పల్లవి ఆరాధించెదను నిన్ను - నా యేసయ్యా ఆత్మతో సత్యముతో (2) ఆనంద గానముతో - ఆర్భాట నాదముతో (2) ఆరాధించెదను నిన్ను - నా యేసయ్యా ఆత్మతో సత్యముతో (2) చరనం 1 నీ జీవ వాక్యము నాలో - జీవము కలిగించే (2) జీవిత కాలమంత - నా యేసయ్యా నీకై బ్రతికెదను (2) ఆరాధించెదను నిన్ను - నా యేసయ్యా ఆత్మతో సత్యముతో (2) చరనం 2 చింతలెన్ని కలిగినను - నిందలెన్ని నన్ను చుట్టిన సంతోషముగనే నేను - నా యేసయ్యా నిన్నే వెంబడింతును పల్లవి ఆరాధించెదను నిన్ను - నా యేసయ్యా ఆత్మతో సత్యముతో (2) ఆనంద గానముతో - ఆర్భాట నాదముతో (2) ఆరాధించెదను నిన్ను - నా యేసయ్యా ఆత్మతో సత్యముతో (2) Composed by: Kripal Mohan Singer: Alan
YouTube Link