) ||చాలునయా|| జిగటగల ఊభిలో పడియుండగా - నా అడుగులు స్థిరపరచి నిలిపితివయ్యా (2) హిస్సొపుతో నన్ను కడుగుము యేసయ్యా - హిమము కంటెను తెల్లగ మార్చయ్యా నీకేమి చెల్లింతు నా మంచి మెస్సయ్యా - నా జీవితమంత అర్పింతు నీకయ్యా ప్రేమా కరుణా - నీ కృప చాలు (2) ||చాలునయా|| బంధువులు స్నేహితులు త్రోసెసినా - తల్లిదండ్రులే నన్ను వెలివేసినా (2) నన్ను నీవు విడువనె లేదయ్యా - మిన్నగ ప్రేమించి రక్షించినావయ్యా నీకేమి చెల్లింతు నా మంచి మెస్సయ్యా - నీ సాక్షిగ నేను ఇల జీవింతునయ్యా ప్రేమా కరుణా - నీ కృప చాలు (2) ||చాలునయా||
YouTube Link
Nazareyuda Naa Yesa
Nazareyuda Naa Yesayya - Enni Yugalakaina Aradhya Daivamy Neevenani - Galametti Nee Keerthi Ne Chaateda ||Nazareyuda|| Akaasha Gaganaalanu - Nee Jenatho Kolachithivi (2) Shunyamulo Ee Bhoomini - Vreladadheesina Naa Yesayya (2) Neeke Vandanam - Neeke Vandanam Neeke Vandanam - Neeke Vandanam ||Nazareyuda|| Agadha Samudralaku - Neeve Yellalu Vesithivi (2) Jalamulalo Badi Ne Vellinaa - Nannemi Cheyavu Naa Yesayya (2) Neeke Vandanam - Neeke Vandanam Neeke Vandanam - Neeke Vandanam ||Nazareyuda|| Seeyonu Shikharaagramu - Nee Simhasanamayena (2) Seeyonulo Ninu Chudalani - Aashatho Unnanu Naa Yesayya (2) Neeke Vandanam - Neeke Vandanam Neeke Vandanam - Neeke Vandanam ||Nazareyuda||
YouTube Link
Nithya Prematho
Nithya Prematho – Nannu Preminchen (2) Thalli Premanu Minchinade - Loka Premanu Minchinade Ninnu Nenu – Ennadu Viduvanu (2) Nithyamu Neethone Jeevinthun - Sathya Saakshiga Jeevinthun Nithya Rakshanatho – Nannu Rakshinchen (2) Eka Rakshakudu Yese - Loka Rakshakudu Yese Nee Chiththamunu Cheyutakai – Nee Polikagaa Undutakai (2) Naa Sarvamu Neeke Arpinthun - Poornaanandamutho Neeke Arpinthun Nithya Raajyamulo – Nannu Cherpinchan (2) Megha Rathamulapai Raanaiyunnaadu - Yesu Raajuga Raanaiyunnaadu Aaraadhinthunu - Saashtaangapadi (2) Swarga Raajyamulo Yesun - Sathya Daivam Yesun Nithya Prematho – Nannu Preminchen (2) Thalli Premanu Minchinade - Loka Premanu Minchinade Nithya Prematho – Nannu Preminchen (2) Thalli Premanu Minchinade - Loka Premanu Minchinade
YouTube Link
నిత్య ప్రేమతో
నిత్య ప్రేమతో – నన్ను ప్రేమించెన్ (2) తల్లి ప్రేమను మించినదే - లోక ప్రేమను మించినదే నిన్ను నేను – ఎన్నడు విడువను (2) నిత్యము నీతోనే జీవింతున్ - సత్య సాక్షిగ జీవింతున్ నిత్య రక్షణతో – నన్ను రక్షించెన్ (2) ఏక రక్షకుడు యేసే - లోక రక్షకుడు యేసే నీ చిత్తమును చేయుటకై – నీ పోలికగా ఉండుటకై (2) నా సర్వము నీకే అర్పింతున్ - పూ..ర్ణానందముతో నీకే అర్పింతున్ నిత్య రాజ్యములో – నన్ను చేర్పించన్ (2) మేఘ రథములపై రానైయున్నాడు - యేసు రాజుగ రానైయున్నాడు ఆరాధింతును - సాష్టాంగపడి (2) స్వర్గ రాజ్యములో యేసున్ - సత్య దైవం యేసున్ నిత్య ప్రేమతో – నన్ను ప్రేమించెన్ (2) తల్లి ప్రేమను మించినదే - లోక ప్రేమను మించినదే నిత్య ప్రేమతో – నన్ను ప్రేమించెన్ (2) తల్లి ప్రేమను మించినదే - లోక ప్రేమను మించినదే
