నిత్య ప్రేమతో

నిత్య ప్రేమతో – నన్ను ప్రేమించెన్ (2)
తల్లి ప్రేమను మించినదే - లోక ప్రేమను మించినదే
నిన్ను నేను – ఎన్నడు విడువను (2)
నిత్యము నీతోనే జీవింతున్ - సత్య సాక్షిగ జీవింతున్

నిత్య రక్షణతో – నన్ను రక్షించెన్ (2)
ఏక రక్షకుడు యేసే - లోక రక్షకుడు యేసే
నీ చిత్తమును చేయుటకై – నీ పోలికగా ఉండుటకై (2)
నా సర్వము నీకే అర్పింతున్ - పూ..ర్ణానందముతో నీకే అర్పింతున్

నిత్య రాజ్యములో – నన్ను చేర్పించన్ (2)
మేఘ రథములపై రానైయున్నాడు - యేసు రాజుగ రానైయున్నాడు
ఆరాధింతును - సాష్టాంగపడి (2)
స్వర్గ రాజ్యములో యేసున్ - సత్య దైవం యేసున్

నిత్య ప్రేమతో – నన్ను ప్రేమించెన్ (2)
తల్లి ప్రేమను మించినదే - లోక ప్రేమను మించినదే

నిత్య ప్రేమతో – నన్ను ప్రేమించెన్ (2)
తల్లి ప్రేమను మించినదే - లోక ప్రేమను మించినదే

YouTube Link

నిత్య ప్రేమతో

Dm       Gm   C            Dm
నిత్య ప్రేమతో – నన్ను ప్రేమించెన్ (2)
Dm  Bb      C     Dm        Bb     C      Dm
తల్లి ప్రేమను మించినదే - లోక ప్రేమను మించినదే
Dm     Gm    C           Dm
నిన్ను నేను – ఎన్నడు విడువను (2)
Dm     Bb     C     Dm        Bb    C     Dm
నిత్యము నీతోనే జీవింతున్ - సత్య సాక్షిగ జీవింతున్

Dm       Gm   C          Dm
నిత్య రక్షణతో – నన్ను రక్షించెన్ (2)
Dm Bb   C     Dm       Bb   C    Dm
ఏక రక్షకుడు యేసే - లోక రక్షకుడు యేసే
Dm         Gm         C         Dm
నీ చిత్తమును చేయుటకై – నీ పోలికగా ఉండుటకై (2)
Dm Bb      C        Dm         Bb          C        Dm
నా సర్వము నీకే అర్పింతున్ - పూ..ర్ణానందముతో నీకే అర్పింతున్

Dm          Gm   C          Dm
నిత్య రాజ్యములో – నన్ను చేర్పించన్ (2)
Dm   Bb         C        Dm          Bb    C        Dm
మేఘ రథములపై రానైయున్నాడు - యేసు రాజుగ రానైయున్నాడు
Dm      Gm   C      Dm
ఆరాధింతును - సాష్టాంగపడి (2)
Dm   Bb    C      Dm         Bb   C   Dm
స్వర్గ రాజ్యములో యేసున్ - సత్య దైవం యేసున్

Dm       Gm  C            Dm
నిత్య ప్రేమతో – నన్ను ప్రేమించెన్ (2)
Dm  Bb     C     Dm        Bb      C      Dm
తల్లి ప్రేమను మించినదే - లోక ప్రేమను మించినదే

Dm       Gm  C            Dm
నిత్య ప్రేమతో – నన్ను ప్రేమించెన్ (2)
Dm  Bb      C     Dm        Bb     C      Dm
తల్లి ప్రేమను మించినదే - లోక ప్రేమను మించినదే

Strumming: D  D U D U D U D

YouTube Link

యేసే నా పరిహారి

యేసే నా పరిహారి – ప్రియ యేసే నా పరిహారి
నా జీవిత కాలమెల్ల – ప్రియ ప్రభువే నా పరిహారి  (2)         ||యేసే||

ఎన్ని కష్టాలు కలిగిననూ – నన్ను కృంగించే బాధలెన్నో (2)
ఎన్ని నష్టాలు శోభిల్లినా – ప్రియ ప్రభువే నా పరిహారి   (2)     ||యేసే||

నన్ను సాతాను వెంబడించినా  – నన్ను శతృవు ఎదిరించినా (2)
పలు నిందలు నను చుట్టినా  – ప్రియ ప్రభువే నా పరిహారి  (2) ||యేసే||

