C Em Am F G యెహోవా యీరే నను చూసేవాడ - నీవండుటయే చాలు C Em Am F G యెహోవా రాఫా స్వస్థ ప్రధాత - నీ గాయమే బాగు చేయున్ Am Em F G C యెహోవా షమ్మ తోడుండువాడా - నా అక్కరలన్ని తీర్చున్ Dm G Em Am F G C నా వెంటె నీవు తోడుంటే చాలు - నీవుంటె చాలు నాకు (2) C Em Am F G యెహోవా ఎలోహీం నా సృష్టికర్త - నీ వాక్కుయే ఈ శృష్టి C Em Am F G యెహోవా ఎల్యోన్ మహోన్నతుడ - నీకు సాటి లేరెవరు Am Em F G C యెహోవా షాలోం శాంతి ప్రధాత - నా హృదిలోనికి రమ్ము Dm G Em Am F G C నా వెంటె నీవు తోడుంటే చాలు - నీవుంటె చాలు నాకు (2) C Em Am F G యెహోవా ఎల్ షద్దాయ్ బహు శక్తిమంతుడ - నా బలమే నీవు కదా C Em Am F G యెహోవా రోహి నా మంచి కాపరి - నీ కరునతో కాపాడు Am Em F G C యెహోవా నిస్సీ జయమిచ్చు దేవా - నా అభయము నీవే ప్రభు Dm G Em Am F G C నా వెంటె నీవు తోడుంటే చాలు - నీవుంటె చాలు నాకు (2) Strumming: D D U D U D U D
YouTube Link (Note that the song in the video is in key of E)
Praise the lord, ThanQ so much for your support Bro..God be with you.
Sent from Yahoo Mail on Android
Your welcome bro. Sriram