YouTube Link
యేసే నా పరిహారి
యేసే నా పరిహారి – ప్రియ యేసే నా పరిహారి నా జీవిత కాలమెల్ల – ప్రియ ప్రభువే నా పరిహారి (2) ||యేసే|| ఎన్ని కష్టాలు కలిగిననూ – నన్ను కృంగించే బాధలెన్నో (2) ఎన్ని నష్టాలు శోభిల్లినా – ప్రియ ప్రభువే నా పరిహారి (2) ||యేసే|| నన్ను సాతాను వెంబడించినా – నన్ను శతృవు ఎదిరించినా (2) పలు నిందలు నను చుట్టినా – ప్రియ ప్రభువే నా పరిహారి (2) ||యేసే|| మణి మాణ్యాలు లేకున్న - మనోవేదనలు వేధించిన (2) నరులెల్లరు నను విడచిన - ప్రియ ప్రభువే నా పరిహారి (2) ||యేసే|| బహు వ్యాదులు నను సోకిన - నాకు శాంతి కరువైన (2) నను శోధకుడు శోధించిన - ప్రియ ప్రభువే నా పరిహారి (2) ||యేసే|| దేవా నీవే నా ఆధారం – నీ ప్రేమకు సాటెవ్వరు (2) నా జీవిత కాలమంత – నిను పాడి స్తుతించెదను (2) ||యేసే||
YouTube Link
Yese Naa Parihari
Yese Naa Parihari - Priya Yese Naa parihari Naa Jeevitha Kaalamella - Priya Prabhuve Naa Parihari Enni Kashtalu Kaliginanu - Nannu Krunginche Baadhalenno Enni Nashtalu Shobhillina - Priya Prabhuve Naa Parihari Nannu Saathanu Vembadinchina - Nannu Shatruvu Edirinchina Palu Nindalu Nanu Chuttina - Priya Prabhuve Naa Parihari Mani Manyalu Lekunna - Mano Vedanalu Vedhinchina Narulellaru Nanu Vidachina - Priya Prabhuve Naa Parihari Bahu Vyaadhulu Nanu Shokinaa - Naaku Shaanti Karuvaina Nannu Shodhakudu Shodinchina - Priya Prabhuve Naa Parihari Devaa Neeve Naa Adhaaram - Nee Premaku Saatevvaru Naa Jeevitha Kaalamantha - Ninnu Paadi Stuthinchedanu
YouTube Link
Yesu Neeve Kaavalayya
Chorus Yesu Neeve Kaavalayya - Naatho Kuda Raavalayya (2) Ghanuda Nee Divya Sannidhi - Nanu Aadukune Naa Pennidhi Neeve Kaavalayya - Naatho Raavalayya (2) ||Yesu Neeve|| Verse 1 Neeve Naatho Vasthe - Digulu Naakundadu (2) Neeve Agnapisthe - Tegulu Nannantadu (2) Neeve Kaavalayya - Naatho Raavalayya (2) ||Yesu Neeve|| Verse 2 Neeve Naatho Vasthe - Koratha Nakundadu (2) Neeve Agnapisthe - Kshayatha Nannantadu (2) Neeve Kaavalayya - Naatho Raavalayya (2) ||Yesu Neeve|| Verse 3 Neeve Naatho Vasthe - Oatami Naakundadu (2) Neeve Agnapisthe - Cheekati Nannantadu (2) Neeve Kaavalayya - Naatho Raavalayya (2) ||Yesu Neeve||
YouTube Link
యేసూ నీవే కావాలయ్యా
పల్లవి యేసూ నీవే కావాలయ్యా - నాతో కూడా రావలయ్యా (2) ఘనుడా నీ దివ్య సన్నిధి - నను ఆదుకునే నా పెన్నిధి నీవే కావాలయ్యా – నాతో రావలయ్యా (2) ||యేసు నీవే|| చరనం 1 నీవే నాతో వస్తే – దిగులు నా కుండదు (2) నీవే ఆజ్ఞాపిస్తే – తెగులు నన్న౦టదు (2) నీవే కావాలయ్య – నాతో రావలయ్యా (2) ||యేసు నీవే|| చరనం 2 నీవే నాతో వస్తే – కొరత నా కుండదు (2) నీవే ఆజ్ఞాపిస్తే – క్షయత నన్న౦టదు (2) నీవే కావాలయ్యా – నాతో రావలయ్యా (2) ||యేసు నీవే|| చరనం 3 నీవే నాతో వస్తే – ఓటమి నా కుండదు (2) నీవే ఆజ్ఞాపిస్తే – చీకటి నన్న౦టదు (2) నీవే కావాలయ్య – నాతో రావలయ్యా (2) ||యేసు నీవే||
YouTube Link