మణి మాణ్యాలు లేకున్న - మనోవేదనలు వేధించిన    (2) 
నరులెల్లరు నను విడచిన - ప్రియ ప్రభువే నా పరిహారి  (2)    ||యేసే|| 

బహు వ్యాదులు నను సోకిన - నాకు శాంతి కరువైన    (2) 
నను శోధకుడు శోధించిన - ప్రియ ప్రభువే నా పరిహారి  (2)    ||యేసే||

దేవా నీవే నా ఆధారం – నీ ప్రేమకు సాటెవ్వరు  (2)
నా జీవిత కాలమంత – నిను పాడి స్తుతించెదను (2)          ||యేసే||

YouTube Link

యేసూ నీవే కావాలయ్యా

పల్లవి
యేసూ నీవే కావాలయ్యా - నాతో కూడా రావలయ్యా (2)
ఘనుడా నీ దివ్య సన్నిధి - నను ఆదుకునే నా పెన్నిధి
నీవే కావాలయ్యా – నాతో రావలయ్యా (2)         ||యేసు నీవే||

చరనం 1 
నీవే నాతో వస్తే – దిగులు నా కుండదు (2)
నీవే ఆజ్ఞాపిస్తే – తెగులు నన్న౦టదు (2)
నీవే కావాలయ్య – నాతో రావలయ్యా (2)         ||యేసు నీవే||

చరనం 2    
నీవే నాతో వస్తే – కొరత నా కుండదు (2)
నీవే ఆజ్ఞాపిస్తే – క్షయత నన్న౦టదు (2)     
నీవే కావాలయ్యా – నాతో రావలయ్యా (2)        ||యేసు నీవే||

చరనం 3 
నీవే నాతో వస్తే – ఓటమి నా కుండదు (2)
నీవే ఆజ్ఞాపిస్తే – చీకటి నన్న౦టదు (2)
నీవే కావాలయ్య – నాతో రావలయ్యా (2)         ||యేసు నీవే||

YouTube Link

ఏ బాధ లేదు ఏ కష్టం లేదు

పల్లవి
ఏ బాధ లేదు ఏ కష్టం లేదు - యేసు తోడుండగా
ఏ చింత లేదు ఏ నష్టం - ప్రభువే మనకుండగా

దిగులేల ఓ సోదరా - ప్రభువే మనకండగా
భయమేల ఓ సోదరీ - యేసే మనకుండగా
హల్లెలూయ హల్లెలూయ హల్లెలూయ - హల్లెలూయ  (2)  ||ఏ బాధ||

చరణం 1
ఎర్ర సంద్రం ఎదురొచ్చినా - ఎరికో గోడలు అడ్డొచ్చినా
సాతానే శోధించినా - శత్రువులే శాసించినా
పడకు భయపడకు - బలవంతుడే నీకుండగా
నీకు మరి నాకు - ఇమ్మానుయేలుండగా               ||దిగులేల||

చరణం 2
పర్వతాలు తొలగినా - మెట్టలు దద్దరిల్లినా
తుఫానులే చెలరేగినా - వరదలె ఉప్పొంగినా
కడకు నీ కడకు - ప్రభు యేసే దిగి వచ్ఛుగా
నమ్ము ఇది నమ్ము - యెహోవా యీరే కదా            ||దిగులేల||

YouTube Link

సుందర సుందర నామం

యేసు నామం - సుందర నామం
యేసు నామం - మధురం మధురం
జుంటి తేనెల - కంటె మధురము

పాపములను - క్షమియించు నామం
శాపములను - తొలగించు నామం
స్వస్థపరచును - యేసు నామము

అన్ని నామముల కన్న పై నామము
నిన్న నేడు ఏకరీతిగా ఉన్న నామము (2)

సుందర సుందర నామం – యేసుని నామం (2)   ||యేసు నామం||

అద్వితీయ నామం – అతిశయ నామం
ఆరాధించు నామం – ఆర్భాటించు నామం (4)

సుందర సుందర నామం – యేసుని నామం  (4)

YouTube Link

నీవుంటే నాకు చాలు యేసయ్యా

పల్లవి
నీవుంటే నాకు చాలు యేసయ్యా – నీవెంటే నేను ఉంటానేసయ్యా (2)
నీ మాట చాలయ్యా – నీ చూపు చాలయ్యా
నీ తోడు చాలయ్యా – నీ నీడ చాలయ్యా (2)   ||నీవుంటే||

చరనం 1
ఎన్ని బాధలున్నను ఇబ్బందులైనను 
ఎంత కష్టమొచ్చినా నిష్ఠూరమైనను (2)       ||నీ మాట||

