Here are the chords for one of the all time Christmas Carol classics. I play this song in Gm, you can Capo 3rd fret and play these chords. పల్లవి Em C D Em తూర్పు దిక్కు చుక్కబుట్టె మేరమ్మ - ఓ మరియమ్మ Em D C Em చుక్కాను జూచి మేము వచ్చినాము - మొ్రక్కిపోవుటకు (2) చరణం 1 Em C D Em బెత్లెహేము పురములోన బాలుడమ్మ - గొప్ప బాలుడమ్మ Em D C Em బీద కన్య గర్భమందు పుట్టెనమ్మ - సత్యవంతుడమ్మ (2) ||తూర్పు|| చరణం 2 Em C D Em పండిత శాస్త్రజ్ఞులనెల్ల పిలిచినారు - వారు వచ్చినారు Em D C Em పూర్వ వేదంబులను తెచ్చినారు - తేరి చూచినారు (2) ||తూర్పు|| చరణం 3 Em C D Em బంగారు సాంబ్రాణి బోళము తెచ్చినాము - బాల యేసునొద్దకు Em D C Em బంగారు పాదముల మొ్రక్కెదాము - బహుగా వేడెదాము (2) ||తూర్పు|| Strumming: D D U D U D D U