చరనం 2              
బ్రతుకునావా పగిలినా కడలి పాలైనను 
అలలు ముంచివేసినా ఆశలు అణగారినా (2)  ||నీ మాట||

చరనం 3  
ఆస్తులన్నీ పోయినా అనాథగా మిగిలినా
ఆప్తులే విడనాడినా ఆరోగ్యం క్షీణించినా  (2)   ||నీ మాట||

చరనం 4                  
నీకు ఇలలో ఏదియూ లేదు అసాధ్యమూ
నీదు కృపతో నాకేదియూ కాదిల సమానము (2) ||నీ మాట||

YouTube Link – (Note that this video is in Gm)

ఇదిగో దేవా ఈ హృదయం

ఇదిగో దేవా ఈ హృదయం
ఇదిగో దేవా ఈ మనసు
ఇదిగో దేవా ఈ దేహం
ఈ నీ అగ్నితో కాల్చుమా
పరిషుద్ధా అగ్నితో కాల్చుమా

పనికి రాని తీగలున్నవి 
ఫలమివ్వా అడ్డుచున్నవి
ఫలియించే ఆష నాకుంది
ఈ నీ అగ్నితో కాల్చుమా
పరిషుద్ధా అగ్నితో కాల్చుమా

ఓ నా తోట మాలి
ఇంకో యేడాది గడువు కావాలి
ఫలియించే ఆష నాకుంది
ఈ నీ అగ్నితో కాల్చుమా
పరిషుద్ధా అగ్నితో కాల్చుమా

YouTube Link

అత్యున్నత సింహాసనముపై

అత్యున్నత సింహాసనముపై - ఆసీనుడవైయున్న దేవా
అత్యంత ప్రేమా స్వరూపివి నీవే - ఆరాధింతును నిన్నే     ||అత్యున్నత||

ఆహ హ... హల్లెలూయ - ఆహ హ... హల్లెలూయ (3)
ఆహ హ... హల్లెలూయ - ఆ ఆ .. ఆమేన్

ఆశ్చర్యకరుడా స్తోత్రం - ఆలోచన కర్తా స్తోత్రం
బలమైన దేవా నిత్యుడవగు తండ్రి - సమాధాన అధిపతి స్తోత్రం  ||ఆహహ||

కృపా సత్య సంపూర్ణుడా స్తోత్రం - కృపతో రక్షించితివే స్తోత్రం
నీ రక్తమిచ్చి విమోచించినావే - నా రక్షణ కర్తా స్తోత్రం           ||ఆహహ||

ఆమేన్ అనువాడా స్తోత్రం - అల్ఫా ఓమేగా స్తోత్రం 
అగ్ని జ్వాలలవంటి కన్నులు గలవాడా - అత్యున్నతుడా స్తోత్రం  ||ఆహహ||

YouTube Link

ఏ బాధ లేదు ఏ కష్టం లేదు

Intro: Gm Eb F F

పల్లవి
Gm         Eb            F           Gm
ఏ బాధ లేదు ఏ కష్టం లేదు - యేసు తోడుండగా
Gm          Eb        F            Gm
ఏ చింత లేదు ఏ నష్టం - ప్రభువే మనకుండగా

Cm     Bb        F            D
దిగులేల ఓ సోదరా - ప్రభువే మనకండగా
Cm      Bb        F            D
భయమేల ఓ సోదరీ - యేసే మనకుండగా
Bb                 F                 Gm   Gm
హల్లెలూయ హల్లెలూయ హల్లెలూయ - హల్లెలూయ  (2)  ||ఏ బాధ||

చరణం 1
Gm                F              Eb    Gm 
ఎర్ర సంద్రం ఎదురొచ్చినా - ఎరికో గోడలు అడ్డొచ్చినా
Gm          F                 Gm
సాతానే శోధించినా - శత్రువులే శాసించినా
Gm        F          Eb           F
పడకు భయపడకు - బలవంతుడే నీకుండగా
Gm       F        Eb      F
నీకు మరి నాకు - ఇమ్మానుయేలుండగా               ||దిగులేల||

చరణం 2
Gm           F            Eb    Gm 
పర్వతాలు తొలగినా - మెట్టలు దద్దరిల్లినా
Gm            F                 Gm
తుఫానులే చెలరేగినా - వరదలె ఉప్పొంగినా
Gm      F            Eb           F
కడకు నీ కడకు - ప్రభు యేసే దిగి వచ్ఛుగా
Gm        F       Eb              F
నమ్ము ఇది నమ్ము - యెహోవా యీరే కదా            ||దిగులేల||

Strumming: D D U D U D U D

YouTube Link